Tuesday, September 15, 2026

The psychology Science Behind Making People Trust You | ఇదే ఆ రహస్యం 🔥🤫

The psychology Science Behind Making People Trust You | ఇదే ఆ రహస్యం 🔥🤫

Author Name:Truth Inside you

Youtube Channel Url:https://www.youtube.com/@TRUTHINSIDEYOU7

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mrF7MFodLb8





Title: The psychology Science Behind Making People Trust You | ఇదే ఆ రహస్యం 🔥🤫

Author Name: Truth Inside you

Description: The psychology Science Behind Making People Trust You | ఇదే ఆ రహస్యం 🔥🤫



WhatsApp group : https://wa.me/message/DFWUKMWDLKKSG1

Instagram link: https://www.instagram.com/magnetic_.a...


Motivation
Good habits
Aura attract money
TeluguSpirituality
AuraTelugu
SpiritualityTelugu
NegativeEnergyTelugu
PositiveEnergyTelugu
SanatanaDharmaTelugu
LawOfAttractionTelugu
MeditationTelugu
Life rules
MantrasTelugu
HealingTelugu
432HzHealing
Inspiration story’s
SpiritualProtection
VedicKnowledgeTelugu
Interesting videos
EnergyHealingTelugu
MindsetTransformationTelugu
Lifestyle
Lyfe style
TeluguDevotional
SpiritualAwakening



Discover videos : motivation, inspectionAura Telugu, Spirituality Telugu, Negative Energy Telugu, Positive Energy Telugu, Sanatana Dharma Telugu, Law of Attraction Telugu, Meditation Telugu, Chakra Healing Telugu, Mantras in Telugu, Mudras Telugu, Yantras Telugu, 432Hz Healing, Solfeggio Frequencies Telugu, Spiritual Protection Telugu, inspiration storys, life style , growth, wealth , life tips

