నడుస్తూ నడుస్తూ తూలి పడిపోవడం వెనుక సైన్స్ ఏమిటి? What Science Says About Elders' Sudden Fall?
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AMPPGHkwjz0
Title: నడుస్తూ నడుస్తూ తూలి పడిపోవడం వెనుక సైన్స్ ఏమిటి? What Science Says About Elders' Sudden Fall?
Author Name: maruthi kiran Poruri
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:01) టైటిల్ మీరు చూశారు కదండ కానీ ఒక్క విషయం చెప్తానండి అసలు విషయానికి వెళ్ళే ముందు అదేంటంటే 60 దాటిన వాళ్ళు 70 దాటిన వాళ్ళు ఇంట్లో కొంచం తూలుతూ నడుస్తున్నారు అనుకోండి వెంటనే అలర్ట్ అయిపోవాలండి అలర్ట్ అయిపోయి వాళ్ళు స్నానానికి బాత్్రూమ్ కి వెళ్తున్నప్పుడు గాని లేకపోతే టాయిలెట్ కి వెళ్తున్నప్పుడు గానీ లేదు నిద్రపోయి అలా లేస్తున్నప్పుడు గాన ఒక కంట కనిపెడుతూ ఉండాలండి చాలామంది ఏమంటారంటే ఆ పర్వాలేదు వెళ్తాను నాకు ఇబ్బంది ఏం లేదు అని అంటూ ఉంటారు కానీ శరీరంలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత
(00:46) విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉంటాయండి అది వాళ్ళకి తెలియదు అది ఏజ్ ద్వారా వస్తున్న మార్పులు కాబట్టి వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలండి ఒక్కసారి తూలి పడితే చాలు దాన్ని చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏమవుతుందంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎన్ని జనరేషన్స్ ఉన్నా కూడాను ఈ విషయాన్ని మటుకు ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దండోయ్ మర్చిపోవద్దు అట్లా పట్టి చూపతే ఏం జరుగుతుంది అన్నది నేను తర్వాత చెప్తానండి నేను తర్వాత చెప్తాను.
(01:22) ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు లేకపోతే మీ అమ్మగారు ఉన్నారు హాల్లో నడుస్తూ ఉన్నారు హటాత్తుగా పడిపోయారు. లేకపోతే దూలిపోయారు ఒక క్షణం అలా పడిపోయారు అనుకోండి చివరికి చూడండి ఆరు నెలలు మంచం మీద ఉన్నవాళ్ళు ఉన్నారు ఇది ఒక ఇంటి కథ కాదు వేలాది కుటుంబాల కథ మొట్టమొదటనే ఈ ఇండికేషన్ మనకు కనబడుతున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇది నేను ఫస్ట్ పాయింట్ సైంటిఫిక్ రీజన్స్ లోకి వెళ్లే ముందు చెప్పబోయేది అన్నమాట ఇప్పుడు ఒక్కోసారి ఏమైతుందంటే అలా పడిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ అప్పుడు అలర్ట్ అయి ఉపయోగం లేదండి. ఎందుకంటే
(02:08) పరుగులో ఉన్న 50 ఏళ్ల కొడుకు అటు ఇటుగా అదే వయసులో ఉన్న కోడలు అలాగే ఇంటర్ డిగ్రీ చదువుతున్న మనవళ్ళు మనవరాళ్ళు ముఖ్యంగా పడిపోయిన వ్యక్తి భార్య లేకపోతే ఆమె భర్త వీళ్ళ సైకాలజీ అంతా కూడాను ఇంబాలెన్స్ అయిపోయి రొటీన్ కూడాను చాలా డిస్టర్బ్ అవుతుందండి. అట్లాగే ఈ మంచంలో ఆరు నెలలు గనుక ఒక వ్యక్తి గనుక ఉన్నట్లయితే ఒక వృద్ధుడు మానవ సంబంధాలు మానవత్వాన్ని కోల్పోతాయండి ఆ వ్యక్తికి మెల్లమెల్లిగా గౌరవం తగ్గిపోతూ ఉంటుంది అతను కూడా నువ్వు డిప్రెషన్ లో పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎందుకంటే శరీరం అయితే మంచంలో ఉంది కానీ మెథడ్ పనిచేస్తూ ఉంటుంది కదా గత
(02:53) వైభవం గుర్తుకు తెచ్చుకొని ఏంట్రా ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదఏంటి అన్న ఒక భావనకు వచ్చి మెల్లగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారండి ఆ వయసులో బీపీలు షుగర్లు ఉంటూనే ఉంటాయండి ఆ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట చివరికి మనం ఏం చేస్తాం నడిపించడానికి ఒక వ్యక్తిని పెడతాం ఫిజియోథెరపీ అంటుంటాం కదా అతనికి డబ్బులు ఇవ్వాలిగా అతని పని అతను చేసుకొని పోతాడు తర్వాత మలమూత్రాలు ఎత్తి క్లీన్ చేసే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి కదా డబ్బులు కూడా చూడండి మంచి నీళ్ళలో ఖర్చు అయిపోతూ ఉంటాయి.
(03:26) వీటన్నిటికీ మించి బెడ్ సోర్స్ వస్తూ ఉంటాయండి. వీళ్ళందరూ రావటం లేట్ అయింది అనుకోండి మలమూత్రాలు ఈ డైపర్ లో ఉండిపోవడం వల్ల ఆ దుర్గంధం వస్తూ ఉంటుందన్నమాట ఆ దుర్గంధం వల్ల ఇంటి వాళ్ళందరూ కూడా ఇదేంట్రా బాబు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటూ ఉంటారున్నమాట అసలు ఇలా కొంచెం డిప్రెషన్ లో వెళ్ళిపోతున్న వాళ్ళకి వాళ్ళు పగలు రాత్రి తేడా తెలియదండి పగలు రాత్రి గాను రాత్రి పగలు గాను అట్లాగే ఉదయాన్ని సాయంత్రం గానో సాయంత్రాన్ని ఉదయం గాన అనుకుంటుంటారన్నమాట అంటే జ్ఞాపక శక్తి మెలమెలగా తగ్గిపోయి డైమెన్షియా అల్జీమర్స్ కూడా వస్తూ ఉంటాయండి.
(04:05) లోపల మెటబాలిజం బానే ఉంటుంది అట్లా 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు సేవ చేయాలంటే ఎంత కష్టం అండి ఎంత కష్టం కదా నాకు తెలిసి కొమ్మలు పోయిన వ్యక్తులు కూడా ఉన్నారండి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఇదే ఈ వీడియోలో ఉన్న విషయంఅండి. మనక ఎవ్వరికీ తెలియని ఒకవేళ తెలిసిన తర్వాత కూడా నిజమా అని ఆశ్చర్యపోయే మొట్టమొదటి కారణం ఒకటి ఉందండి అదిఏంటంటే ఈ లోపల చెవి బలహీన పట్టణం అన్నమాట పెద్దగా ఎవరు పట్టించుకోరు వెనుకటి శక్తి ఎప్పుడైతే 60 తర్వాత 70 తర్వాత తగ్గిపోతూ ఉంటుందో ప్రమాద గంటక మొదటి ప్రమాద గంటక మోగినట్టండి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ
(04:51) చెవి లోపల ఒక ద్రవం ఉంటుందండి అలాగే సున్నితమైన చిన్న చిన్న కణాలు కూడాను ఉంటాయి. ఈ ద్రవము ఈ కణాలు ఏం చేస్తాయి అంటే మెదటికి సంకేతాలు పంపుతాయి. నువ్వు ఎక్కడున్నావు ఏం చూస్తున్నావు ఏం చేస్తున్నావు కాన్షియస్ గా ఉన్నావా లేవా ఇవన్నీ పంపుతూ ఉంటాయండి. ఈ వయసు పెరిగే కొద్ది ఏమైతుంది అంటే ఈ కణాలు బలపడి అట్లాగే లోపల ద్రవం కూడా తక్కువయపోయి మెదడిగా సరైన సంకేతాలు అందవండి.
