మాటల ముత్యాలు.
ప్రతి విషయాన్ని రెండు కోణాల్లో ఆలోచించొచ్చు… అనుక్షణం బాధ్యతల్ని, బంధాల్ని మోస్తున్నామనే భావనతో జీవితాన్ని జైలులో బందీలా జీవించొచ్చు, లేదా కనీసం మన బరువుని కూడా మనం మోయడం లేదు, మోస్తుంది భూమే కదా అని స్వేచ్ఛగా హాయిగా జీవించ వచ్చు. జ్తెలు దాని తాళం మన చేతుల్లోనే ఉన్నాయి
తరచు మనం ఇతరులు అన్న మాటలు తలుచుకుని బాధ పడుతూ ఉంటాము.వాస్తవానికి మనం భాధపడేది వారి మాటలకు కాదు,ఆ మాటలు మనలో కలిగించిన గాయానికి,ఆ గాయం కలిగించే నొప్పికి.బాధపడాల్సింది వారన్న మాటలకు కాదు,వారికి మనని గాయపరిచేంత శక్తిని ఇచ్చిన మన బలహీనతకు
అన్నిటికీ కారణం మనమే అనుకుంటే సుఖంగా ఉంటాం.
అనవసరపు మాటలు అనుకోని ఆపదలను తెచ్చిపెడుతుంటాయి.
మితమైన మాటలు విలువను తెచ్చిపెట్టి నడిపిస్తుంటాయి.
నూరు కష్టాలను మనసులో దాచి పెట్టే ఓ మాటను కాలం మనందరికి నేర్పించింది ఆ మాటే "ఏమీ లేదులే" అని..
శరీరం మాత్రమే బావుంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. మానసికంగా, ఆర్ధికంగా, సాంఘికంగా బావుండాలి.*
నీకు దగ్గరయ్యే వారు ఏ అవసరంతో వస్తున్నారో నీకు తెలిసినా,తెలియదంటు ఆత్మ వంచన చేసుకోవడం వెనుక నీ అవసరం ఉంటుంది.అవసరం తీరి వారు వెళ్ళిపోతే నేరాన్ని వారి మీద తోసేయకు. ఆ నేరంలో నీ పాత్రే ఎక్కువ ఉందని మరచిపోకు.
ఉషోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment