ఒక రాగి బిందె బావిలో 10 ఏళ్లకుపైగా మునిగిపోయి ఉందనుకోండి. అది శుభ్రపడాలంటే ఎంతో తోమాలి. ఎంత ఎక్కువ తోమితే అంత శుభ్రంగా మెరుస్తూ ఉంటుంది. మన మనసు కూడా ఎన్నో ఏళ్లుగా చేస్తున్న దుష్కర్మల వలన అశుద్ధమైతే అనేక సత్కర్మలను చేయడం ద్వారా మాత్రమే దాన్ని శుద్ధి చేసుకోగలము.......
ఒక్క గురు పాదాలను పట్టుకుంటే చాలు 🙏🏼
మన యొక్క మనసుని గురువు పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటాడు.
*ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏*
🪷🙏🏼🧘🏻♀️🙏🏼🪷 🙇🏻♀️
No comments:
Post a Comment