(05:20) దాంతో ఏమైతుందంటే ఒక్కసారిగా కళ్ళు తిరగటం తల దిమ్ముగా ఉండటం తూలిపట్టడం కూడాను జరుగుతూ ఉంటుందంట అంటే ఇదిఒక నాచురల్ ప్రాసెస్ అంతే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనడానికి వీలు లేదు శరీరంలో అన్ని అవయవాలు కూడాను పనితనాన్ని కోల్పోతున్న క్రమంలో ఇది కూడాను ఒక ఏజింగ్ ప్రాసెస్ అంతే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ే నేచురల్ ప్రాసెస్ అంతే ఇంకపోతే రెండంటే కళ్ళు కళ్ళు ఎక్కడున్నామో మెదడుకి చెప్తూ ఉంటాయి అన్నమాట ఏది కాన్షస్ గా ఉన్నప్పుడు ఈ 70 దాటిన తర్వాత జనరల్ గా ఏంటంటే క్యాటరాక్ట్ ఆపరేషన్ అండర్గో అయి ఉంటారు కదా అట్లాగే రెటినల్ సమస్యలు కూడా వస్తుంటాయి గ్లూకోమా
(06:04) కూడా ఉంటూ ఉంటుంది. అట్లాగే ఈ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ ఉంటుంది. కలర్స్ ని సరిగ్గా గుర్తుపట్టలేని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అన్నమాట ఇది కూడా ఒక నేచురల్ ప్రాసెస్ అండి దీన్ని మనం అంగీకరించకూడదు అని అనుకుంటే తప్పుఅన్నమాట ఒకసారి మెట్లు సరిగ్గా కనిపించవండి ఈ ఎత్తు పల్లాలు కూడాను గుర్తించడం కష్టమైతూ ఉంటుంది. లైట్ గనుక తక్కువగా గనుక ఉంటే వస్తువులు కనిపించవండి సో ఇటువంటి ఈ విజువల్ ప్రాబ్లమ్స్ వల్ల తెలియకుండా ఉన్నట్టుండి పడిపోయే రిస్క్ ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా రుజువయిందండి శాస్త్రీయంగా రుజువయింది.
(06:46) సో మొట్టమొదటిది చెవి రెండోది కళ్ళు మూడవది కండరాల క్షీణత అండి అవి కూడా వాటి బలాన్ని మెల్లమెల్లగా కోల్పోతూ ఉంటాయి అన్నమాట అందువల్లనే అడవులు తడబడుతూ ఉంటాయి. వెంటనే నిలబడే శక్తి కాళ్ళకు ఉండదన్నమాట ఈ సైంటిఫిక్ వర్డింగ్ ఒకటి ఉంది ఏంటంటే ఆర్దోస్టాటిక్ హైపో టెన్షన్ అని ఆర్దోస్టాటిక్ హైపోటెన్షన్ ఇదేంటంటే అలా ఒ గంటగా రెండు గంటలు మూడు గంటలో లేకపోతే రాత్రి పూట అయితే నాలుగుైదు గంటలు పడుకుంటాం కదండీ లేకపోతే ఒక్కోసారి కుర్చీలోనో లే మంచం మీద అలా కూర్చొని ఉంటాం కదా ఓ రెండు మూడు గంటలు అప్పుడు మనక ఏమ అనిపించదు అందరితో మాట్లాడుతూనే ఉంటాం బానే ఉన్నాము అని
(07:29) అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా లేచినప్పుడు ఏమవుతుందంటే పడిపోయే అవకాశాలు ఉంటాయి. దీనికి కారణం కూడా చెప్తానండి ఇది కామన్ సెన్స్ అన్నమాట సైంటిఫిక్ గా ఉన్నా కూడాను అదేంటంటే అలా కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే పనుకున్న తర్వాత కూడాను ఈ కాళ్ళల్లోకి రక్తం మెల్లగా చేరుతూ ఉంటుందండి. చేరుతూ ఉంటుంది.
(07:55) ఈ మెదడికి వెళ్ళే ప్రవాహం యొక్క వేగం తక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఎప్పుడైతే కాళ్ళల్లో అలా బ్లడ్ ఉందో అది మెల్లగా పైకి వెళ్తూ ఉండాలన్నమాట దానికి కొంత టైం పడుతూ ఉంటుంది అన్నమాట ఈ గ్యాప్ ని గనుక మనం పట్టించుకోకుండా లేచినట్లయితే కింద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి నేను వృద్ధుల గురించి నేను చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్తాను నోట్స్ రాసుకుంటూ ఉంటే నాకు దొరికిన విషయం అండి ఇప్పుడు బాత్్రూమ్ లోకి వెళ్లి మంచి వేడి వేడి నీళ్లతో స్నానం చేసినప్పుడు ఏమైతాయి అంటే ఈ రక్తనాళలు అలా కొంచెం విస్తరిస్తాయండి కొంచెం లావ అయిపోతాయి అన్నమాట అప్పుడు
(08:34) కూడా ఏమవుతుందంటే ఈ రక్తపోటు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కమోడి మీద కూర్చుంటాం అనుకోండి ఒక్కసారిగా మోషన్ ఫ్రీగా అయిపోయిన తర్వాత మనకు తెలియకుండా బాడీ తేలిక పడుతుంది అన్నమాట తెలిగపడుతుంది. అట్లాగే నేను చెప్పాను స్నానం చేసినప్పుడు కూడాను ఈ రక్తనాళాలు ఇలా ఒక్కసారిగా ఊగిపోవడం వల్ల బ్లడ్ సరఫరా మెదడికి సరిగా అందక పడిపోతూ ఉంటారుఅన్నమాట మరి జాగ్రత్తలు ఏంటి చాలామంది స్నానం చేసి అలాగే వచ్చేస్తూ ఉంటారండి ఈ టైల్స్ మీద సోప్ వాటర్ ఉంటూ ఉంటుంది కదా అందువల్ల స్మూత్నెస్ అలాగే ఉంటూ ఉంటుంది అన్నమాట వెంటనే ఒక పొడుగాటి ఈ రఫ్ బ్రష్ ఇంత అంత పొడుగు ఉంటుంది. ఈ
(09:21) ప్లాస్టిక్ ఇవన్నీ దారాలు మీకు వచ్చి గట్టివి వాటితో నేలను పూర్తిగా బాగా రుద్దాలండి లేకపోతే మాప్ చేయాలండి. దీని వల్ల ఏమవుతుందంటే శరీరానికి తెలియకుండా ఎక్సర్సైజ్ జరుగుతుంది. జరగటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో యొక్క వేగం పెరుగుతూ ఉంటుందన్నమాట. అట్లాగే రెండో విషయం ఏంటంటే ఈ గోడలకి గ్రాబ్ బార్స్ అంటారు. ఇచ్చేటప్పుడు పట్టుకొని లేవడానికి వీలుగా అందుబాటులో ఉండాలి ముందు ఉండాలి పక్కన కూడా ఉండాలిన్నమాట వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే యాంటీ స్లిప్ మాట్స్ అని వస్తున్నాయండి.
(09:58) పెద్ద పెద్దవి వస్తున్నాయి అన్నమాట. అవి కూడా కంపల్సరీగా ఉండాలి. పడిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. అట్లాగే నైట్ టైం లో ఈ బాత్రూమ్ కి వెళ్ళే దారిలో చిన్న చిన్న ఇళ్లల్లో అడ్డంకులు చాలా ఉంటాయండి. వాటిని తట్టుకొని పడే అవకాశం ఉంది అలాగే ఆ లైటింగ్ కూడాను సరిగా లేకపోతే పడే అవకాశం ఉంటుంది కాబట్టి లైటింగ్ కూడాను సరిగా ఉండేట్టుగా మనం చూసుకోవాలండి.
(10:23) అది కూడా కాకుండా ఇప్పుడు గ్రిప్స్ ఉన్న స్లిప్పర్స్ వస్తున్నాయి రబ్బరే మంచి రబ్బరే అది కొంచెం అరిగినా కూడాను ఒకసారి పాదాన్ని ఆ చెప్పులో దూర్చి ఇట్లా ముందుకి ఇట్లా తన్నామ అనుకోండి కదలదండి ఆ చెప్పు నేలను పట్టుకొని ఉంటుంది అన్నమాట అట్లా ప్రత్యేకంగా గ్రిప్స్ ఉన్న చెప్పులు కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట వాటిని కూడా వాడటం మంచిది.
