Sunday, March 1, 2026

సింపుల్ గా ఉండటమ్ ఈజియా ? రిచ్గ ఉండటమ్ ఈజియా ?

సింపుల్ గా ఉండటమ్ ఈజియా ? రిచ్గ ఉండటమ్ ఈజియా ?

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Nr7-a3p3FRE



Transcript:
(00:09) అతే ఇప్పుడు మనకి సొసైటీలో ముఖ్యంగా ఆ చాలామంది ఆలోచించేది ఏంది అంటే సింపుల్ గా ఉండడం రిచి ఉండడం దీంట్లో ఏది గ్రేట్ ఏది గ్రేట్ అనేది ప్రశ్న సింపుల్ గా ఉండడం గ్రేటా రిచ్ గా ఉండడం గ్రేటా ఇలా అడిగితే చాలామంది ఏమ ఆలోచిస్తారంటే రిచ్ గా ఉండడమే చాలా గ్రేట్ అని చెప్పేసి ఆలోచిస్తారు. ఎస్ ఇది నిజం ఎందుకంటే చాలామంది రిచ్ గా ఉండడమే గ్రేట్ గా ఆలోచిస్తుంటారు.
(00:48) ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన కూడా అదే మరి ఏది గ్రేట్ రిచ్ గా ఉండడం గ్రేటా సింపుల్ గా ఉండడం గ్రేటా అనేది నా ప్రశ్న నా ప్రశ్నకు సమాధానం ఏంది అంటే సింపుల్ గా ఉండడానికి గ్రేట్ అని నేను ఆలోచిస్తాను. ఇప్పుడు చాలామంది రిచ్ గా ఉండడానికి ట్రై చేస్తుంటారు ఎందుకంటే రిచ్ గా ఉంటే సొసైటీలో వాల్యూ ఉంటుంది. చాలా మంది విలిస్తుంటారు. నువ్వు ఒక విలువైన కార్ ని సొసైటీలో వాడడం చూసి చాలా గ్రేట్ పర్సన్ అంటారు.
(01:22) విలువైన దుస్తులు చూసి చాలా గ్రేట్ పర్సన్ అంటారు. విలువైన ఎనీథింగ్ నీవు ప్రపంచంలో ఉన్నటువంటి విలువైన వస్తువులు గనుక నువ్వు కచ్చితంగా యూస్ చేస్తున్నట్టయితే సొసైటీలో నీకంటే ఒక మంచి వాల్యూ ఉంటుంది. ఇదొకటి సింపుల్ గా సొసైటీలో గనుక నువ్వు జీవిస్తున్నట్టయితే సింపుల్ గా డ్రెస్ చేసుకోవడం సింపుల్ గా సైకిలో చిన్న బైకో వాడడం ఆ సింపుల్ గా తిరగడం అందరికీ కనిపించేలా ఒక కామన్ మ్యాన్ లా తిరగడం అంటి చేస్తే
(02:07) ఎవ్వరు నిన్ను పట్టించుకోరు ఫస్ట్ నిన్ను నెగ్లెక్ట్ చేస్తారు నిన్ను చున్నిచూ వస్తుంది సార్ నీకు ఎవరు విలువ ఇవ్వరు ఎందుకంటే నీ దగ్గర విలువైన వస్తువు అనేది ఏమీ లేదు కాబట్టి నిన్నంతగా పట్టించుకోరు. పెదా నువ్వు మాట్లాడే మాట కూడా విలువ ఇవ్వరు నువ్వు కనిపించినా కనిపించినట్టే వెళ్ళిపోతుంటారు. ఇది సొసైటీలో జరిగేది.
(02:30) సొసైటీలో సింపుల్ గా తిరిగేవాడికి ఎలాంటి వాల్యూస్ ఉండవు. దానివల్ల సింపుల్ గా ఉండేవాడికి మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రిచ్ గా ఉండేవాడికి ప్రతి ఒక్కరు విలువిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రేట్ గా చూస్తారు కాబట్టి వాడి మీద ఒక దృష్టి ఉంటుంది కాబట్టి దానివల్ల రిచ్ గా ఉండేవాడికి సొసైటీలో హ్యాపీనెస్ అనేది ఉంటుంది మెంటల్ గా వాడు చాలా హ్యాపీగా ఉంటాడు.
(03:02) ఇది సొసైటీలో సింపుల్ గా ఉండేవాడికి రిచ్ గా ఉండేవాడికి చూపించేటువంటి వ్యత్యాసం అయితే ఇప్పుడు రిచ్ గా ఉండడానికి కావలసినటువంటి విలువైన వస్తువులని సంపాదించుకోవడానికి చాలా కష్టం కానీ సొసైటీలో మెంటల్ గా ధనవంతుడిగా ఉండడానికి ధనవంతుడిగా కనిపించడానికి చాలా ఇది ధనవంతుడిగా సొసైటీలో తిరగడానికి చాలా ఈజీ మెంటల్ గా ఎందుకంటే వాడికి విలువిస్తారు.
