Wednesday, December 3, 2025

Sexual hormones and sexual desires at age 10,12 || @sridevi_vlogs515

 Sexual hormones and sexual desires at age 10,12 || @sridevi_vlogs515

https://youtu.be/sUM-I41PS3s?si=9hKRYa16ULbjbq0w


https://www.youtube.com/watch?v=sUM-I41PS3s

Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం కొంతమంది టీనేజ్ పిల్లలకి హార్మోనల్ చేంజెస్ వలన బాడీలో విపరీతమైన కోరికలు అన్నమాట వాళ్ళు వింతవింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏం చేయాలో కూడా తెలియదు అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటది అంటారు 13 14 12 మరి ఈ ద్వారణతో తల్లిదండ్రులు చాలా విసుగుపోతూ ఉంటారు. మరి వాళ్ళని ఎలా కంట్రోల్ లోకి తీసుకురావాలి? నేను కొంతకాలంగా గాని ఈ మధ్యకాలంలో గాని చాలామంది పిల్లల్ని అబ్సర్వ్ చేశానండి వాళ్ళ ద్వారణతో మనం ఎంత విసుకుపోతాము అన్నది కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ముఖాముఖి చెప్పడం జరుగుతుందన్నమాట కానీ వాళ్ళని దారిలోకి తీసుకొద్దామా అంటే అది
(00:49) చాలా కష్టమైన పని అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఈ దోరణలోనే ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా ఆ చిన్న ఏజ్ కి వాళ్ళకి బుర్రకెక్కదు కొంతమంది అమ్మాయిల్ని చూడండి చాలా చిన్న ఏజ్ నుంచే అబ్బాయిని ఎప్పుడూ చూడలేదు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారున్నమాట వాళ్ళ మీద మీదకి ఎక్కిపోతూ ఉంటారు వాళ్ళతో చనువుగా ఉంటారు ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు.
(01:15) వాళ్ళు మాట్లాడకపోయినా వీలే కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు పదే పదే చూస్తూ ఉంటారు అంటే చాలా ఫాస్ట్ గా ఉంటారు అన్నమాట సమాజంలో అది వాళ్ళ తప్పు కాదండి హార్మోనల్ చేంజెస్ వలన వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి సిద్ధం ఈ ప్రకృతి ధర్మం వలనే ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి మనకి మన శరీరంలో చోటు చేసుకుంటూ ఉంటాయి.
(01:41) అమ్మాయిలకయతే 10 11 ఈ ఏజ్ లోనే హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అబ్బాయిలకయతే 13 14 ఇలాగ వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ మొదలవుతూ ఉంటాయి. ఇదివరకు రోజుల్లో ఇప్పుడు గాని మన చట్టాలు ఏం చెప్తున్నాయి మన సంఘం ఏం చెప్తుంది అంటే 18 ఏళ్ళు దాటితే అమ్మాయికి పెళ్లి చేయాలి. అలాగే అబ్బాయికి 21 ఏజ్ దాటిన తర్వాతే అబ్బాయికి వివాహం చేయాలి అని చెప్పడం జరుగుతుంది మన లా కూడా అదే వెనకటి రోజుల్లో అయితే ఇంకా ముందుగానే చేసేవారు మన బాడీ ప్రకృతి సిద్ధంగా మారుతూ వస్తున్న క్రమంలో కూడా కచ్చితంగా మనం ఆ ఏజ్ కి పరిపక్వతగా వివాహం చేయటము అన్నది
(02:29) తల్లిదండ్రులు మనం సహజ సిద్ధంగా తీసుకున్న నిర్ణయాలు అన్నమాట అవి ఇప్పుడు చట్టాలు కూడా మారని అమ్మాయికి 21 అంటున్నారు ఆ అబ్బాయికి 23 ప్రస్తుతం మన సమాజం అయితే కెరీర్ పరంగా మన యువత ముందుకు వెళ్తోంది. కెరీర్ పరంగా సెటిల్ అయిన తర్వాతే వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అన్నమాట. 27 అలాగే 27 నుంచి 30 దాటిన తర్వాత కూడా పెళ్లిళ్లు చేసుకోవడం జరుగుతుంది.
