Why Women Get Attracted to Toxic Men? | అభద్రత vs అతి మంచితనం | Telugu Philosophy Podcast
Author Name:Beyond Civils
Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils
Youtube Video URL:https://www.youtube.com/watch?v=t-HUgnN6BN4
Title: Why Women Get Attracted to Toxic Men? | అభద్రత vs అతి మంచితనం | Telugu Philosophy Podcast
Author Name: Beyond Civils
Description: Why does the human mind often reject comfortable peace and instead chase situations that trigger deep emotional insecurities?
In relationships, there is a fascinating psychological paradox: many women feel intensely drawn to men who challenge their flaws and bring out their vulnerabilities, while developing an unspoken contempt for the overly agreeable "Nice Guy" who constantly places them on a pedestal.
In this podcast episode, we analyze the hidden dark psychology behind attraction, validation, and modern dating dynamics using the profound philosophies of Sigmund Freud, Friedrich Nietzsche, Arthur Schopenhauer, and Alain de Botton.
Video Chapters & Timestamps :
[00:02] -The "Nice Guy" Fallacy & The Psychology of Attraction
[00:36] - Repetition Compulsion & Triggered Insecurities
[01:20] - Friedrich Nietzsche: Will to Power & The Urge to Conquer
[02:08] - Why Over Validation Breeds Contempt
[02:42] - Unpredictability, Desire & The Dopamine Rush
[03:20] - The Familiarity of Pain Mistaken for Love
[03:57] - The Raw Truth Behind Human Nature
👍 Like the video if you found these psychological insights eye-opening.
💬 Comment below with your thoughts and personal observations.
🔔 Subscribe to Beyond Civils for more in-depth philosophical discussions and human psychology breakdowns!
#RelationshipPsychology #DarkPsychology #AttractionPsychology #HumanBehavior #NiceGuySyndrome #PhilosophyPodcast #Freud #Nietzsche #Schopenhauer #BeyondCivils
Transcript:
(00:03) ఒక స్త్రీ ఉంది ఒక మగాడు ఉన్నాడు. మగాడేమో నేనుఎంత మంచిగా ఉంటే ఆమె నన్ను అంతలా ప్రేమిస్తుందని ఒక అమాయకపు లెక్కలు వేసుకుంటాడు. కానీ సైకాలజీ ప్రకారం అసలు కథ వేరేగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా పొద్దున్నే లేస్తే నువ్వే నా దేవత అని పక్కనే తిరిగేవాడిని వాళ్ళు ఫ్రెండ్ జోన్ లో పడేస్తారు. అదే వాళ్ళలోని లోపాలను వేలెత్తి చూపించే వాడి వెనకాలే వాళ్ళు పిచ్చి పట్టినట్టు తిరుగుతారు.
(00:32) మగాడి బుర్రకు అస్సలు అర్థం కాని ఈ వింత మనస్తత్వం వెనుక ఉన్న డార్క్ సైకాలజీ గురించి సిగ్మన్ ఫ్రైడ్ ఒక మాట అన్నాడు. మనిషికి చిన్నప్పటి గాయాలు అభద్రతలను పదే పదే గెలుక్కోవడం ఒక వ్యసనం లాంటిదని ఒక అమ్మాయి కొత్త డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు ఒక అబ్బాయి పడి చచ్చిపోతూ ఈరోజు చాలా అందంగా ఉన్నావని అంటే అలాంటి కాంప్లిమెంట్ ఆమెకు పెద్దగా ఎక్కదు.
(01:00) అదే ఇంకో అబ్బాయి కూల్ గా చూసి డ్రెస్ పర్లేదు కానీ నీ స్కిన్ టోన్ కి ఈ కలర్ అస్సలు సెట్ అవ్వలేదని అంటే ఆమె మైండ్ బ్లాక్ అవుతుంది. ఆమె లోపల ఉన్న అభద్రత భావం నిద్ర లేస్తుంది. నేను బాగలేనా ఇతని దృష్టిలో నేను ఎలాగైనా కరెక్ట్ గా కనిపించాలని రోజంతా అబ్బాయి గురించి ఆలోచిస్తూ అతనికే అట్రాక్ట్ అవుతుంది. ఫిలాసఫర్ నీషే చెప్పినట్లుగా మనిషికి ఈజీగా దొరికే దానికంటే కష్టపడి జయించడంలోనే కిక్ ఉంటుంది.
