Sunday, March 1, 2026

సిచ్చులు ఎంధుకు పెడతారు? /Director A D/ Hari Raghav

సిచ్చులు ఎంధుకు పెడతారు? /Director A D/ Hari Raghav

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Phzp73ENkpA



Transcript:
(00:08) వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్లకు ఇంటర్నల్ గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో ఏమో మనకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇద్దరి మధ్యలో గొడవలు పుట్టించడం ఆ లేపుకొని చాడి చేసేసి వాళ్ళిద్దరి మధ్యలో రిలేటెడ్ దెబ్బ తీయడం వాళ్ళు తనుకుంటా ఉంటే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చి నటిస్తూ మళ్ళా దాన్ని ఏమంటారు గొడవలు పడొద్దు అది అని చెప్పేసి మళ్ళీ వాళ్లే చెప్పడం మళ్ళా సైడ్ కి వెళ్ళేసి వాళ్ళు హ్యాపీగా నవ్వుకోవడం ఇలాంటివి చేసుకుంటారు వీళ్ళ అటెన్షన్ అసలు వీళ్ళకి అటెన్షన్ ఏమి ఏం అవ్వదు సేమ్ అంతే బేసిక్ వెళ్తే నేచర్ లో
(00:47) సేమ్ సర్వైవల్ సర్వైవల్ కోసం పోరాడటం దాంట్లో సామాజికం సమాజంలో వచ్చేసరికి ఇతరులు జెలస్ అన్నమాట ఇతరులు తనకంటే బాగా ఉంటే తనకు ఉండే అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి ఇతరులు ఎప్పుడూ కూడా తనకంటే బెటర్ గా ఉండొద్దు సర్వేజనో సుఖినో భవంతు అంటారు కదా అందరూ హాయిగా ఉండాలి లేదా అందరూ మంచిగా ఉండాలి నేను ఎక్కువ మంచిగా ఉండాలి అలా ప్రతి ఒక్కరు కోరుకోవడం అన్నమాట జెలస్ అంటే ఏంటంటే వేరే వ్యక్తి లేదా వేరే కొంతమంది వ్యక్తులు తనకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు తనకు అవకాశాలు పోతాయని భయం ఉమ్ ఆ భయం వలన వేరే వ్యక్తులు
(01:35) డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు తనకి ఓకే పోవట్లేదు ఆగిపోతారు వాళ్ళు టూ వెహికల్స్ వెళ్తున్నాము మీకంటే ముందు ఒక మీ వెహికల్ వెళ్ళిపోయింది తర్వాత మీ వెహికల్ వస్తుంది మీ వెహికల్ వెనకబడిపోయింది అక్కడ ఏదో అవకాశం ముందు వెహికల్ వాళ్ళకి దొరికే ఉంది ఈ లోపు ముందు వెహికల్ కి ఏదో ట్రబుల్ వచ్చి ఆగిపోయింది మీరు మెల్లగా వాళ్ళతో ఈక్వల్ గాని లేదంటే వాళ్ళకంటే ముందు గాని వెళ్ళిపోయే అవకాశం పెరిగినప్పుడు ఒకవేళ అవకాశం ఉంటే అక్కడ ఏదైనా కొత్తది ఆపర్చునిటీ ఉంటే అది మీకు ముందు వచ్చే అవకాశం ఉంటది కదా అలా కాకుండా మిమ్మల్ని దాటి వెళ్ళిపోయే వాళ్ళకి వాళ్ళు అలాగే
(02:10) వెళ్ళిపోతే మీకు అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంటది కదా అందుకని వేరే వ్యక్తుల్లో గొడవలు పడుతున్న లేకపోతే వేరే వ్యక్తుల జీవితాల్లో ఏమైనా ఇబ్బందులు కలిగిన ఆర్థిక పరమైన ఇబ్బందులు శారీరకమైన ఇబ్బందులు అంటే హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు లేకపోతే వాళ్ళ మధ్య కొట్లాటలు ఏమైనా వచ్చినా వాళ్ళ పిల్లోడు ఫెయిల్ అయినా లేకపోతే పిల్లోడు ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి లేకపోతే అమ్మాయి ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది బాధపడొద్దు అని చెప్తుంటారు కానీ వీళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది ఆ అది హ్యాపీనెస్ ఉంటుంది అలాగే ఇంకొకటి ఏందంటే వీళ్ళు కావాలని కొన్ని క్రియేట్ చేస్తారు