(02:58)  దీనివలన సెక్సువల్ హరాస్మెంట్ వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారన్నమాట. నేను చెప్తుంది కొంతమంది పిల్లల్లో అందరిలో కాదు ఇక్కడ. ఆడపిల్ల పెద్దది అవుతుంది అనగానే అంతకు ముందు నుంచే బాడీలో కొన్ని సిగ్నల్స్ చోడు చేసుకుంటాయి. 10 11 వీళ్ళకి హార్మోనల్ చేంజెస్ అని మనం ఇందాక చెప్పుకున్నాం అన్నమాట. మిగతా పిల్లల కన్నా ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువ రిలీస్ అవుతూ ఉంటుంది.
(03:25) దాని వల్ల వాళ్ళ బాడీలో విపరీతమైన కోరికలు కామకోరికలు వారికి వారే క్రోదంలో మునిగిపోతారు విసిగిపోతూ ఉంటారు అలాగే ఆ చిన్న వయసులో వాళ్ళకి ఆ బాధ కానీ అటువంటి మాటలు గాని ఎవరికి చెప్పాలో తెలియదు వాళ్ళలో వాళ్లే నలిగిపోతూ ఉంటారు. దానికి అంటే ఆ ధోరణి వలన బాడీలో వచ్చే చేంజెస్ వలన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు ఏది ఉంటే అది విసిరేయడం తల్లిదండ్రుల మాట వినకపోవటం అరవటం అలాగే చదువు మీద కాన్సెంట్రేషన్ చేయలేరన్నమాట ఆటలాడటానికి కానీ దేనికి వెళ్ళలేరు వాళ్ళ ప్రాబ్లం తో వాళ్ళు ఒక మానసిక రోగిగా తయారై పోతూ ఉంటారు. ఆ పర్యవసానం ఏమవుతది అంటే
(04:12) ఆ ఎఫెక్ట్ సమాజం మీద పడుతుంది. ఆడపిల్ల అయితే మేలుకి లొంగిపోతూ ఉంటుంది. అదే ఇప్పుడు మేలు గురించి చెప్పుకుందాం. మేల్ ఏం చేస్తాడు అంటే అబ్బాయి తనకి కూడా 13, 14 హార్మోనల్ చేంజెస్ బాడీలో ఉత్పత్తి అవుతూ ఉంటది. ఈ టెస్టోస్టిరాన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వలన ఎక్కువ ఎనర్జీ పొందడం వలన అతను ఏం చేస్తాడు అంటే ఆటోమేటిక్ గా అవతల ఒక జంటని కోరుకుంటది అన్నమాట అంటే ఫీమేల్ ని కోరుకుంటది.
(04:42) దాని వల్ల ఏంటంటే వీళ్ళు కొన్ని పక్కదారులు కూడా పడుతూ ఉంటారు. దీనివల్లే సమాజంలో ఎన్నో పొరపాట్లు గాని చెడులు గాని హత్యలు గాని మానభంగాలు గాని ఎన్నో అక్రమ సంబంధాలు గాని జరుగుతూ ఉన్నాయి. ఇది పిల్లల్లో చూసుకుంటే పెద్ద వారికి కూడా ఇలాగే కొనసాగుతూ ఉంది. ఇంతకీ ఈ మార్పులు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి. మానవ శరీరంలో అది చిన్న పిల్లల్లో పసిపిల్లల్లో అంటే అది ప్రకృతి సహజం అండి ప్రకృతిలో ఒక భాగం మనిషి అందుకనే ఇటువంటి లక్షణాలన్నీ మన శరీరంలో చోటు చేసుకుంటాయి ప్రకృతి మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది.
