మనం శరీరాలం కాము, శరీరాలను ధరించిన ఆత్మ స్వరూపులం. అత్యంత శక్తి వంతులం. మరి మన లోపల సమస్యలు ఎందుకున్నాయి? "మన అనుమతి లేనిదే మన లోపల సమస్యలు ఉండలేవు."!ఈ విషయం మనం నమ్మం, కానీ ఇది సత్యం. మరి మనం ఎందుకు సమర్దిస్తున్నాం? వాటిచే ఎందుకు బాధపడుతున్నాం అంటే? మన సమస్యలను మనం అడ్వాంటెజెస్ అనుకుంటూ ఉంటాం. అంటే!వాటి వలన ఏదో లాభాన్ని, ఏదో సుఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అందుకే మనం వాటిని వదులుకోవడానికి సిద్దపడటం లేదు. ఇది సత్యం!ఆశ్చర్యం కలిగించే ఈ సత్యాన్ని అవగాహన చేసుకుంటే మన సమస్యలనుండి మనం బయట పడినట్లే. ధ్యానం దీనికి మార్గం. 🧘🏿♂️🧘🏿♂️🧘🏿♂️🧘🏿♂️ధ్యానమంటే "శ్వాస మీద ధ్యాస "🧘🏿♂️🧘🏿♂️🧘🏿♂️🧘🏿♂️🧘🏿♂️🧘🏿♂️పత్రీజీ పిరమిడ్ స్పిరిట్యుయల్ ట్రస్ట్ (వైజాగ్ )ph. no 6300781554
No comments:
Post a Comment