ప్రేమికుల ప్రేమ పెళ్ళైన తరువాత ఉండదు?/ad insight talks /director A D
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ls3OlTWOwLc
Transcript:
(00:02) ప్రేమించుకునే [సంగీతం] ఉన్నటువంటి ప్రేమ ఇష్టం ఆ అభిమానం అదే ప్రేమికులకి పెళ్లి అయిన తర్వాత ఉండదు దానికి కారణం ఏంటి దానికి ముఖ్యంగా ఆ మొట్టమొదటి రీసన్ కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకునే టైం లో అన్ని బరువు బాధ్యతలు వాళ్లకు కావలసిన అవసరాలు అన్ని తల్లిదండ్రులే చూస్తున్నారు వాళ్ళకి ఎలాంటి బాధ్యత అనేది ఉండదు ప్రతి అవసరానికి తల్లిదండ్రే డబ్బులు ఖర్చు
(00:46) పెట్టడం కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చడం ఇలాంటివి చేస్తుంటారు సో డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన ఇలాంటి బాధ్యత తల్లిదండ్రులది కాబట్టి ఆ బాధ్యత ఉండదు రెండోది ప్రతి మనిషి నైజం ఏంటంటే ఏదైనా అందంగా కనిపెడితేనే అభిమానం ఇష్టం అనేది [సంగీతం] ఉంటుంది ఆ అందంగా కనబడాలి హుందాగా ఉండాలి నీట్ గా ఉండాలి ఆ స్టైల్ గా ఉండాలి డ్రెస్సింగ్ లో కానీ ఆ ఫేస్ లో కానివ్వండి ఆ మాటల్లో కానివ్వండి ఇవన్నీ మనిషికి ఇలా ఉంటేనే అందంగా ఉంటుంది అంటే నచ్చుతుంది
(01:31) ఇష్టం అనేది పెరుగుతుంది అభిమానం అనేది పెరుగుతుంది ఇది మనిషి యొక్క నైజం అదే క్రమంలో ప్రేమించుకునే టైం లో వాళ్ళు కలుసుకునేటప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నీట్ గా రెడీ అయిపోయి స్టైల్ గా అందంగా రెడీ అయిపోయి ఆ రకరకాల వెరైటీస్ తో డ్రెస్సులతో ఆ రకరకాల ఆ స్టైల్తో బయటకెళ్లి ఆ స్టైల్ సో అందంగా ఒకరినొకరు కలుసుకునేవారు కలుసుకుంటారు ఇక పెళ్లి అయిన తర్వాత జరిగేటువంటి తేడా ఏంటి
(02:18) అంటే ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత వాళ్ళు బతకడం కోసం డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే బరువు బాధ్యతలు అనేవి తీసుకోవాలి ఆ బరువు బాధ్యతలతో మనిషికి స్ట్రెస్ అనేది పెరుగుతుంది ఇబ్బందులు అనేటివి ఉంటాయి మానసికంగా రకరకాల టెన్షన్స్ ఇబ్బందులు ఎన్నో ఉంటాయి ఇది ఒక కారణం దాని వల్ల ఒకరిని ఒకరికి ప్రేమగాను పంచుకునేటువంటి ఆ మానసిక పరమైనటువంటి ఫ్రీడమ్ ఉండదు టెన్షన్స్ అనేటివి దాదాపుగా ఉంటాయి దీంట్లో ఎలాంటి బరువు బడ్జెట్ అనేది
(03:03) లేకుండా ఆ బతకడం కోసం తినడం కోసం అవసరాల కోసం బట్టలు మేకప్ షీట్లు బూట్ షూస్ ప్రతిదీ ప్రతి అవసరానికి డబ్బు అందించే వారు ఉంటే డబ్బు పెట్టుకునే వారు ఉంటే మన అవసరాలకి ఇంకొకరు అన్ని అందించే వారు ఉంటే ఎలాంటి మానసిక పరమైన ఒత్తిడి ఉండదు కాబట్టి ఆ సులువుగా [సంగీతం] ఒకరినొకరు ప్రేమను పంచుకోవడానికి ప్రేమ చూపించుకోవడానికి ఒకరి కోసం ఒకరు ఆరాటపడటానికి ఒకరి కోసం [సంగీతం]
(03:48) ఒకరు ఆ ఎన్నో రకాల కేరింగ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంకొకరు డబ్బు పెట్టే వాళ్ళు ఉండాలి డబ్బు పెట్టే వాళ్ళు లేకపోతే మాత్రం ఇవన్నీ చూపించుకునే అవకాశం ఉండదు సో అలాంటి బరువు బాధ్యత మనమే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మానసికంగా టైం అంతా వాళ్ళ ఆ పనులకే కేటాయించడం ఉంటుంది కాబట్టి మానసికంగా ఒత్తిడి అనేది పడుతూ ఉంటుంది సో సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఇదొక పాయింట్ సో అందుకే ఒకరినొకరు టైం కేటాయించుకొని ప్రేమగా ఒకరితో ఒకరు కలిసి నవ్వుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉండదు ప్రేమించుకునేటప్పుడు ఫ్రీగా ఎలాంటి బరువు బాధ్యత ఉండదు కాబట్టి
