Sunday, September 13, 2026

వివాహానికి ముందు స్త్రీ పురుషులు కలిసి తిరగవచ్చా? #telugubhakti #harekrishna #culture #bhagavadgita

వివాహానికి ముందు స్త్రీ పురుషులు కలిసి తిరగవచ్చా? #telugubhakti #harekrishna #culture #bhagavadgita

Author Name:Kurmagram

Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_7DVJCYqqtA





Title: వివాహానికి ముందు స్త్రీ పురుషులు కలిసి తిరగవచ్చా? #telugubhakti #harekrishna #culture #bhagavadgita

Author Name: Kurmagram

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:00) వివాహానికి ముందు స్త్రీ పురుషులు కలిసి తిరగవచ్చా హరే కృష్ణ వివాహానికి ముందు కానీ వివాహాని తర్వాత కానీ స్త్రీ పురుషు కలిసి తిరగకూడదు. కేవలం స్త్రీ భర్తతో పాటే జీవితాన్ని గడపాలి. ఒక పురుషుడు తన యొక్క భార్యతో [సంగీతం] పాత్రే జీవితాన్ని గడపాలి. ఇతరులతో తిరగడానికి లేదు. ప్రతి పురుషుడు ఇతర స్త్రీని తల్లిగా భావించాలి.
(00:26) ప్రతి స్త్రీ ఇతరులను [సంగీతం] కూడా గౌరవించాలి. ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే ఈ యొక్క శాస్త్రంలో చెప్పబడింది స్త్రీ అగ్ని లాంటిది పురుషుడు ఆ వెన్నె లాంటిది ఆ రెండు కలిసినప్పుడు కరిగిపోతాయి. సో ఈ విధంగా స్త్రీ పురుషుల కడవల అక్రమ సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వైదిక సంస్కృతిలో పూర్తిగా నిషేధించబడింది. [సంగీతం] కానీ దురదృష్ట వశాత్తు ఈ భారతదేశంలో పాశ్చాత్యుల యొక్క విద్యా విధానాన్ని తీసుకొచ్చి మెకేలే విద్యావిధాన్ని తీసుకొచ్చి ఈ యొక్క కో ఎడ్యుకేషన్ ప్రారంభించిన తర్వాత ఈ యొక్క స్త్రీలకు కూడా విద్య వచ్చిన తర్వాత కలవడం చాలా
(00:58) ఎక్కువగా అయిపోయింది. ఇప్పుడు సామాన్యమైన విషయంగా మారిపోయింది. ఒక పెళ్లి కానటువంటి యువతి పెళ్లి కానటువంటి యువకుడు కలిసి తిరగడం దానివల్లనే ప్రపంచంలో సర్వనాశనం జరుగుతా ఉంది. ఇది అత్యున్నతమైనటువంటి యొక్క ధర్మం ప్రతి ఒక్కరు పాటించాల్సినటువంటిది. మన యొక్క భారతదేశం వైదిక సంస్కృతితో కూడుకున్నటువంటిది ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక స్త్రీ తల్లిలాగా భావించేటువంటిది.
(01:20) [సంగీతం] ప్రభుపాల వారు చెప్తారు వాళ్ళ యొక్క అమ్మగారు ఇతరుల యొక్క ఇంటికి వెళ్ళాలన్నా మందిరానికి వెళ్ళాలన్నా పల్లకిలో తీసుకొని వెళ్ళాలి. ఆ పల్లకి పర్దా ఉంటుంది. ఒక క్షణం కూడా ఒక స్త్రీ ఇతరుల యొక్క దృష్టి పడదు. మనం సుభద్ర వివాహంలో చూడొచ్చు ఆమె పూర్తిగా వస్త్రాలు కవర్ చేసుకుని సూర్యుడు కూడా తాకకుండా ఉంటుంది. ఒక స్త్రీని పబ్లిక్ గా తిరుగుతుందంటే కూడా మన యొక్క సంస్కృతి పూర్తిగా నాశనమైనట్టు ఈ భారతదేశం ఏమంటే అమెరికాను పాశ్చాత్య దేశాలను ఇమిటేట్ చేస్తుంది.
(01:48) అది కుక్కల సముదాయం పందుల సముదాయం పిల్లిల సముదాయం ఆడకుక్క ఆడ మగ కుక్క కలిసి తిరుగుతుంది. కానీ మనుషులు అలా లేదు మన వైదిక సంస్కృతిలో సో అందువల్ల చాలా కఠినమైనటువంటి యక నియమ నిబంధనలు శాస్త్రంలో [సంగీతం] ఇవ్వబడ్డాయి. చాలా ముఖ్యమైనటువంటి ధార్మిక సూత్రం వివాహం కానిపొందైనా వివాహం తర్వాతయినా ఇతర పురుషులతో ఇతర స్త్రీలతో కలవకుండా మనం ఈ యొక్క పతివ్రతను కాపాడినట్లయితే పవిత్రతను కాపాడినట్లయితే ఈ ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో వెలసిలుతుంది.
(02:16) సో అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందరూ ప్రయత్నించడం చాలా మంచిది. హరే కృష్ణ

No comments:

Post a Comment