🕉️☀️💥🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️💥☀️🕉️
23-03-2020
☀️ "అమర చైతన్యం" ☀️
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
ప్రశ్న: సన్యాసం అంటే ఏమిటి ?
జవాబు: సన్యాసమంటే అహంభావాన్ని (దేహభావాన్ని) వదులుకోవడం. గృహస్థుగా వుంటూ అహం లేకుండా జీవించ గలిగితే అతడు ప్రశాంతంగా వుంటాడు. గృహస్థుగా వుంటూ అహం లేకుండా జీవించ గలిగితే అతడు ప్రశాంతంగా వుంటాడు. స్వప్న ప్రపంచం మనలనేమి ప్రభావితం చేయదు. కలలో తాను బాగా తడిసినట్లు కలగన్నా, అతని పడక ఏమీ తడవదు. సన్యాసిగా ఉంటూ దేహాభిమానాన్ని వదలకపోతే అతను సన్యాసి కాదు. తాను సన్యాసిని అని అనుకునేవాడు నిజమైన సన్యాసి కాదు. జగద్భ్రాంతికి లోనుకాని వ్యక్తే సన్యాసి. రోగనివారణకు డాక్టర్ సూచించిన మందులను రోగులే వాడవలసివున్నది. అలాగే సాధకులు కూడా గురువు చెప్పిన మార్గంలో సాధన చేయవలసి ఉన్నది. సన్యాసము ఎక్కడ, బాహ్యంలో కాదు, మనసులోనే..
ఏకాంతము ఎక్కడ, మనసులోనే..
ఇవన్నీ మనసులోనే సాధించవలెను. స్వర్గరాజ్యము (మోక్షము) నీలోనే వున్నది.
ప్రశ్న: భార్య, పిల్లలు, సంపద ఇదే కదా సంసారమంటే.. మరి సంసారాన్ని వదలమని లేదా..
జవాబు: అసలు సంసారమంటే ఏమిటో తెలుసుకో. ఇదేనా సంసారమంటే.. ఇవి ఉన్నవాళ్ళు మోక్షాన్ని పొందలేదా. నీవెవరవు. నీవు శరీరమువా, కాదు. నీవు పరిశుద్ధ చైతన్యము. వదలడమంటే ఆత్మలో వుండటమే తప్ప మరేమీ కాదు. ఒక పరిసరాన్ని వదిలి మరొక పరిసరాల్లో వుండటమే, భౌతిక ప్రపంచాన్ని వదిలి మానసిక ప్రపంచాన్ని పట్టుకోవడమో కాదు. జననమరణాలన్నీ ఆత్మలోనే వున్నాయి. బంధమన్న ప్రశ్నే ఉండదు.

No comments:
Post a Comment