డబ్బు part 1 , బద్దకానికే డబ్బు అవసరం.." Money is Necessary Only for Laziness."
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MWsMbb6yV7U
Transcript:
(00:08) డబ్బు డబ్బు అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైంది అంటే డబ్బు ఎంత శక్తివంతమైంది అంటే తనని సృష్టించినటువంటి మనిషినే తన గుప్పిట్లో పెట్టుకొని తన ఆధీనంలో ఉంచుకొని కంట్రోల్ చేసే అంత ఎత్తుక ఎదిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది మార్గ ద్రవ్యం డబ్బు దానికి ప్రాణం లేదు ఎలాంటి శక్తులు లేదు అయినా తనను సృష్టించినటువంటి మనిషిని తన గుప్పిట్లో పెట్టుకొని నడిపించే అంత గొప్ప స్థాయిలో ఉంది అంటే దాని అర్థం ఏంది పైగా కొన్ని
(00:55) కోట్ల మని మనుషులని నడిపించగల కెపాసిటీ శక్తివంతమైనటువంటి ఒక చక్కటి మార్గదర్శక విధానం డబ్బులో ఉంది. మీరు చాలా గమనించండి ఒక మనిషి ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోగలుగుతాడు డబ్బు విషయంలో డబ్బులు సృష్టించింది మనిషే ఎందుకు మనిషిని తన ఆదీనంలోకి తీసుకుంది అంటే అవసరం అవసరాల కోసం తన నిత్య జీవితంలో అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలంటే కచ్చితంగా డబ్బు అనేది అవసరం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు అనేది లేకుంటే తన జీవితం గడవది గనుక
(01:41) కచ్చితంగా డబ్బు అనేది కావాలి ఆ డబ్బు డబ్బు కోసం ఏమైనా చేసేటువంటి పరిస్థితుల్లోకి దేరిపోయి డబ్బు ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. డబ్బు ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి మనిషి ఆ డబ్బు కోసం ఏం చేస్తున్నాడో కూడా తెలివనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మనిషి ఎన్నో కోట్ల మంది ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది డబ్బు కోసం వెంపర్లాడుతుంటారు పొద్దున్న డేషన్ నుంచి పడుకునేంతవరకు డబ్బు డబ్బు డబ్బు డబ్బు అనేది లేకపోతే జీవితం అనేది.
(02:11) కచ్చితంగా డబ్బే అవసరం. చివరికి కాటికి వెళ్ళేటువంటి మనిషి కూడా డబ్బు కోసం ఎందుకు ఆరాడపడుతుంటాడు అంటే తనకు తన చివరి క్షణంలో కాటికి వెళ్ళాలంటే కచ్చితంగా డబ్బు అనేది అవసరం. ఆ డబ్బు కోసం వెంపాలాడుతుంటాడు ఎందుకంటే డబ్బు అనేది ఉంటేనే తను కాటికి వెళ్లేటువంటి అవసరం తీరుతుంది. ఒక నలుగురు ముందుకు వస్తారు తనని తీసుకెళ్లి సహనం చేసేటువంటి అవకాశం ఉంటది.
(02:36) డబ్బు అనేది లేకపోతే ఒక జంతువులాగా ఎక్కడనో కలబరాన్ని పడేసినట్టుగా పడేసేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు ఒకవేళ కాటికి వెళ్లేటువంటి సమయంలో డబ్బు అనేది గనుక లేకపోతే ఒక జంతు కలబెల్లో పడేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఆ భయంతోనే చాలామంది నేను చనిపోయిన తర్వాత నా శివాన్ని కచ్చితంగా నలుగురు మోసుకెళ్లి శుభ్రంగా దానం చేయాలంటే డబ్బు ఉండాలని చెప్పేసి ముఖ్యంగా తాపత్రేయ పడుతా ంటారు అది దాదాపు ఆ ఇంకో 10 15 సంవత్సరాలు దాటికి వెళ్ళే పరిస్థితి వస్తుందని తెలిసిన ప్రతి మనిషి చివరి క్షణంలో డబ్బులు పోగేసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు ముఖ్యంగా ఎందుకంటే
(03:21) ఆ డబ్బు ఉంటేనే నలుగురు శవం దగ్గరికి వచ్చేసి తన శవాన్ని తీసుకొని ఆ శుభ్రంగా దహనం చేసి దహన కార్యక్రమాలన్నిటి పూర్తి చేసి తన పేరు మీద ఏదో రకమైనటువంటి ఆ అన్నదానాలు లాంటి కార్యక్రమాలు చేయబట్టి తనకంటే ఒక మంచి వాతావరణంలో చావు అనేది నిర్వహిస్తారు అనేది ఒక ఆలోచన డబ్బు అనేది లేకపోతే ఎవడు పట్టించుకోకపోవడం ఎవడు రాకపోవడం అలా తన శవం అనాధలాగా ఒక జంతు కాలపురంలో ఎక్కడ పడిపోయి ఉంటుందో ఎవడు పట్టించుకుంటాడో లేదో అనేటువంటి భయం వల్ల ఎవడు పట్టించుకుంటాడో లేదో అనేటువంటి భయం వల్ల కచ్చితంగా మనిషి చివరి క్షణంలో డబ్బు కోసం ఎక్కువ పోరాడుకుంటాడు అది ముఖ్యమైన ఘట్టం
(04:06) అది ఎందుకంటే ఆ సమయంలో గనుక డబ్బు లేకపోతే తన సొంత పిల్లలే తన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం లేకుండా పోవచ్చు. తన చుట్టాలు గాని దగ్గర వాళ్ళు గాని ఎవ్వరు గాని తన దగ్గరికి రావాలన్నా తనను గౌరవంగా పలకరించాలన్నా ప్రేమతో దగ్గరికి రావాలన్నా తను చివరి క్షణంలో ప్రేమగా అనారోగ్యంతో ఉన్న తనని చూసుకోవాలన్నా ముఖ్యంగా అవసరమైనటువంటి డబ్బు తన చేతుల్లో ఉంటే ఆ డబ్బు కోసం తన దగ్గరికి వచ్చి తనను చూసుకుంటా ని తనకు చేస్తారని చివరి క్షణంలో కాటి కూడా శుభ్రంగా పంపించేటువంటి అవకాశం ఉంటది ఎందుకంటే
(04:52) డబ్బు అనేది ఉంటేనే ప్రతి మనిషి దగ్గరికి వస్తాడు. డబ్బు అనేది ఉంటేనే ప్రతి ఒక్క మనిషి తన పరిస్థితిని కూడా లెక్క చేయకుండా వచ్చి ఆ డబ్బు కోసం సేవలు చేసేటువంటి అవకాశం ఉంటది తనను ఆ చక్కగా చూసుకునేటువంటి అవకాశం ఉంటది ఎందుకంటే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే డబ్బు అనేది మన దగ్గర ఉన్నప్పుడు కచ్చితంగా వాళ్ళు సేవ చేసేటువంటి అవకాశం ఉంటది లేకుంటే ఎవరు దగ్గరకి రారు రాకపోవచ్చు అనేటువంటి భయం వల్ల డబ్బుని పోగేసుకునేటువంటి ప్రయత్నాలు చే డబ్బు యొక్క ముఖ్య అవసరం మనిషి జీవితంలో అయితే ఇంకో విషయం ఏంది అంటే ప్రతి విషయంలోనూ మనిషి ఊహ తెలిసిన దగ్గర
(05:34) నుంచి మరణించే వరకు కూడా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రతి మనిషి వెంపర్లాడుతూనే ఉంటాడు. తన ఊహదరిశి దగ్గర నుంచి ఎంజాయ్ చేయడం కోసం సర్కిల్ లో ప్రెస్టేజ్ మెంటైన్ చేయడం కోసం తన అవసరాలు తీర్చుకోవడం కోసం తను తనక ఇష్టమైన కోరికలు తీర్చుకోవడం కోసం అలా జాలీగా ఎంజాయ్ చేయాలన్నా ప్రియుడు ప్రేరాలతో హాయిగా గడపాలన్నా తను అనుకున్న ప్రదేశాలక వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయాలన్నా అనుకున్నది తినాలన్నా అనుకున్న బట్టలు తొడగాలన్నా అనుకున్న ఇంట్లో ఉండాలన్నా అనుకున్న సినిమా చూడాలన్నా అనుకున్న విధంగా తిరగాలనుకున్నా ఏది చేయాలన్నా డబ్బు అనేది
(06:15) అవసరం. కాబట్టి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి మనిషి నిత్య జీవితంలో ముఖ్యమైనది డబ్బు ఆ డబ్బు కోసం ప్రతి మనిషి వెంపర్లాడుతుంటాడు. ఆ డబ్బు కోసం వెపరాడమే కాదు కొన్ని పరిస్థితుల్ లోపట తప్పని పరిస్థితుల్లో దౌర్జన్యాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉంది డబ్బు కోసం దౌర్జన్యాలు చేసే అవకాశం ఉంది నేరాలు చేసేటువంటి అవకాశం ఉంది ఎన్నో రకాల పరిస్థితుల్లో డబ్బు అనేది మూలుగుతా ఉంటది ఆ రకంగా ఎన్నో పరిస్థితుల్లోపట డబ్బు కోసం పోరాడేటువంటి ప్రతి మనిషి కొన్ని పరిస్థితుల్లో నేరాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని పరిస్థితుల్లోపట ఒక మంచి ఉద్యోగం
(07:02) సంపాదించుకొని డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది మంచి బిజినెస్ చేసి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా ప్రతి మనిషి డబ్బు కోసం ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటాడు. అయినా మనిషికి చివరి క్షణం వరకు కూడా డబ్బు విషయంలో అసంతృప్తిని మాత్రమే చూస్తుంటాడు ఎందుకు అంటే తన నిత్య జీవితంలో ప్రతి విషయంలోనూ మార్గ ద్రవ్యంగా డబ్బు అనేది మాత్రమే ఉంటుంది కాబట్టి తన ప్రతి అవసరం తీరాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు లేకుంటే అవసరం అనేది తీరదు కాబట్టి డబ్బు అనేది ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్ల తన అనుకున్న కోరికలు తీరకపోవడం తన
(07:46) అవసరాలు తీరకపోవడం చాలు చాలు డబ్బుతోని తన కోరికలు తీరక నిరాశతో జీవించేటువంటి మనిషి అసంతృప్తితో జీవించేటువంటి అవకాశం ఉంటది. ఆ అసంతృప్తి వల్లే ప్రతి మనిషి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటాడు. ఎన్నో రకాల బాధలు అనుభవిస్తుంటాడు. సో ఈ రకమైనటువంటి ముఖ్యమైన పాత్ర పోషించేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు వల్ల ఎంతో మంది కష్టపడడం జరుగుతది నేరాలు చేయడం జరుగుతది.
(08:16) ఎన్నో రకాల ఇబ్బందులు పడడం జరుగుతది. డబ్బు వల్ల బంధువులు విడిపోవడం జరుగుతది, డబ్బు వల్ల బంధువులు దగ్గర అవ్వడం జరుగుతది. డబ్బు వల్ల ఎంతోమంది దగ్గర అవ్వడం ఎంతో మంది దూరం అవ్వడం ఎన్నో నేరాలు జరగడం ఎంతో కష్టపడడం అనేది జరుగుతా ఉంటది. అయితే కొన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా చాలామంది ప్రతిరోజు డబ్బుల కోసమే ఇలా చేస్తున్నాడు డబ్బుల కోసమే అలా చేస్తున్నారు.
(08:46) డబ్బు అనేది లేకపోతే నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు. డబ్బు ఉంటేనే ఎవరైనా దగ్గరికి వస్తారు డబ్బు లేకపోతే ఎవరు రారు అనేటువంటి మాటలతోనే ఎక్కువ గడుపుతా ఉంటారు ఎందుకంటే ప్రతి మనిషికి ఆ నిజం తెలుసు డబ్బు అనేది లేకపోతే ఎవరు దగ్గరికి రారు తనను లెక్క చేయరు తనను పట్టించుకోరు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే డబ్బు అవసరమైన ప్రతి మనిషికి ఆ నిజం తెలుసు ఎందుకంటే తన అవసరం కోసం తను ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఎదుటి వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తాడు అనేది ప్రతి మనిషికి తెలుసు.
(09:15) ఆ నిజం తెలిసిన ప్రతి మనిషి కచ్చితంగా డబ్బు అనేది ఉంటేనే తనను దగ్గర తీస్తారు లేకుంటే ఎవరు దగ్గర తీయారు అనేటువంటి ఆలోచనతోని డబ్బుని దృష్టిలో పెట్టుకొని జీవించేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట అంటే ఈ రకంగా తను డబ్బు విషయంలో తన అవసరాల కోసం ఎదుటి వాళ్ళ దగ్గర ఎలాగైతే జీవిస్తూ ఉంటాడో ఎలాంటి పరిస్థితులని అనుభవించేటువంటి ఎలాంటి పరిస్థితులని అనుభవిస్తూ ఉంటాడో ఎదుటి వాళ్ళు కూడా ఖచ్చితంగా అలాంటి పరిస్థితులని అనుభవిస్తూ ఉంటాడు అది డబ్బు యొక్క అవసరం.
(09:50) తన అవసరం కోసం ముఖ్యమైన పాత్ర పోషించేటువంటి మార్గ ద్రవ్యం ఏదైతే ఉందో అది డబ్బు ఆ డబ్బు కోసం మనిషి అలా వెంపర్లాడక తప్పదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఎంత చేదు నిజమైన ఎంత కఠినమైన నిజం తెలిసినప్పటికీ ప్రతి మనిషి డబ్బు కోసం ఏం పర్లాడుతుంటాడు డబ్బు కోసమే దగ్గర అవుతుంటాడు డబ్బు కోసమే దూరం అవుతుంటాడు ఇది ప్రతి మనిషికి తెలుసు ప్రతి మనిషి అవే పనులు చేస్తుంటాడు ఎందుకంటే అవసరం అవసరం లేని కాడికి ఎవడు వెళ్ళాడు అవసరం ఉన్న కాడికి ఎవడైనా వెళ్తాడు డబ్బు అనేది లేకపోతే ఏ మనిషి లెక్క చేయడు డబ్బు అనేది ఉంటే ఏ మనిషి నిన్ను దూరం పెట్టడు మళ్ళీ నిన్ను
(10:31) వాడుకున్నత తర్వాత ఆ డబ్బు అనేది కొద్ది రోజుల తర్వాత ఆ డబ్బు అనేది లేకుండా పోతే నిన్ను పక్కగా దూరం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జరుగుద్ది. ఒకవేళ నీకు పూర్తిగా డబ్బు అనేది లేక నిన్ను దూరం పెట్టు అవమానించి చిన్న చూపు దూరం పెట్టిన మనిషే తర్వాత మళ్ల నీ దగ్గరికి కావాల్సినంత డబ్బు పోగయిన తర్వాత మళల నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను చిన్న నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళు నిన్ను దూరం పెట్టిన వాళ్ళు మళల ఆ డబ్బు కోసం నీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
(11:06) ఇది కచ్చితంగా జరుగుద్ది ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి మనిషి నిత్య జీవితంలో ఏర్పడేటువంటి బంధాల మధ్య జరిగేటువంటి ఘర్షణ ఇది ఈ ఘర్షణలో ప్రతి మనిషి జీవిస్తూనే ఉంటాడు. ప్రతి మనిషికి నిజం తెలుసు అయినా ప్రతి మనిషి ఏదో ఒక ఆశ వల్ల తన చుట్టూ ఉన్న మనసులతో తన అవసరాల కోసం మళ్ళీ అదేవిధంగా ఎదుటి వ్యక్తులతో సంబంధాలు అనేటి నడిపిస్తూనే ఉంటాడు.
(11:35) తప్పదు ప్రతి ఒక్కరికి ప్రతి నిజం తెలుసు కానీ తప్పదు. ఎవరికైనా డబ్బు లేనప్పుడు మనమే వాడిని చిన్న చూపు చూస్తాం దూరం పెడతాం. ఎదుటివానికి మళ్ళీ అనుకున్నంత డబ్బు వచ్చిన తర్వాత ఆ మనిషిని మళ్ళీ దగ్గరయ్యే వాడిని గౌరవిస్తాం. ప్రతి ఒక్కరు ఇదే చేస్తారు. డబ్బు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని డబ్బు ఉన్నప్పుడు ఎదుటి వాడిని గౌరవిస్తాం అదే మనిషి దగ్గర డబ్బు లేకుండా అయిన తర్వాత ఆ మనిషిని సుమసు చూస్తాం దూరం పెడతాం అవమానిస్తాం.
(12:09) ఇది ప్రతి మనిషి తెలిసి చేసేటువంటి పెద్ద పెద్ద పొరపాట్లు ఎందుకంటే అవసరం ప్రతి మనిషికి ప్రతి నిజం తెలుసు డబ్బు విషయంలో తను ఎలా ఉంటాడో ఎదుటివాడు ఎలా ఉంటాడో ప్రతి ఒక్కరికి ప్రతి విషయం తెలుసు కానీ తన నిత్యావసరంలో ముఖ్యమైనది డబ్బే కాబట్టి డబ్బు అనేది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఆ ముఖ్యమైన డబ్బు కోసం తప్పని పరిస్థితుల్లో బంధాలు పెంచుకోవడం బంధాలు పెంచుకోవడం డబ్బులు కాప కాపాడుకోవడానికి ఎదుటి వాళ్ళని దూరం పెట్టడం డబ్బులు సంపాదించుకోవడానికి ఎదుటి వాళ్ళకు దగ్గర అవ్వడం అనేది జరుగుతా ఉంటుంది ఈ రకంగా బంధాలు పెరగడం బంధాలు తగ్గడం అనేది
(12:44) జరుగుతా ఉంటది. ఎందుకంటే తనకు తన దగ్గర ఉన్న డబ్బు కాపాడుకోవాలంటే ప్రతిఒక్కరిని దూరం పెట్టాలి. తను అనుకున్న డబ్బును సంపాదించాలంటే ఎదుటి వాళ్ళకు దగ్గర కావాలి. ఈ రకంగా పెరగడం విడిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఈ డబ్బు వల్లే డబ్బు అనేది చాలా ముఖ్యం డబ్బు అనేది లేకపోతే మనిషి జీవితం అనేది లేదు.
(13:13) ప్రకృతిలో ప్రతి జీవి డబ్బుతోని పనిలేదు నువ్వు ఒక కోతికి అరటిపండు ఒక లక్ష రూపాయలు తీసుకెళ్లి చేతిలో పెడితే అరటిపండే తీసుకు డబ్బుతోని పని లేదు డబ్బుని ఎలా వాడాలో తెలవదు తర్వాత ప్రకృతిలో డబ్బుతోని పనిలేదు. నేచర్ లో ఏ జీవి కూడా డబ్బు అనేది అనటం లేదు ఒక మనిషి తప్ప మనిషి సృష్టించుకున్నాడు ఆ మనిషి డబ్బు ఆధీనంలోకి అయింది. ఎన్నో రకాల ఇబ్బందులని అనుభవిస్తున్నారు.
(13:39) ఏ జీవి దగ్గరికైనా తీసుకెళ్ళు నువ్వు డబ్బుని దానికి అవసరం లేదు ఎందుకంటే తనకు కావల్సిన ప్రతిది ఫ్రీగా ప్రకృతిలో ఉంది తినడానికి పడుకోవడానికి అన్ని ఫ్రీ మనిషికి ఎందుకు డబ్బు అవసరం అంటే ఎందుకు అంటే మనిషి సృష్టించుకునేవి కొన్ని ఉన్నాయి. అవి కావాలంటే కచ్చితంగా డబ్బు అవసరం అవి ఎందుకు కావాలంటే మనిషి వాటికి అలవాటు పడిపోయింది.
(14:03) మనిషి కొన్ని సృష్టించుకున్నాడు. ఆ సృష్టించిన వాటిని అనుభవించాలని కచ్చితంగా డబ్బు అవసరం దానికి ఖర్చు అవుద్ది. ప్రకృతిలో నువ్వు ఏది అనుభవించాలని అనుకున్నా నీకు ప్రకృతిలో ఎలాంటి ఖర్చు అనేది ఉండదు. నువ్వు శారీరక శ్రమ చేసి శారీరక శ్రమ చేసి హాయిగా ప్రకృతిలో ఉన్న ప్రతిది అనుభవించొచ్చు తినొచ్చు హాయిగా పడుకోవచ్చు హాయిగా ఉండొచ్చు కానీ మనిషి అనేవాడు ప్రతి జీవికి వ్యతిరేకంగా ప్రకృతికి వ్యతిరేకంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాడు.
(14:43) ఆ ఏర్పాట్లు తను అనుభవించాలంటే కచ్చితంగా డబ్బు అనేది అవసరం ఖర్చుఅవుతుంది. ఎందుకు అంటే వాటిని అనుభవించాల వాటిని అనుభవించాల అంటే డబ్బు కావాలి అంత కచ్చితంగా ఎందుకు అంటే వాటికి అలవాటు పడిపోయి ఉండం కాబట్టి నీకు ప్రకృతిలో నువ్వు జీవించాలే హాయిగా బతకాలని నువ్వు అనుకుంటే ప్రకృతిలో ప్రతిదీ ఫ్రీ నీకు ఏ రకమైన ఖర్చు ఉండదు శారీరక శ్రమ తప్ప శారీరక శ్రమ తప్ప ఎలాంటి ఖర్చు అనేది ఉండదు.
(15:14) కానీ మనిషి సృష్టించుకున్నటువంటి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు అనుభవించాలంటే మాత్రం కచ్చితంగా ఖర్చు అవుతుంది. ఆ వాటిని అనుభవంచాలంటే ఖర్చు పెట్టాల వాటిని అన్వయించాల కాబట్టి డబ్బు అవసరం డబ్బు లేకుంటే మనిషిని సృష్టించుకున్నటువంటి ఏ రకమైన సౌకర్యం కూడా నీకు అందుబాటులోకి రాదు అవన్నీ నీకు అందుబాటులోకి రావాలంటే కచ్చితంగా డబ్బు అనేది అవసరం.
(15:40) అంత కచ్చితంగా అవి ఎందుకు అంటే నువ్వు వాటికి అలవాటు పడి ప్రకృతిలో ప్రతిదీ ఉంది ప్రతి జీవి హాయిగా ప్రకృతిలో ఫ్రీగా కొంచెం శారీరక సమస్య చేసి దానికి కావలసిన ఆహారం తీసుకుంటుంది హాయిగా నిద్రపోతుంది హాయిగా ఫ్రీగా తిరుగుతుంది ప్రపంచం అంతా కానీ మనిషి మాత్రం అది పోగొట్టుకొని ఎన్నో కష్టాలు ఇబ్బందులు అనుభవిస్తూ ఇది నా కర్మ అంటూ ఇబ్బందులు పడుతున్నాయి ఏమ ఉండదు ఎందుకంటే తను సృష్టించుకున్న అవసరాలతోనే బతికే అవసరం ఉంది ఎందుకంటే వాటికి అలవాటు పడిపోయి జీవిస్తున్నాడు అవన్నీ సౌకర్యాలు తనకు కావాలంటే కచ్చితంగా డబ్బు అవసరం ఖర్చు అవుతుంది. ప్రకృతిలో
(16:23) నువ్వు ఏది అనుభవించాలన్నా కొంచం కొంచెం కష్టపడాలి అంతే కొంచెం శ్రమ అనేది చేస్తే కచ్చితంగా నీకు ప్రతి అవసరం తీరుతుంది పరిస్థితులో ఫ్రీగా సో శ్రమ చేయలేడు బద్ధకం ఆ బద్ధకం వల్లే ఈజీగా పనులు అయ్యేటువంటి కొన్ని సౌకర్యాలు ఏర్పార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ సౌకర్యాలు అనుభవించాలంటే కచ్చితంగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కావాలంటే డబ్బు అనేది ముఖ్యంగా అవసరం ఆ డబ్బు అనేది లేకపోతే ఏలాంటి సౌకర్యాన్ని కూడా అందించలేదు.
(16:59) ఎందుకు అంటే ఆ సౌకర్యాలు దేనికి అంటే బద్ధకం సోమరితనం ప్రతిదీ ఈజీగా కష్టం లేకుండా జరిగిపోవాలి పనులు అలా జరగాలంటే కచ్చితంగా తను ఆ సోమరితనంతోనే సృష్టించుకున్నటువంటి కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాటిని అనుభవంచాలి. అలా వాటిని అందుబాటులో వాటిని అందుబాటులోకి తీసుకుంటేనే తనకి ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా పనులు అయిపోతాయి.
(17:24) అలా ఈజీగా పనులు అయిపోవాలి శ్రమ లేకుండా కష్టం లేకుండా జీవించాలంటే కచ్చితంగా ఖర్చు అయిద్ది ఖర్చు కావాలంటే డబ్బు కావాలి ఖర్చు పెట్టాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు కోసం ఏమైనా చేయాలి కష్టపడతావా దొంగతాలు చేస్తావా లేకపోతే బిజినెస్ చేస్తావా మోసాలు చేస్తావా ఇన్ని రకాల పరిస్థితులు మనిషి అనుభవిస్తున్నాడు ఎందుకంటే తను సృష్టించుకున్నటువంటి వ్యవహారం ప్రకృతిలో ఎలాంటి అవసరానికైనా జస్ట్ శ్రమిస్తే సరిపోతుంది ఎలాంటి ఖర్చు ఉండదు ఏ జీవనా హాయిగా జీవిస్తుంది ఒక మనిషి తప్ప అది మనిషి యొక్క తెలివి తేటలు సో ఇదన్నమాట
(18:10) డబ్బుకు ప్రాముఖ్యత ఉంది ఎందుకు అంటే తనకు కష్టం లేకుండా జీవించాలని కొన్నిస సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు మనిషి కాబట్టి ఆ సౌకర్యాలు అనేటి అందుబాటులో ఉండాల తన కష్టం లేకుండా జీవించాలంటే కచ్చితంగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కోసం డబ్బు అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఆ డబ్బు అనేది ఖర్చు పెడితే తన కావాల్సినటువంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
(18:37) ఆ రకంగా సోమరితనంతోనే హాయిగా ఎలాంటి కష్టం లేకుండా జీవించొచ్చు. అందుకోసం డబ్బును ఏర్పాటు చేసుకున్నాడు మనిషి. సబ్బు డబ్బ అనేది చాలా ముఖ్యమైంది. కానీ ఎందుకు అంటే కిందికే తన సోమరితనంతోని కష్టం లేకుండా జీవించాలనే ఉద్దేశంతోని కొన్ని సౌకార్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి సౌకర్యాలన్నీ తను అందుబాటులో ఉండి కష్టం లేకుండా హాయిగా ఉండాలనింటే డబ్బు కావాలి.
(19:02) ఖర్చు పెడితేనే ఆ సౌకర్యాలు అనేటివి అందుబాటులోకి వస్తాయి. అప్పుడే తన కష్టం లేకుండా సోమరితనంతోనే హాయిగా జీవించొచ్చు. ప్రకృతిలో ఏ జీవి కూడా అలా చేయదు తనకు ఆకలైనప్పుడు కచ్చితంగా శ్రమిస్తది కష్టపడుతది. ఆ కష్టంతోనే తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకొని తింటది. కానీ మనిషి సోమరితానం ఆ సోమరితానంతో ఏం చేస్తాడుఅంటే ఇబ్బంది పడుతుంటాడు.
(19:30) చేయలేడు కష్టం చేయలేడు అప్పుడు ఏం చేయాలి కష్టం లేకుండా తినేటువంటి కొన్ని సౌకార్యాలు ఏర్పడి చేసిండు. ఆ సౌకార్యాలు అన్నిటి అందుబాటులో రావాలి సోమరితనంతోనే హాయిగా కూర్చొని ఎలాంటి కష్టం లేకుండా జీవించాలంటే కచ్చితంగా ఖర్చు అనేది పెట్టాల్సి ఉంటుంది అందువల్ల డబ్బుకి చాలా ప్రాధాన్యత అనేది మనిషి జీవితంలో ఉంది. ఇదన్నమాట ప్రకృతిలో నీకు ఏది కావాలన్నా క్రియే కాస్త తిరిమిస్తే ప్రతిది క్రియే దొరుకుతుంది.
(20:01) హాయిగా ఉండొచ్చు కానీ అవసరం లేదు బద్ధకం సోమరితనం సోమరితనం వల్ల సోమరితనంతోనే హాయిగా ఎలాంటి కష్టం లేకుండా జీవించాలంటే కొన్ని సౌకార్యాలు ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాలంటే కచ్చితంగా డబ్బు అనేది అవసరం ఎందుకంటే ఖర్చు పెడితేనే ఆ సౌకర్యాలు అనేటి అందుబాటులోకి వస్తాయి సోమరితనంతోనే హాయిగా ఎలాంటి కష్టం లేకుండా జీవించొచ్చు అనేది మనుషుల ఉద్దేశం ఆ కారణం చేతనే ఏర్పడ్డది డబ్బు ప్రకృతిలో ఎలాంటి జీవికి ఎలాంటి కష్టం లేదు హాయిగా కాస్త శారీరక శ్రమ చేసి హాయిగా జీవిస్తుంది ఒక మనిషి తప్ప ఇది మనిషి యొక్క నిత్య జీవితంలో ఈ కారణం వల్ల డబ్బుకి ఏర్పడినటువంటి ముఖ్యమైన
(20:43) ప్రాధాన్యత
No comments:
Post a Comment