(04:29) అప్పుడు అవకాశం ఉంటుంది మెంటల్ గా ఎలాంటి టెన్షన్స్ ఉండవు కాబట్టి ఫ్రీ గా ఉండగలుగుతారు కాబట్టి ఒకరినొకరికి ప్రేమ చూపించుకునే వాడానికి కావలసినంత మానసిక పరమైన ఫ్రీడమ్ అనేది ఉంటుంది స్వేచ్ఛ అనేది ఉంటుంది పెళ్లి అయిన తర్వాత ఉండదు బరువు బాధ్యతలు అనేటివి మీద పడతాయి కాబట్టి స్ట్రెస్ పెరుగుతుంది మానసికంగా ఎలాంటి ఫ్రీడమ్ అన్నది దాదాపుగా ఉండదు ఇకపోతే పెళ్లి అయిన తర్వాత ప్రేమించుకునేటప్పుడు ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అభిమానం ఇష్టం ఆ పెళ్లి అయిన తర్వాత ఎందుకు తగ్గిపోతుంది అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి పని ఒకరి కళ్ళ ముందు ఒకరు
(05:20) చేసుకోవడం పెళ్లి కాకముందు ప్రేమలో ఉన్నప్పుడు అవన్నీ ఒకరు ఒకరి ముందర ఒకరు చేసుకునే డైరెక్ట్ గా అందంగా రెడీ అయిపోయి రెడీ అయి ఉన్న అందంతో కలుసుకునేవారు రెడీగా అందంగా ఒకరినొకరు కలుసుకునేవారు కానీ పెళ్లి అయిన తర్వాత ఒకరి ముందు ఒకరు ప్రతి పని చేసుకోవడం లేచి లేవగానే సింపురుతో ఆ పాశు ముఖం పాశి నోటితో మాట్లాడుతుంటే నోరు వాసన రావడం లాంటివి బ్రష్ చేసుకోవడాలు ఆ డ్రెస్సులు మాసిపోయిన డ్రెస్సులు వేసుకోవడాలు ఇంట్లో పడుకోవడం ఆ తినడం ఆ అంటే వాళ్ళ వాళ్ళ హ్యాబిట్స్ అనేటివి ఒకరి ఒక రకంగా ఉంటాయి అలాంటి
(06:06) హ్యాబిట్స్ తో చేసుకునే పనులు ఒకరి కళ్ళ ముందు ఒకరు చేసుకుంటా ఉంటే అవి కూడా ఒక రకమైన అధిష్టానికి కారణం అవుతూ ఉంటాయి అంటే మనిషి మీద కొంచెం వెగటు అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి పనులు చేయడం వల్ల కళ్ళ ముందట ప్రేమ అనేది మెయింటైన్ చేసుకునే టైం లోపట ఇంట్లో ఇవన్నీ పనులు చేసుకొని రెడీ అల్టిమేట్ గా రైట్ డైరెక్ట్ గా అందంగా కనిపించే పరిస్థితులు ఉంటాయి కానీ పెళ్లి అయిన తర్వాత ఒకరు ఒకరు కళ్ళ ముందు ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని ఒకరు కళ్ళ ముందు ఒకరు చేసుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ రకరకాల ఆవభావాలతో రకరకాల సిట్యువేషన్లలో
(06:50) రకరకాల డ్రెస్సింగ్ లో కనబడుతుంటారు ఇన్ని రకాల కొన్ని విరక్తి అనిపించేటువంటి పరిస్థితులు వాళ్ళ కళ్ళ ముదట ఏర్పడుతుంటాయి కామన్ గా వాళ్ళ మైండ్ లో నెగిటివ్ ఫీలింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇది కామన్ పాయింట్ కానీ చాలా పెద్ద ఎఫెక్ట్ చూపెడుతుంది సో ఈ రకమైనది ఒక సమస్య ఇంకొకటి ఏందంటే ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి టైము ఒకరినొకరు చూపించుకునే ఇంట్రెస్ట్ ఒకరి మీద ఒకరు కేరింగ్ ఒకరి కోసం ఒకరు ఆరాటం ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఒకరికొకరికి అభిమానం అనేది ఉంటుంది కానీ పెళ్లి అయిన తర్వాత ఇవన్నీ ఇవన్నీ
(07:35) చూపించుకోవడానికి అవకాశం ఉండదు రెండో పాయింట్ ఏందంటే ఆ సొంతమైందని ఒక ఫీలింగ్ అది మనిషి నైజం ఏదైనా సొంతమైంది అంటే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఒక వస్తువు కొనుక్కునేంత వరకే దాని మీద చాలా ఆరాటం ఉంటుంది తీసుకోవాలా తీసుకోవాలా అని దానికి కేరింగ్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజులు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం తర్వాత ఆ వస్తువు ఎన్నో మూల పడిపోతుంది దుబ్బ పట్టిపోతుంది సో మనిషి ఏదైనా అంతే ఏదైనా సొంతమైంది అంటే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఆ నైజం వల్ల కూడా మనిషి ఒకరికొకరికి ఇష్టం అనేది తగ్గిపోయి కామన్ అయిపోయి పట్టించుకోవడం
(08:09) మానేస్తారు ఇది మనిషి యొక్క కామన్ నైజం సో వీటి వల్ల ప్రేమలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇష్టం అభిమానం పెళ్లి అయిన తర్వాత ఉండకపోవడానికి మెయిన్ కారణాలు ఇవి అన్నమాట ఓకే థాంక్యూ
No comments:
Post a Comment