(01:33) ఆఫీస్ లోనో కాలేజీలోనో ఆమె ఏం మాట్లాడినా నువ్వు చెప్పిందే కరెక్ట్ అని తలుగుపే ఎస్ మన్ వాళ్ళకు క్షణాల్లో బోర్ కొట్టేస్తాడు. అదే ఇంకొకడు ఆమె కళ్ళలోకి సూటిగా చూసి నువ్వు చెప్పే దాంట్లో లాజిక్ లేదు. నీ ఆలోచనలో మెచూరిటీ లేదని ఎవడైనా ఛాలెంజ్ చేశాడు అనుకోండి ఆమె లోపల ఉన్న ఈగో నిద్రలేస్తుంది. వీడి ముందు నన్ను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని వీడిని ఎలాగైనా గెలవాలి అనే ప్రయత్నంలో ఆ పట్టుదలే చివరికి ప్రేమగా ఆకర్షణగా మారుతుంది.
(02:05) సోషల్ మీడియా డేటింగ్ ప్రపంచంలో చూస్తే లైకులు కొడుతూ క్షణానికో మెసేజ్లు పెడుతూ బానిసలా ఉండే ఈ నైస్ గైస్ మాత్రం ఎక్కువ శాతం రిజెక్ట్ అవుతుంటారు. ఒక్క పోస్ట్ పెట్టగానే రెండు నిమిషాల్లో కామెంట్ పెట్టి వాళ్ళను దేవతను చేసి ఆరాధించే వాడిని చూస్తే వాళ్ళ మనసులో తెలియకుండానే ఒక చులకన భావం వస్తుంది. ఏంటి వీడికి సొంత లైఫ్ లేదా తనను తాను ఎందుకు ఇంత తగ్గించుకుంటున్నాడని అదే తన పని తాను చేసుకుంటూ ఆమె తప్పులను నిర్మొహమాటంగా ఎండగట్టే వాడి అటెన్షన్ కోసం వాళ్ళు పిచ్చిగా ప్రాకులాడతారు.
(02:43) మనిషి కోరిక ఎప్పుడూ అందని వాడి గురించే ఆలోచిస్తుందని షాపనవర్ అన్నాడు. రోజు పొద్దున్నే కాల్ చేసి తిన్నావా పడుకున్నావా అని అడిగే వాడితో జీవితం మొత్తం ముందే తెలిసిపోయినట్లు ఉంటుంది. అదే ఒకరోజు మాట్లాడి మరోరోజు ఆమె మాటతీరు సరిగ్గా లేదని దూరం పెట్టే అబ్బాయి ఆమె మెదడులో గందర గోలాన్ని సృష్టిస్తాడు. నేనేం తప్పు చేశాను ఎందుకు మాట్లాడట్లేదు అనే అనిశ్చితే ఆమె మెదడలో డోపమైన్ రగిల్చి అదే బలమైన ఆకర్షణగా మారుస్తుంది.
(03:17) మోడర్న్ ఫిలాసఫర్ అలంటి బాట్ అని చెప్పినట్లు చాలామందికి ప్రేమ అంటే ప్రశాంతత కాదు తమకు అలవాటైన ఒక బాధ మాత్రమే అని అన్నాడు. సో చిన్నప్పటి నుండి విమర్శలు ఎదుర్కొంటూ ఎదుటివారు మెప్పు కోసం కష్టపడి పెరిగిన మనస్తత్వానికి ఎవరైనా ఉచితంగా ఇచ్చే ప్రేమ అతి పొగర్తలు నగ్గిలీగా అనిపిస్తాయి. అదే ఒక వ్యక్తి తన లోపాలను ఎత్తి చూపుతూ మాట్లాడినప్పుడు ఆ పాత బాధే వాళ్ళకు కంఫర్ట్ గా అనిపించి అతని దగ్గర తన విలువను నిరూపించుకోవాలనే తపనతో అతనికే బానిసలుఅవుతారు.
(03:54) పైకి అందరూ ప్రశాంతతను కోరుకుంటున్నట్లు కనిపించిన మనుషుల అంతరంగం ఎప్పుడూ తమలోని అభద్రతలను కదిలించే సవాళ్ల వైపే పరిగెడుతుంది. ఆరాధించే వ్యక్తి పట్ల చులకన భావం ప్రశ్నించే వ్యక్తి పట్ల తీవ్రమైన ఆకర్షణ కలిగి ఉండడం వెనుక ఈ వింత సైకాలజీ మాత్రమే దాగి ఉంది.

No comments:
Post a Comment