నేటి జీవిత సత్యం.
ఆత్మీయ స్పర్శ కు ఇంత బలం ఉందా?
మరణశయ్య పై ఉన్న ఒక తండ్రి అస్పష్టంగా కొడుకు కోసం తల్లడిల్లి పోతున్నాడు.
తన రక్త సంబంధపు ‘స్పర్శ’ కోసం ఆయన తపిస్తున్నాడని అర్థం అయిన డాక్టర్లు మాటలు రాక మూగ బోయిన ఆయన గొంతు ఏమంటుందో అని... ఒక కాగితం, పెన్ను ఇచ్చారు...
బలవంతంగా ఎక్కడ లేని శక్తి కూడ గట్టుకొని డాక్టరు పట్టుకున్న ప్యాడ్ లోని తెల్ల కాగితం పై... ‘ప్ర...సా...ద్’ అని రాసిన మరుక్షణం ఆయన చెయ్యి జారిపోయింది!
డాక్టరు వెంటనే ఆయన కొడుకు ప్రసాద్ కు ఫోన్ చేసి పిలిచారు.
కొడుకు వచ్చి తండ్రి చేతిని తన చేతుల్లోకి తీసుకొని మెల్లిగా ఇలా పట్టుకోగానే మూసుకు పోయిన కళ్ళు తెరుచుకొని తృప్తిగా అతని చేతిని గట్టిగా పట్టుకొని తన ‘స్పర్శ’ ద్వారా తన శక్తిని కూడగట్టి కొడుకును తనివి తీరా చూసుకొని కళ్ళు మూతలు పడేశాడు!
విచిత్రం ఏమిటంటే గుండె ఆగిపోయినా కూడా ఆతండ్రి చేయి ఇంకా కొడుకును గట్టిగా పట్టుకునే ఉంది!
అదే రక్త సంబంధం మహిమ!! ‘స్పర్శ‘ శాస్త్రంపై డాక్టర్లు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు.
ఇద్దరు స్నేహితుల మధ్య ‘కరచాలనం’ ఎంత ఆత్మీయత వ్యక్తం చేస్తోందో, ఇద్దరు రక్త సంబంధీకులు మధ్య ఒక ‘హగ్’ కొత్త అనుభూతిని అనురాగాన్ని వ్యక్తం చేస్తుంది.
అదే ‘స్పర్శ’ కున్న గొప్ప తనం!
స్పర్శ యొక్క రోజువారీ రూపాలు, విభిన్నంగా ఉంటాయి. మనకు భావోద్వేగ సమతుల్యతను మరియు మెరుగైన ఆరోగ్యాన్ని తీసుకురాగల మార్గాలపై అత్యాధునిక పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
’నేను ఉన్నాను!’ అనే భరోసా ‘స్పర్శ’ ద్వారా మాకు ఇవ్వొచ్చు అనే ప్రక్రియ ‘భుజం’ తట్టడం అంటారు.
కూతురు, కొడుకు చేయి పట్టుకొని తండ్రి వారి కష్టాల్లో ‘మై హునా బేటా!’ అంటే చాలు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.
వీపు మీద తట్టడం, చేయిపై చేయి వేసి తడుముకోడం-ఇవి మనం సాధారణంగా తీసుకునే రోజువారీ, యాదృచ్ఛిక హావభావాలు!
మన అద్భుతమైన చేతులు నైపుణ్యం తో బంధాలను దగ్గరిగా చేసే ఆ ‘స్పర్శ’ మీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.
స్పర్శ శాస్త్రం కరుణ రసం, విషాద రసం, ప్రేమ రసం, రక్త సంబంధ రసం మన ప్రాథమిక భాష గా సైకాలజిస్టులు గుర్తించారు.
ఇటీవలి సంవత్సరాలలో, ‘స్పర్శ’ ద్వారా వచ్చే కొన్ని అద్భుతమైన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్య ప్రయోజనాలను అధ్యయనాల తరంగం నమోదు చేసింది. మానవ కమ్యూనికేషన్, బంధం మరియు ఆరోగ్యానికి స్పర్శ నిజంగా ప్రాథమికమైనదని ఈ పరిశోధన సూచిస్తుంది.
ఒక స్త్రీ పురుషునికి కోపాన్ని కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించినపుడు చెయ్యి విదిల్చే స్పర్శ లో ఎంతో ఆగాధం ఇమిడి ఉంటుంది. ఒక స్త్రీకి కరుణను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఏమి జరుగుతుందో ఆమెకు తెలియదు! కేవలం స్పర్శ మరియు ముఖ కవళికలు లో ఆమె మార్పును డీప్ గా పరిశీలిస్తే తప్ప స్పర్శ విలువ అర్థం కాదు!
నిజానికి, ఈ స్పర్శ అంతు చూసే డాక్టర్లు పరిశోధనలకు వెళుతున్నప్పుడు.. ఇంట్లో భార్య ‘గుడ్ డే’ అని భర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చి పంపితే పరిశోధన చేసే సమయంలో మరో లేడీ డాక్టర్ అభినందిస్తూ ఇచ్చే షేక్ హ్యాండ్ లో ఏదో పవర్ ఉందని కూడా విశ్లేషకులు వివరిస్తున్నారు.
వ్యక్తులు స్పర్శల నుండి ప్రేమ, కృతజ్ఞత, కరుణను గుర్తించడమే కాకుండా ఆ రకమైన స్పర్శల మధ్య తేడాను గుర్తించగలరని మానవ శాస్త్రం అవపోసన పట్టిన డాక్టర్లు చెబుతున్నారు.
టచ్ భద్రత మరియు నమ్మకాన్ని సూచిస్తుందని చూపించే అధ్యయనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. వెచ్చని స్పర్శ హృదయనాళ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది శరీరం యొక్క వాగస్ నాడిని సక్రియం చేస్తుంది, ఇది మన దయగల ప్రతిస్పందనతో సన్నిహితంగా పాల్గొంటుంది మరియు ఒక సాధారణ స్పర్శ ‘ప్రేమ హార్మోన్’ అని పిలువబడే ‘ఆక్సిటోసిన్’ విడుదలను ప్రేరేపిస్తుందని కూడా రెండు రోజులు గా అధ్యయనం చేస్తున్న డాక్టర్లు చెప్పారు! ఒక నర్సింగ్ హోమ్ లో నేను ఈ అధ్యయన రచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక గుండె కు సంబంధిన డాక్టరు...నాతో ‘నీ గుండె చేజారి పోకుండా చూసుకో బ్రదర్!’ అంటే, నేను ఆయనతో అన్న మాటలు ‘నిప్పు కు చెదలు పట్టవు సర్!’ అన్నప్పుడు.... ఆయన ఆలోచనలో పడ్డారు!!
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment