Tuesday, February 3, 2026

“Sleep కాదు… Slow Death ని ఎంచుకుంటున్నావ్!”😥

“Sleep కాదు… Slow Death ని ఎంచుకుంటున్నావ్!”😥

https://youtube.com/shorts/NflXtT5g3Zw?si=JChuf4HE2_sHPdEf


https://www.youtube.com/watch?v=NflXtT5g3Zw

Transcript:
(00:00) రే మావా టైం చూసావా 12ఒ అయినా ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉన్నావు కదా కళ్ళు మండుతున్నాయి మెదడు అలిసిపోయింది. కానీ నీ చెయ్యి మాత్రం ఫోన్ వదలట్లేదు కదు సరిగ్గా ఇప్పుడు నువ్వు చేస్తున్న పనే రేపు నిన్ను హాస్పిటల్ బెడ్ మీదకి తీసుకెళ్ళబోతుంది. ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు మావో జరుగుతున్న నిజం ఇది. అసలు ఆ చిన్న స్క్రీన్ వెలుతురు నీ బ్రెయిన్ ని ఎంత ఘోరంగా మోసం చేస్తుందో తెలుసా? ఇంకా పగలే ఉంది మేలుకునే ఉండు అని నీ మెదడికి [సంగీతం] రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది.
(00:32) దీనివల్ల మనకు నిద్ర తెప్పించే మెలటోనిన్ అనే కెమికల్ ఆగిపోయి బాడీని రిపేర్ చేసే సిస్టం మొత్తం ఆగిపోతుంది. అందుకే ఈ మధ్య చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్లు బీపీలు డిప్రెషన్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా మన నిద్రని మనం చంపుకోవడం [సంగీతం] వల్లే రేపు పొద్దున లేచాక అద్దంలో నీ మొహం ఒక్కసారి చూసుకో కళ్ళు లోపలికి పీక్కుపోయి మొహంలో కల తప్పిపోయి ఒక జబ్బు పడిన [సంగీతం] మనిషిలా కనిపిస్తావ్.
(00:57) ఒక్క రాత్రి టైం పాస్ కోసం మీ అందాన్ని ఆరోగ్యాన్ని మీ ఆయుషుని [సంగీతం] మీరే తుంచేసుకుంటున్నారు. ప్లీజ్ ఇదిఒక వార్నింగ్ అనుకోండి లేక మీ మంచి కోరే ఫ్రెండ్ చెప్పే మాట అనుకోండి ఆ రీల్స్ ఆ వీడియోలు మీ ప్రాణం [సంగీతం] కంటే ముఖ్యం కాదు ఈ వీడియో అయిపోగానే వేరేది స్క్రోల్ చేయకండి వెంటనే ఫోన్ లాక్ చేసి దూరంగా విసిరేయండి. ప్రశాంతంగా పడుకోండి గుడ్ నైట్.

No comments:

Post a Comment