Transcript:
(00:02) మనుషులను మీ వైపు తిప్పుకునే డార్క్ సైకాలజీ మన జీవితంలో ఒక నిజం ఉంది. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా అందరి అటెన్షన్ వాళ్ళపైనే ఉంటుంది. వాళ్ళు పెద్దగా మాట్లాడరు ఫోర్స్ చేయరు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయరు కానీ అందరూ వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటారు. వాళ్ళ ప్రెసెన్స్ లో ఉండాలని ఫీల్ అవుతారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏదైనా సీక్రెట్ ఉందా? లేదా వాళ్ళు లక్కీనా? కాదు వాళ్ళు ఒక పవర్ఫుల్ సైకాలజీని అర్థం చేసుకున్నారు.
(00:33) ఈరోజు నేను చెప్పబోయేది మనిపులేషన్ కాదు ఎవరినైనా చీట్ చేసే ట్రిక్స్ కాదు [సంగీతం] ఇది నీ ఎనర్జీని అంత పవర్ఫుల్ గా మార్చే సైకాలజీ దాంతో మనుషులు నిన్ను ఇగ్నోర్ చేయలేరు. నీ మాటకు వాల్యూ పెరుగుతుంది. నీ సైలెన్స్ కి కూడా మీనింగ్ వస్తుంది. ఈ వీడియో చివరివరకు చూస్తే నువ్వు పీపుల్ ని చేస్ చేయడం మానేస్తావు. పీపుల్ నిన్నే సర్చ్ చేసే లెవెల్ కి వెళ్తావు. ఇప్పుడు మొదలు పెడదాం.
(01:00) మనుషులు వర్డ్స్ కి అట్రాక్ట్ అవ్వరు. ఎనర్జీకి అట్రాక్ట్ అవుతారు. నీ ఫేస్ కంటే ముందు నీ వైబ్రేషన్ వాళ్ళకి ఫీల్ అవుతుంది. ఎవరైనా రూమ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడక ముందే వాళ్ళ గురించి ఒక ఫీలింగ్ వస్తుంది కదా అదే మాగ్నెటిక్ ఎనర్జీ. మనసు ఒక ఇన్విజిబుల్ సిగ్నల్ ని ఎప్పుడూ రిసీవ్ చేస్తూనే ఉంటుంది. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అదే ప్రపంచం కూడా నీ గురించి బిలీవ్ చేయడం మొదలు పెడుతుంది.
(01:26) ఇదే మొదటి డార్క్ సైకాలజీ నీకు నీ మీద రెస్పెక్ట్ లేకపోతే ఎవ్వరూ నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. నువ్వు అందరినీ ప్లీజ్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు నిన్ను యూస్ చేస్తారు. కానీ నువ్వు నీ స్టాండర్డ్స్ ని ప్రొటెక్ట్ చేస్తే పీపుల్ ఆటోమేటిక్ గా నీ వాల్యూని రికగ్నైజ్ చేస్తారు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఎందుకు కొందరిని కోల్పోతామనే భయం మనల్ని వీక్ చేస్తుంది? ఎందుకంటే [సంగీతం] మన హ్యాపీనెస్ ని వాళ్ళ చేతుల్లో పెట్టేసాం.
(01:53) నీ హ్యాపీనెస్ నీ కంట్రోల్ లో లేకపోతే నీ పవర్ కూడా నీ దగ్గర ఉండదు. నీ ఎమోషన్స్ మీద కంట్రోల్ లేని వ్యక్తి ఎప్పుడూ [సంగీతం] ఇతరుల కంట్రోల్ లోనే ఉంటాడు. ఇప్పుడు రెండో సైకాలజీ మిస్టరీ క్రియేట్స్ అట్రాక్షన్ అన్నీ అందరికీ చెప్పేయొద్దు. నీ ప్రతి ప్లాన్ నీ ప్రతి డ్రీమ్ [సంగీతం] నీ ప్రతి ఎమోషన్ ప్రతి ఒక్కరితో షేర్ చేయొద్దు.
(02:17) మనుషుల బ్రెయిన్ కి అన్న నోన్ అంటే క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే అట్రాక్షన్. ఎప్పుడూ ఓపెన్ బుక్ గా ఉండే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ త్వరగా తగ్గిపోతుంది. కొంచెం మిస్టరీ, కొంచెం సైలెన్స్, కొంచెం కాన్ఫిడెన్స్ ఈ మూడు కలిస్తే నీ ప్రెసెన్స్ మెమరబుల్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ ఒక ఆఫీస్ లో ఇద్దరు ఎంప్లాయీస్ ఒకడు రోజంతా అందరితో మాట్లాడేవాడు.
