🔱ఓం నమః శివాయ🔱:
*🧘ప్రార్థన శ్లోకాలు🧘♀*
🕉🌞🌏🌙🌟🚩
*ఓంశ్రీమాత్రే నమః*
*ఔం.. ఔం.. ఔం..*
(3సార్లు)
*1) ॐ ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ !*
*ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే !!*
🪷👣🧘♂🧘♀👣🪷
*2) ॐ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |*
*గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||*
🪷👣🧘♂🧘♀👣🪷
*3) అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |*
*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||*
🪷👣🧘♂🧘♀👣🪷
*4) సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |*
*విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||*
*5);యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |*
*యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ||*
*యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |*
*సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |||*
🪷👣🧘🧘♀👣🪷
*6) భూమౌ స్కలిత పాదానాం భూమి రేవావలంబనం!*
*త్వయి జాతా పరాధానామ్ త్వమేవ శరణం శివే!!*
🪷👣🧘♂🧘♀👣🪷
*7) "ఐం" కార "హ్రీం" కార రహస్యయుక్త!*
*"శ్రీం" కార గూఢార్థ మహా విభూత్యా!*
*"ఓం"కార మర్మ
ప్రతిపాదినీభ్యామ్!*
*నమో నమః శ్రీ గురు పాదుకాభ్యామ్!!*
🪷👣🧘🧘♀👣🪷
*8) బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం!*
*ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం!*
*ఏకం నిత్యం విమలమచలం సర్వాధీ సాక్షీ భూతం!*
*భావాతీతం త్రిగుణ రహితం సద్గురు తం నమామి!!*
🪷👣🧘♂🧘♀👣🪷
*9) గురు మధ్యే స్థితం విశ్వం
విశ్వ మధ్యే స్థితో గురుః!*
*గురుర్విశ్వం నచాన్యోస్తి
తస్మై శ్రీ గురవే నమః!!*
*10) గురవే సర్వలోకానాం
భిషజే భవరోగినామ్ ॥*
*నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః!!*
*11) జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం !*
*ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే !!*
🪷👣🧘♂🧘♀👣🪷
*12) అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||*
*తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||"
*13) నమస్తే భగవన్ దేవ శ్రీ దత్తాత్రేయ జగత్ ప్రభో ||*
*సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||*
🪷👣🧘♂🧘♀👣🪷
*14) శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!*
*నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం!!*
*15) సదాశివ సమారంభాం శ్రీ శంకరాచార్య మధ్యమాం!*
*అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!*
🪷👣🧘♂🧘♀👣🪷
*16) ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః !*
*కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః !!*
*17) సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే!*
*శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!!*
🪷👣🧘♂🧘♀👣🪷
*18) నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ!*
*మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ త్రికాగ్నికాలాయ!*
*కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ!*
*సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవయ నమః!!*
🪷👣🧘♂🧘♀👣🪷
*19) ఓం భూః ఓం భువః ఓం స్వాః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం*
*ఓం తత్-సవితుర్-వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ |*
*ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్-భువః స్వర్-ఓం ||*
🪷👣🧘♂🧘♀👣🪷
