Thursday, October 23, 2025

****వయసు తేడా లేకుండా ప్రేమలో పడిన ప్రతి ఒక్కరికీ....

వయసు తేడా లేకుండా ప్రేమలో పడిన ప్రతి ఒక్కరికీ....

https://youtu.be/mhoNjTZsVeQ?si=USFylZGNUBUvOxd1


ప్రేమించడం తప్పు కాదు ప్రేమ అంటే ఒక నేరమో ఘోరమో పాపమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అనేది ఏమీ లేదు. ఎందుకంటే మనం బ్రతికే బతుకు మనం జీవించే ఒక అందమైన జీవితం అది మనకు తెలిస్తే చాలుప మందికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు సంజాషి ఇచ్చుకునే అవసరం లేదు కానీ కానీ మీకు అర్థంవుతుందా ఒక మెచూరిటీ లేనప్పుడు ఒక పరిపక్వత లేని నిర్ణయాలు ప్రేమలు అనేవి చాలా అంటే చాలా గో ఘోరంగా తర్వాత మన జీవితాన్నే మార్చేసేలా ఉంటాయి. అలాంటి ప్రేమలైనా అలాంటి నిర్ణయాలైనా సరే తర్వాత మన జీవితాన్ని తల్లకిందులు చేసే విధంగా మారిపోతాయి. అప్పుడు మనం ఎంత ఏడ్చినా ఎంత గొగ్గలు పెట్టినా సరే మన జీవితాన్ని మళ్ళీ మనం తిరగ రాసుకోలేము ఒకవేళ అలాంటి పరిస్థితే గనుక వస్తే మనం పడి లేచే సమయానికి మన సగ జీవితం నడిచిపోతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఆడపిల్లలు ఉంటారు. సరైన ఏజ్ ఉండదు వాళ్ళకి ఆలోచించే విధానం కూడా సరిగా ఉండదు. ఏదైనా నచ్చిన ఒక ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి లేదంటే ఏదైనా ఒక డాన్స్ నేర్చుకోవడానికి లేదంటే తనకి ఇష్టమైనది ఏదైనా జాబ్ చేసేటప్పుడు ఏదైనా సందర్భాలలో చాలా చిన్న వయసులోనే వాళ్ళకంటూ ఉన్న రెస్పాన్సిబిలిటీ కా లేదంటే వాళ్ళకే ఒక ఇంట్రెస్ట్ ఉండా ఏదైనా కావచ్చు వాళ్ళంటూ స్పెసిఫిక్ గా ఒక చిన్న వయసులోనే ఇంటి నుంచి బయట దాటి వెళ్లే పరిస్థితులు చాలా ఉంటాయి. అలాంటి సిచువేషన్ లో ఏంటంటే ఒక జాబ్ చేసిన దగ్గర అయినా లేదా ఒక కోచింగ్ సెంటర్ లో అయినా లేదంటే ఏదైనా ఒక డాన్స్ క్లాస్ లోనైనా సరే వెళ్తూ వెళ్తూ ఉండగా వాళ్ళ మొహాలు మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ సిచువేషన్ ఏంటో తెలియదు అసలు వాళ్ళ హిస్టరీ ఏంటో అనేది మనకు తెలియదు వాళ్ళ జీవితమే మనకు తెలియనప్పుడు అవతల వాళ్ళని మన జీవితంలోనికి ఆహ్వానించే అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తదో తెలియదు కానీ చాలామంది ఆడపిల్లలు ఒక కోచింగ్ సెంటర్ లోకి వెళ్లి ఆ మాస్టర్ నచ్చో లేదంటే ఒక ఒక డాన్స్ క్లాస్ కి వెళ్లి అక్కడ ఎవరైనా సం పర్సన్ ఏదో ఒక విధంగా దగ్గరయి కాస్త ప్రేమగా మాట్లాడితే మాత్రం వాళ్ళ ముక్కు మొహం తెలియకుండానే వాళ్ళతో అదర్ రిలేషన్ పెట్టుకుంటారు. అది ఎక్కడ వరకు దారి తీస్తుందో కూడా వాళ్ళకి అర్థమే కాదు వాళ్ళు ఎవరో తెలియదు ఎక్కడ ఉంటారో తెలీదు వాళ్ళ పేరెంట్స్ ఏంటో తెలీదు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు ఏది తెలియకుండానే మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఏజ్ గ్యాప్ కూడా చూసుకోరు. ఒక ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటే అలాంటి సందర్భాల్లో అలాంటి సిచువేషన్ లో ఉన్న చాలా రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అంటే ఒక ఏజ్ అంటూ ఉండదు ఆయన చూస్తే ఎంతో ఏజ్ ఉంటారు ఈ ఈమె చూస్తే చాలా చిన్న వయసు ఉంటది. ఏం తెలిీదు ముక్కు తెలియదు మొహం తెలియదు ఏం తెలియకుండా అనే ఒక ఒక స్టేజ్ కి వెళ్ళిపోతారు ఏమీ తెలియకుండా అవతల పర్సన్ ని వాళ్ళ జీవితంలోనికి తెచ్చుకొని ఒక స్థాయిని దాటి మరి మితి మీరి ప్రవర్తిస్తారు. అట్లా బానే ఒక టూ త్రీ ఇయర్స్ కొనసాగించేసిన తర్వాత