అంధం లో ధనం ..ధనం విలువ ఎక్కడిది...
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gjr3Z1L_WFE
Transcript:
(00:08) నేను చిన్నప్పుడు విలేజ్ లో నేను కొంతమంది పెద్ద మనుషుల దగ్గర విన్న కథ ఇది. అది నాకు నచ్చింది. ఆ విన్న తర్వాత మీకు నచ్చితే కామెంట్ పెట్టండి నచ్చకపోయినా కూడా కామెంట్ పెట్టండి పర్వాలేదు. అయితే చిన్నప్పుడు నేను విన్న స్టోరీలో చాలా మంచి మెసేజ్ ఉందండి ఏందంటే ఒక విలేజ్ లో చాలామంది ప్రజలు ఉంటారు. ఆ ప్రజల్లో అందరూ వాళ్ళకు తెలిసింది వాళ్ళకు
(00:57) వీలైంది ఏదో ఒక పని చేసుకుంటా ఉంటా అందరూ ఒకళ్ళు కుండలు చేస్తుంటారట ఆ ఒకళ్ళు కుండలు చేస్తారు ఒకళ్ళు వారి ధాన్యాలు వండిస్తారు ఇంకొకళ్ళు జొన్నలు ఇంకొకళ్ళ మొక్కలు ఆ ఇంకొకళ్ళు బట్టలు నేయడం ఒకళ్ళు వడ్రంకి ఏది తలుపులు దర్వాజా లాంటివి చేయడం ఇలా అందరూ ఏదో ఒక పని చేస్ వస్తువు ఎవరికీ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని వాళ్ళకు అవసరమైన వస్తువు ఎవరి దగ్గర ఉంటదో వాళ్ళకి ఇచ్చేసి తనకు కావల్సిన వస్తువును తీసుకోవడం
(01:41) అన్నమాట ఇది దాదాపుగా లెసన్లలో కూడా విన్నదే ఇది ఏందంటే వస్తు మార్పులు ఆ వరి ధాన్యాన్ని పండించేవాడు బియ్యం తీసుకెళ్లి కుండల తయారీ వా దగ్గర ఇస్తే వాడు కుండలు ఇచ్చేసి రైస్ తీసుకునేవాడు. ఆ బట్టలు నేసేవాడికి రైస్ ఇత్తేవాడు బట్టలు ఇచ్చేవాడు. ఇలా ఎవరికీ వీలైంది ఎవరికీ తెలిసిన పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ ఏదో ఒక పని చేస్తున్నారు వాళ్ళకి అవసరమైంది కావాలంటే వాళ్ళ అవసరమైంది తెచ్చుకోవడానికి
(02:27) వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అది ఇచ్చేసి వాళ్ళక కావాల్సింది తెచ్చుకునేవాళ్ళు ఇలా ప్రతి ఒక్కలు కచ్చితంగా ఏదో ఒక పని నేర్చుకోవాలా తప్పనిసరి అది ఏదో ఒక పని నేర్చుకొని ఏదో ఒకటి నీ ఆ ఇతరులకు అవసరమైంది ఏదో ఒకటి నువ్వు చేస్తే గానీ నీకు కావాల్సిన ఏవి కూడా దొరకవు అలాంటి పరిస్థితి అప్పుడు కచ్చితంగా పని చేయాల్సిందే పని చేయకపోతే నీ దగ్గర ఏది ఏది లేకపోతే ఎవరు నీకు ఏది ఇచ్చే పరిస్థితి లేద అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కలు ఏదో ఒక పని చేసుకొని హ్యాపీగా
(03:14) లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అందులో ఒక్కడు వాడికి ఏ పని రాదు ముఖ్యంగా వానికి బద్ధకం లేజీనెస్ వానికి వరి పండించడం రాదు వడ్రంగి పనులు అదేంది ఆ మన దర్వాజాలు తలుపు లాంటివి చేయడం అదే ఇల్లు కట్టడం అప్పుడు అంత పెద్ద పెద్ద దర్వాజాలు ఏమి లేకున్నా గాన మామూలుగా ఇల్లు కట్టే పనులు చేసేవాళ్ళు కుమ్మరి వాళ్ళు కుండలు చేసేవాళ్ళు ఆ ఇట్లాంటి అన్ని పనులు వాళ్ళకి ఏది రాదు వాడికి
(03:59) అట్లీస్ట్ కూరగాయలు లాంటివన్నీ పని కూడా రాదు బట్టలు నేయడం రాదు వాడికి ఏ పని రాదు కానీ ఆ చెప్పులు కుట్టడం చెప్పులు తయారు చేయడం లాంటివి అసలు ఏ పని రాదు వాడికి వాడు ఏందంటే పొద్దున లేవడం లేట్ గా ఆ కాలకృత్యాలు తీచుకొని వాడు ఎవరైనా ఏదైనా తెచ్చిస్తే తినడానికి కూడా బద్ధకంగా ఫీల్ అయ్యేవాడు అలా ఉండేవాడు వాడికి కష్టపడాలంటే ఫస్ట్ ఇష్టం ఉండదు.
(04:37) అమ్మ ఎవడు కష్టపడతారురా ఎవడు చేస్తారురా అనేటువంటి ఆలోచన ఆ బద్ధకంతోనే వాడు ఏ పని నేర్చుకోడు. ఆ బద్ధకంతోనే వాడు ఏది నేర్చుకోలే అయితే వాడికి వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించి ఇచ్చిన ఆస్తులు అన్నీ అయిపోయినాయి కొద్ది రోజులకు తింటూ ఉంటే అయిపోయినాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా చంపేయారు. అన్ని ఆస్తులు అన్ని అయిపోయినాయి వానికి ఏం పని లేదుఇక అప్పుడు వాడికి కనీసం తెచ్చిపెట్టడానికి తల్లిదండ్రులు కూడా లేరుఇక ఇ వానికి ఎవడు తెచ్చిపెట్టాల తినడానికి
(05:25) ఎవడే చేయాల బట్టలు వేసుకొని బయట తిరగడానికి అలా ఏకి ఏ అవసరానికి ఇబ్బంది అవుతుంది ఏ అవసరమైనా ఇబ్బంది అవుతుంది చెప్పులు వేసుకుంటున్నాం అంటే చెప్పులు పట్టలు లేవు ఏది లేదు వాడికి ఆ పరిస్థితిలో అవన్నీ సంపాదించాలంటే ఏం చేయాలని ఆలోచన మొదలుపెట్టాడు. మొదలపెట్టి ఏం చేస్తే ఇవన్నీ నా చేతికి వస్తాయి ఇవన్నీ సంపాదించగలుగుతాను అని ఒక ఆలోచన చేసి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయకపోతే నాకు ఈ అవసరాలన్నీ తీరేలా లేవు ఏం చేయాలని ఆలోచిస్తూ ఇబ్బంది పడుతూ కాలం గడుపుతా ఉంటాడు.
(06:08) ఒకరోజు సంతలోకి వెళ్తాడు. సంతలోకి వెళ్ళిన తర్వాత వానికి ఒక దృశ్యం కనబడుతుంది ఏంది అంటే ఒక వ్యక్తి ఆ రోడ్డు మీద కనిపించినటువంటి ఒక వస్తువుకు అట్రాక్ట్ అయింది. ఎలా అంటే ఆ మెరుస్తుంది చూడడానికి కొంచెం బాగా అందంగా ఉంది వస్తువు ఆ వస్తువు తీసుకొని ఎంత మంచిగా ఉంది ఎంత మంచిగా ఉంది అని చెప్పేసి మురుసుకుంటే అందరికీ చూపెడుతూ సమరపడుతూఉంటాడు.
(06:48) చూసేవాళ్ళు కూడా ముగ్దులు అయిపోయి అబ్బా ఇది మస్త ఉంది ముట్టుకుంటే కూడా అంత నున్న ఉంది. చూడడానికి కూడా రంగు మంచిగా ఉంది. అని చెప్పేసి అట్రాక్ట్ అయిపోయి అందరూ ముగ్దులయి అందర వచ్చి దాన్నే చూడడం దాని గురించి విచిత్రంగా మాట్లాడుకోవడం అబ్బా ఇది వీడికి దొరికింది అని చెప్పేసి ఒకళ్ళు నాకు ఇయ్యవా అని ఒక అడిగి ఇలా మాట్లాడుకుంటున్నారు నాకు ఇయరా నేను దగ్గర పెట్టుకుంటా నాకు బాగుంది మంచిగా ఉంది నాకు కావాలి నాకు ఇయ అని అందరూ వాదలాడుకుంటురు నాకు నాకుఇయ అని చెప్పేసి అడుగుతా ఉంటే నేను ఎవ్కి ఇది నాకే కావాలి ఇది మంచిగా ఉంది అని చెప్పేసి
(07:24) దగ్గర పెట్టుకున్నాడు ఆ వస్తువు అది ఏంటిది అని చెప్పేసి వీడు కూడా పోయి చూసిండు అన్నట్టు చూస్తే అది ఒకటి కడ్డి ఏదో లోహం చూసిండు అందరూ దాని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తురు అది నాకు కావాలి నాకు కావాలని వాదలాడుకుంటారు. ఆ నేను ఇయ్యా ఇది నాకే కావాలి ఇది మంచిగా ఉంది. కుట్టుకుంటా కూడా ఉన్నా ఉంది. చూడడానికి రంగు ఎంత మంచిగా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉంటే వీడు చూసి అది ఏంటి అనేది బాగా అబ్సర్వ్ చేసిండు.
(08:02) చూస్తే పసుపు కలర్ లో ఉంది బాగుంది. ఈ వీడు కూడా అట్రాక్ట్ అయి దానికి మస్త ఉంది సూపర్ ఉంది నాకు ఇస్తాడు అంతమంది కొట్లాడుతున్నాడు ఇత్తడు నాకు ఏడు ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటా అనుకొని ఇన్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటే వానికి ఒక తాట వస్తది అక్కడ జరిగిన సన్నివేశం అంతా గుర్తొస్తా ఉంటది అందరూ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని వాదలాడుకుంటా ఉంది.
(08:36) బతిలాడుకునే సన్నివేశం గుర్తొస్తది. వాడు కూడా నేను ఇయ్యాలి నాకే కావాలి ఇది మంచిగా ఉంది అని చెప్పేసి దగ్గర పెట్టుకోవడం అందరూ దాని మీద చూపించిన శ్రద్ధ వాన కళ్ళలో కనిపించింది కనిపించిన తర్వాత ఆ మనకి ఒక తాట వస్తది. ఇలాంటి వస్తువులే నేను సంపాదిస్తే అందరికీ దీని మీద ఇష్టం ఉంది. అది కావాలని అనుకుంటురు కాబట్టి అలాంటివి నేనే సంపాదిస్తే అందరూ తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్న నేను తీసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ ఎందుకంటే అది నేర్చుకునే పని ఏమ లేదు అందులో అది ఒక వస్తువు ఎక్కడనా దొరుకుతది అది ఎక్కడ
(09:19) దొరుకుతదో ఇంట్లోని చెప్పేసి ప్లాన్ చేసుకుంటా ప్లాన్ చేసుకొని వెతకడం మొదలుపెడితే వానికి దొరుకుతది బంగారం అది ఏ వాడికి అప్పటికీ బంగారం అన్ని ఎవరికీ తెలివదు అది వాడికి దొరికిన చోట ఇదే సేమ్ వాళ్ళందరూ నాకు కావాల నాకు కావాల అని చెప్పేసి బతిలాడుకున్న వస్తువు ఇదే వాడు కూడా ఇయ్యా అని చెప్పేసి దాసుకున్న వస్తువు ఇదే అని చెప్పేసి వాడు రోజు పోతుండు కడ్డీల కడ్డీలు పీక్క వస్తుండు కేర్ల పట్టుకొని వస్తుండు పట్టుకొని వచ్చి వానికి ఇంకా మంచిగా కనబడాలి అని ఒక ఐడియా వచ్చింది ఇంకా మంచిగా కనబడాలని శుద్ధి చేశడు కలడం ఇలాంటివి చేసి పెట్టేసి
(10:04) వానికి అవసరమైనప్పుడు ఎవరైతే అది నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి పతలాడిరో వాళ్ళ దగ్గరికి పట్టుకొని పోయి చూపించడం మొదలుపెట్టిండు. చూపించడం మొదలుపెట్టిండు. చూపించడం వలెడితే వాళ్ళు ఆరోజు చూసింది అట్లనే ఉంది అదే ఇది అని చెప్పేసి ఎవడు అది నాకు కావాలే నాకు ఇయ్యాలఅంటే వీడు ఏమంటాడంటే ఇది నీకు ఇయ్యాలంటే నువ్వు అవి ఇయ్యాలని చెప్పేసి అడుగుతాడు అడిగితే సరే అని చెప్పేసి అవి ఇచ్చేసి బట్టలు అవి ఇచ్చేసి అది తీసుకుంటాడు.
(10:45) అట్లనే ఇంకో దగ్గరికి పోయి బియ్యం పండించడం దగ్గరికి పోయి కూడా అట్లనే చూపెడితే వాడు కూడా నాకు అది కావాలని చెప్పేసి అడిగి అంత తీసుకొని వాడు బియ్యం ఇచ్చి ఈ రకంగా కడ్డి వానికి కుండలు అవసరం ఉంటే కుండలు దగ్గర పోయి చూపించి ఇలాంటివి చేసుకుంటా పోతా ఉంటే అందరూ ఆల్రెడీ అసంటది నాకు కావాల అనుకున్నారు కాబట్టి వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇచ్చిరు వీడు అడిగితే అవి ఇత్తన నేను ఇత్తా అంటే సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇచ్చేసి వినరు ఉన్నాయి అవి తీసుకున్నారు తీసుకొని పెట్టేసుకుంటారు దాన్ని రోజు మురుచుకుంటా పోతా ఉంటే ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు
(11:22) దానికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి ఇది కావాలే ఇది ఉన్నాయా అని దానికి రోజు చూసుకుంటా మురిచిపోవడు దగ్గర పెట్టుకోవడం ఇట్లాంటివ అన్నీ చేసుకుంటూ వస్తురు. అయితే అదే రకంగా అదే పనిగా ఇక నాకు జీవితంలో ఏ పని రాదు కచ్చితంగా ఈ కడ్డీలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేసిన ఏవైతే పండిచ్చిన బియ్యం వాళ్ళు నేసిన బట్టలు కుండలు అన్నీ నాకు ఇచ్చేసి ఇవి తీసుకుంటూ రాలే ఇవి ఇచ్చిన అవి తీసుకోవచ్చు అని చెప్పేసి డిసైడ్ అయిపోతారు ఆ రకంగా ఈ ధనం అనే ఒక ఆ విషయం మొదలైింది.
(12:09) ధనంతో వస్తు మార్పుడి విషయం అనేది సందర్భం స్టార్ట్ అయింది. ఇది నాకు కొంతమంది పెద్ద మనుషులు చెప్పినటువంటి స్టోరీ ఇది. అప్పుడు అర్థమైంది నాకు అంటే ఈ బంగారం కానీ వజ్రాలు కానీ విలువ పెరిగి మార్కెట్ లోకి రావడానికి కారణం ఏంది అంటే ఒక పని లేని వ్యక్తి కొన్ని పరిస్థితుల్లోపట ఇబ్బంది పడుతూ వీటిని వీటి యొక్క మెరుపు అందాన్ని వాడుకొని బతకడం స్టార్ట్ చేశం.
(12:47) ఆ రకంగా ఈ వజ్రాలకి బంగారానికి ఆ టైంలో విలువలు పెరిగినాయి. ఆ రకంగా ఇక ఆ ఇవ్వడం చేయడం ఆ రకంగా మనిషి ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే రకరకాలుగా ఆలోచిస్తుంటాడు కాబట్టి ఒక వస్తువు చేతికి వస్తే దాన్ని ఏం చేయాలి ఎట్లా వాడుకోవాలి చేస్తా ఉంటది ఆ క్రమంగా ఇవన్నీ మొదలైినా ఆగలు ఇవన్నీ మొదలైనాయి డబ్బు కూడా అదే క్రమంగా ఫస్ట్ ఆ నయా పైసా తూటు పైసలు లాంటి కొన్ని కొన్ని పైసలు రాగినాలు లాంటివన్నీ తయారు చేసుకుంటూ మార్గ ద్రవ్యంగా వచ్చినాయి అనే అనేది కొంతమంది పెద్ద మనుషులు చెప్పినటువంటి స్టోరీ ఇది.
(13:24) ఇక్కడ వాస్తవానికి ఏందంటే ఈ బంగారానికి వజ్రాలకి విలువ వేడగడానికి కారణం ఏంది అంటే ఏం పని రాని వ్యక్తి వల్ల ఈ బంగారానికి వజ్రాలకి విలువ అనేది పెరిగింది. ఎందుకంటే వాడి అవసరం తీర్చుకోవడం కోసం ఆ ఎదుటి వాళ్ళ లోపట ఉన్నటువంటి వ్యామోహం ఇష్టం ఏదైతే ఉందో వాటి మీద వాటిని వాడుకొని వాటికి వాటిపై ఉన్నటువంటి వాళ్ళ ఇష్టాన్ని వాడుకొని ఈ వీటిని ఇచ్చి పనికి కావాల్సినవన్నీ తీసుకొని జీవనాన్ని గడపడం అనేది మొదలెట్టిండు ఆ రకంగా వస్తు మార్పిడితోని జీవించినటువంటి ప్రజలు
(14:11) ఇలాంటి బంగారం వజ్రాలు ఇస్తూ వాళ్లకు కావల్సిన బియ్యం బట్టలు లాంటివి తీసుకోవడం అనేది మొదలైంది ఈ రకంగా పైసలు రాగినాల నానాలు ఇవన్నీ మొదలైనాయి ఈ స్టోరీ ఒకప్పుడు అనుభవాజ్ఞులు అయినటువంటి కొంతమంది పెద్ద మనుషులు నాకు చిన్నప్పుడు చెప్పినటువంటి స్టోరీ అన్నమాట బంగారం వజ్రాలకు విలువ ఎలా పెరిగింది అంటే మనిషి యొక్క ఆలోచన ఏంది అంటే ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది అంటే కి అట్రాక్ట్ అవ్వడం అనేది మనిషి యొక్క గుణం ఏ వస్తువైనా కానీ అది చూడడానికి చాలా
(14:58) అందంగా మెరుస్తూ ఒక రకంగా ఆకారం ఉంటే కచ్చితంగా దానికి అట్రాక్ట్ అయిపోతారు. దానికి ఆటోమేటిక్ గా మనిషి దృష్టిలో కూడా విలువ అనేది పెరిగిపోతుంది. ఆ కారణంగానే ఈ బంగారం వజ్రాలకు విలువ పెరుగుతూ వచ్చింది లాస్ట్ కి ఆ నాణ్యాలు లాంటివి కూడా మరక ద్రవ్యాలుగా వచ్చేసి ఇప్పుడు డబ్బు అనేది చలామనిలో ఉందన్నమాట అంటే బంగారానికి వజ్రానికి మెయిన్ విలువ ఎరగడానికి కారణం ఏందంటే మనిషి యొక్క గుణం ఏ వస్తువే ఒక బంగారం ఆ వజ్రమే కాదు ఏ వస్తువు వస్తువు అయినా గనీ వాని కళ్ళకి ఒక వస్తువుని మించి ఇంకో వస్తువు కచ్చితంగా అందంగా కనిపించింది
(15:45) అంటే డెఫినెట్ గా దానికి రియాలిటీ ఇస్తాడు మనిషి అది మనిషి యొక్క నిజం అందం అంతే అందానికి ఇచ్చిన విలువ దేనికి ఇయడు మనిషి ఫస్ట్ సో బంగారం అనేది చూడడానికి అందంగా ఉంటుంది అట్రాక్ట్ చేస్తుంది వజ్రం అనేది మెరుస్తుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి మనిషి అటువంటి వాటికి ఎక్కువ విలువిస్తాడు.
(16:10) మనుషులలో కూడా అందంగా ఉంటేనే ఎక్కువ విలుస్తారు అందంగా లేకపోతే ఎవడు విలువయడు ఇది మనసులో నైజం కాబట్టి ఆ నైజాన్ని వినియోగించుకొని ఒక వ్యక్తి ఏ పని రాకపోయినా బతకగలిగింది. ఈ వస్తువులను ఇచ్చేసి వాడికి కావలసిన జీవనాధారానికి కావల్సినటువంటి అన్నీ తీసుకొని హ్యాపీగా జీవించగలిగింది. సో ఈ మనుషుల యొక్క నైజం ఏదైతే ఉందో ఏదైనా అందంగా కనిపిస్తే దానికి అట్రాక్ట్ అయిపోయి దాన్ని సొంతం చేసుకోవాలనేటువంటి ఆలోచన మనుషుల యొక్క నైజం సో ఆ నైజంతో ఒక వ్యక్తి జీవించగలిగిండు.
(16:50) ఈ బంగారం వజ్రాలు లాంటివి అనేవి మనుషుల జీవితంలోకి రావడం జరిగింది అనేది ఒకప్పుడు పెద్ద మనుషులు చెప్పినటువంటి నిజం ఇది. నేను చిన్నప్పుడు వాళ్ళ నోట నేను విన్నా ఇది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోంగా నేను విన్న స్టోరీ ఇది నాకు ప్రత్యేకంగా ఏం చెప్పలేదు అది కానీ వాళ్ళే అందరూ ఒకర కూర్చొని వాళ్ళు చటారికల్ గా మాట్లాడుకునే మాటలతోని ఈ స్టోరీ చెప్పుకుంటా ఉంటే నేను కూడా వాళ్ళతో కూర్చొని స్టోరీ నేను స్వయంగా విన్నాను అన్నమాట నాకు ఆ టైంలోనే అర్థమైన విషయం ఏందంటే మనిషి నైజం ఏ మనిషి అయినా అందానికి విలువిస్తాడు అందానికి అట్రాక్ట్ అవుతాడు అది మనుషుల
(17:32) విషయంలో కానీ వస్తువుల విషయంలో కానీ ఫుడ్ విషయంలో కూడా అందంగా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు. ఆ రకంగా మనిషి యొక్క నిజం ఉంది కాబట్టి ఈ డబ్బు ఈ బంగారానికి వజ్రాలకి ఈ డబ్బుకి ప్లాటినంకి వస్తువులకు విలువ అనేది పెరిగిందన్నమాట ఈ ఖనిజాలకు విలువ అనేది పెరిగిందన్నమాట సో మనిషి యొక్క నైజం ఏందంటే అందంగా ఉంటే దానికి అట్రాక్ట్ అయిపోతాడు దాన్ని సొంతం చేసుకోవాలని ఆలోచిస్తాడు అనేది మనిషి యొక్క నైజం ఇది నేను చిన్నప్పుడు ఎప్పుడో తెలుసుకున్నా కొంతమంది పెద్ద అవసరత సో అదన్నమాట మంచి నైజం
(18:16) ఏంటిది అంటే అందానికి ఆకర్షితులయ్యే నైజం
No comments:
Post a Comment