(02:47) వాళ్ళ లైఫ్ లో బికాజ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇది ఒక ఎవరీ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ సైకలాజికల్ వార్ అంటాను ఈ సైకలాజికల్ వార్ లో ఎదుటి వాళ్ళని ఎమోషన్ చేస్తే తను విన్ అవుతారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా ఎమోషన్ అయిపోతే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటుంటే వాళ్ళకి నష్టం జరిగితే నాకంటే ముందు ఉండరు కాబట్టి ఒకవేళ ఏదైనా అపర్చునిటీ వచ్చినప్పుడు తనకు ముందు వస్తుంది అందుకని చెప్పి ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా తనకంటే తక్కువ ఉండాలని పైకి ఎన్ని కథలు చెప్పినా సరే ప్రతి ఒక్కరు కోరుకుంటారు అంటే దీంట్లో భార్య భర్తలు ఉన్నారనుకో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు
(03:23) పెట్టిస్తారు పెట్టించి ఏం చేస్తారంటే వాళ్ళ బెనిఫిట్స్ ని చూసుకుంటారు భార్య వాళ్ళ వైపు ఉండి ఆ భర్త కి అగైన్స్ట్ అవుతూ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళు చెప్పినట్టుగా ఇంట్లో ఫాలో అవ్వకపోవడం భర్తని వాళ్ళు ఏం చెప్తే అది అక్కడ అటెన్షన్ తీసుకుంటూ భర్తని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తూ ఉండే వ్యక్తి భార్య అయితే భార్య ద్వారా వాళ్ళకి కొంత బెనిఫిట్స్ చేరే ఉంటాయి వాళ్ళ లైఫ్ లో అంటే రకరకాల విషయాలు డబ్బే కావచ్చు సంథింగ్ వాళ్ళ అవసరాలే కావచ్చు వాళ్ళకి కావాల్సిన కొన్ని పరిస్థితుల్లో లోపట ఈ మనిషి ఉపయోగపడొచ్చు ఆ ఈ భర్త విషయంలో కూడా అదే రకంగా కొంతమంది వాడుకునే అవకాశాలు
(04:07) ఉంటాయి అంటే దీంట్లో ఈ విషయాన్ని గమనించలేక వీళ్ళు అలా తన్నుకుంటారా అనేది మన అంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క బాగు కోరుకోడు నిజానికి ఉమ్ కోరుకుంటున్నాడు అంటే ఎందుకు ఆ వ్యక్తితో పాటు తను కూడా బాగుపడాలని ఉమ్ తల్లి కూతురు బాగుని కోరుకుంటది ఎందుకు అని అంటే అంటే కూతురు బాగుంటే తన లైఫ్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి ఉంటది అందుకని ఆ సందర్భంలో ఒక్కొక్కసారి తనకు తెలియకుండానే తల్లి ఇన్సెక్యూరిటీ వల్ల తన భర్త లేకపోవటమో లేదంటే భర్త సరిగ్గా చూడకపోవటమో కొడుకు లేకపోవటమో కోడలు సరిగ్గా చూడకపోవడమో ఏదో ఒక ఇబ్బంది వలన కూతురు
(04:52) తోనే అటాచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు ఈ అటాచ్ అయ్యే ప్రయత్నంలో కూతురికి ఎంతసేపు ఏంటంటే అల్లుడిని కంట్రోల్ చేసుకోమని చెప్తూ ఉంటారు ఎందుకు తనకు యాక్సెస్ ఈజీగా దొరుకుతది అలా కాదమ్మా అల్లుడు ఎట్లా చెప్తే అట్లా విను నువ్వు నన్ను రానివ్వద్దు మీ అత్తగారిని పిలుచుకో బాగా అని పైకి చెప్తుండొచ్చు స్టిల్ ఆమె అవసరం ఏంటంటే ఆమెకు యాక్సెస్ దొరికిద్ అంటే తను అనుభవించిన పరిస్థితులను బట్టి ఇటు మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తాడు అది ఫ్యామిలీలో జరిగేది చుట్టుపక్కల వాళ్ళకి చుట్టుపక్కల కూడా సేమ్ సిమిలర్ సిమిలర్ ఇప్పుడు నాలుగు ఫ్యామిలీస్ ఉన్నప్పుడు నాలుగు ఫ్యామిలీ
(05:29) ఇప్పుడు తన ఫ్యామిలీ ఫ్యామిలీలో అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి భార్య భర్తల మధ్య మిగతా వాళ్ళందరూ ఎవరు కొట్టుకోవట్లేదు అప్పుడు తను ఇన్ఫీరియర్ అయిపోద్ది కదా ఎవరైనా వచ్చినప్పుడు ఇందులో ఉన్న వరిష్ట జంట ఎవరు అంటే ఫలానా అని చెప్తారు కాబట్టి నాతో పాటు అందరూ కొట్టుకుంటారు అనుకో అది కూడా ఈక్వల్ అయిపోయింది ఆ ఓకే ఓకే ఈక్వల్ అయిపోయింది మీకు ఇబ్బంది లేదు అందుకని వేరే వాళ్ళ మధ్య చాడీలు చెప్పడం గొడవలు గొడవలు పెట్టడం వాళ్ళు పెడుతూ ఉంటారు చాడీలు పెట్టి గొడవలు పడ్డ వాళ్ళు కూడా మళ్ళీ వేరే వాళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటారు ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది
(06:00) అది భయం నుంచి వచ్చింది ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది సమాజంలో ఉన్న అవకాశాలు నాకంటే ముందు నా దాకా రావేమో ఉన్న ముందున్న వాళ్ళు పని చేసుకుంటే ఇప్పుడు సపోజ్ ఐదు ఫ్యామిలీలో నాలుగే అవకాశాలు వస్తే మిగతా నాలుగు ఫ్యామిలీకి వస్తే తను లీస్ట్ అయిపోద్ది కదా ఇప్పుడు ఏదో విధంగా అందరూ ఈక్వల్ అయినప్పుడు తను వెనక ఉండదు మధ్యలోనో ముందో ఎక్కడో ఉండే అవకాశం ఉంటది తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఎవరైనా చాటింగ్ చెప్తూ ఉంటారు వేరే వాళ్ళని డామేజ్ చేస్తూ ఉంటారు మీరు గమనించింది ఏంటంటే కొత్తగా పెళ్లి అయింది వాళ్ళు ఎట్లాగో కుదురుల వరకు న్యాచురల్
(06:37) గా ప్రకృతి పరంగా అయితే కుదురుల వరకు వాళ్ళ మధ్యలో బోరింగ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తారు ఉంటారు కూడా అలాంటి సిట్యువేషన్ లో ఆ సీనియర్ అంటే చాలా కాలం నుంచి కాపురం చేస్తూ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళ మధ్యలో పరిస్థితులు ఏమి ఉండవు ఏదో ఒక విషయాన్ని వాళ్ళు టేక్ అప్ చేసుకొని ఆ టాపిక్ ని బట్టి కొన్ని క్రియేట్ చేసుకుంటారు అట్లా క్రియేట్ చేసి ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టించే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఆ వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత అనేది లేక వాళ్ళ సంసారంలో కూడా సఖ్యత అనేది లేక
