*మనిషి జీవితంలో ఎక్కువగా బాధపడేది డబ్బు సమస్యలతో ఎన్ని సమస్యలు ఉన్నా అవసరానికి కావాల్సినంత డబ్బు మీ చేతిలో ఉంటాయి కాస్త ప్రశాంతత ధైర్యము అనేది కుటుంబంలో ఉంటుంది*
*దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం*
*ఆడపిల్లలు పుడితే వాళ్ల గురించి పుట్టగానే డబ్బు సేవ్ చేయడం మొదలు పెడితే వాళ్లు పెరిగి పెద్దవాళ్ళు లయ్యేటప్పటికీ వాళ్ళు మనకు ఒక సమస్యగా కనిపించరు చదువుకోసమే అని పెళ్లి కోసం కానీ వేరొక దగ్గర చేతులు చాపవలసిన అవసరం ఉండదు*
*ఇప్పుడు ఎల్ఐసి లో గాని గవర్నమెంట్ పథకాలు గాని చాలా వచ్చాయి పేర్లు ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా అద్భుతమైన పాలసీలు వచ్చయి*
*ఆడపిల్లలు పుట్టాక ప్రతి సంవత్సరము కొంత అమౌంట్ అనేది బ్యాంకులో డిపాజిట్ చేస్తూ వస్తే కాలక్రమేనా వాళ్ళ చదువులకి పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక అమౌంట్ కనిపిస్తోంది మనం పరిస్థితి ఏంటని వెతుక్కునే అవసరం ఉండదు ముందు నుంచే జాగ్రత్త పడితే*
*నెక్స్ట్ ఇప్పుడు చాలా పాలసీ వచ్చాయి ఎల్ఐసి లో అయినా బ్యాంకింగ్ లో అయినా.. ఒక కోటి రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుంటే మంత్లీ వాళ్లు క్వార్టర్లీ లేదా ఆఫర్లు లేదా ఇయర్లీ ఇoత అమౌంట్ కట్టాలని ఉంటుంది అప్పుడు ఒకవేళ తల్లిదండ్రులకు ఏదైనా జరిగినా ఆ బిడ్డలకి ఆ డబ్బు వస్తుంది*
*ఇంకొకటి మనము వయసులో ఉన్నప్పుడు ఎంతైనా కష్టపడగలుగుతాం ఎంతైనా సంపాదించగలుగుతాం ఆ సంపాదించిన డబ్బుని తర్వాత రోజుల కోసం కొంచెం ఆదా చేయడం మొదలు పెడితే తర్వాత ఎవరి ముందు చేయించాల్సిన అవసరం ఉండదు*
*బ్యాంకులో చాలా పాలసీస్ ఉన్నాయి వయసును బట్టి నెల నెల 500 దగ్గర నుంచి 50 సంవత్సరాలు వరకు అమౌంట్ పెరుగుతూ వస్తుంది తర్వాత మంత్లీ ఇంతా అమౌంట్ అని మీకు పెన్షన్ వస్తుంది... ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయమే*
*ఇంకా అలా కాదు ఇలా కాదు అంటారా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్కసారి పుష్కలంగా మనీ చేతికి అందుతుంది*
*డబ్బు రాగానే తల కాస్త పచేసి చేతులు దులిపేసుకుని తర్వాత పిల్లల ముందు దేహి అంటూ నిలబడి భారం కాకూడదు*
*దానికోసం మీకు వచ్చిన డబ్బుని డిపాజిట్ చేసుకోండి 60 సంవత్సరాలు దాటితే 7.5 ఇంట్రెస్ట్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ లో కూడా కొత్త పథకాలు వచ్చాయి ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల వరకు నెలకి 9000 ఏమో వస్తుందంట అమౌంట్ ఆ తర్వాత మన అమౌంట్ మనకు ఇచ్చేస్తారట అది కేవలం ఐదు లక్షలు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు*
*ఏ బ్యాంకులో ఐనా పర్వాలేదు ఇండియన్ మనీ అనే పాలసీ ఉంది చాలా అద్భుతమైన పాలసీ అది. అది సంవత్సరానికి రెండున్నర లక్ష కట్టాలి అలా ఐదు సంవత్సరాలు కట్టిన తర్వాత ఒక సంవత్సరం వెయిట్ చేయాలి ఆరు సంవత్సరాల తర్వాత మనం ఆ డబ్బు వెనక్కి తీసుకోవచ్చు పూర్తిగా లేదా 50% తీసుకోవచ్చు అది ఎంతకాలం ఆ డబ్బు నీకు బ్యాంకులో ఉంటే అంత ఇంట్రెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది*
*చాలా మంచి అమౌంట్ వస్తుంది. ఏ రోజు కైనా కూడా మీకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ అది ఆ పాలసీమ మేము తీసుకున్నాము ఆల్రెడీ అమౌంట్ కూడా వచ్చింది. నేను 12:50,000 ఐదు సంవత్సరాల్లో ఫైవ్ ఇయర్స్ తర్వాత మాకు 20 లక్షల అమౌంట్ వచ్చింది*
*ఒక వ్యక్తి మీద ఒక్కసారి మాత్రమే ఇది కట్టడానికి అవకాశం ఉంటుంది ఇది 10 సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు మనకు అవసరం పడితే సంవత్సరానికి కొంత అమౌంట్ ఒక మూడు లక్షలు నాలుగు తీసుకుంటూ ఉండొచ్చు మిగిలిన డబ్బుకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది చాలా అద్భుతమైన అవకాశం*
*మనకి ఇవన్నీ తెలీదు చాలామంది మనం ఇన్వెస్ట్ చేసిన ఇవన్నీ చెప్పరు కానీ ప్రతి విషయాన్ని క్షుణంగా తెలుసుకున్నాక డబ్బు విషయంలో మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. ముందు జీవితం కోసం మీరు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఆఖరి దశలో..*
*రేపు సంగతి రేపు చూసుకోవచ్చు అంటే రేపు ఏమి మిగలదు అన్ని రైట్లు పెరిగిపోతున్నాయి మనుషుల మెంటాలిటీలు మారిపోతున్నాయి ఏవరి జీవితాలు వాళ్లకే బరువైపోతున్నాయి పిల్లలు చూస్తారు చూడరు అన్నది పక్కన పెట్టండి వాళ్లకి బరువుగా మిగలకూడదని మీరు ఆలోచించుకోవాలి..*
No comments:
Post a Comment