నేటి మంచిమాట.
గొప్ప గొప్ప కలలు కను కానీ కలలతో ఆగిపోనివ్వకు...వెయ్యి..కలలను సాకారం చేసే దిశగా అడుగులు వెయ్యి!!
నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే ప్రణాళికలు రచించు!!
అదృష్టం అనే ఆధారం లేని నిచ్చెన మీద ఆధారపడకు!!
సముద్రపు అలలను చూసి నీ గమ్యం చేరుకోవడానికి కావలసినంత ఓర్పును నేర్చుకో!!
నీ లక్ష్యాన్ని చేరే మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీ పయనం ఆపకు!!
సవ్యసాచిలా నీ పట్టుదల అనే బాణాన్ని సంధించు...
అల్లంత దూరాన పక్షి కన్నులగా ఉన్న నీ లక్ష్యాన్ని సాధించు!!
🌅శుభోదయం చెప్తూమానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment