Are you looking at your phone like this? 📱🛑 Be careful, you might break your neck! (Text Neck) | ...
https://youtube.com/shorts/V2M9w6cnLgg?si=xUqBauYl1h6l58_j
https://www.youtube.com/watch?v=V2M9w6cnLgg
Transcript:
(00:00) తల వంచుకొని రీల్ చూస్తున్నావా మామ్మ ఒక్కసారి తల పైకెత్తు నువ్వు అలా గంటల తలబడి తల వంచి ఫోన్ చూడడం వల్ల నీ మెడ మీద ఏకంగా 27 కిలోల బరువు పడుతుంది తెలుసా దీన్నే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. మన తల బరువు మామూలుగా 5 కిలోలే ఉంటుంది. కానీ నువ్వు 60°లు వంచినప్పుడు గ్రావిటీ వల్ల అది వెన్నుపూస మీద 27 కిలోల ప్రెజర్ ఇస్తుంది.
(00:23) దీనివల్ల చిన్న వయసులోనే మెడనరాలు అరిగిపోయి [సంగీతం] గూని వచ్చేస్తుంది మామా ఫ్యూచర్ లో మెడ తిప్పాలన్నా నరకం కనిపిస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫోన్ ని నీ కళ్ళకి సమానంగా పైకి ఎత్తి పట్టుకో మెడని వంచకు ఫోన్ ని పైకి లేపు మామా
No comments:
Post a Comment