Thursday, October 2, 2025

 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🙏 *అపరాజిత స్తోత్రం* 

దుర్గా సప్తశతి నుండి ....

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

దుర్గాదేవికి ఉన్న అనేక నామాల్లో *‘అపరాజిత’* ఒకటి. 
‘అపరాజిత’ అంటే పరాజయం లేనిది అని అర్థం. విజయానికి ఆమె అధిదేవత.

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ: |
నమ: ప్రకృత్యై భద్రాయై నియతా: ప్రణతా: స్మ తాం

అన్ని జీవుల్లోనూ అపరాజితాదేవి శక్తి రూపంలో ఉంటుంది. జీవుల కర్మలను ఆమె గమనిస్తుంది. సత్కర్మలు ఆచరించేవారిని కటాక్షిస్తుంది.

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ:

సర్వ కామార్థ సాధనం అపరాజితా పూజనం...,

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment