Reality...#ytshorts #youtubeshorts #shorts #sribhakti #garikipatishorts
Author Name:Sri Bhakthi
Youtube Channel Url:https://www.youtube.com/@sribhakthitvoff
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HsFKyiy-BOc
Title: Reality...#ytshorts #youtubeshorts #shorts #sribhakti #garikipatishorts
Author Name: Sri Bhakthi
Description: #GarikipatiNarasimhaRao #Garikipati #GarikipatiPravachanam #NarasimhaRao #TeluguPravachanam #Pravachanam #telugubhaktisongs #Bhakti #Devotional #SanatanaDharma #HinduDharma #Spirituality #TeluguSpirituality #TeluguShorts #shorts
🙏 Welcome to Sri Bhakthi – A Divine Journey of Devotion & Spirituality! 🕉️
Sri Bhakthi is a devotional YouTube channel dedicated to bringing the divine closer to your heart and home. Our channel offers soulful devotional content, spiritual stories, bhajans, mantras, stotras, temple traditions, festivals, and inspiring teachings from Sanatana Dharma.
✨ On Sri Bhakthi, you can discover:
• Devotional Songs & Bhajans
• Powerful Mantras & Stotras
• Bhagavad Gita & Spiritual Teachings
• Stories of Hindu Gods & Goddesses
• Temple History & Traditions
• Festivals & Special Pooja Videos
• Harikatha & Spiritual Discourses
• Slokas, Prayers & Daily Devotional Content
• Divine & Inspirational Stories
• Special Devotional Programs
🌺 Our Mission
Our aim is to share positive spiritual content that inspires devotion, peace, faith, and good values in everyday life. Through Sri Bhakthi, we hope to make timeless spiritual knowledge and devotional traditions accessible to everyone.
🔔 Subscribe to Sri Bhakthi and become part of our growing spiritual family.
🙏 Watch • Listen • Pray • Share the Divine
Sri Bhakthi – Where Devotion Meets the Soul. 🕉️
#SriBhakthi #Devotional #Bhakti #HinduDevotional #SanatanaD
Transcript:
(00:01) ఇక్కడే మనం చాలా కీలకంగా ఒక విషయం తెలుసుకోవాలి మీలో చాలామందికి నచ్చకపోవచ్చు కానీ నేను సత్యం చెబుతా ఏ గురువుని ఆశ్రయించిన మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు ఏ తీర్థయాత్ర చేసినా మీరు ఉద్ధరింపబడతారు అనే నమ్మకం లేదు ఎన్ని వేల ప్రవచనాలు విన్నా మీరు ఉద్ధరింపబడతారు అనే నమ్మకం లేదు మీ ఉద్ధరణ మీద మీరు దృష్టి పెడితేనే మీరు ఉద్ధరింపబడతారు కచ్చితంగా ఉద్ధరేద ఆత్మనా ఆత్మానం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిందే నిన్ను నువ్వు గమనించ కానీ మనక ఇది నచ్చదు ఎందుకంటే ఎవడి మీదో
(00:32) భారం బారేయడం వాడికి కాళ్ళు అట్టుకొని కూర్చోవడం మేము ఆశ్రమంలో వంట అండుతూ ఉంటామండి మేము ఆశ్రమంలో పెంట తీస్తూ ఉంటామండి ఇది గొప్ప విషయం ఇది ఇక్కడ నువ్వు ఎంత శ్రమపడినా ఒకటేనమ్మా కుదిరే పని కాదు ఇది ఇలా చాకిరీలు అన్నీ జరుగుతూనే ఉంటాయి జీవితంఅంతా సంపాదించి పాపం ఎవరికో కొడుకులకి కోడళ్లకి ఇచ్చి లేదా దానధర్మాలు చేసి కొంతమంది వృద్ధాప్యం వయసులో ఏ ఆశ్రమానికో వెళ్లి గడుపుతా ఉంటారు వీళ్ళకప్పుడు అక్కడ ఏం చేస్తారో తెలుసా మరమరాలు చెగోనీలు అమ్మే దుకాణం ఒకటి అప్పగిస్తారు నిజాయితిగా ఉంటాడు కదా అని ఇప్పుడు బతుకు ఏమైంది ఇప్పుడు మహత్తరమైన
(01:01) సాహిత్యం వదిన మరమరాలు పట్టుకున్నాడు. అక్కడ మళ్ళీ ఇదే పని ఇదే తంగం అందుకని ఏ గురువులు జగద్గురువులు అని చెప్పబడుతున్న వారు సహా ఎవ్వరు మనని ఉద్ధరించలేరుని జగత్ తత్వాన్ని తెలియజేస్తారు మనకి తెలియజేస్తారు తెలియజేసిన దాన్ని అందుకు నువ్వు ఉద్ధరించుకోవాలి సెల్ ఫోన్ చార్జింగ్ లో పెట్టామండి కరెంట్ ఉంది చార్జింగ్ అవుతుంది కానీ చార్జింగ్ వైరు పాడైంది వైర్ రిసీవింగ్ ఇయండి అంటారు సరిగ్గా లేకపోతే చార్జింగ్ అవ్వదండి నేను పెట్టానండి నొక్కానండి ఏం చేసినా ఒకటే ఫోన్ సరిగ్గా లేదు వైరు సరిగ్గా లేదు చూసుకో అప్పింది అంటారు కదా చివరిది అది
(01:29) సరిగ్గా జోడించకపోతే ఏమవుతుంది అతుక్కోదు జోడించినా కూడా సెల్ ఫోన్ లో తేడా ఉంది అనుకోండి చార్జింగ్ అవ్వదు అలాగే ఉంటుంది అది తేడా సెల్ ఫోన్ లో ఉంది కానీ కరెంట్ మీటర్ లో గాని వైర్లో గాని లేదండి అంటే చెప్పేవాళ్లో గాని గ్రంథాల్లో గాని ఏం లేదమ్మ మనం మనం తీసుకునే విధానంలో ఉందిది. అందుకని ఉద్ధరేద ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాద నిన్ను నువ్వు ఎప్పుడు కించపరుచుకోవద్దు అన్నారు మనలో చాలామంది నేర్చుకోవాలి ఆత్మాభిమానం మనలో చాలా మందికి తక్కువ ఎవరో మనకంటే ఏదో రంగంలో పెద్దవాళ్ళ ఎవరో కనపడగానే ఇలా చేతులు అప్రయత్నంగా ఇలా నడిపే మీరండి ఎదవ వాగుడు
(02:03) మానేయాలండి ఏమ ఆశించి కూడా ఈ వాగుడు మానేయాలండి వారు ఒక్కరి వల్ల మనక అయ్యేది ఏం లేదు ఇక్కడ మనం చేస్తేనే ఏదైనా అవుతుంది. ఈ నలపడం మానేస్తే సగం నాట్యాలు ఆగిపోతాయండి ఏవో ప్రయోజనాలు ఆశించి అందరి దగ్గర మనం చేతులు నలుపుతూ ఉంటాం మూతులు నలుపుతూ ఉంటాం జరిగేది ఏమ లేదు ఇక్కడ వారికి అహంకారం పెరుగుతుంది మనకు సహకారం ఆగిపోతుంది

No comments:
Post a Comment