**మొహర్రం**
హిందు బందువులందరికి మనవి.రానున్న రోజుల్లో వచ్చేది ముస్లిం ప్రజల పీర్ల పండుగ (అసలు అది పండుగ కాదు నిజానికి సంతాప దినాలు)మన హిందు బంధువులు అదేదో మన దేవాను దేవతల పండగ అన్నట్టు తండోప తండాలుగా వెళ్లి మరీ మొక్కుబడులు చెల్లిస్తారు.
అసలు ఈ పీర్ల పండుగ ఎలా వచ్చింది అని ఒక్కసారైనా తెలుసుకునే ప్రయత్నం చేసారా...లేదు.
మన పెద్దలు ఎదో అజ్ఞానముతోనో లేదా తెలిసో తెలియకనో అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు ఏదీ చెపితే అలా చేసారు వాళ్ళ ఇష్టంతో కాదు.
ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో అన్ని నిమిషాల్లో తెలుసుకునే అవకాశం ఉంది.
కనుక నిజం తెలుసుకొని ఇన్ని రోజులు మనం చేసిన తప్పుని, పాపాన్ని సరిదిద్దుకుందాం మన పిల్లలకు సరైన మార్గం చూపుదాం.
ధర్మో రక్షతి రక్షితః
పీర్లు నిలుపుట
దీనిని ముస్లిం లోని ఒక తెగ వారు మాత్రమే చేసుకునే సంతాప దినాలు.....
మన దురదృష్టం.... దరిద్రం ....
మన తెలంగాణలో, కర్ణాటక ఆంధ్ర లోని
కొన్ని ప్రాంతాలలో........
మన ప్రాంతానికి ,మన దేశానికి ,
కులానికి, మతానికి, మనకు ఏమాత్రం సంబంధం లేని
ఈ** సంతాపదినాలు **
పండుగ రూపంలో తొమ్మిది రోజులు చేసుకోవడం.....
బానిసత్వ భావాల నుండి
బయటపడక పోవడమే .
అసలు కథ ఏమిటనగా....
ఇరాక్ లోని కర్బలా మైదానంలో....
హసన్ హుస్సేన్ మరియు ఆ దేశపు రాజుకు జరిగిన యుద్ధంలో
హసన్ హుస్సేన్ చనిపోవడం
వారి శవాలను చెరువులో వేయడము
వారి అనుయాయులకు హసన్ హుస్సేన్ ల తల లేని మొండాలు దొరికితే
ఆ మొండాలను సమీప మసీదు లో ఉంచి తొమ్మిది రోజులు సంతాపదినాలు చేసి
10వ రోజున మళ్లీ చెరువులో వేయడం.......
ఇది సంక్షిప్తంగా మొహర్రం చరిత్ర.
మొహర్రం ముందు శుక్రవారం నాడు హైదరాబాద్ చార్మినార్ నుండి మదీనా వరకు
ముస్లిం లోని ఒక తెగ కు చెందిన
కొన్ని వేల మంది మగవారు
మొహర్రం సంతాప దినానికి సూచనగా
నల్ల దుస్తులు వేసుకుని మౌన ప్రదర్శన చేస్తారు.
అలాగే మొహరం నాడు అంతకు ముందు రోజు హసన్ హుస్సేన్ బాధలను తలుచుకుని చార్మినార్ ప్రాంతంలో
బ్లేడ్లతో శరీరాన్ని కోసుకుంటారు
దీన్ని **మాతం**
అంటారు.
వివరాలు కావాలంటే అన్ని దినపత్రికలలో మొహరం గురించి వస్తుంది .
చదవండి .
మరి మహమ్మద్ హసన్ హుస్సేన్ లకు మనకు ఏమైనా సంబంధం ఉందా ?
ఈ హసన్ హుస్సేన్ లనే
మనవాళ్లు ఆశన్న ఊశన్నల గా మార్చి....
ఆ పేర్లను పిల్లలకు పెడుతున్నారు ...
నిజాం పరిపాలనలో కాశీం రజ్వీ అరాచకాలకు సాక్ష్యంగా
ఆ రోజు మన గ్రామాలలో
మన **హిందూ ఆడపడుచులను బరిబత్తెల బతుకమ్మ ఆడించింది** ..
కాశీం రజ్వీ అనుయాయులు
మన హిందూ మగవాళ్ళని
తరిమి తరిమి కొట్టి, హింసించి,
బాధ పెట్టి ,నరికి చంపిన..
విషయాలు అన్ని............
మరిచిపోయి బానిస చిహ్నంగా మారిన మొహర్రం సంతాపదినాలను
మనం పండగలా చేసుకోవడం ?
మన అమాయకత్వం ,అజ్ఞానం, మూర్ఖత్వం.....
ఇప్పటికీ మన గ్రామాలలో పీర్లు నిలిపిన రోజు నుండి చివరి రోజు వరకు
మన ఆడపడుచులు ,పిల్లలు పీర్ల ముందల నెగడు చుట్టూ ఎగురుతూ, దూకుతూ పాడుతుంటారు.
ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి ముందల నెగడు మంట పెడతారు .
అదేవిధంగా హసన్ హుస్సేన్ చనిపోయినందుకు ఆ నెగడు.
అజ్ఞానం అమాయకత్వంతో తో మన ఆడ మగ వాళ్ళు ఎగరటం దూకడం .......
ఎంత అవివేకం
&&&& అసైదుల హారతి కాళ్ల గజ్జల గమ్మతి..
అనే పాటల ద్వారా కమ్యూనిస్టులు
మనల్ని పిచ్చివాళ్ళను చేసి పీర్ల పండుగ మనదే అనే భ్రమను కల్పిస్తున్నారు .
హసన్ ,హుస్సేన్ ,బి బి ఫాతిమా ,
మౌలాలి లాంటి పేర్లు మనవే.....
మనం చేసుకుంటే తప్పేముంది?.....
అనే అవాస్తవిక విషయాలను మనకు నూరిపోస్తున్నారు .
కనుక నిజం తెలుసుకోండి .
కళ్లు తెరవండి. ఏ ఒక్క ముస్లిం కూడా హిందూ దేవాలయంలో ప్రసాదం తీసుకోడు,.
కనీసం జాతీయ పతాకానికి కూడా గౌరవం చేయనటువంటి........
ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో .....
ఇంకా ......
మనం
నిజాం విడిచిపెట్టిన
బాంచన్ బతుకులకు కొనసాగిద్దామా?అందుకే మన గ్రామాల్లో ఎక్కడికక్కడ** పీర్ల ..........పండుగ ***కాదు ........ఇది మనకు ఏ మాత్రం సంబంధం లేదు .
మనం హిందువులుగా చేసుకోవడానికి దసరా, దీపావళి ,ఉగాది ,శివరాత్రి, వినాయక చవితి ,బతుకమ్మ పండుగ, మైసమ్మ, పోచమ్మ బోనాలు ,జాతరలు చాలా ఉన్నాయి.
వాటిని మనం భక్తిశ్రద్ధలతో ప్రకృతిని కాపాడుకుంటూ చేసుకుందామనే విషయాన్ని సహేతుకంగా,
సవివరంగా .....
సామాన్య జనాలకు తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది......
మనవారిని పీరీల దట్టీలు సమర్పించడం.....
మొక్కులు మొక్కుకోవడం , కంద్రలు చేయడం,
పీరీల కాళ్లకు నీళ్లు పోయడం ,
పీర్ల ముందర నాట్యం చేయడం.........
అంటే
మనకు ఏమాత్రం సంబంధం లేని ఎవరో, ఎక్కడో చస్తే......
మనం పండుగ చేసుకున్నట్టు ఉంటుంది.
......... అని తెలియజేయాలి.
మనకు ఏమాత్రం సంబంధం లేని
పీర్ల సంతాపదినాలను
మనం పండుగ చేసుకోవడం ....
పూర్తి గా ఆపివేయాలని.....
సామాన్య జనాలు అందరికీ తెలియజేసి.....
పూర్తిగా ఆపేంతవరకు ........
మన ప్రయత్నం ఆపకూడదు .
ఇది మన కనీస బాధ్యత.
ఈ విషయాన్ని మన హిందువుల అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తారని, చేరవేస్తారని కోరుతూ.....
మీ ఆనంద్ అర్వపెల్లి.
జై శ్రీరామ్🙏జై హింద్ 🚩
No comments:
Post a Comment