Saturday, July 20, 2024

ప్రపంచములో అద్భుతమయిన సేవ ఏది అంటే పిల్లలని పెంచడమే.

 ప్రపంచములో అద్భుతమయిన సేవ ఏది అంటే పిల్లలని పెంచడమే.

1. పిల్లలు అద్భుతమైన యోగులుగా తీర్చిదిద్దబడడానికి మన దగ్గరకు వచ్చారు అనే విషయం గుర్తుంచుకోవాలి..

2. పిల్లలు అల్లరి చేస్తారు. మనం సహనంగా ఉండాలి. (అల్లరి ఎవరు చేస్తారు పిల్లలే చేస్తారు? ఈ విషయయం పెద్దలు గుర్తుంచుకోవాలి ).

3. పిల్లలు గోడ మీద రాయడం మొదలు పెట్టక ముందే మనం ఒక chart paper గోడ మీద అతికించి వారు ఆ chart మీద రాయడం అలవాటు చేయాలి. అప్పుడు వారు గీతలు గీయాలి అనుకున్నప్పుడు ఆ chart దగ్గరకు వచ్చి గీస్తారు. 

4. పిల్లలు ఎప్పుడైనా important papers చింపబోతున్నప్పుడు వారికి old paper ఇచ్చి చింపమనాలి.  ఇలా చేయడం వలన పిల్లలకు paper చింపిన satisfaction ఉంటుంది.
 ( మన important papers ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం మన బాధ్యత )

5. 8 సంవత్సరాల లోపు పిల్లలకు గట్టిగా rules పెట్టకూడదు.
 నెమ్మదిగానే చెప్పాలి 


6. సాయంకాలం పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించాలి. పడుకునే సమయంలో light instrumental music పెట్టడం వలన పిల్లలు హాయిగా నిద్ర పోతారు.

7. పిల్లలు morning 3 or 4 am లో నిద్ర లెగిస్తే వారితో ఆధ్యాత్మిక పదాలు పలికంచడం,  మంచి పాటలు పాడడం చేయాలి.

8. పిల్లలు జరగబోయే సంఘటనలు గ్రహించగలరు. ఎప్పుడైనా ఇంట్లో గొడవ పడడం, అరుచుకోవడం లేకపోతే bad news ఏదైనా తెలియడం లాంటివి జరిగిన 15-20 నిమిషాల ముందే పిల్లలు ఏడవటం కానీ చిరాకు పడడం కానీ జరుగుతుంది.

అందుకే లేడీస్ ఫస్ట్ అనే బిరుదు లభించింది

No comments:

Post a Comment