*ఆడవారి శాపం ఎవరికి తగులుతుంది*
*ఆడవారి శాపం ఎందుకు తగులుతుంది*
*ఆడవారి శాపానికి అంతా శక్తి ఎలా ఉంటుంది*
*ఆడవారి శాపానికి మగవారు ఎందుకు బలైపోతారు*
*ఆడవారి శాపానికి మగవారి జీవితం సర్వనాశనం అయిపోతుంది దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం*
*అసలు ఆడవారు ఎవరిని నమ్మరు*
*అలాంటివారు ఎవరో ఒక వ్యక్తి ఆమెను పొగిడితే ఆనందిస్తుంది*
*ఆమెను మెచ్చుకుంటే ఆనందిస్తుంది*
*ఆమె పనిని మెచ్చుకుంటే పొగిడితే ఆనందిస్తుంది*
*నీవు అందంగా ఉన్నావు అంటే ఆనందిస్తుంది.*
*నువ్వు చాలా గొప్పదానివి అంటే ఆనందిస్తుంది*
*నీ నవ్వు బాగుంది అంటే ఆనందిస్తారు*
*మీ మాట బాగుంది అంటే ఆనందిస్తారు*
*మీరు చాలా గొప్పవారు అంటే ఆనందిస్తారు*
*నిజంగా మిమ్మల్ని చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు అంటే మురిసిపోతారు*
*నీలాంటి భార్య దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని పుట్టాలి అలా ఎంతో పుణ్యం చేసుకుంటేనే మీలాంటివారు దొరుకుతారు అంటే ఇక చాలా ఆనందపడతారు*
*మగవాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో ఆమెకు తెలియదు*
*ఎలా చెప్పిన ఆమె నిజమే అనుకుంటుంది ఎందుకంటే ఇప్పటివరకు ఆమెను ఎవరు పొగడలేరు*
*ఎవరు ఇలా మాట్లాడలేరు అందుకే ఆమె ఇలాంటి మాటలు విన్నప్పుడు సంతోషాన్ని ఆనందాన్ని పొందుతుంది*
*ఆడవారు*
*చిన్న చిన్న వాటికి ఆనందం పొందుతారు*
*ఎందుకంటే నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు ఇప్పటివరకు ఇప్పుడు ఈయన నన్ను అర్థం చేసుకున్నాడు కనుక ఈయన నా దృష్టిలో గొప్పవాడు అనుకుంటుంది అందుకే*
*తనని అర్థం చేసుకున్న వారికి విలువ గౌరవం మర్యాద ఇస్తుంది నమ్ముతుంది అలాంటి నమ్మకం కలిగిన తర్వాత మనసు ఇస్తుంది ప్రేమ చూపుతుంది మాట మాట్లాడుతుంది చనువుగా ఉంటుంది.*
*ఆయన అంటే ఇష్టపడుతుంది నమ్మకం పెంచుకుంటుంది ఆయన గురించి ఊహించుకుంటుంది ఆయన గురించి కలలు కంటుంది.*
*ఇలాంటి మగవాడు నాకు భర్త అయితే బాగుంటుంది అని అనుకుంటుంది*
*ఇంకేముంది ఇద్దరు మాట మాట కలుపుతారు*
*మనుసులు కలుస్తాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు పెళ్లి జరిగే వరకు సరదాగా ఉంటారు*
*ఇలా కలసి తిరుగుతున్నప్పుడు అనుకోకుండా బలహీన క్షణంలో ఇద్దరు ఒకటి అవుతారు శారీరకంగా*
*ఎందుకంటే వారు పెళ్లి చేసుకుందాము ఆ నిర్ణయించుకున్నారు కనుక నిర్ణయించుకున్న తర్వాతనే శారీరకంగా కలిశారు*
*ఇద్దరు శారీరకంగా ఒకటైన మరుసటి రోజు నుండి మగాడు ప్రవర్తనలో చేంజ్ వస్తుంది*
*ఆడవారు ఆ రోజు గడిపిన జ్ఞాపకాలను మదిలో ఉంచుకుంటుంది వాటినే గుర్తు చేసుకుంటుంది కానీ మగవాడు ఆమెను వదిలేస్తాడు అక్కడితో*
*మగవాడిక కనిపించడు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోడు*
*కనిపిస్తే మళ్లీ వస్తా అంటాడు కలిసినప్పుడు నుండి ఆమెకు టైం ఇవ్వడానికి ఒప్పుకోడు దాటేస్తాడు*
*ఎందుకంటే అ మగవాడి పని ఆమెతో గడపలి అనుకున్నాడు గడిపాడు*
*ఆమెను వదిలేశాడు*
*కానీ*
*ఆమె పూర్తిగా అ మగవాడిని నమ్ముతుంది*
*పూర్తిగా నమ్మినప్పుడు ఆమె సర్వం అర్పిస్తుంది*
*తనను మనసు శరీరం అర్పిస్తోంది*
*తన ప్రాణం కంటే ఎక్కువ చూసే మానాన్ని అంతా ఆ మగవాడికి అర్పించింది*
*ఎన్నో రోజుల నుండి కాపాడుకున్న తన మానాన్ని*
*ఆ మగవాడి మయా మాటలతో నమ్మకంతో ఒక వ్యక్తికి మాయ మాటలు అని తెలియక అర్పిస్తుంది*
*అలా అర్పించినప్పుడు ఆ వ్యక్తి మోసగాడు అని తెలిసినప్పుడు ఆమె హృదయం గాయం అవుతుంది అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది*
*ఎందుకంటే ఒక ఆమె అన్ని అర్పించినప్పుడు ఆమె సర్వం* *కోల్పోయినట్లే అవుతుంది అలాంటప్పుడు ఆమెకు మానసికంగా చాలా వేదన కలుగుతుంది ఆ మానసిక వేదనను*
*ఆ బాధ అది ప్రకృతికి సంబంధించింది*
*ఆమె బాధను ఆకృతి అర్థం చేసుకుంటుంది.*
*అమెకు జరిగిన అవమానం ఎవరికి చెప్పుకోకపోవచ్చు ఎవరికి తెలియకపోవచ్చు కానీ కాలానికి తెలుస్తుంది పకృతి పసిగడుతుంది అందుకే*
*ఆమె యొక్క బాధను పకృతి పసిగట్టి కాలం పాసిగట్టి ఆమెకు జరిగిన అన్యాయానికి సరైన గుణపాఠం కాలమే చేస్తుంది.*
*1 ఆడవారిని బలత్కారం చేసిన*
*2 ఆడవారిని పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి*
*మోసం చేసి శారీరక వాడుకొని వదిలేసిన*
*3 పెళ్లి చేసుకొని అన్ని అనుభవించి వదిలేసిన ఆడవారి శాపం తగులుతుంది.*
*ఆమె శాపం తగులుతుంది అనేకంటే*
*పకృతి ఆమె హృదయ ఘోషను అర్థం చేసుకుంటుంది అనొచ్చు...*
No comments:
Post a Comment