అప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చో లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అంటే కాస్త కొంచెం గట్టిగా స్ట్రిక్ట్ గా ఉండబట్టో ఏదో ఒక విధంగా ఆ సిచువేషన్ అనేది బయటక వస్తుంది. ఆ వచ్చే సమయంలో అవతల వాడి కోసం అసలైన నిజాలు అప్పుడు తెలుస్తాయి. ఎలా అది ఈమె చివరాఖరికి లోతుగా దిగిపోయిన తర్వాత అవతల పర్సన్ కి ఒక పెళ్లయి ఓటెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కాలేజెస్ చదివిన పిల్లలు ఉంటారని ఎందుకంటే ఒక ఏజ్ గ్యాప్ అంటూ వీళ్ళ మధ్య లేదు కదా ఆయన చూస్తే ఒక ఒక 40 50 ఇయర్స్ ఏజ్ క్రాస్ అయిపోయి ఈమె చూస్తే టీనేజ్లో ఒక 20 25 లోపు ఉండే ఒక వయసు అమ్మాయి మితి మీరి ప్రవర్తించి బాగా మునిగిపోయిన తర్వాత తెలిసే నిజా అవి ఆల్రెడీ ఆయనకి పెళ్లయి పిల్లలు ఉన్నారు అని తెలిసినా సరే చాలామంది అమ్మాయిలు చాలామంది ఆడపిల్లలు అటు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక నన్ను మోసం చేశాడే అని బాధపడలేక అక్కడ దాన్ని వదిలేయలేక చాలామంది ఆడపిల్లలు ఏంటంటే చాలా సఫర్ అయిపోతున్నారు. ఆ విషయం ఇంట్లో ఫ్యామిలీకి తెలిసి వాళ్ళు ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఇలా నువ్వు చేయకూడదు అని ఒక ఎందుకంటే తల్లిదండ్రులు చూస్తూ చూస్తూనే తన పిల్లలు చెడిపోతున్నా లేదా ఏదైనా తప్పు చేసినా చూస్తూ వదిలేయరు ఎందుకంటే వాళ్ళ బాధ్యత వాళ్ళ బంగారం లాగా మనల్ని పెంచుకుంటారు. అలాంటిది ఏదైనా నా పాపు లేదంటే నా బాబు తప్పు చేశాడు అని అంటే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అని చెప్పేసి అది కొంచెం కష్టమైనా సరే చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి అని ప్రయత్నిస్తే ఆ ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తారంటే నేను మేజర్ ని నా జీవితం నా హక్కు నేను ఎలాగైనా బ్రతకాల్సిన ఆ హక్కు నాకు ఉంది నాకు ఆ రైట్ ఉంది నాకు ఈ రాజ్యాంగం నాకు ఆ హక్కును కల్పించింది అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి ఒక స్టేషన్ల చుట్టూ లేకపోతే ఒక పంచాయతీల చుట్టూ తిరుక్కుంటూ అక్కడి నుంచి ఏంటంటే ఏది ఏమైనా సరే అవతలు నన్ను మోసం చేశడా అవతల ఆయనకి పెళ్లి అయిందా లేదంటే పిల్లలు ఉన్నారా లేదంటే నాది చిన్న వయసా ఆ అసలు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి పట్టించుకోరు. అవేవి పట్టించకుండా సేమేర ఆయన నాకు కావాలి ఏది ఏమైనా జరిగిపోయింది బట్ ఆయన నాకు కావాలి ఎలా అంటే ఒక మైండ్లెస్ గా ఆలోచించి తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి తనే పునాది వేసుకుంటారు చాలామంది ఆడపిల్లలు ఈ రోజుల్లో మన చుట్టూ పక్కలే చాలా ఇలాంటివే జరుగుతున్నాయి. ఇదంతా అసలు ఇప్పుడు నేను నేను ఉన్నాను నా జీవితం నేను స్వేచ్ఛగా బతుకుతాను నేను ఆనందంగా బతుకుతాను నాకు నచ్చినట్టు బతుకుతాను ఎదుటి వాళ్ళకి సంజాషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని బతకొచ్చు అలాంటి స్వేచ్ఛ మన రాజ్యాంగం మనకు కల్పించింది ఆ హక్కుని మనం ఎలా బతకాలో అనేది మనకు కల్పించింది నేను మేజర్ ని అని చెప్పుకొని ఏ స్టేషన్ దగ్గరకో వెళ్లి నేను మేజర్ ని సార్ నాకు నచ్చింది నేను చేస్తా నాకు ఇష్టం వచ్చిన బ్రతికి నేను బ్రతుకుతా నా తల్లిదండ్రులు ఎవరు నాకు చెప్పడానికి నాకంటూ సమ ఏజ్ ఉంది కదా వాళ్ళు నాకు ఇట్లా చాలా రిస్ట్రక్ట్ చేస్తున్నారు నన్ను బంధిస్తున్నారు నన్ను టార్చర్ చేస్తున్నారు నా ఫోన్ లాక్కున్నారు అని