(07:17) ఆనందం అనేది లేక ఇబ్బందులు పడుతూ సంతోషం అనేది లేనటువంటి వాళ్ళు ఎక్కువ ఇలాంటి పనులు చేయడాన్ని గమనించండి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే కొద్ది రోజులకి వీళ్ళు కూడా అలాగే అవుతారు అంటే నాచురల్ గా కొద్ది రోజులకు ఇద్దరి మధ్యలో బోరింగ్ అనేది ఉంటది ఒకరినొకరు పట్టించుకోవడం ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి వాళ్ళకి కూడా అలాగే జరుగుతుంది కానీ వాళ్ళు అది గమనించక వీళ్ళు హ్యాపీగా ఉండడం భరించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆడి చేస్తుంటారా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇన్సెక్యూరిటీ నుంచి ఆ యొక్క డిగ్రీస్ లో వేరియేషన్ ఉంది ఆ అదే అదే డిగ్రీస్ లో వేరియేషన్ ఉంది ఒక ఆవిడ తను
(07:51) సపరేట్ అయిన తర్వాత ఏడు సంవత్సరాలు అయింది సపరేట్ అయ్యి సో తను డిప్రెషన్ లో కౌన్సిలింగ్ తీసుకుంటుంది తను ఏం అమెరికాలో ఉంటది ఆమె ఏమంటది అంటే సార్ మమ్మల్ని కపుల్స్ వెళ్లే పార్టీకి దేనికి పిలవరు సార్ మమ్మల్ని కేవలం ఈ పూజలు వ్రతాలు వీటికే పిలుస్తూ ఉంటారు సో వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు సార్ ఎందుకంటే మేము డైవర్స్ అయిపోయాం కాబట్టి ఎప్పుడు డైవర్స్ అయింది అంటే సెవెన్ ఇయర్స్ అయింది మీరు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఆర్ నైన్ ఇయర్స్ బ్యాక్ కపుల్స్ వెళ్ళేటువంటి పార్టీలకి మీరు వెళ్లారు వెళ్లారు అప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు
(08:27) కదా మీ భర్త తోని అప్పటికే తీసుకున్న వాళ్ళు కొంతమంది మిమ్మల్ని చూసి మీరు ఎప్పుడు ఏం చెప్పారో అదే వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది అవును అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అయి ఉంటారు కదా సో కాబట్టి మనుషులు మారుతారు తప్ప సిట్యువేషన్స్ అవే ఉంటాయి సేమ్ కొంచెం అటు ఇటుగా సేమ్ ఉంటాయి ఈ సిట్యువేషన్ ఉన్నప్పుడు తాము హ్యాపీగా ఉన్నాము అనుకుంటారు ఈ సిట్యువేషన్ దాటి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాం వాళ్ళు కూడా ఈ సిట్యువేషన్ కి వస్తారు ఉమ్ ఒక మ్యారేజ్ లో ఒకతను చాలా
(09:03) అసలు ఆ అమ్మాయి అబ్బాయి ఎంత ఓవర్ గా చేస్తున్నారు అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అన్న కాదు అరేంజ్డ్ మ్యారేజ్ ఒక 15 డేస్ బ్యాక్ ఎవరికి ఎవరు కూడా తెలియదు ఎంత కేర్ తీసేసుకుంటున్నారు సహజంగా నేను మ్యారేజ్ కి పోను నా ఫ్రెండ్ ఒకాయన ఉన్నాడు ఆయన నేను కూర్చున్నాను కూర్చున్నాను అతను కూడా చాలా ఇన్ డెప్త్ డిస్కస్ చేస్తుంటారు ఇప్పుడు ఇట్లా ఉంటున్నారు కదా రేపు పొద్దున ఎలా ఉంటారు వీళ్ళు వన్ ఇయర్ తర్వాత అందరిలాగానే ఉంటారు వాళ్ళు ఆయన లేదు సార్ వీళ్ళ రాసులు ఇవి గ్రహాలు ఇవి వీళ్ళు బాగా కలిసి ఉంటారు అది వన్ ఇయర్ తర్వాత నా దగ్గరికే