(10:47) ఇవన్నీ పక్కన పెట్టండి ఇందాక నేను బిపి షుగర్ గురించి మాట్లాడాను కదా బిపి మెడిసిన్స్ వాడుతూ ఉంటాము స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాము అట్లాగే యంజైటీ మెడిసిన్స్ వాడుతూ ఉంటాము దీనికి తోడు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాము అట్లాగే యాంటీ డిప్రెసెంట్స్ ఇలా అనేక మందుల వల్ల ఏమవుతుందంటే అలా కొన్ని గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఒక డ్రౌజీనెస్ వస్తుంది డిజీనెస్ వస్తుంది తల తిరగటం రియాక్షన్ కూడా స్లోగా ఉంటుంది విజన్ చేంజెస్ ఉంటాయి అలా ఒక్కసారి లేచిన తర్వాత మనకి వస్తువులు కనపడవలసినంత క్లియర్ గా కనపడవండి ఇలా బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట దీనికి ఏం చేయాలంటే
(11:27) రెగ్యులర్ గా డాక్టర్ చెక్ప్స్ ఉండాలి అలా గనుక ఉన్నట్లయితే ఒకోసారి పడిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం తెలియకుండా బిబి టాబ్లెట్స్ ఉన్నా లేకపోయినా కంటిన్యూస్ గా ఒక కోర్సు గా వాడేసేస్తుంటారు కొద్ది నెలలు షుగర్ కూడా అంతే అప్పుడప్పుడు ఇప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉంటే ఏమైతాయి అంటే ఆ మెడిసిన్స్ ని తగ్గించడమా ఎక్కించడమా జరుగుతూ ఉంటుంది.
(11:52) ఏ మెడిసిన్ అయినా టేక్ ఇట్ గ్రాంటెడ్ అండి. నర్వస్ సిస్టం మీద మస్క్లర్ సిస్టం మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇష్టంవచ్చినట్టు మందులు వాడామో ఆటోమేటిక్ గా నర్వస్ సిస్టమ మస్క్లర్ సిస్టమ రెండు ఏకమయి మనిషిని పడేట్టు చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు అర్థమయింది ఏంటంటే మెదడు కళ్ళు చెవి ఈ కాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఈ మార్పులు అనేవి ఈ ఏజ్తో పాటు వస్తూనే ఉంటాయండి వీటిని తప్పించుకోలేము కాకపోతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి బేసిక్ జాగ్రత్తలు కొన్ని ఉన్నాయండి రోజు కనీసం ముప్పావు గంట వాకింగ్ చేయాలి. అంటే
(12:36) వాకింగ్ అంటే మరీ విపరీతంగా చేయడం కాదండి మామూలుగా నడవటమే మామూలుగా నడవటమే వాకింగ్ చేయాలి అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలంటే చేతులు ఎత్తటం దింపడం అవసరమైతే డంబెల్స్ చేయటం చేస్తూ ఉండాలి ఈ వాకింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ నడుము నుంచి కింద వరకే ఎక్సర్సైజ్ అయితూ ఉంటుంది చేతులు ఏదో కదులుతూ ఉంటాయి కానీ చెస్ట్ కి ఈ మజల్స్ కి వాటికి కొంచెం ఎక్సర్సైజ్ ఉంటే మటకు చాలా బాగుంటుందండి ఇదొక పద్ధతిగా మనం మనం చేసుకుంటూ పోవాల్సిందే భోజనం ఎలా చేస్తామో ఇవి కూడా అలాగే చేయాలి.