చాలామంది ఆడపిల్లలు చెప్తారు కానీ నీకు ఏ హక్కులైతే కల్పించిన రాజ్యాంగం ఉందో అదే రాజ్యాంగం కూడా మనకి మన బాధ్యతలను కూడా కరెక్ట్ గా నిర్వ నివర్తించాలి అని కూడా మెన్షన్ చేసింది. అది ఎలా అంటే ఒక కొడుకుగా ఒక కూతురుగా ఒక అక్కగా ఒక చెల్లిగా నువ్వు ఎలా ఉండాలి నీ బాధ్యతని నువ్వు ఎలా నిర్వర్తించాలి నీ చదువుని నువ్వు నీ చదువు ద్వారా నీ కాలేజ్కో లేదంటే నీ స్కూల్కో అనేది నువ్వు ఎంత మంచి పేరు తెచ్చుకొని ఒక స్థాయిలో నిలబడాలి నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి. నువ్వు ఒక రోల్ మోడల్ గా వాళ్ళకి ఎలా నిలబడాలి నీ ఫ్యామిలీకి అనే విషయాన్ని అదే రాజ్యాంగంలో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి చాలా ఆస్తులు ఉంటాయి. చెప్పుకోవడానికి మంచి పేరు ఉంటది. ఎంతో పేరున్న మీ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి పలకరిస్తే మీకుేం సార్ మీరు హ్యాపీగా డబ్బు ధనం అన్నిటితో చాలా సంతోషంగా ఉన్నారు అని ఎవరైనా అనేటప్పుడు వాళ్ళు చాలా ఏంటంటే ఎంత ప్రౌడ్ గా చెప్పుకోవాలసినవి ఉన్నా సరే కన్న కొడుకు కన్న కూతురు అనేది వాళ్ళ స్థాయిని దాటి దిగజారిపోయి లేదంటే వాళ్ళ పరువును తీసే విధంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత ఆస్తున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే ఒక విధమైన లోటే మిగిలిపోతుంది తప్ప వాళ్ళకి ఎప్పుడూ కూడా గొప్పగా అనిపించదు అలాంటి ఒక కొంతమంది ఆడపిల్లల కోసం నేను చెప్పే ఒక అక్క చెల్లి మీరు ఎలా అయినా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గా ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదు. కానీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆఫ్టర్ 23 25 అయినా సరే చాలామందికి కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు తీసుకునే అంత కెపాసిటీ ఉండదు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా అంత బలమైనవి ఉండవు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే నిర్ణయం అవతల చాలా డేస్ అయిపోయిన తర్వాత ఒక కొన్నాళ్ళ అయిపోయిన తర్వాత లైఫ్ ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు నేను చేసింది తప్పు కదా నేను చేసింది అసలు కరెక్ట్ కాదేమో మెచూరిటీ లెవెల్ లేనప్పుడు ఒక తప్పు చేస్తారో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయితారు. రియలైజ్ అయినా సరే పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే జరగాల్సిన నేరం ఘోరం పాపం అన్ని కూడా అప్పుడే జరిగిపోతాయి. మన లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. మనం జీవించే జీవితం వల్ల మనకే కాకుండా మనల్ని కని పెంచిన తల్లిదండ్రులకు కూడా ఒక అదొక శాపం లాగా మిగిలుస్తుంది. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా వాళ్ళ జీవితాంతం కూడా సఫర్ అవ్వాల్సిన పరిస్థితులు మనమే కల్పిస్తున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రేమించడం తప్పు కాదు ప్రేమ అనేది తప్పు కాదు నీకు నచ్చిన జీవితం స్వేచ్ఛగా జీవించడం కూడా తప్పు కాదు కానీ ఒక పరిపక్వత లేని జీవితాన్ని ఒక పరిపక్వత లేని నిర్ణయాన్ని తీసుకొని నువ్వు సఫర్ అయ్యి నీ తల్లిదండ్రులని సఫర్ చేసి నీ జీవితం మొత్తం ఒక గందరగోళంగా మార్చుకోకూడదు అని చెప్పేసే నా తరపు నుంచి చాలామంది ఒక టీనేజ్ లో ఉండే ఆడపిల్లలకి నా వంతు సలహాగా ఉపయోగపడుతుందని ఈ మాట చెప్తున్నాను.

No comments:

Post a Comment