(03:40) వాడిని మెచ్చుకుంటారు అబ్బా గ్రేట్ అనేటువంటి దృష్టి ఉంటుంది. దాని కారణంగా ధనవంతుడిగా ఉండేవాడికి హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి సొసైటీలో ధనవంతుడిగా ఉండడానికి పెద్ద కష్టం ఏమి కాదు చాలా ఈజీ అలాగే సింపుల్ గా ఉండడానికి ఎలాంటి ఖర్చు ఉండదు. సాదా సీదా డ్రెస్సులు మామూలుగా కామన్ మన్ గా ఉండడానికి ఎలాంటి ఖర్చులు ఉండవు.
(04:13) కానీ మెంటల్ గా సొసైటీలో సింపుల్ గా తిరగడానికి సింపుల్ గా జీవితాన్ని గడపడానికి చాలా కష్టం ఎందుకంటే వాన్ని ప్రతి విషయంలో నెగ్లెక్ట్ చేస్తారు చిన్న చూపు చూస్తారు ప్రతి విషయంలోనూ తక్కువ చేసి మాట్లాడతారు. వాని మాటకు పెద్దగా వాల్యూస్ అనేటివి ఉండవు ఎందుకంటే వాని దగ్గర ఎలాంటి విలువైన వస్తువులు గాని విలువైన వ్యవస్థ కానీ ఉండదు కాబట్టి సింపుల్ గా ఉండే వాడిని సమాజం మెంటల్ గా హరాష్ చేస్తుంది కాబట్టి వాడిని చిన్న చూపు చూస్తా ఉంటే వాడి మనసులో ఎన్నో రకాల బాధలు అనేటి ఏర్పడతా ఉంటాయి కాబట్టి సొసైటీలో సింపుల్ గా తిరగడం చాలా కష్టం.
(04:50) సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంది అంటే రిచ్ గా ఉండడానికి కావలసినవి సంపాదించుకోవడం కష్టమైనప్పటికీ ధనవంతులుగా సొసైటీలో తిరగడానికి మెంటల్ గా చాలా ఈజీ దానికి ఎలాంటి నొప్పి అనేది ఉండదు. రిచ్ గా ఉండడం ధనవంతునిగా ఉండడం పెద్ద కష్టమైన పని కాదు చాలా ఈజీ ధనవంతుడిగా ఉండడానికి కావల్సిన వస్తువులని విలువైన వస్తువులని సంపాదించుకోవడానికి కష్టమే కానీ మెంటల్ గా మాత్రం సొసైటీలో ధనవంతుడిగా ఉండడానికి చాలా ఈజీ ఏ మాత్రం కష్టం కాదు సింపుల్ గా ఉండడానికి సింపుల్ గా తిరగడానికి కామన్ గా ఉండడానికి ఎలాంటి ఖర్చు ఉండదు కానీ సొసైటీలో మెంటల్
(05:35) గా సింప్లిసిటీని మెయింటైన్ చేయడానికి చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కటి చిన్న చూపు చూస్తాడు ఎన్నో విధాలుగా అవమానాలు అనేటివి జరుగుతా ఉంటాయి కాబట్టి ఎన్నో విధాలుగా అవమానాలు అనేటివి జరుగుతా ఉంటాయి కాబట్టి సింపుల్ గా ఉండడం చాలా కష్టం ఇప్పుడు చెప్పండి సింపుల్ గా ఉండడం కష్టమా రిచ్ గా ఉండడం కష్టం నా దృష్టిలో మాత్రం సింపుల్ గా ఉండడమే చాలా కష్టం సింపుల్ గా ఉండేవాడే గ్రేట్ ఎన్నో రకాల అవమానాలని ఎన్నో రకాల చిన్న చూపు చూసేటువంటి చూపులను తట్టుకొని తక్కువ ఎన్నో రకాల తక్కువ చేసి మాట్లాడే మాటలు వింటూ కూడా తనని నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో
(06:14) కూడా సింపుల్ గా ఉండాలని సింప్లిసిటీని మెంటైన్ చేయాలని సింపుల్ గా ఉండేవాడే గ్రేట్ సింప్లిసిటీ అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే సొసైటీలో కానీ చుట్టుపక్కల కానీ బంధువుల విషయాల్లో కానీ సింపుల్ గా ఉన్నవాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ అప్రిషియేట్ చేయరు. చిన్న చూపు చూస్తారు నెగ్లెక్ట్ చేస్తారు తక్కువ చేసి మాట్లాడతారు కాబట్టి సింపుల్ గా సొసైటీలో తిరగాలంటే చాలా కష్టమైన పని మెంటల్ గా రిచ్ గా ఉండడానికి చాలా ఈజీ ఎందుకంటే ప్రతి ఒక్కడు అప్రిషయేట్ చేస్తాడు గ్రేట్ గా చూస్తారు కావాలని దగ్గర వచ్చి స్నేహాలు బంధుత్వాలు కలుపుకుంటారు కాబట్టి మెంటల్ గా
(06:56) హ్యాపీనెస్ అనేది ఉంటుంది కాబట్టి మెంటల్ గా సొసైటీలో ధనవంతులుగా ఉండడం చాలా ఈజీ ఇదన్నమాట ఆ

No comments:

Post a Comment