🌹గుడ్ మార్నింగ్ 🌹మనను మనం తెలుసుకోకుండా - ప్రపంచములో ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని అనుభవించినా,- అది తీరని దాహము వలె ముందుకు సాగుతూనే ఉంటుంది. బ్రతకటానికి అన్నీ అవసరమే. ప్రయత్నించి పొందాలి కూడా. దానితో పాటు మనను మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తే - జీవితం వృధా కాకుండా ఉంటుంది. మనము మనకు అర్ధమవుతున్న కొద్దీ, కోరికలు తగ్గటం, వ్యతిరేకతలు తగ్గటం, శాంతి పెరగటం మొదలవుతుంది. జీవితములో శాంతి కావాలన్నా మనను మనం తెలుసుకోవాలి. జీవితం ఎందుకు వచ్చిందో, అసలు మనమెవరో తెలియాలన్నా మనను మనం తెలుసుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు. ఆత్మజ్ఞాన చదువు. 🌹god bless you 🌹
No comments:
Post a Comment