🌹 "ఆరా" అంటె ఏమిటి ? వివరణ 🌻
భగవంతుని చుట్టూ ఉన్న కాంతివలయమును "ఆరా" అంటారు, ఆ ఆరా ప్రతీ ప్రాణి చుట్టుతా కంటికి కనపడని ఓ విద్యుదయస్కాంతవలయంలా ఉంటుంది.
జీవరాసుల అన్నింటికీ దేహం చుట్టూ 'ఆరా'గా పిలవబడే కాంతి వలయముంటుంది.
ఇది ప్రాణిలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశం.ఈ కాంతి ఆత్మసాక్షాత్కారం అయిన మహర్షులు, యోగులు, జ్ఞానులు చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది.
సామాన్యుల దృష్టికి ఇది కనబడదు సాధరణంగా మానవులకు శరీరం చుట్టూ ఈ వలయం ఐదు నుండి పది అడుగుల వరకు ఉంటుంది.
ఈ వలయంలోనికి ప్రవేశించిన మరోవ్యక్తి "ఆరా" ఆకర్షణలు పడతాయి.
ఇలా ఒకరి 'ఆరా' మరొకరి 'ఆరా' దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెంటికీ ఒకే గుణంగల లక్షణాలుంటే వారిద్దరూ స్నేహితులౌతారు, సన్నిహితులౌతారు, వారి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది.
అప్పుడు ఒకరికి ఒకరు తెలిసినట్లుగా ఆత్మీయులుగా భావిస్తారు.
అలానే వేరు వేరు గుణాలుగల 'ఆరా' లక్షణాలు విభేదించినప్పుడు స్నేహం కుదరదు, వైముఖ్యం తప్పనిసరి.
అలానే యోగులు, మహర్షులు చుట్టూ ఈ 'ఆరా' ఇరవైఐదు నుండి ముప్పది అడుగులమేర విస్తృతంగా, ధృడంగా ఉంటుంది..
అందువలనే వారికి జనాకర్షణ శక్తి, అద్భుత శాంతిశక్తి ఎక్కువగా ఉంటుంది.
ఆరా' బలహీనపడితే రోగాలబారినపడి వ్యాధిగ్రస్తులమౌతాం
ఆరా' పూర్తిగా శిధిలమైనప్పుడు ప్రాణం పోతుంది.
అందుకే మనమూ బాగా ధ్యానం చెేద్దాం.
యెాగులమవుదాం. మన 'ఆరా' ను మనమే పెంచు కుందాం....ఆరోగ్యం గా జీవించుదాం...

No comments:
Post a Comment