Monday, April 4, 2022

రాజు అక్బర్ కి ప్రాణ బిక్ష పెట్టిన మహిళ "కిరణ్ దేవి బాయిసా"

🕉️🔱🏹🚩🕉️🔱🏹🚩

అక్బర్ ప్రతీ సంవత్సరం ఢిల్లీలో నౌరోజ్ కా మేళా ఏర్పాటు చేయిస్తుండే వాడు..❗
ఇందులో పురుషులకు ప్రవేశం ఉండేది కాదు ....❗
అక్బర్ ఈ జాతరలో ఆడవారి మారు వేషాలతో వెళ్ళుచుండే వాడు మరియు ఏ ఆడవారు అతన్ని మంత్ర ముగ్దం చేయుదురో.... వారిని అతని దాసిలు నమ్మించి కుట్ర పూరితంగా అక్బర్ సమ్ముఖానికి తీసుకు పోయేవారు....❗
ఒక రోజు ఈ నౌరోజ్ జాతరకు మహారాణా ప్రతాప్ సింహ్ చిన్న తమ్ముడు మహారాజు శక్తిసింహ్ బిడ్డ జాతర చూడటానికి వచ్చింది.....❗
ఆమె పేరు బాయిసా కిరణ్ దేవి....❗
ఆమె వివాహం బీకానేర్ యొక్క మహారాజు పృథివీ రాజు గారితో అయ్యింది..❗
బాయిసా కిరణ్ దేవి సౌకర్యాన్ని చూసి అక్బర్ తనను తాను నియంత్రణ చేసుకోలేకపోవటం....❗ మరియు అతను ఎవరు ఏమిటి అని తెలుసు కోకుండానే, దాసీల ద్వారా మోసపూరితంగా రాణివాసం మహల్ లోనికి రప్పించు కున్నాడు....❗
అక్బర్ ఎప్పుడైతే బాయిసా కిరణ్ దేవిని స్పర్శిచటానికి ప్రయత్నించగానే ....
కిరణ్ దేవి గారు నడుంలో దాచిపెట్టు కొచ్చిన ఖడ్గము తీసింది మరియు ఏకధాటిగా అక్బర్ ను కిందపడేసి అతని ఛాతిపైన కాలుతో తొక్కుతూ మెడమీద కత్తిపెట్టింది.....❗
మరియు గర్జిస్తూ అన్నది ఓరీ నీచుడా....❗నరాధముడా,నా గురించి సరిగ్గా ఎరుగ నట్లున్నావు, ఎవరి పేరు చెప్తే నీకు నిద్ర పట్టదో...., ఆ నేను మహారాణా ప్రతాప్ తమ్ముని బిడ్డను ....
నీ చివరి కోరిక ఏమిటో చెప్పు ....
అక్బర్ ముఖం రంగు మారింది ముచ్చెమటలు పట్టాయి....❗
ఎప్పుడూ ఊహించి ఉండక పోవచ్చు ఏమనంటే, ఈ విధంగా ఇలా ఒక నాడు అక్బర్ వంటివాడు నేడు ఒక రాకుమారి🤴🏻 కిరణ్ దేవి బాయీసా గారి చరణాలల్లో ఉంటాడని....❗ అనుకొని ఉండడు.
అక్బర్ అన్నాడు:- మిమ్మల్ని గుర్తించ లేకపోయారు, నా ద్వారా తప్పు జరిగిపోయింది .... నన్ను క్షమించు దేవీ❗...!
దీనితో కిరణ్ దేవి బాయిసా అన్నది:- ఇక మీదట ఢిల్లీలో ఈ నౌరోజ్ మేళా జరగొద్దు....❗
అంతేగాక ఏ ఒక్క స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు ....❗
అక్బర్🤴🏻 చేతులు👏🏻 జోడించి వేడుకున్నాడు ఇక మీదట ఈ జాతర జరుగదు....
ఇక రోజు తర్వాత మళ్ళీ ఆ మేళా జరుగలేదు....❗
ఈ దృష్టాంత వర్ణనము
గిరిధర్ ఆసియ ద్వారా రచించిన సగథ రాంబో పుట 632వ పేజీలో ముద్రిత మయ్యింది.
బీకానేర్ సంగ్రహాలయంలో ఉన్న ఒక పేయింటింగ్ కూడా ఈ ఘటనను ఒక పద్యంలో చెప్ప నైనది.
కిరణ్ ఆడసింహం వలె పడగొట్టి తొక్కి మెడపై
కత్తి దూయడం..
ఈ హఠాత్ పరిణామము వలన
అక్బర్ కు🤲🏼 చేతులు చాచి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడాల్సి వచ్చింది..... ❗❗
అక్బర్ ఛాతి పైన కాలుపెట్టి నిలబడిన వీరబాలిక కిరణ్ దేవి చిత్రం ఈనాటికినీ జైపూర్ సంగ్రహాలయంలో సురక్షితంగా ఉంది.
ఈ ప్రకారము ఈ పోస్ట్ ను షేర్ చేయండి తప్పక చేయండి. మన పౌరుషత్వ వీర వనితల ఆదర్శ ధర్మము దిగ్విజయ గాథలు నేటి పరిస్థితులలో అవసరం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ కథను ప్రతి ఒక్క భారతీయ వ్యక్తికి తెలియాలి. తద్వారా మన గౌరవమయ జీవనశైలిలో భారత వీరపుత్రుల మరియు వీరాంగణల శౌర్య ధైర్య సాహస పరాక్రమము నేటి సమాజానికి కనువిప్పు కావాలి.

🕉️🔱🏹🚩🕉️🔱🏹🚩

సేకరణ

No comments:

Post a Comment