(02:40) ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అటెన్షన్ కోసం ప్రయత్నించేవాడు. మరొకడు కామ్గా ఉండేవాడు. నీడ్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేవాడు. అతని వర్క్ మాట్లాడేది. కొన్ని నెలల తర్వాత ప్రమోషన్ ఎవరికి వచ్చింది? రెండో వ్యక్తికి ఎందుకంటే కాన్ఫిడెన్స్ అరవదు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అక్కడే అందరూ ఒక [సంగీతం] లెసన్ నేర్చుకున్నారు. నీ వాల్యూని నువ్వే తగ్గించుకుంటే ప్రపంచం దాన్ని ఇంకా తక్కువ చేస్తుంది.
(03:07) ఇప్పుడు మూడో సైకాలజీ స్కేర్సిటీ ఇంక్రీసెస్ వాల్యూ. ఎప్పుడూ అందుబాటులో ఉండొద్దు. ఇది ఆటిట్యూడ్ కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు ప్రతి కాల్ కి వెంటనే ఆన్సర్ చేస్తే ప్రతి మెసేజ్ కి వెంటనే రిప్లై ఇస్తే ప్రతి ఒక్కరి కన్వీనియన్స్ కోసం నీ లైఫ్ మార్చుకుంటే నీ టైం కి వాల్యూ ఉండదు. టైం ని ప్రొటెక్ట్ చేసే వ్యక్తిని ప్రపంచం కూడా ప్రొటెక్ట్ చేస్తుంది.
(03:31) నీ అవైలబిలిటీకి లిమిట్స్ ఉండాలి. అప్పుడు నీ ప్రెసెన్స్ కి ఇంపార్టెన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక డీప్ ట్రూత్ మనుషులు నువ్వు చెప్పింది మర్చిపోతారు. నువ్వు చేసినది [సంగీతం] కూడా మర్చిపోతారు. కానీ నువ్వు వాళ్ళలో క్రియేట్ చేసిన ఫీలింగ్ ని ఎప్పటికీ మర్చిపోరు. అందుకే నీ వర్డ్స్ కంటే నీ ఎమోషనల్ ఎనర్జీ పవర్ఫుల్. ఎవరైనా నీతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి హోప్ వచ్చిందా? కాన్ఫిడెన్స్ పెరిగిందా లేక డ్రైన్ అయ్యారా? అదే నీ రియల్ పర్సనాలిటీ.
(03:58) ఇప్పుడు నాలుగో సైకాలజీ నెవర్ సీక్ వాలిడేషన్ ఎప్పుడూ అప్రూవల్ కోసం వెయిట్ చేయొద్దు. నీ డెసిషన్స్ కి క్లాప్ కొట్టేవాళ్ళు ఉండొచ్చు క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. రెండు టెంపరరీ నీ పర్పస్ మాత్రం పర్మనెంట్ [సంగీతం] నువ్వు నీ మిషన్ మీద ఫోకస్ పెట్టినప్పుడు డిస్ట్రాక్షన్స్ ఆటోమేటిక్ గా డిస్పియర్ అవుతాయి.
(04:20) ప్రపంచం కాన్ఫిడెంట్ పీపుల్ ని ఫాలో అవుతుంది. కన్ఫ్యూస్డ్ పీపుల్ ని కాదు. ఇప్పుడు నీకొక పవర్ఫుల్ క్వశ్చన్ ఈరోజు నుంచి నువ్వు ఎవరి అటెన్షన్ కోసం బ్రతుకుతున్నావు లేక నీ పర్పస్ కోసం బ్రతుకుతున్నావు ఈ ఒక్క ఆన్సర్ నీ ఫ్యూచర్ [సంగీతం] డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకుందాం. ప్రతి మనిషి ఒక ఎనర్జీ ఫీల్డ్ నీ థాట్స్, నీ ఎమోషన్స్, [సంగీతం] నీ ఇంటెన్షన్స్ అన్నీ వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి.
(04:46) నువ్వు ఫియర్ [సంగీతం] లో ఉంటే ఫియర్ ఉన్నవాళ్ళనే అట్రాక్ట్ చేస్తావ్. నువ్వు కాన్ఫిడెన్స్ లో ఉంటే పవర్ఫుల్ అపర్చునిటీస్ నీ దగ్గరకు వస్తాయి. ఇది మ్యాజిక్ కాదు మన ఇన్నర్ స్టేట్ బయట ప్రపంచాన్ని ఇన్ఫ్లయెన్స్ చేసే నాచురల్ ప్రాసెస్ ఉదయం లేచిన వెంటనే ఫోన్ కాదు నీ మైండ్ ని చార్జ్ చెయ్ మెడిటేషన్ చెయ్ గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వి నీ గోల్స్ ని విజువలైజ్ చెయ్ కొన్ని రోజుల్లోనే నీ ఫేస్ చేంజ్ అవుతుంది.
(05:11) నీ ఐస్ లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. నీ వాక్ మారుతుంది నీ వాయిస్ మారుతుంది నీ ఎనర్జీ మారుతుంది. అప్పుడు పీపుల్ నిన్ను డిఫరెంట్ గా ట్రీట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ నీ ఇన్నర్ వరల్డ్ కి మిర్రర్ లా పని చేస్తుంది. ఇప్పుడు చివరి మరియు అత్యంత పవర్ ఫుల్ డార్క్ సైకాలజీ గదిలో ఉన్న వారిలో అత్యంత బలమైన వ్యక్తి తన భావోద్వేగాలను నియంత్రించగలిగిన వాడే.
(05:35) ఎవరో ప్రవోక్ చేసినప్పుడు నువ్వు వెంటనే రియాక్ట్ అయితే [సంగీతం] నీ పవర్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ నువ్వు స్మైల్ చేసి కామ్ గా ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే నీ మైండ్ ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎమోషనల్ కంట్రోల్ అనేది రియల్ స్ట్రెంత్ అరవడం స్ట్రెంగ్త్ కాదు సైలెంట్ కాన్ఫిడెన్స్ స్ట్రెంత్ రివెంజ్ స్ట్రెంత్ కాదు సెల్ఫ్ గ్రోత్ స్ట్రెంగ్త్ ఇతరులను [సంగీతం] ఓడించడం విక్టరీ కాదు నిన్న నువ్వు ఉన్న వ్యక్తిని దాటిపోవడం విక్టరీ ఈ ప్రపంచంలో అందరినీ ఇంప్రెస్ చేయలేవు కానీ నీ క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తే నీ ఎనర్జీని రైస్ చేస్తే [సంగీతం]
(06:13) నీ పర్పస్ ని ఫాలో చేస్తే నిన్ను ఇగ్నోర్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. గుర్తుపెట్టుకో మనుషులను నీ వైపు తిప్పుకోవడానికి వాళ్ళని చేస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీ వాల్యూ ని బిల్డ్ చేసుకో నీ డిసిప్లిన్ [సంగీతం] ని పెంచుకో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ప్రొటెక్ట్ చేసుకో నీ మైండ్ ని మాస్టర్ చెయ్ నీ ఎనర్జీని ఎలివేట్ చెయ్ అప్పుడు అట్రాక్షన్ అనేది ఎఫర్ట్ కాదు నీ పర్సనాలిటీ యొక్క నాచురల్ రిజల్ట్ అవుతుంది.
(06:42) ఈ రోజు నుంచి ఒక ప్రామిస్ చేసుకో. నేను అటెన్షన్ కోసం కాదు ట్రాన్స్ఫర్మేషన్ కోసం బ్రతుకుతాను. నేను అప్రూవల్ కోసం కాదు పర్పస్ కోసం నడుస్తాను. నేను ఫియర్ తో కాదు కాన్ఫిడెన్స్ తో జీవిస్తాను. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చేది లక్ కాదు నీ డిసిషన్స్ నీ డిసిప్లిన్ నీ [సంగీతం] ఎనర్జీ మరియు నీ లోపల ఉన్న అన్స్టాపబుల్ మైండ్సెట్.
