Thursday, October 23, 2025

 🙏 *రమణోదయం* 🙏

*సత్యంగా గోచరించే ఈ మిథ్యా ప్రపంచాన్నే తన సుఖానికి ఆధారమని ఎంచి, దానిపై వ్యామోహంతో నశించి పోకూడదు. చింతపండు పెంకుకు (గుల్లకి) అంటుకోకుండా ఉండే విధంగా, ఈ లోకంలో జీవించినా కూడా లోకాన్ని త్యజించి జీవించడమే తెలివైన పని. (ఆత్మ స్వరూపంలో నిష్ఠగలవాడవై ఉండటమంటే దేహంపైన, లోకంపైన అహంకారమమకారాలు లేకుండా జీవించడమే).*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.825)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment