Tuesday, February 3, 2026

Why People Die in the Bathroom | Shocking Truth #shorts #nutripolitics #heartattack #death #oldage

Why People Die in the Bathroom | Shocking Truth #shorts #nutripolitics #heartattack #death #oldage

https://youtube.com/shorts/mAvp7bZpCc8?si=GLSkqfkfyA-E84L8


https://www.youtube.com/watch?v=mAvp7bZpCc8

Transcript:
(00:00) తలస్నానం చేసేటప్పుడు చాలా మంది హెడ్ మీద డైరెక్ట్ గా చల్లనీళ్లుు పోస్తారు. అలాగా కొద్దో గొప్ప హెల్దీ గా ఉన్నవాళ్ళు చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ మైగ్రేన్ ఉన్నవాళ్ళు గనక పోస్తే ఆ పెయిన్ ఇంకా డబుల్ అవుద్ది. ఒకవేళ సైనస్ ఉన్నవాళ్ళు గనక తల మీద డైరెక్ట్ గా చన్నీళ్లుు పోస్తే ముక్కులన్నీ బ్లాక్ అయి కూర్చుంటాయి.
(00:13) ఇంకా లో బిపి ఉన్నవాళ్ళు గనక డైరెక్ట్ గా తల మీద చన్నీళ్లుు పోస్తే ఇంకా అదే బాత్్రూమ్ లో పర్మనెంట్ గా రెస్ట్ అని బిస్ అవుతారు. ఈ సర్వైకల్ నెక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా తల మీద డైరెక్ట్ గా చన్నీళ్లు పోస్తే అలా నెక్ అంతా స్టిఫ్ అయిపోయి ఆ పెయిన్ అంతా డబుల్ అవుద్ది. విపరీతంగా బయటంతా ఎండలో తిరిగేసి వచ్చి ఇంటికవచ్చి డైరెక్ట్ గా బాత్్రూమ్ లోకి వెళ్లి తల మీద గనక నీళ్లుు పోసుకుంటే మీ బ్రెయిన్ దెబ్బకి షార్ట్ సర్క్యూట్ అవుద్ది. ఇంకొంతమంది ఉంటారు.
(00:34) బాత్్రూమ్ లోకి వెళ్లి గోడ మీద చెయ్యి పెట్టి ఆ షవర్ కింద నిలబడి ఐదు 10 నిమిషాలు ఏదో పెద్ద థింగ్ చేస్తా ఉంటారు. అలా వాటర్ కంటిన్యూస్ గా ఐదు 10 నిమిషాలు తల మీద పడటం వల్ల మన హెయిర్ రూట్స్ అన్నీ చాలా వీక్ అవుతాయి. వాడి బ్రెయిన్ కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉంటది. వీడు మెడిటేషన్ చేస్తున్నాడా బాత్్రూమ్లో లేకపోతే బాదింగ్ చేస్తున్నాడా అని.
(00:49) పోనీ ఒకవేళ తల మీద డైరెక్ట్ గా చన్నీళ్లు కాకుండా వేడినీళ్లు పోద్దాం అన్నా అప్పుడు కూడా ఇవే ఇష్యూలు వస్తాయి. అందుకే ఎప్పుడైనా మన స్నానం అనేది కాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాలి అలా మెల్లగా పైకివచ్చి లాస్ట్ లో తల రుద్దుకోవాలి నార్మల్ పీపుల్ కి ఎప్పుడైనా సరే కొంత ఫెసిలిటీ ఉంటది. తల మీద డైరెక్ట్ గా చన్నీళ్లు గానిీ వేడినీళ్లు గాని పోసుకోవడానికి బట్ ఎవరికైతే మైగ్రేన్ ఉన్నా సైనస్ లాంటి ఇష్యూస్ ఉన్నా లో బీపి ఉన్నా బయట విపరీతంగా ఎండలో తిరిగి వచ్చినా జిమ్ నుండి డైరెక్ట్ గా వచ్చినా తల మీద మాత్రం ఫస్ట్ వాటర్ పోయొద్దు.
(01:14) ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే తల మీద మీరు డైరెక్ట్ గా ఎప్పుడైతే వాటర్ ఫస్ట్ పోస్తారో అప్పుడు మీ బ్రెయిన్ కి ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ వెళ్తది. ఆ సిగ్నల్ ఎంత ఎమర్జెన్సీ అనేది నీకున్న ఇష్యూస్ే డిసైడ్ చేస్తాయి.

No comments:

Post a Comment