Wednesday, December 3, 2025

Why house wife is not working | #trending#society#motivation#wife #housewife#women#understanding

Why house wife is not working | #trending#society#motivation#wife #housewife#women#understanding

https://youtube.com/shorts/Vt5nKGqVyRQ?si=zcx16cFWb-VwrLIH


https://www.youtube.com/watch?v=Vt5nKGqVyRQ

Transcript:
(00:01) హాయ్ అండి ఈ సొసైటీలో మనందరి ఆలోచనలు ఎంతగా దిగజారిపోయినాయో ఒకసారి చూద్దామా ఇంటి ఇల్లాల్ని ఎవరైనా వచ్చి మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు అన్నమాట ఇదివరకు రోజుల్లో అలా మగవాడిని అడిగేవారు ఇప్పుడు ఆడవాళ్ళని కూడా అడుగుతున్నారు అంటే హౌస్ వైఫ్ అనగానే ఒక్కసారిగా నవ్వుతున్నారు తింగర చూపులు చూస్తున్నారు ఇకిలిగా మాట్లాడుతున్నారు.
(00:23)  దాన్ని కాస్త తీసుకొచ్చి హౌస్ మేకర్ చేశారు అయినా మార్పుఏమీ రాలేదు. అంటే అవతల ఒక సక్రమంగా సంసారం చేసుకొని ఇల్లు నడుపుకుంటూ పిల్లల్ని తీర్చి దిద్దుకుంటూ ఉన్న ఒక ఇల్లాలు కూడా అవమానాల భారిని పడుతుంది. క్షేమం ఫీల్ అవుతుంది. అవునా జాబ్ చేయకపోతే ఇంత అవమానమా? అని చదువుకోకపోయినా నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని భర్తని ఇబ్బంది పెట్టడం అత్తమామల పర్మిషన్ తీసుకోవడం ఇప్పుడైతే అది లేదండి తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవడం ఇది కూడా లేదు ఎలాగో ఒకలాగా చచ్చి చెడు సాధించి జాబ్ కి వెళ్తున్నారు.
(00:57)  అది చిన్నదో చెడకో నేను జాబ్ చేస్తున్నాను అని ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అన్నమాట. మన సమాజాన్ని ఇలా తగలేశారు అన్నమాట. దయచేసి ఎవ్వరూ కూడా మీ అభిప్రాయాలని మీకు నచ్చిన విషయాలని అవతల వాళ్ళ మీద రుద్దకండి ఎందుకంటే భారతదేశం చరిత్రలో చూసుకుంటే ఒక ఆడది ఎప్పుడూ సూపర్ ఉమెన్ే అది జాబ్ చేసినా చేయకపోయినా ఎందుకు అంటే ఉదయం లేచి ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో అన్ని వసతులు సదుపాయాలు చూసుకొని వంటలని ఇంటిలో పనులని చాకిరి చేసి ఎన్నో రోల్స్ పోషిస్తూ ఉంటది.
(01:32)  అదే కాక ఒక బిడ్డను తీర్చిదిద్దాలి అంటే తల్లి పాత్ర చాలా అవసరం అన్న మాట ఈ రోజుల్లో అది లేదు ఇద్దరు జాబులకు వెళ్ళిపోతుంటే ఆ పాత్ర ఎవరు పోషిస్తారు అందుకనే సమాజంలో ఒక విలువలు ఉన్న బిడ్డ పుట్టడం ఆ బిడ్డ పెరగడం చాలా కష్టం అయిపోతుంది ఎగ్జాంపుల్ కి నేను ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఒక టీచర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక కలెక్టర్ కావాలి ఒక పోలీస్ అధికారి కావాలి దేశానికి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక గొప్ప మనిషి కావాలి అలాగే అలాగే ఎన్నో జాబులు ఉన్నాయి లాయర్ అని జడ్జ్ అని ఎమ్మెల్యే అని ఎంపీ అని లేకపోతే ఒక సైంటిస్ట్ అని ఇంకా ఒక రైతన్ అని వీళ్ళందరూ ఎలా వస్తారు తల్లిదండ్రులు
(02:10) సాక్రిఫైస్ చేస్తేనే వీళ్ళందరూ ఒక విలువైన మనిషిగా రూపుదిద్దుకుంటారు. ఆ రూపానికి మనం చేతులెత్తి నమస్కరిస్తాం అన్నమాట. ఎందుకు అంటే అందులో ఇల్లాల పాత్ర గాని, తల్లి పాత్ర గాని ప్రధానంగా చాలా ఉంది. తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఒక ఉన్నతమైన వ్యక్తిని సమాజానికి అందించడంలో తల్లి పాత్ర చాలా ఉందన్నమాట. కాబట్టి దయచేసి ఎవరు ఒక ఇల్లాలిని చులకనగా మాట్లాడకండి.
(02:35) సక్రమంగా సంసారం చేసుకున్న ఆడదాన్ని చెడగొట్టకండి. మీ బిడ్డల్ని ఎలాగో వదిలేశారు మేము పెంచుతున్నాం అంటారు కానీ అది పెంపకం కాదు పిల్లల రక్షణకయి పిల్లల పెంపకానికయి ఒక ఉన్నతమైన వ్యక్తికి వ్యక్తిగా సమాజానికి అందించడంలో తల్లి పిల్లలు కూడానే ఉండాలి ఇదైతే చాలా నిజం మీ అభిప్రాయాలని నాకు తెలియజేయండి ఏకీభవిస్తున్నారా లేదా అన్నా

No comments:

Post a Comment