(05:26)  అంటే క్రమేపి వయసు పెరిగే కొద్దీ బాడీలో చేంజెస్ వస్తూనే ఉంటాయన్నమాట. దీని వలన ఏమవుతుంది అంటే ఎక్కువ హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు చిన్న చిన్న పిల్లల్లో అంటే శరీర ఆకృతి పెరుగుతుంది. ఆహ్ ఎలాగంటే చెస్ట్ బాగా పెరుగుద్ది. అలాగే థైస్ గాని ఇంకా బాడీ షేప్ గాని వెనకాతల సీట్ గాని పిల్లలు ఒక అసహ్యంగా కనబడుతున్నారు అన్న ఒక బాధ అలాగే పిల్లల్ని ఏం చేస్తారు సొసైటీలో రేపు పొద్దున్న వాళ్ళు చిన్న పిల్లలు అని ఎవరికీ తెలియదా తెలిసినా కూడా పరిపక్వత చెందింది ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేయొచ్చు అంటే ఆ పసి మనసులో అటువంటి ధోరణని ఎలా
(06:10) హ్యాండిల్ చేయగలరో ఎవరు టచ్ చేద్దా ఎలా తెలుసుకోగలరు ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవటం ఆ పిల్లలకి తెలియక ఆ మన అంకులే కదా అన్నయ్యే కదా అనుకొని ముందుకు వెళ్ళటం అది ఇంట్లో చెప్పకపోవటం ఎంతో ఘోరాలు జరిగే అవకాశాలు ఎక్కువైపోయింది తల్లిదండ్రుల్లో ఇదే భయం అన్నమాట వాళ్ళు డైరెక్ట్ ఇదే చెప్తున్నారు. హార్మోనల్ చేంజెస్ కి ఈ పసిపిల్లలకి మరి మనం ఎలాగ వాళ్ళతో ప్రవర్తించాలి వాళ్లకి ఎలా నచ్చ చెప్పుకోవాలి ఎలా దగ్గర తీయాలి వాళ్ళ బాధను ఎలా పోగొట్టాలి అన్నది కూడా తల్లిదండ్రులుగా మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటండి ఆడపిల్ల కానీ మగపిల్లల్లో కానీ ఈ
(06:49) హార్మోనల్ చేంజెస్ ఎందుకు విపరీతంగా వస్తున్నాయి అంటే ఇదివరకు లేవా అని మీరు అడగొచ్చు ఇదివరకూ ఎక్కడో కూటికో నోటికో ఉండేవండి కానీ కానీ ఇప్పుడు చూసుకుంటే గనుక ప్రతి ఒక్క 10 ఇళ్లల్లో చూసుకుంటే కచ్చితంగా ఒక ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంటుంది ఎందుకు అంటారా అంటే మనం తీసుకునే ఫుడ్ ఒత్తిడి ఫుడ్ ప్రభావం చాలా ఉంది.
(07:16)  వాళ్ళతో దగ్గరగా మాట్లాడకపోవడం, ప్రేమ పంచుకోకపోవడం ఏ చెడు చేయాలన్నా మన ఆలోచనలే మెయిన్ రీజన్ అన్నమాట. ఇదైతే పచ్చి నిజం. చిన్న పిల్లలు సరే వాళ్ళ ఆలోచనల మీద ఏంటి అనుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. మన ఆలోచనలో మన చేతిలో ఉంటే అంటే మన అదుపులో ఉంటే ఎటువంటి పొరపాటు జరగదని నా ఉద్దేశం అన్నమాట.
