Sunday, April 26, 2020

మన ప్రస్తుత.. పరిస్థితి పై... చిన్న పారడీ/కామెడీ.. 😃😃

😥😥 😜😜

ఇంకెక్కడి ఫంక్షన్ లు ...
నెల రోజులు యింది... కొత్త చీరలు కట్టి..
నిన్న బీరువా లో నుండి ఒకటే నీళ్లు.. వస్తున్నాయి ఏంటబ్బా... అని చూస్తే...
కట్టేవాళ్ళు.. లేక.. నిరాదరణకు.. గురై.... కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాయి ఆ చీరలు..
కోకావిలాపము...
🥻🥻🥻🙉🙉😭😭

తనవైపు కూడా చూడట్లేదని.. అద్దం... ఆవురావురుమని.. చూస్తుంది.....
దర్పణవిలాపము
🤖😭

పౌడర్లు, క్రీములు, perfume లు..ఇంక మాతో.. నీకేమి.. పని లేదులే.. అని మూతి.. తిప్పుతున్నాయి.
సౌందర్యవిలాపము ...
💄💋👧🏼👩🏾😢😢

మార్చి .మార్చి... వేసి... ఉతికి.. ఉతికి... సంపుతు న్నారని.. nighty ల.. సంఘం.. అధ్యక్షురాలు.. ధర్నా.. చేయడానికి... పావులు. కదుపుతుంది...
అలసి సొలసిన విలాపం!
👗👚😭😭

ఎప్పుడు.. విడి విడి గా ఉండే చెప్పులు... చాలా రోజుల తరువాత.... ఒక్కటిగా గడిపే సమయం వచ్చి.. ముద్దు.. ముచ్చట్లాడుకుంటున్నాయి
జోళ్ళ సలాపము ....
🥿👠👡👞🧦🧦😅

నిమిషం.. తీరిక లేకుండా... వాడేస్తూన్న . tv లు..శక్తివంచన లేకుండా... వాటి ఊపిరి దారపోస్తున్న మొబైల్స్.. మాత్రం... వీళ్ళ.. lockdown.. ఎప్పుడు.. పూర్తి అవుతుందా.... ఎప్పుడు... అలా.... బ్యాంకాక్.. వెళ్లి... సేద తీరుదామా అని... ఆలోచిస్తున్నాయి ....
సాంకేతిక విలాపము... 🖥️📺📱📞☎️😭😭

ఏ వారానికో ఒకసారి తీయబోతే మొరాయిస్తున్న వాహనముల వైనం!
యంత్ర విలాపం !
🚀🚲🏍️🚗😭

మన ప్రస్తుత.. పరిస్థితి పై... చిన్న పారడీ/కామెడీ.. 😃😃

No comments:

Post a Comment