(09:36) విడిపోవడానికి కౌన్సిలింగ్ వచ్చారు వారిద్దరు సో విడిపోలేదు కాన్ఫ్లిక్ట్స్ వచ్చింది జీవితాలు అంతే ఉంటాయి స్థితులు వేరు అంతే ఆ స్థితి బాగున్నప్పుడు గ్రహాలు బాగున్నాయి లేకపోతే వీళ్ళ జాతకాలు బాగున్నాయి లేకపోతే వీళ్ళ మనసులు బాగున్నాయి అదొక వేరే అది డిఫరెంట్ ఇటువంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం స్థితులు పాడైన పాడైపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ మీద ఇట్లాగే ఏదో ఒకటి చెప్పటము చాటింగ్ చెప్పడం అవుట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది సహజం జీవితం ఇలాగే ఉంటది జీవితంలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి వాళ్ళు ఇంకా ఆ ఫేస్ కి రాలేదు అంతే అంతే అంతే తప్ప వాళ్ళు ఏమి
(10:10) హ్యాపీగా లేరు పాపం అంతే వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు లెట్ దెమ్ ఎంజాయ్ రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ మనలాగానే బాధలు పడాలి ఇప్పటికైతే ఎంజాయ్ చేయనివ్వండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య తంపులు పెట్టి తొందరగా ఉన్న ఎంజాయ్ కూడా పోగొడితే మనకైతే వచ్చేది లేదు కదా సో ఆ ఇన్సెక్యూరిటీ వల్ల ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు అది గమనించాలి సార్ ఇప్పుడు మేము ఎట్లా అయితే కుదురులకే ఇట్లాంటి ఆ మానసిక పరమైన ఇబ్బందుల్లో పడి ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతుకుతున్నాం వాళ్ళు కూడా కొద్ది రోజులకు అలాంటి పరిస్థితుల్లోకి వస్తారని అవగాహన లేక వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మేము
(10:46) హ్యాపీగా లేము అనేటువంటి ఫీలింగ్ తో వాళ్ళు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు బుద్ధుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది తన బిడ్డ చనిపోయాడు చనిపోతే ఆ బిడ్డని బ్రతికించమని అడుగుతారు బుద్ధుడు ఏమంటాడంటే ఈ ఊర్లో ఎవరి ఇంట్లోనైతే చావు లేదో వాళ్ళ ఇంటి నుంచి ఒక పిడికెడు బియ్యం తీసుకుని రా నేను బ్రతికిస్తాను దాంతో ఈవిడ వెళ్తాడు ఎవరి ఇంటికి వెళ్ళిన మా ఇంట్లో మా తాతయ్య చచ్చిపోయారు అప్పుడు ఏడు సంవత్సరాల క్రితం ఫలానా వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు వాళ్ళు చెప్పిన ఒక్క ఇంట్లో కూడా ఆమెకు పిడికెడు బియ్యం దొరకలేదు అంటే ఏంటంటే చావు అనేది నిజం ప్రతి వ్యక్తి చనిపోతారు ప్రతి
(11:27) ఇంట్లో ఉంటది సేమ్ అలాగే బాధ బాధ సఫరింగ్ అనేది నిజం సఫరింగ్ లేకపోతే లైఫ్ ఉండదు హ్యాపీనెస్ ఎట్లా ఉంటదో సఫరింగ్ కూడా ఈక్వల్ లెవెల్ లో సఫరింగ్ కూడా ఉంటుంది సఫరింగ్ అనేది నిజం తన సఫరింగ్ తనకు ఒక్కరికే ఉందనుకున్నప్పుడు జెలస్ వస్తూ ఉంటది కొందరు ముందు పుట్టారు కొందరు వెనక పుట్టారు కొందరు నా తర్వాత పుడతారు కొందరు ముందు సఫరింగ్ రావచ్చు కొందరు నాకు తర్వాత రావచ్చు తర్వాత వాళ్ళ తర్వాత రావచ్చు సఫరింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ వి కెనాట్ సపరేట్ లైఫ్ అండ్ సఫరింగ్ ఉమ్ ఇక హ్యాపీనెస్ నన్నైనా సపరేట్ చేయొచ్చు బట్ వెన్ యు కాంట్ యాక్సెప్ట్