(13:11) అయితే ఈ విషయంలో పంక్చువాలిటీ సిన్సియరిటీ తప్పకుండా పాటించాలండి. ఒక టైంలో వాకింగ్ చేయాలి ఒక టైంలో ఎక్సర్సైజ్ చేయాలి చేయాల్సిందే ఏదైనా కొన్ని కారణాల వల్ల చేయలేదు అనుకోండి దాన్ని ఒక గంట రెండు గంటలో పోస్ట్పోన్ చేసి చేసేసేయండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనైనా కూడా చేయండి ఇబ్బంది ఏమీ లేదు. ఇలా గనుక చేసినట్లయితే మోర్ దన్ 60% మనం ఫిజికల్ స్ట్రెంత్ ని కాపాడుకోవచ్చుండి ఇకపోతే ఇప్పుడు ఫిజికల్ గా మనం మాట్లాడుకున్నాం కదా సైకలాజికల్ గా కూడాను మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాలని సీరియస్ గా పట్టించుకోకూడదండి చాలా జాగ్రత్తగా పట్టుకోండి చాలా జాగ్రత్తగా పట్టుకోండి నేను చెప్పే
(13:52) ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వృద్ధాప్యం మీద పడుతున్న కొద్ది ఈ తర్వాత తరాలు ఉన్నాయి కదా ఇమ్మీడియట్ గా కొడుకు తరం ఉంటుంది కూతురు తరం ఉంటుంది. ఆ తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళ తరాలు ఉంటాయి. ఇవి మనల్ని అంతగా పట్టించుకోవండి ఎందుకంటే వాళ్ళ పరుగులో వాళ్ళు ఉన్నారు. వాటిని గనుక సీరియస్ గా గనక తీసుకున్నామఅంటే మన విలువ తరిగిపోవడం కాదండి మానక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
(14:17) ఇవి శరీరం మీద పెను ప్రభావాన్ని చూపెడతాయి కొన్ని పట్టించుకోకూడదండి. వాళ్ళ సంసారం వాళ్ళు లాగిస్తున్నారు లాగించనివ్వండి. ఎవడి బాధలు వాడివి మీ బాధలు మీరు పడలేదా ఒకప్పుడు పిల్లలే కాదు గ్రాండ్ చిల్డ్రన్ే కాదండి చివరికి జీవిత భాగస్వామి కూడా అవమానించొచ్చు నిందించొచ్చు తప్పు పట్టొచ్చు కూడా గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలని వాళ్ళ మానసిక పరిస్థితిని స్టడీ చేసి లైట్ గా తీసుకుంటే బెటర్ అండి అంతే లైట్ తీసుకోవడం కంటే వేరే మార్గం లేదండి అట్లాగే ఉస్తకం కుండీలో మొక్క చిన్న కుక్క పిల్ల లేకపోతే ప్రశాంతంగా
(15:04) కూర్చోవడం లేదు మిత్రులతో కాలక్షేపం చేయటం ఇవన్నీ కూడాను మనకి అద్భుతమైన కాలక్షేపాలు కావాలండి అప్పుడు ఏమవుతుందంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ ఏది పట్టించుకోలేదు అనుకోండి ఈ ముఖ్యమైన విషయాల మీద శ్రద్ధ పెట్టారు అనుకోండి అంతే ఎందుకంటే ఈ మానసిక బరువులు ఎత్తటం చాలా కష్టం అండి ఒక వయసు వచ్చిన తర్వాత కాబట్టి ఈ విధంగా గనుక లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ గా ఆలోచన చేసి ఒక ప్రణాళిక బద్ధంగా అంటే ఒక ఒక పంక్చువాలిటీ సిన్సియరిటీని మెయింటైన్ చేస్తూ జీవితాన్ని గనుక గడిపితే మానసిక శారీరక ఆరోగ్యాలు చాలా
(15:48) బాగుంటాయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం అందుకనే నేను చివర్లో స్పెసిఫిక్ గా చెప్పాలని మీకు చెప్తున్నాను అన్నమాట సో ఇదండి వీడియోలోని సంగతి వినందుకు కృతజ్ఞతలు వీడియో గనుక నచ్చితే చాలామందికి షేర్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడొచ్చు నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ్ అండి ఇంటి పేరు పోరూరి లైక్ బటన్ బెల్ ఐకాన్ అంటారా మీరు ఎటు నొక్కుతూనే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మరి కొంతమంది చేత అలా ప్రెస్ చేయించి ఏర్పాటు చేయించండి.
(16:24) వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నాకు బలాన్ని ఇచ్చేది కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ని గనుక మీరు పెట్టగలిగినట్లయితే వాటిని నేను చూసుకొని వాటి నుంచి కూడా నేర్చుకుంటానండి. సో ఇదండి వీడియోలోని సంగతి నమస్కారం.

No comments:
Post a Comment