Saturday, October 24, 2026

రీల్స్ పిచ్చి ఎలా వదలాలి? || ఆచార్య ప్రశాంత్

రీల్స్ పిచ్చి ఎలా వదలాలి? || ఆచార్య ప్రశాంత్

Author Name:Acharya Prashant Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SciaY81XFn4





Title: రీల్స్ పిచ్చి ఎలా వదలాలి? || ఆచార్య ప్రశాంత్

Author Name: Acharya Prashant Telugu

Description: రీల్స్ చూసే అలవాటు నుంచి బయటపడటం ఎలా అని ఆలోచిస్తున్నారా? యాప్ డిలీట్ చేసినా మీలోని అసలు సమస్య అలాగే ఉండిపోవచ్చు, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఈ వీడియోలో తెలుసుకోండి.

కేవలం సమయం వృధా చేసే అలవాటుగానే కాకుండా, మన మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, అసలైన మార్పు ఎలా తెచ్చుకోవాలో ఆచార్య ప్రశాంత్ వివరిస్తున్నారు.

🔗Original Video:    • रील्स की लत कैसे छोड़ें? || आचार्य प्रशांत...  

✨ ముఖ్యమైన లింకులు (Important Links):
🧔🏻‍♂ ఆచార్య ప్రశాంత్ గారితో గీత మరియు వేదాంతాల లోతైన సారాన్ని అర్థం చేసుకోవడానికి, లైవ్ ఆన్‌లైన్ సెషన్‌లలో చేరండి:
https://acharyaprashant.org/hi/live-s...
📚 ఆచార్య ప్రశాంత్ గారి పుస్తకాలు చదవాలనుకుంటున్నారా? ఉచిత డెలివరీతో ఇప్పుడే పొందండి:
https://acharyaprashant.org/hi/books?...

👤 ఆచార్య ప్రశాంత్ గురించి (About Acharya Prashant):
ఆచార్య ప్రశాంత్ (IIT-D, IIM-A, ఎక్స్-సివిల్ సర్వెంట్) నేటి తరానికి అసలైన వేదాంతాన్ని అత్యంత స్పష్టంగా, ధైర్యంగా బోధిస్తున్న ఆధ్యాత్మిక గురువు.
ఆయన బోధనలు కేవలం మాటలు కావు; అవి మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, సమాజం మనపై రుద్దిన కట్టుబాట్లను ఛేదించే ఆయుధాలు. సోషల్ మీడియాలో 10 కోట్లకు పైగా ఫాలోవర్లతో, భగవద్గీత మరియు ఉపనిషత్తుల లోతైన సారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఆయన చేరవేస్తున్నారు. మహిళా సాధికారత, జంతు సంరక్షణ మరియు మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఆయన ఒక ప్రపంచస్థాయి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అబద్ధాల బానిసత్వం నుంచి బయటపడి, నిజమైన స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్కరికీ ఆయన మాటలు ఒక మేలుకొలుపు.

📱Follow Us:
Instagram: https://www.instagram.com/acharya_pra...
Facebook:   / 16youotcmh  

#acharyaprashant #acharyaprashanttelugu #prashantadvaitfoundation #vedantatelugu #bhagavadgitatelugu #spiritualitytelugu

సంగీతం: మిలింద్ దాతె
~~~~~

Transcript:
(00:00) ఇవాళ పదే పదే రీల్స్ గురించి మాట్లాడటం చూశాను. రీల్స్ నుంచి ఎలా బయట పడాలి బాబు ఎప్పుడైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశవా ఒక్కరోజు ట్రై చేసి చూడు రీల్స్ ఏంటి ఫోన్ నే పక్కన పెట్టేయ్ చాలా తపన పెయిన్ ఉంటుంది. సరేనా దాన్ని రెసిస్ట్ చెయ్ కాదు ఇది పూర్తిగా రాంబాణమే. ట్రై చేయండి డిలీట్ చేసేస్తే మంచిదే ఒకవేళ డిలీట్ అవ్వకపోతే అలాగని బుక్స్ే చదవాలని రూల్ ఏమ లేదు కదా మెల్లమెల్లగా ఏమవుతుందంటే మీ ముందర ఇలాంటి చెత్త రీల్స్ వచ్చినప్పుడు మీకే అసహ్యం వేస్తుంది.
(00:47) హలో నమస్కారం సార్ నమస్కారం సార్ శ్యాంలాల్ కాలేజ్ ఈవినింగ్ నుంచి బ్రిజేంద్ర కుమార్ని సర్ నాదో ప్రశ్న ఇవాళ పదే పదే రీల్స్ గురించి మాట్లాడటం చూశాను. రీల్స్ నుంచి ఎలా బయటపడాలి అలాగే ఈ రోజుల్లో సర్ చూస్తున్నది ఏంటంటే జనాలు పుస్తకాలు చదవడం మానేశారు చాలా తక్కువ చదువుతున్నారు ఆన్లైన్ కే వెళ్తున్నారు ఈ లోపం నాలోన ఉంది దీన్ని ఎలా పోగొట్టుకోవాలి ముందుగా దీనికి చిన్న సమాధానం చెబుతాను.
(01:25) బాబు ఎప్పుడైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశవా మొదట్లో ఏ వ్యాయామం అయినా కష్టంగా ఉంటుంది. బాడీ పెయిన్స్ వస్తాయి మరుసటి రోజు కూడా నొప్పులు ఉంటాయి. కొంతకాలం తర్వాత అది మీకు అలవాటుగా మారిపోయి వదలలేకపోతారు. సేమ్ అలాగే ఒక్కరోజు ట్రై చేసి చూడు రీల్స్ మాత్రమే కాదు ఫోన్ నే పక్కన పెట్టేయ్ చాలా బాధగా అనిపిస్తుంది పర్లేదు దాన్ని ఆపుకో ఆ తర్వాత రెండు మూడు గంటలు గంట ప్రాతిపదికన ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చెయ్ చేస్తూ చేస్తూ ఉంటే ఫోన్ లేకుండా ఉండటం అలవాట అయిపోతుంది ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది కదా ఈ
(02:14) మధ్య డిజిటల్ ఫాస్టింగ్ అంటున్నారు. సో అది ట్రై చేసి చూడు అలవాట అయిపోతుంది. లేదా ఆ రీల్స్ Facebook లేదా దేని ద్వారా వస్తాయో Instagram లాంటివి తీసేయ్ తట్టుకోగలిగితే తీసేయ్ చేసి చూడు 10 రోజులు తీసేయ్ ఉండలేకపోతే మళ్ళీ [గొంతు సవరించుకోవడం][నవ్వు] ధన్యవాదాలు సర్ కాదు ఇది పూర్తిగా రామబాణమే [ప్రశంస] యపే తీసేయడం అయిపోయింది.
(02:59) మీ లైఫ్ లో చేస్తారు కదా మీరు మనిషినే తీసేస్తారుగా చేస్తారా లేదా ఇదో యాప్ బ్లాక్ కానీ యాప్ డిలీట్ కాకపోతే అదైతే అవుతుంది. ఇది చేయండి. సరే చెప్పు నువ్వు చూసే ఆ కంటెంట్ గురించి కదా ఇప్పుడే ఒక కంప్లైంట్ లాగా చేశవు నువ్వు చూస్తున్నావ అంటే అందులో కొంచెమైనా సరే వాల్యూ కనిపిస్తుంది కాబట్టే కదా అంటే విలువ కనిపిస్తుంది ఏదో ఒక విలువ ఇస్తున్నావు కదా కనీసం కొంచెం టైం పాస్ అవుతోందనో ఏమో ఏదో ఒకటి అనుకుంటున్నావు
(03:44) అక్కడంతా అదేగా జరిగేది కొంచెం వాల్యూ కనిపించే చూస్తున్నావు అందులో జీరో మాత్రమే కాదు నెగిటివ్ వాల్యూ కనిపిస్తే అప్పుడు కూడా చూస్తావా గుర్తుంచుకో అహం స్వార్ధపరుడు సరేనా తనకి ఎక్కడైతే అర్థం అంటే లాభం కనిపిస్తుందో అక్కడికే వెళ్తుంది. ఆ రీల్ లో నీకు లాభం కనిపిస్తుంది అందుకే చూస్తున్నావు వల్యూ లాభం కనిపిస్తోంది అందుకే వెళ్తున్నావు లాభం పూర్తిగా సున్నా అయితే అప్పుడు వెళ్తావా అప్పుడు వెళ్ళవు కదా పైగా ఇది చూపించి నా
(04:30) దగ్గర నుంచి ఏదో లాక్కుంటున్నారని ఇంకా కోపం వస్తుంది. నెగిటివ్ వాల్యూ అంటే దోపిడి జరగడం నెగటివ్ వాల్యూ అంటే నష్టం జరగడం ఎవరి వల్లో పాజిటివ్ వాల్యూ వస్తుందంటే లాభం జరుగుతోందని ప్రయోజనం దక్కుతుందని అర్థం నెగిటివ్ వాల్యూ అంటే ఎవరి సాంగత్యంలోనో నువ్వు నష్టపోతున్నావు లూటి అవుతున్నావు చాలా రీల్స్ చూస్తూ నువ్వు దోపిడీకి గురవుతున్నావు అని తెలిస్తే అప్పుడు కూడా చూస్తావా అప్పుడు చూడవు కదా చూడవు కదూ సరే నువ్వు నువ్వు రీల్స్ చూస్తున్నావ అంటే రీల్స్ సమస్య తక్కువ నీ సమస్యే ఎక్కువ నీకు ఇప్పుడు ఆ రీల్స్ లో ఏం కనిపిస్తోంది ఏం కనిపిస్తోంది వాల్యూ సరే యాప్ డిలీట్
(05:17) చేసిన యాప్ పోయింది కానీ నువ్వు అలాగే ఉన్నావుగా నువ్వు ఎవరు మరి తప్పుడు చోట పాజిటివ్ వాల్యూ చూసే వాడివి అసలు ఏ వాల్యూ లేని చోట కూడా ఊహించుకుని ఏం చూసావు పాజిటివ్ వాల్యూ సరే ఇప్పుడు యాప్ లేదు నువ్వు ఉన్నావుగా ఇప్పుడు వెళ్లి ఏ మనిషిలోనో పాజిటివ్ వాల్యూ చూస్తావు వాళ్ళలో లేకపోయినా ఇప్పుడు ఏదో ఒక ప్రదేశంలో చూస్తావు ఏదో ఒక పనిలో చూస్తావు ఏదో ఒక సంఘటనలో చూస్తావు ఏదో పుస్తకంలోనో సినిమాలోనో చూస్తావు ఏం చూస్తావు ఫాల్స్ పాజిటివ్ వాల్యూ
(06:04) నిజానికి లేనిది కానీ ఉందని భ్రమపడే వాల్యూ కాబట్టి ఇరుక్కుపోతావ్ యాప్ లో కాకపోతే వేరే చోట ఇరుక్కుంటావ్ యాప్ డిలీట్ అయింది నువ్వు డిలీట్ కాలేదు కదా నువ్వు నీ లోపల పూర్తిగా పాతవాడిలాగే ఉండిపోయావు మునుపు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు జీవితంలో యాప్ లేకపోతే ఇంకేదో ఒక మార్గం వెతుక్కుంటావ్ మరి ఇంకేం చేయాలి సరే యాప్ డిలీట్ కావట్లేదు ట్రై చేసి యాప్ డిలీట్ చేసేస్తే మంచిదే డిలీట్ కాకపోతే మరి చూడండి ఆ యాప్ లేదా ఇంటర్నెట్ అనే ఆ మహా సముద్రంలో ఏముందో అంతా గంధరగోళం చెత్త చెదారమే ఉందా
(06:51) లేక ఆ బురదలో ముత్యాలు కూడా ఉన్నాయా ఏవైతే మీకు ఉపయోగపడొచ్చో వాటితోనే సమయం ఎందు ఎందుకు గడపకూడదు ఎందుకు కాదు ఇప్పుడు ప్రపంచంలో ఇంటర్నెట్ లో దొరకనిది ఏముంది ప్రింటింగ్ కూడా ఒక టెక్నాలజీయే రికార్డింగ్ కూడా ఒక టెక్నాలజీయే సరే పుస్తకాలు కూడా వీడియోస్ రూపం తీసుకుంటున్నాయి. అసలు మీరు పేపర్ ప్రొడ్యూస్ చేయాలనే రూల్ ఏం లేదు కదా పేపర్ కూడా ఒక మనుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ే అలాగే వీడియో మేకింగ్ కూడా ఒక మనుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ే
(07:35) కాబట్టి పుస్తకాలే చదవాలని ఏమీ లేదు ప్రపంచంలోని అత్యుత్తమ పుస్తకాలు కూడా ఈరోజు ఇంటర్నెట్ లో అందులోనూ విజువల్ ఫామ్ లో కూడా అందుబాటులో ఉన్నాయి మీరు అక్కడికి వెళ్లి వాటిని ఎందుకు చదవకూడదు దాని వల్ల ఏమవుతుంది లోపల ఉండే ఎవల్యుషన్ స్ట్రక్చర్ ఎవాల్యువేషన్ ఫార్ములా మాత్రమే కాదు అసలు ఎవాల్యువేటర్ే మారిపోతాడు. నెమ్మదిగా ఏమవుతుందంటే మీ ముందుకు ఇలాంటి చిల్లర్ రీల్స్ వచ్చినప్పుడు మీకు వాటి మీద విరక్తి పుడుతుంది విరక్తి తెలుసా అసహ్యం
(08:22) నిజం చెప్పాలంటే అసహ్యం వేస్తుంది. ఇక యాప్ డిలీట్ చేయక్కర్లేదు అలాంటి కంటెంట్ చూడగానే అసహించుకుంటారు. ఇది ఆల్గో కూడా గమనిస్తుంది. ఇలాంటి కంటెంట్ వీళ్ళకి చూపిస్తే వెంటనే తీసేస్తున్నారు అని దాంతో ఫలితం ఏంటంటే ఆల్గో మీకు అలాంటి కంటెంట్ చూపించడమే మానేస్తుంది. కానీ మిమ్మల్ని మీరు ఒక సూటి ప్రశ్న అడగడంతో మొదలు పెట్టాలి.
(08:51) ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో నిజంగా ఏదైనా పాజిటివ్ వాల్యూ ఉందా? ఒకటి రెండోది ఇంత పెద్ద ఇంటర్నెట్ లో పాజిటివ్ వాల్యూ ఉన్న విషయం ఏది లేదా ఉంది కదా నువ్వు వెళ్లి వెతుకు ఆ విషయమే అది మిమ్మల్ని లోపల నుండి మారుస్తుంది మీరు లోపల నుంచి మారితే చెత్త రీల్స్ చూస్తే మీకే అసహ్యం వేస్తుంది [ప్రశంస] [ప్రశంస] ఇక ఆ తర్వాత మీ జీవితం నుండి కేవలం చెత్త రీల్స్ నే దూరం చేయరు చెత్త ఫ్రెండ్స్ ని కూడా తీసేస్తారు చెత్తంతా తీసేస్తారు
(09:38) చివరికి మీ చెడ్డ అలవాట్లను కూడా తీసేస్తారు జీవితంలో శ్రేష్టమైన దాన్ని తెచ్చుకుంటారు మీరు అడిగారు ఎక్సర్సైజ్ చేస్తారా లేదా అని ఒకవేళ జిమ్ టైం లో పడుకోవడం లేదా జిమ్ లో కూడా స్క్రోల్ చేయడం లాంటి పిచ్చి అలవాటు చేసుకున్నారని తెలిస్తే ఈ చెడ్డ అలవాటు తీసేస్తారు దానంతటిదే పోతుంది. మూలం బాగుంటే అన్ని బాగుంటాయి. నీ లోపల కూర్చున్నవాడు అన్ని సమస్యలకి కారణమైనవాడు ఆ లోపల ఉన్నవాడిని మీరు సరిచేస్తే బయట అంతా సెట్ అయిపోతుంది.
(10:10) పనికి రాని రీల్స్ పోతాయి, వేస్ట్ బట్టలు పోతాయి, చెడు సహవాసాలు పోతాయి, పనికి రానిదంతా పోతుంది. పనికి రాని నిర్ణయాలు కూడా పోతాయి. పనికి రాని ఇష్టా ఇష్టాలు పోతాయి. కేవలం రీల్స్ తోనే ఆగిపోదు మీ జీవితం మూలాల నుంచే మారిపోతుంది. మన గీత మరియు ఇతర కార్యక్రమాలు నడిచే మన స్వంత యాప్ గురించి మీకు తెలిస్తే సంతోషిస్తారు. ఇక్కడ బుద్ధుడు గీత ఉపనిషత్తులు అష్టావక్రుడు ఉన్నారు.
(10:40) ఇవి నాకు దొరికాయి నా జీవితం మారింది. ఇవి మీకు దొరికితే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా కనీసం వేల జీవితాలయనా పూర్తిగా మారాయి. రెండు లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యప్ లో మొదటి నెల గీత మిషన్ కి ఉచిత ప్రవేశం యాప్ లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్ గీత కమ్యూనిటీ గీత ఎగ్జామ్స్ ఆడియో బుక్స్ కోట్స్ ఇంకా మరెన్నోగ ప్లే స్టోర్ లేదా appపిల్ యప్ స్టోర్ లో ఆచార్య ప్రశాంత్ అని సర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
(11:24) [సంగీతం]

No comments:

Post a Comment