Tuesday, July 9, 2024

సైకిల్ తొక్కితే లాభమా ?

 *"సైకిల్ తొక్కితే లాభమా ?*
(సిహెచ్ ఆంజనేయులు సీనియర్ ఆర్ఎంపీ డాక్టర్)
*తొక్కినంత సేపు అలసట వస్తుంది.. కానీ తరువాత చాలా లాభాలున్నాయట!*

*బ్రిటీష్ హెల్త్ కేర్ సంస్థ పరిశోధన ప్రకారం సైక్లింగ్ వల్ల శరీరంలోని ప్రతి అవయవం కదులుతుంది. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఒంట్లో కొవ్వు కరగడమే కాకుండా మానసిక ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. ఇంకా వారేమంటున్నారంటే ..* 

*సైక్లింగ్ గుండెకు చాలా మంచిది. వారానికి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం వల్ల కరోనరీ జబ్బులు (గుండె రక్త నాళాలకు సంబంధించిన జబ్బులు)తగ్గుతాయి.*

*కండరాలు దృఢంగా తయారవుతాయి. ఇది శరీరాన్ని బలోపేతం చేస్తుంది.*

*సైక్లింగ్ చేసేవారిలో ఎక్కువ బలంతో పాటు జీవక్రియ కూడా సరిగ్గా జరుగుతుంది.*

*జీవన కాలాన్ని పెంచుతుంది.*

*కీళ్లు బాగా పనిచేస్తాయి. మోకాళ్లు, హిప్ జాయింట్స్ వంగే గుణాన్ని పొందుతాయి.*

*రోగనిరోధకశక్తి పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది.*

*ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యల బారిన పడకుండా దోహదపడుతుంది.*

*రోజులో 20–30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.**"సైకిల్ తొక్కితే లాభమా ?*
(సిహెచ్ ఆంజనేయులు సీనియర్ ఆర్ఎంపీ డాక్టర్)
*తొక్కినంత సేపు అలసట వస్తుంది.. కానీ తరువాత చాలా లాభాలున్నాయట!*

*బ్రిటీష్ హెల్త్ కేర్ సంస్థ పరిశోధన ప్రకారం సైక్లింగ్ వల్ల శరీరంలోని ప్రతి అవయవం కదులుతుంది. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఒంట్లో కొవ్వు కరగడమే కాకుండా మానసిక ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. ఇంకా వారేమంటున్నారంటే ..* 

*సైక్లింగ్ గుండెకు చాలా మంచిది. వారానికి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం వల్ల కరోనరీ జబ్బులు (గుండె రక్త నాళాలకు సంబంధించిన జబ్బులు)తగ్గుతాయి.*

*కండరాలు దృఢంగా తయారవుతాయి. ఇది శరీరాన్ని బలోపేతం చేస్తుంది.*

*సైక్లింగ్ చేసేవారిలో ఎక్కువ బలంతో పాటు జీవక్రియ కూడా సరిగ్గా జరుగుతుంది.*

*జీవన కాలాన్ని పెంచుతుంది.*

*కీళ్లు బాగా పనిచేస్తాయి. మోకాళ్లు, హిప్ జాయింట్స్ వంగే గుణాన్ని పొందుతాయి.*

*రోగనిరోధకశక్తి పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది.*

*ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యల బారిన పడకుండా దోహదపడుతుంది.*

*రోజులో 20–30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.*

No comments:

Post a Comment