*20) ఓం త్ర్యంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం!*
*ఊర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్॥*
🪷👣🧘🧘♀👣🪷
*21) ఈశాన స్సర్వ విద్యానామ్ ఈశ్వరః సర్వభూతానాం|*
*బ్రహ్మాధిపతి: బ్రహ్మణోఽధీపతి: బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్||*
🪷👣🧘🧘♀👣🪷
*22) ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః!*
*భద్రం పశ్యే మాక్ష భిర్యజత్రాః!*
*స్థిరై రంగై స్తుష్ఠువాగ్‍ం సస్తనూభిః!*
*వ్యశే మ దేవ హితం యదాయుః!*
*స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః!*
*స్వస్తి నః పూషా విశ్వవేదాః!*
*స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః!*
*స్వస్తి నో బృహస్పతిర్దధాతు!!*
*ఓం శాంతిః శాంతిః శాంతిః ||*
🪷👣🧘🧘♀👣🪷
*23) ఓం సహ నావవతు ! సహ నౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై !* *తేజస్వినావధీతమస్తూ! మా విద్విషావహై !*
*ఓం శాంతిః శాంతిః శాంతిః*
🪷👣🧘🧘♀👣🪷
*24) ॐ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే ।*
*పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥*
*ఓం శాంతిః శాంతిః శాంతిః*
🪷👣🧘🧘♀👣🪷
*25) ఓం అసతోమా సద్గమయ,*
*తమసోమా జ్యోతిర్గమయ,*
*మృత్యోర్మా అమృతంగమయ!!*
*ఓం శాంతి: శాంతి: శాంతి:!!*
🪷👣🧘🧘♀👣🪷
*26) స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం,*
*న్యాయేన మార్గేన మహీం మహీశా,*
*గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం,*
*లోకా: సమస్తా సుఖినో భవంతు!!*
*27) ఓం సర్వేషాం స్వస్తిర్భవతు.. ఓం సర్వేషాం శాంతిర్భవతు.. ఓం సర్వేషాం పూర్ణం భవతు.. ఓం సర్వేషాం మంగళం భవతు!*
🪷👣🧘🧘♀👣🪷
*28) ఓం సర్వేత్ర సుఖిన: సంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్!*
*కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయ:!*
🪷👣🧘🧘♀👣🪷
*29) ఓం శం నో మిత్ర: శం నో వరుణ: ఓం శం నో భవత్వర్యమా: శం నో ఇంద్రో బృహస్పతి: శం నో విష్ణు రురుక్రమ: నమో బ్రాహ్మణో, నమో వాయు: త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం, అవతు మక్తారం ఓం శాంతి: శాంతి: శాంతి:*
🪷👣🧘🧘♀👣🪷
*30) ఓం ద్యౌ శాంతి: అంతరిక్షం శాంతి: పృథివీ శాంతి: ఆపా శాంతి: ఔషదయ శాంతి: వనస్పతయ: శాంతి: విశ్వే దేవా: శాంతి: బ్రహ్మ శాంతి: సర్వం శాంతి: శాంతి రేవా: శాంతి: సామా: శాంతిరేది : ఓం శాంతి: శాంతి: శాంతి:*
🪷👣🧘🧘♀👣🪷
*🔥🎍🔥ఎదురుగా జ్ఞానాగ్ని గుండము ఉన్నదని భావించాలి.🔥🎍🔥*
*🔥🎍🔥31) “ యథైధాంసి సమిద్ధోஉగ్నిః భస్మసాత్కురుతేஉర్జున |*
*జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా
!!🔥🎍🔥*
*అని గీతా శ్లోకము చదవాలి.*
*పిమ్మట మూడు సార్లుగా హృదయము నుండి సంచిత కర్మలను తీసి ఎదురుగా ఉన్న జ్ఞానాగ్ని గుండములో స్వాహా అని ఆహుతి చేయాలి..*
🪷👣🧘🧘♀👣🪷
*32) అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా |*
*దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ‖*
*33) కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా*
*శ్రవణ నయనజం వా*
*మానసం వాపరాధమ్ |*
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ*
*జయ జయ కరుణాబ్ధే
శ్రీ మహాదేవ శంభో ‖*
🪷👣🧘🧘♀👣🪷
*32) కాయేన వాచా మనసేంద్రియైర్వా ! బుధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ ! కరోమి యద్యత్ సకలం పరస్మై ! సర్వం శ్రీ నారాయణేతి, శ్రీ మహేశ్వరాయేతి సమర్పయామి !!*
*33)!లోకా: సమస్తా సుఖినో భవంతు!*
*సర్వే జనా: సుఖినో భవంతు!*
*సమస్త సన్మంగళానీ భవంతు !!*
*ఔం శాంతిః శాంతిః శాంతిః*
No comments:
Post a Comment