(07:45)  ఇంతకీ సమాజం పాడవటానికి ఎందుకు ఇన్ని విచిత్రమైన సంఘటనలు అంటే ఆల్మోస్ట్ మన లైఫ్ స్టైల్ పాడైపోయిందండి ఫుడ్ అన్నది మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. రకరకాల రోగాలు వింత వింత రోగాలను కూడా చూసాం మనం అవి ఎందుకు వస్తున్నాయో కూడా మనకే తెలియదు అయినా కూడా మనం మన లైఫ్ స్పాన్ మార్చుకోము. అయితే ఈ పిల్లలు ద్వారణి ఎలా ఉంటది అంటే చాలా ఫాస్ట్ గా ఉంటారు.
(08:13)  పదే పదే అద్దం ముందు నించొని ఓ చూసుకుంటూ ఉంటారు ఫేస్ ని అది హార్మోనల్ చేంజెస్ే ఆ తర్వాత అక్కడికి ఇక్కడికి వెళ్దామా నన్ను అందరూ చూడాలి అని అనుకుంటారు. ఎక్స్పోజ్ అవుదాం అనుకుంటారు. ఓవర్ గా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఏదో కొత్త లోకాల్లో విహరిస్తూ ఉంటారు కానీ ఇవేనా తప్పా అంటే తప్పేమీ కాదు. ఆ వయసుకి వచ్చిన మార్పులు మాట కాకపోతే అందరి పిల్లల కన్నా వీళ్ళకి చాలా ఎక్కువ అధిక శాతంలో ఉండడం వల్ల వీళ్ళని మనం కంట్రోల్ చేయలేము.
(08:44)  మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటారు ఎంతసేపు చదువు చదువు చదువు అని చదువు మీద ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు మన స్కూల్లో టీచర్లు గాని మన సొసైటీ అదే చెప్తుంది ఎంత చదువుకుంటే అంత గొప్పోడ అవుతామని కానీ జీవితంలో గెలవాలంటే చదువు ఒక్కటే మార్గం కాదండి ముందు అంటే ఫస్ట్ బతకడం ఎలాగో తెలియాలి పిల్లలకి ఇటువంటి పరిపక్వత ఎలా వస్తది అంటే ఒకటి తల్లిదండ్రుల నుంచి వస్తదిరెం రెండు గురువు నుంచి వస్తది.
(09:15) ఒకటి పోయింది రెండు పోయింది. మరి ఆ పిల్లలు ఏం చేయాలి ఎంతసేపు కూర్చొని చదువు చదువు అని అనటం వల్ల వాళ్ళ బుర్ర పాడైపోతుంది. వాళ్ళకి ఫిజికల్ గా ఎక్సర్సైజ్ కావాలి అంటే శారీరక వ్యాయామం కావాలన్నమాట. ఇటువంటి పిల్లలకి ఎందుకు అంటే సమాజం ఒప్పుకోదు. దేనికి ఒప్పుకోదు? ఆ 11 12 13 లో పిల్లలు సెక్స్ చేయడానికి గాని పెళ్లిలు చేయడానికి గాని చేయడానికి గాని సంఘ ధర్మం అంగీకరించదున్నమాట కాబట్టి వాళ్ళు సెక్స్ చేస్తేనే కదా ఎటువంటి ప్రాబ్లం పోయేది మరి వాళ్ళఏం చేయాలి ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి స్కూల్లల్లో
(09:57) ఎక్కువ శాతం గేమ్స్ పెట్టాలి ఫిట్నెస్ ఉండాలి ఫిజికల్ గా ఆటలు ఆడించాలి తర్వాత శారీరక వ్యాయామం చాలా అవసరం. దీని ద్వారా ఈ సమస్య పోయే అవకాశం చాలా ఉంది పిల్లలకి. అది తెలుసుకోకుండా మనం చదువు మీదే ఫోకస్ చేయమంటాం. దీని వల్ల వీళ్ళు కాన్సంట్రేషన్ చేయలేక వాళ్ళు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియక పిచ్చోళ్ళు అయిపోయి క్రూరంగా ఆవేశంతోనే ఉండడం జరుగుతుంది.
(10:26)  ఇది చిన్న సమస్య అనుకుంటాం. కానీ తల్లిదండ్రులకి ఇది పెద్ద సవాలు అనమాట. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే ఆ పిల్లడు చూడు ఈ పిల్ల చూడు ఎంత కుదురుగా ఉన్నారో అని చెప్పడం జరుగుతూ ఉంటది కానీ మన పిల్లలు కూడా కుదిరేనండి వాళ్ళకి మనం ఎలా నచ్చ చెప్పాలి మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి అన్నదే ఆ పసి హృదయాల్ని గాయపరచకుండా మీరు మందేయాలి అన్నమాట అదే తల్లిదండ్రులుగా మీ బాధ్యత ప్రతి ఇంట్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయండి ఆడపిల్లల్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి అలాగే మగపిల్లల్ని కూడా ఎలా అంటే మనకు గుప్పిట్లో పెట్టుకుందాం
(11:00) కంట్రోల్ చేద్దాం అని చూడకుండా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి మనసు విప్పి మాట్లాడండి. ఆటోమేటిక్ గా హార్మోనల్ చేంజెస్ వలన వాళ్ళు ఆపోజిట్ జెండర్ ని వెతుక్కోవడం జరుగుతుంది. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలాగ పోతాయి అంటే మంచి ఆలోచన నుంచి పోతాయి. మంచి ఫుడ్ తీసుకొని శారీరక శ్రమ ఎక్కువ ఇవ్వండి బాడీ ఫిట్నెస్ ఇవ్వండి గేమ్స్ ఆడించండి.
(11:26)  13 14 15 ఈ వయసులో ఆటలు చాలా అవసరం పిల్లలకి చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరం అన్నమాట ఇది చేయకుండా మీరు చదవమంటున్నారు ఇంకో విషయం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఆ రోజుస్తమానం ఇక్కడే నలిగిపోయి ఉంటారు ఇంటికి వెళ్ళాక ఫోన్ పట్టుకుంటారు టీవీ చూస్తారు నిద్రపోతారు మళ్ళీ మామూలే క్రోధం ఆవేశం మనసు పాడవటం ఏం చేయాలో తెలియక విసుకుపోవటం కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రులు అనుక్షణం గమనించుకుంటూ ఉండండి ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు తర్వాత వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి దగ్గర తీసుకోండి సమస్య తెలుసుకోండి సెక్స్ అంటే తప్పేమీ కాదు ఇది ప్రకృతిలో ఒక భాగం
(12:04) జీవితంలో ఒక భాగం మనిషిలో ఒక భాగం వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన ఇవ్వండి మనం ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఏం చేయకూడదు అనేది చెప్పండి అంటే అంత చిన్న వయసులో ఎలాగ అంటే మీ పిల్లలు మీకు చిన్నవాళ్లే కానీ వాళ్ళు ఆల్మోస్ట్ ఈ హార్మోనల్ చేంజెస్ వలన పెద్ద పెద్ద విషయాలు మీ ద్వారా కాకపోయినా వేరొక ద్వారా నెట్ లోనో తెలుసుకునే ప్రయత్నాలు చేసేస్తూనే ఉంటున్నారు.
(12:30)  కాబట్టి మనసు విప్పి మాట్లాడండి ఎక్కువ ప్రేమను పంచండి సరేనండి పసిపిల్లలో కామకోరికల గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నాం మరీ పెద్దవాళ్ళ విషయం ఏంటి అంటారు ఆడవాళ్ళలో గాని మగవాళ్ళలో గాని బాగా పెద్ద వయసులు గాని ముసలివారు గాని విపరీతమైన కామ కోరికలతో చెలరేగిపోతున్నారు. సమాజాన్ని నాశనం చేస్తున్నారు. సంఘవిద్రోహులుగా సమాజంలో మిగులుతున్నారు.
