Monday, July 15, 2024

 *ఆత్మీయ పలకరింపు*
*🌹🌹శుభోదయం🌹🌹*
*ఇవ్వాళ మన దగ్గర ఏదో ఉందని విర్రవీగకూడదు అది నిన్న ఇంకొకడి దగ్గర ఉన్నదే రేపు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళేదే ఈ చిన్న లాజిక్ ని అర్థం చేసుకోలేక ఈరోజు ఉన్నదాన్ని చూసి తెగ విర్రవీగుతూ ఉంటారు కొంతమంది వాపును చూసి బలుపు అనుకుంటూ ఉంటారు మనకున్నది మనలో దాచుకోవాలి నలుగురికి ప్రదర్శిస్తే అది గర్వమవుతుంది ఏదో సామెత చెప్పినట్టు అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఎంగిళి ఆకు ఎగిరెగిరి పడుతుంది అందుకని మనం ఈరోజు ఉన్న డబ్బు చూసో అధికారం చూసో హోదాను చూసో విర్రవీగకూడదు అది ఎంతో కాలం నిలబడదు మనల్ని అభిమానించే నలుగురు మనుషులను సంపాధించుకుంటే వారు జీవితాంతం మనకు తోడుంటారు నీడగా ఉంటారు అంతే కానీ ఈ తుచ్చమైన డబ్బులు చూసి విర్రవీగితే నిశ్శబ్ద ప్రపంచం మన తోడవుతుంది ఆలోచించండి అందరితో ఆనందంగా జీవించండి .!!!*
*అంతే ఇదే నిజం 🙏🙏🙏*
*ప్రేమతో మీ శ్రేయోభిలాషి*
💐🪷🌼🌸🌻
*సేకరణ* 🚩🙏🚩

No comments:

Post a Comment