(12:06) సఫరింగ్ హ్యాపీనెస్ రాదు మనకేంటి రెండు ఒకదానికి రెండు వైపులు అన్నమాట సపోజ్ ఉయ్యాల రెండు వైపులా ఊగుతూ ఉంటుంది కుడికి ఎడమకి కుడి వైపు ఎంత వెళ్ళిందో ఎడమ వైపు కూడా అంతే వెళ్తుంది సేమ్ కుడి వైపుది హ్యాపీనెస్ అయితే ఎడమ వైపుది సఫరింగ్ ఉమ్ మన వాళ్ళకి ఈ ఎడమ వైపు అస్సలు అవ్వదు కుడి వైపు మాత్రం ఊగి రాదు అదే పాసిబుల్ రైట్ ఇటు ఎంత వెళ్ళిందో అటు కూడా అంతే వెళ్తుంది ఈ రోజు హ్యాపీగా ఉన్నవాళ్ళు ఇంకో రోజున సఫర్ అవుతారు ఈరోజు సఫర్ అయిన వాళ్ళు ఇంకో రోజున హ్యాపీగా ఉంటారు ఇది రెండు వైపులా ఉంటది లైఫ్ అంటేనే అంత హ్యాపీనెస్ అనేది గుర్తించాలంటేనే బాధ
(12:46) నుంచే అర్థం అవుతుంది బాధ నుంచి అర్థం అవుతుంది అంతే బాధ అనేది ఉన్నప్పుడే నీకు హ్యాపీనెస్ వాల్యూ అనేది అర్థమవుతుంది అర్థమవుతుంది సో కాబట్టి రెండు ఉంటాయి ఆ ఆనందం వస్తే పొంగిపోవద్దు దుఃఖం వస్తే కుంగిపోవద్దు ఉమ్ ఈక్వల్ రెండిటినీ యోగ స్టేజ్ అంతే వస్తాయి పోతాయి ఎట్లాగైతే వర్షకాలం రాగానే అబ్బా వర్షాలు అంటారు మళ్ళీ చలికాలం రాగానే అబ్బా చలి పెడుతుంది అంటారు మళ్ళీ ఎండాకాలం అబ్బా ఎండలు అంటారు లేదా ఆనంద పడే వాళ్ళు అంతే ఉంటారు అట్లా కాదు రెండూ ఉంటాయి జీవితం అన్నాక ఖచ్చితంగా ఉంటాయి సో ఆ రెండిటినీ యాక్సెప్ట్ చేసుకుంటాం ఆనందం రాగానే ఓహో
(13:23) ఫుల్ హ్యాపీగా ఎప్పుడు ఉండిపోతాం ఉండలేము ఎంత ఆనంద పడుతున్నామో అంత తర్వాత ఎంతో కొంత పెయిన్ వస్తుంది పెయిన్ వచ్చిన భయపడాల్సింది పని లేదు ఇది కూడా పోతుంది ఇవన్నీ ఒక టైమింగ్ అంతే పోతది బాడీ ఏ ఎమోషన్ ని ఉంచుకోదు బాడీ బయటికి తోసేస్తది ఈవెన్ పాజిటివ్ ఎమోషన్స్ ఆల్సో ప్రతిది యువర్ హ్యాపీనెస్ ఇస్ ఆల్సో పెయిన్ ఫర్ యువర్ బాడీ హ్యాపీనెస్ ని బయటకు తోసేయాలని చూస్తుంది ఉంచుకోదు అట్లా వస్తుంది సార్ సాడ్నెస్ ని కూడా బయటికి తోసేయాలని చూస్తుంది బాడీ అలా ఉంటది నార్మల్ గా ఆ డాగ్ హ్యాపీగా ఉందా సాడ్ గా ఉందా నో అలా ఉంది అంతే అంతే ఉమ్ మనిషి కూడా అలాగే
(14:00) ఉండగలడు కానీ మనిషి హ్యాపీగా ఉండగలను అనుకుని పరుగులు తీసి పరుగులు తీసి కింద పడి మూతిపల్లి రాళ్ల కొట్టుకుంటున్నాడు తప్ప ఏమి ఉండదు కాబట్టి ఉన్నది యాక్సెప్ట్ చేయడం అనేది జీవితం ఎవరికైనా కొంత హ్యాపీనెస్ వచ్చింది లెట్ దెమ్ ఎంజాయ్ నాకు రాలేదు వాళ్లకు వచ్చింది అని వద్దు నాకు లాగే పడి చావాల్సిన అవసరం ఏముంది వాళ్లకు వచ్చింది అవకాశం వాళ్ళని ఎంజాయ్ చేయను నాకు వస్తే నేను ఎంజాయ్ చేస్తాను

No comments:

Post a Comment