(07:07) నీ ప్రపంచాన్ని మార్చే అసలు మాగ్నెటిక్ ఫోర్స్ అదే. నీ స్టోరీ ఇంకా పూర్తి కాలేదు. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఇక నుంచి ప్రపంచం మారాలని ఎదురు చూడకు నీ ఎనర్జీ మార్చు ప్రపంచం నీకు తానే మారడం మొదలు పెడుతుంది. కానీ ఇంకా ఒక విషయం ఉంది. చాలామంది జీవితాంతం అర్థం చేసుకోలేని ఒక డార్క్ సైకాలజీ మనుషులు నిన్ను నీ కైండ్నెస్ వల్ల కాదు [సంగీతం] నీ బౌండరీస్ వల్ల ఎక్కువగా గౌరవిస్తారు.
(07:34) నువ్వు ప్రతి ఒక్కరికి ఎస్ [సంగీతం] చెబితే మొదట వాళ్ళు హ్యాపీ అవుతారు. తర్వాత నిన్ను హ్యాబిట్ గా తీసుకుంటారు. చివరికి [సంగీతం] నీ వాల్యూ తగ్గిపోతుంది. కానీ ఒక్కసారి నువ్వు నో చెప్పడం నేర్చుకుంటే మొదట కొంతమందికి నచ్చదు. కానీ తర్వాత అదే వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే నువ్వు నీ టైం ని ప్రొటెక్ట్ చేస్తున్నావ్.
(07:56) నీ పీస్ ని ప్రొటెక్ట్ చేస్తున్నావ్. నీ లైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తున్నావ్. ఇప్పుడు ఇంకో పవర్ఫుల్ సైకాలజీ. మనుషులు నీ కాన్ఫిడెన్స్ ని టెస్ట్ చేస్తారు. కొంతమంది జోక్ పేరుతో కొంతమంది క్రిటిసిజం పేరుతో కొంతమంది కంపారిజన్ పేరుతో నిన్ను ఎమోషనల్ గా వీక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి కాదు మనిషి నేచర్ అలాంటిది.
(08:18) [సంగీతం] ఎవరు మెంటల్లీ స్ట్రాంగ్ అని తెలుసుకోవాలని ప్రతి మైండ్ ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించొద్దు. నీ సైలెన్స్ నీ స్మైల్ నీ పేషెన్స్ ఇవే నీ స్ట్రాంగెస్ట్ ఆన్సర్స్ ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి అప్రూవల్ కోరుకుంటాడు. కామ్గా ఉండే వ్యక్తి తన విలువ తెలుసుకున్నవాడు.
(08:40) గుర్తుపెట్టుకో లయన్ అడవిలో ప్రతి జంతువుకి తాను కింగ్ అని ప్రూవ్ చేయదు. అది నడిచే విధానమే చెబుతుంది. అలాగే నీ కాన్ఫిడెన్స్ కూడా మాటల్లో కాదు నీ యాక్షన్స్ లో కనిపించాలి. ఇప్పుడు నీకుొక చిన్న ఇమాజినేషన్ ఒక పెద్ద హాల్ లో 100 మంది ఉన్నారు. అందరూ మాట్లాడుతున్నారు. అందరూ అటెన్షన్ కోసం కంపీట్ అవుతున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు.
(09:06) అతను అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాడు. అందరి ఐస్ చివరికి ఎవరిపై పడతాయి ఆ సైలెంట్ పర్సన్ పైనే ఎందుకంటే [సంగీతం] సైలెన్స్ క్రియేట్స్ అథారిటీ నాయిస్ క్రియేట్స్ డిస్ట్రాక్షన్ ఇదే కారణం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు తక్కువ మాట్లాడతారు. [సంగీతం] ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు తక్కువ ప్రూవ్ చేస్తారు.
(09:28) ఎక్కువ పర్పస్ ఉన్నవాళ్ళు తక్కువ కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ప్రేమను అటెన్షన్ అనుకుంటారు. కానీ నిజమైన అట్రాక్షన్ ఫ్రీడమ్ లో పుడుతుంది. ఎవరినైనా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు దూరమవుతారు. కానీ నువ్వు నీ లైఫ్ ని బిల్డ్ చేసుకుంటే నీ డ్రీమ్స్ మీద ఫోకస్ పెడితే నీ ఎనర్జీ హైగా ఉంచితే పీపుల్ స్వయంగా నీ దగ్గరికి వస్తారు.
