నేటి మంచిమాట. విశ్వాసం:-
'భూమి' కి విశ్వాసం ఉంది, 'ప్రచండ వేడి' తర్వాత "వర్షం" వస్తుంది అని, అందుకే 'భూమి' ఎప్పుడూ.. తన 'నమ్మకాన్ని' కోల్పోదు. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అన్న నమ్మకం తోనే, మనం చల్లని నిశి'రాత్రిలోనూ జీవించేలా చేస్తుంది. మనలో ఉండే ఈ "విశ్వాసమే", 'మానవ జాతి' మొత్తాన్ని, నడిపించేస్తూ ఉంటుంది...
💕 చెప్పడాని'కి ఒక్క క్షణం పడుతుంది, ఆలోచించడాని'కి కొన్ని ఘడియ'లు పడుతాయి, "అర్థం" చేసుకోవడంలో.. కొన్ని 'మాసాలు' గడిచిపోతూ ఉంటాయి. కానీ, దాన్ని నిరూపించాలి అంటే, ఒక "జీవితం" కూడా.. ఎవ్వరికీ సరిపోదు...
🕊️ మీపై మీరు "విశ్వాసం" కలిగి ఉండండి, మీ 'కర్మల'పైన "విశ్వాసం" ఉంచండి, "ప్రేమ"పైన "విశ్వాసం" ఉంచండి, జీవితం'లో "ఆనందం" తప్పక ప్రాప్తిస్తుంది...*
ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment