పోస్ట్ చదవడానికి కొద్దిగ ఇబ్బందిగా ఉన్నా
ఉన్న నిజం...
అసలు ఈ పిల్లలు వయస్సు ఎంత, వీళ్ళు చేసినా పని ఎంటి,,
15 సంవత్సరాలు కూడా నిండని పిల్లలువీళ్ళు ..
నాన్న భయంలో,
అమ్మ ప్రేమలో,
అక్క,అన్న, తమ్ముడు ల మధ్య అల్లరిల్లో
ఉపాధ్యాయుల అడుగుజాడల్లో ,
స్నేహితుల , మధ్య చదువు మాటల్లో .. ఆటల్లో
ఉండే వయస్సు ఉన్న పిల్లలు వీళ్ళు..
కానీ వీళ్ళు చేసిన ఘోరం పక్షులు, చెట్లు, ప్రకతి సైతం,
కన్నీరు పెట్టుకునే పని చేశారు...
3 వ తరగతి చదువుకునే పసి పాపని రేప్ చెయ్యడం అవును నిజమా ,, అంటే నిజమే ఆని నిర్ధారణ అయింది..
కొంతమంది మానవ సంఘాలు ఈ పిల్లలు ఈ పని చేశారా అని అడుగుతున్నారు...
కొంత మంది నివ్వెర పోతున్నారు..
మరి కొంతమంది నిజంగా చేసి ఉంటారు అని చెప్పి నిర్ధారిస్తున్నారు..
అవును చేశారు అని అంటే చేశారు అంతే
ఇక్కడ ఇలా చేయడానికి కారణం
ఆ పిల్లలు తల్లిదండ్రులు,, ఏంటమ్మా తల్లిదండ్రులని నిందిస్తావా అంటవా,, నిజమే నూటికి 90% తల్లిదండ్రులు తప్పుంట ...
పిల్లలు ఏం చేస్తున్నారు కనీసం పిల్లలు చదువులేంటి? వాళ్ళ స్నేహాలేంటి అని పట్టించుకోలేని ఎంతోమంది తల్లిదండ్రులని నేను చూసాను,,10 ఏళ్ల పిల్లలు దగ్గర నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళని చూసా...
#Note
👇👇👇👇👇👇👇👇
సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగిపోవడం పిల్లలకు స్కూల్లో ,బయట ,ఇంట్లో ,ఫోన్ అనే ఒక
మారనాయుధం అలవాటు చేయడం,,
దీనికి కారణం తల్లిదండ్రులు కాదంటారా కాదు అంటానికి ఎవరూ సరిపోరు ఇది నిజమే ...
... మరికొందరు అమ్మ నాన్న చేసే తప్పు
పిల్లలు ఏం మాట్లాడుతున్నారు ఏటువంటి సినిమాలు, చూస్తున్నారు ...
దేని గురించి ఆలోచిస్తున్నారు అని పట్టించుకోకపోవడం,,
మరికొందరు వాళ్ళ వాళ్ళ సంతోషాలకి పిల్లల్ని బలి చేయడం ..
మనం వేరే దేశాలు తిట్టుకుంటాం కానీ.. అమెరికా ఇలాంటి దేశాలు అన్నీ కూడా పిల్లల్ని ఎక్కడ కూడా వారి పక్కన నిద్రపుచ్చుకోరు,,,
ఒక్క మనదేశంలోనే దరిద్రమైన అలవాటు ...
పిల్లల్ని ఎంత వయసు వచ్చిన పక్కనే పెట్టుకునినిద్ర పోతారు ...
తల్లిదండ్రులు కన్ను మిన్ను కాకుండా.. జాగ్రత్తవ హించకుండా.. ఉండటం..
#Note పిల్లలు ఇలాంటి తప్పు చేశారా అని సందేహం కలగొచ్చు లేదు చేసే ఉంటారు వాళ్ళు వయసుకు తగ్గ పనులేనా అని మీకు ఎక్కడో బాధ కలుగవచ్చు కాదు
వాళ్ళు ఇలా చెయ్యడానికి కారణం..
అమ్మ నాన్న చేసేటువంటి తప్పు ఏదైనా ఉంది అంటే అది సెక్స్ లైఫ్.. యదేచ్చగా ఆలోచింప లేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి తల్లిదండ్రుల వల్లే పిల్లలు చేడీ పోతున్నారు...
పిల్లలు నిద్ర పోయారు అనుకుని మిరుచేసే పనులు,,
ఒక్కటే గది ఉన్నప్పుడు ..
సాధ్యమేనంత తల్లి తండ్రుల వాళ్ళ సుఖాలని కూడా వదులుకోవాలి..
ఇప్పటి పిల్లలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...
మా అమ్మ నాన్న ఇలా చేస్తున్నారు ..
మనం కూడా ఇలా చేద్దాం ఆని 2 ,3 ముగ్గురు మగపిల్లలు ఉన్న చోట మాట్లాడే మాటలు ఇవి. అవుతాయి ..
తల్లి తండ్రుల సరైన వాళ్ళు కాకపోతే..
కొంత మంది అమ్మలు.. పిల్లలు ఎదురుగానే బట్టలు మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఇలాంటివి మానుకోండి...
అదే చదువుకున్న వాళ్లు అయితే ఏదో ఒకచోట ఎంతో కొంత ఆలోచిస్తారు,, ...
#Note పిల్లలు విషయంలో వ్యభిచారం చేసుకునేది కూడా చాలా జాగ్రత్తలు వహిస్తుంది అలాంటిది..
సంసారం చేసుకునేవారు మీరు ఎందుకు జాగ్రత్త వహించడం లేదు...
ఇప్పటి రోజుల్లో పిల్లలకి చెప్పలిసినవి
5 ఏళ్ల దగ్గర నుంచి మగ పిల్లాడికి కూడా చెప్పాలి ..
అమ్మ బట్టలు మార్చుకుంటుంది రాకూడదు అని..
అక్క&చెల్లికి స్నానం చేపిస్తున్నాను ఇటు రాకు అని..
ఎవరు అయిన అర్ధ నగ్నంగా కనిపిస్తే చూడకూడదు అని.. ఇవన్నీ చెప్పం ...
కానీ ప్రభుత్వ ల్లో మార్పు రావాలి.. అసలు మనం కరెక్ట్ ఉంటేనే కదా .. ప్రభుత్వానికి అనటానికి సరిపోతం..
ఒళ్లు కొవ్వు ఎక్కి సగం బట్టల రీల్స్, ఫేం రావడానికి బూతులు, ఇవీ కుడా కారణం ..
ఏదేమైనా ఒక నిండు ప్రాణం పోయింది ...
No comments:
Post a Comment