(09:52) ఎందుకంటే [సంగీతం] మనుషులు ఎంటీ మైండ్ ని కాదు పర్పస్ ఉన్న మైండ్ ని అడ్మైర్ చేస్తారు. ఇప్పుడు అత్యంత డేంజరస్ సైకాలజీ నీ ఆబ్సెన్స్ నీ ప్రెసెన్స్ కంటే పవర్ఫుల్ కావాలి. నువ్వు లేని రోజు వాళ్ళు నీ ఇంపార్టెన్స్ ని ఫీల్ అవ్వాలి. నువ్వు మాట్లాడిన రోజు నీ వాయిస్ ని మిస్ అవ్వాలి. నువ్వు కనిపించని రోజు నీ వాల్యూ గుర్తురావాలి.
(10:17) అది ఎలా వస్తుంది? రోజు అందుబాటులో ఉండడం వల్ల కాదు రోజు నీ క్యారెక్టర్ ని బిల్డ్ చేయడం వల్ల నీ ఇంటిగ్రిటీని నిలబెట్టుకోవడం వల్ల నీ వర్డ్ కి వాల్యూ ఇవ్వడం వల్ల నీ ప్రామిసెస్ ని నిలబెట్టుకోవడం వల్ల ఇప్పుడు [సంగీతం] స్పిరిచువాలిటీలో ఒక గొప్ప ట్రూత్ ఈ యూనివర్స్ ఎప్పుడూ డెస్పరేషన్ కి కాదు సర్టెన్టీకి రెస్పాండ్ అవుతుంది.
(10:39) నువ్వు లోపల నాకు ఇది దొరుకుతుందా? నేను సరిపోతానా వాళ్ళు నన్ను ఇష్టపడతారా అని డౌట్ లో ఉంటే అదే వైబ్రేషన్ బయటికి వెళ్తుంది. కానీ నేను సరిపోతాను [సంగీతం] నేను గ్రో అవుతున్నాను. నేను నా పర్పస్ వైపు వెళ్తున్నాను అని బిలీవ్ చేసిన క్షణం నుంచి నీ మాగ్నెటిక్ ఎనర్జీ పూర్తిగా మారిపోతుంది. అప్పుడు అపర్చునిటీస్ మారుతాయి.
(11:01) పీపుల్ మారుతారు నీ లైఫ్ డైరెక్షన్ కూడా మారుతుంది. చివరిగా ఒక విషయం ఈ వీడియో చూసిన తర్వాత ఎవరినైనా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకు ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చెయ్ ఎందుకంటే నీ మైండ్ ని జయించిన వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎవరూ ఓడించలేరు. నీ ఎమోషన్స్ నీకు సర్వెంట్స్ కావాలి. మాస్టర్స్ కాదు నీ ఫియర్ నీకు వార్నింగ్ కావాలి. ప్రిజన్ కాదు నీ ఫెయిల్యూర్స్ నీకు లెసన్స్ కావాలి. ఐడెంటిటీ కాదు.
(11:29) ఈ రోజు [సంగీతం] నుంచి మిర్రర్ ముందు నిలబడి ఒక్కసారి నీ కళ్ళలోకి చూసి చెప్పు నేను అటెన్షన్ కోసం పుట్టలేదు నేను ఇన్ఫ్లయెన్స్ కోసం పుట్టాను. నేను అప్రూవల్ కోసం పుట్టలేదు నేను పర్పస్ కోసం పుట్టాను. నేను క్రౌడ్ ని ఫాలో అవ్వడానికి రాలేదు. నా ఓన్ పాత్ క్రియేట్ చేయడానికి వచ్చాను. ఆ రోజు నుంచి నీ వాక్ మారుతుంది నీ వాయిస్ మారుతుంది నీ థింకింగ్ మారుతుంది.
(11:54) అంతకంటే ముఖ్యంగా [సంగీతం] నీ ఎనర్జీ మారుతుంది. నీ ఎనర్జీ మారితే నీ ప్రపంచం కూడా మారుతుంది. అదే అసలైన డార్క్ సైకాలజీ ఇతరులను మార్చే శక్తి కాదు నీ లోపల ఉన్న మాగ్నెటిక్ పవర్ ని మేల్కొల్పే శక్తి. [సంగీతం] ఆ పవర్ ని ఒక్కసారి యక్టివేట్ చేస్తే నువ్వు వెళ్లే ప్రతి చోట నీ ప్రెసెన్స్ మాట్లాడుతుంది. నీ సైలెన్స్ ఇన్స్పైర్ [సంగీతం] చేస్తుంది.
(12:17) నీ క్యారెక్టర్ ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది. అప్పుడు ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకోవడం కాదు నీ ఇంపాక్ట్ [సంగీతం] ని ఎప్పటికీ మర్చిపోదు.

No comments:

Post a Comment