Tuesday, December 2, 2025

 *🙏🌧️🚨💯% ప్రకృతికి కోపం వస్తే ఇలా ఉంటుంది 🫵🏻 శ్రీలంకను😭 సర్వనాశనం చేసిన దిత్వా తుపాను వరదల్లో ఇప్పటికే ప్రస్తుతం 159 మంది మృతి 203 మంది కనిపించకుండా పోవడం* 

*833,000+ మందికి పైగా ప్రభావితమయ్యారు ,122,000 లక్ష మందికి పైగా నివాసాలు కోల్పోవడం జరిగింది పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉందని సమాచారం!!*

*🇮🇳🇱🇰భారత్ భారీ సహాయం శ్రీలంకకు నేను మీకు తోడుగా నిలబడతను కష్టకాలంలో అండగా నిలబడటం ఇదే భారత సంస్కృతి, ఇదే భారత గౌరవం*

*సాగర్ బంధు పేరుతో 🇮🇳🇱🇰భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా మానవతా సాయం అందించింది రిలీఫ్ మెటీరియల్, రేషన్, క్రిటికల్ సప్లయ్స్ 400 మందికి పైగా #NDRF గజ ఈతగాళ్ళు సిబ్బందిని కూడా కొలంబోకి పంపింది.*

*భారత్‍కు తీసుకురావాలంటూ నారా లోకేశ్‍కు తెలుగు ప్రజల విజ్ఞప్తి 25 మంది బృందం రాక కోసం టీమ్ సిద్దం*

*నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు 🚨రెడ్ జోన్’ ప్రకటించారు.*

*ఎన్‌డిఆర్ఎఫ్, పోలీసులు, రెవెన్యూ శాఖ బృందాలు సిద్దం దిత్వా తుఫాన్ హోంమంత్రి అనిత సమీక్ష*

No comments:

Post a Comment