Sunday, March 1, 2026

శృంగారం పై అపరాధ భావన ధేనికి /ad insight talks/director A D

శృంగారం పై అపరాధ భావన ధేనికి /ad insight talks/director A D

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xAY8aSDfFe4



Transcript:
(00:03) నేను నా ఫ్రెండ్స్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నాం నవ్వుకుంటున్నాం ఇంతలోనే మాకు దగ్గర ఉండే అబ్బాయి వచ్చి వచ్చి సైలెంట్ గా కూర్చున్నాడు ఏం మాట్లాడట్లేదు ఏమైంది రా అట్లా కూర్చున్నావ్ ఏంటి సంగతి అని చెప్పేసి అడిగితే అన్న చిన్న పని నుండి వచ్చినా ఆ నువ్వు ఏం డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అని అడిగినాడు ఏం డౌట్స్ రా ఏం క్లారిఫికేషన్స్ కావాలి అని చెప్పేసి అడిగినా మా ఫ్రెండ్స్ అడిగారు నేను అడిగిన ఏంట్రా విషయం అసలు చెప్పరా నీ బాధ ఏంది అంటే చెప్తాలేడు
(00:48) వాడు చెప్తా అడుగుతా అన్న అడుగుతా అన్న అని గుణునుకుంటాడు వాడికి వాడే ఆ ప్రతి గునుకుంటూ ఆగుతున్నాడు అడగడానికి సిగ్గుపడుతుండు అన్న అడుగుతా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అనుకుంటా టైం గడుపుతున్నాడు ఏంట్రా విషయం చెప్పు అని చెప్పేసి అడిగినాం ఆ మీరు ఏం అనుకోనంటే నేను అడుగుతా అని ఏమనుకుంటారు రా అంత అడగకూడని విషయం ఏంటిరా చెప్పు అని చెప్పేసి మా ఫ్రెండ్ గాడు అడిగాడు అడిగితే వాడు ఏమన్నాడంటే అన్న మీరు నన్ను తప్పుగా చూస్తారు కావచ్చు నిజంగా చూస్తారు కావచ్చు ఆ అని చెప్పేసి మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు నన్ను
(01:33) నీచంగా ఉత్తర కావచ్చు ఆ క్వశ్చన్ అడిగితే తిడతారు కావచ్చు అని చెప్పేసి ఎవడో టెన్షన్ పడుతుండు సిగ్గుపడుతుండు మొహమాట అని అడగడానికి వెనక ముందు అవుతాడు ఏందిరా విషయం చెప్పు మాట్లాడినాక విషయం ఏందో మాట్లాడినాక మేము ఏమో అనుకోలే ఏమో అనము అది ఎలాంటి విషయం అయినా పర్లేదు సరే మాట్లాడమని చెప్పేసి అడుగుమని చెప్పేసి అన్న తర్వాత వాడు కాసేపు గుటికెళ్లి మింగి మింగి మింగి సడన్ గా ఉమ్ వాడి మైండ్ లో ఉన్న ఆలోచనలు ఒక క్వశ్చన్ అడిగి ఉంటాడు అది క్వశ్చన్ లో ఏంటో అని నేను
(02:17) చెప్పగానే ఆ శృంగారానికి సంబంధించిన విషయాల్ని అడిగి ఉంటాడు ఆ విషయాలు అడగడానికి వాడు కొన్ని రకాలుగా గుటికెళ్లను మింగి మింగి సిగ్గుపడుతూ మొహమాట పడుతూ వీళ్ళు నా గురించి ఏదైనా చెడుగా అనుకుంటారేమో టెన్షన్ పడుతూ ఇంత ఇబ్బంది పడ్డాడు అంటే వాడు ఎందుకురా ఈ విషయాలు అడగడానికి అంతా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే అది వాడు ఏం మాట్లాడలేకపోయాడు సరే అని చెప్పేసి వాడు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు ఇచ్చేసి ఆ వాడి డౌట్స్ క్లారిఫై చేసినాడు క్లారిఫై చేసినాక హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అంటే అలాంటి ఈ మానసిక పరమైనటువంటి పరిస్థితి
(03:06) ఏర్పడడానికి గల కారణం ఏంటి అసలు బంగారానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడానికి గాని ఆ దాని గురించి ఇప్పుడు ఏ విషయమైనా గాని ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవడమా లేకపోతే దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవడమా గురువుల దగ్గర అడిగి తెలుసుకోవడమా తనకు తెలియని ప్రతి విషయాన్ని ఇంకొకరి దగ్గర తెలుసుకోవడం నేర్చుకోవడం దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అది అయితే అలాంటి పరిస్థితి ఆ విషయాల్లో లేకుండా అయిపోతే వాడు వానికి గతి ఏం కావాలి వాడికి
(03:52) జరిగే నష్టం ఏంటి ఇప్పుడు ఆ విషయాల్లో వాడు అడగలేకపోతే దానికి సంబంధించిన అవగాహన వానికి రాకపోతే వాడిని ఏంటి నష్టపోవాల్సిందే కదా దాని మీద ఎలాంటి అవగాహన లేక దాని మీద జ్ఞానం లేక మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటది సో ఆ అలాంటి విషయాల్లో కూడా అలాంటి పరిస్థితులు మానసికంగా తప్పు అనుకుంటారేమో నన్ను నీచంగా చూస్తారేమో అనేటువంటి గిల్టీ ఫీలింగ్ వాటిలో రావడానికి గల కారణాలు ఏంటి అసలు బ్యాక్ గ్రౌండ్ ఎక్కడి నుంచి మొదలైంది ఈ వ్యవస్థ ఎవడికైనా జ్ఞానం అన్నది అవసరం ప్రతి ప్రతి విషయంలో మనిషి జీవితంలో ఏ విషయానికి సంబంధించిన విషయంలో అయినప్పటికీ
(04:35) దాని మీద ఒక అవగాహన కావాలి జ్ఞానం అనేది ఉండాలి అది పుస్తకాల రూపంలో కానివ్వండి మనుషుల రూపంలో కానివ్వండి ఎవరి దగ్గర ఏదో ఒక చోట ఉంచి వాడు ఆ విషయాన్ని ఆ విషయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని దానికి సంబంధించిన జ్ఞానాన్ని అవగాహనని సంపాదించుకోగలడు లేకపోతే వాని జీవితం ఏమైపోద్ది సో అలాంటి పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఏంటి అట్లాంటి పరిస్థితుల్లో మానసికంగా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి వాడికి చెప్పు సో నాకు చాలా బాధ అనిపించింది అది బాధపడాల్సిన విషయం అది ఒక వాడికి నిజంగా వాడు ఆ ప్రశ్న అడిగే అడగడానికి అంత టెన్షన్ పడుతూ మొహమాట పడుతూ
(05:16) సిగ్గుపడుతూ నన్ను తప్పుగా అనుకుంటారేమో నీచంగా అనుకుంటారేమో అని వాడు అంత భయపడుతూ భయపడుతూ వాడు అడిగిన క్వశ్చన్లకి వాడు అడగలేకపోతే వాస్తవానికి రావడానికి కూడా భయపడి వాడు దగ్గరికి రాక ఆ విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేయకపోతే జీవితంలో వాడు నష్టపోయేది ఏంటి దాని మీద అవగాహన కదా వాడికి ఎంత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి జీవితంలో సో ఇలాంటి పరిస్థితులు ఉండొద్దు అనేది నా ఉద్దేశం

No comments:

Post a Comment