(12:56)  పసిపిల్లల సైతం వాళ్ళ కామాగ్నికి గురవుతున్నారు. ఎందుకు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా పెద్దవయి సమాజానికి చాలా కీడు తెస్తున్నాయి. ఆడవాళ్ళు కూడా విచక్షణ జ్ఞానం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని విపరీతమైన కామకోరికలతో చెలరేగిపోతూ భర్తల్ని కడతీరుస్తున్నారు. వీళ్ళ కామకోరికల్ని తీర్చుకోవడం కోసం ఆఖరికి పిల్లల్ని కూడా బలిస్తున్నారు.
(13:19)  మరి సమాజం ఎటు పోతుంది ఒకసారి ఆలోచించండి. ఈ ధోరణతో మన చరిత్రలకి ఆడ మగ ఇద్దరూ కలిసి చీడపట్టిస్తున్నారు. మరి ఈ కామకోరికలు ఎలా కంట్రోల్ చేయాలి చాలా సింపుల్ మన ఆచార వ్యవహారాల్ని మన సంస్కృతి సంప్రదాయాలని పాటించాలి. మన దేశ మూలాలు ఏమిటో తెలుసుకోవాలి. మన చరిత్రలు ఏంటో చదవాలి. అలాగే ప్రతి మనిషి ధర్మం మీద నిలబడాలి. అదే ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది.
(13:49) ఇటువంటి విపరీతమైన కామకోరికలు తగ్గించుకోవడానికి ఒక్కటే మార్గం అండి మన ఆలోచనలు మన చేతిలో ఉండాలి. అవి దాటి ఎక్కడికి పోకూడదు. అలాగే మెడిటేషన్ చేయాలి. ధ్యానం చేయడం వలన మనిషి మనిషిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. క్రూరత్వం నుంచి బయటపడుతూ ఉంటాం. ఇది చాలా సింపుల్ చిన్న విషయం. ఈ కామకోరికలు తగ్గించుకోవడం అన్నది.
(14:17)  అలాగే మన సనాతన ధర్మాన్ని పాటించాలి. అది ఎలాగ అంటే రామాయణ మహాభారతాలు చదవాలి పుస్తకాలు ఎక్కువ చదవాలి ఇతిహాసాలు చదవాలి. గొప్ప గొప్ప వ్యక్తులు గాని కవులు గాని రాసిన గ్రంథాలను చదవాలి. పుస్తక పఠనం అన్నది మన జీవితాన్నే మార్చేస్తుంది. మనందరం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఎటువంటి ధోరణతో అయినా మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చాలా అవసరం ఉంది.
(14:43) ఎందుకు అంటే భావితరాల భవిష్యత్తు ఉంది ఈ సొసైటీ లో ఆ సొసైటీ లైని నువ్వేమైనా మార్చగలవా నువ్వు ఏమన్నా పీకుగలవా నువ్వేమైనా చేయగలవా ఇటువంటి ధోరణని తగ్గించుకొని ప్రతి ఒక్కరి ప్రయత్నంగా మన వంతు మనం మారతం అంటే మన వల్ల ఎవరికీ మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ ఒక్క మనిషికి కూడా మన వల్ల హాని జరగకూడదు కీడు జరగకూడదు వాడి లైఫ్ పోకూడదు అన్నమాట కాబట్టి మనం ఇటువంటి చిన్న చిన్న చిన్న డిసీజెస్ ని గాని ఇటువంటి కామ క్రోధాలను గాని అనిచి వేసుకోవాలి అంటే మన ఆలోచనే ముఖ్య రీజన్ అని నా ఉద్దేశం అన్నమాట.
(15:24)  ఈ వీడియో నేను మీకు ఎందుకు ప్రెసెంట్ చేశాను అంటే సమాజం మీద మార్పు చాలా రావల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ వీడియో మీ అందరికీ బాగా ముఖ్యమైనదని నా ఉద్దేశం అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి చాలా చాలా ఉపయోగపడుతుంది

No comments:

Post a Comment