ప్రేమ పెళ్లి తరువాత ఎందుకు తన్నుకుంటారు?/ Director A D
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tunugfQg-Q4
Transcript:
(00:08) [సంగీతం] ప్రపంచంలో ప్రేమ పెళ్లిళ్లు ప్రేమ పెళ్లి తర్వాత గొడవలు విడాకులు లేదంటే ఒకరినొకరు భరిస్తూ జీవితాన్ని గడపడం సో ఈ ప్రేమ పెళ్లి విషయానికి వస్తే పెళ్లికి ముందు ఒకరినొకరు ఒకరి కోసం ఒకరు నువ్వు లేనిది నేను లేను అనే పద్ధతిలో ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితుల్లో ఒకరి కోసం ఒకరు ఆరాటపడతారు
(01:00) నువ్వు నాకు జీవితమే లేదనేటువంటి ధోరణిలో ఒకరినొకరు విడిచిపెట్టి ఉండడానికి ఇష్టం లేక ఒకరినొకరు విడిపోయే పరిస్థితులను తట్టుకోలేక నా వల్ల కాదు అనేటువంటి ధోరణిలో వాళ్ళు అందరిని ఎదిరించి పరిస్థితులను ఎదుర్కొని ఎన్నో రిస్క్లు తీసుకొని ఎంతో కష్టపడి ఒకటై పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత కొద్ది
(01:50) రోజులకు ఒకరిని ఒకరికి చెప్పలేని కోపం ఒకరంటే ఒకరు చూసి భరించలేనంత అసహ్యం కోపం కారణం ఉండదు ఆడ అంత పెద్ద కారణం ఏమి ఉండదు చిన్న చిన్న విషయాలకి ఏదో ఒక కారణం దాని మీద కొనొకరు భరిస్తున్నాను భరిస్తున్నాను అనే అంత ఫ్రస్ట్రేషన్ లో ఒత్తిడితో రగిలిపోతుంటారు దీనికి అంతటికి కారణం ఏంది చూసి
(02:33) ఉండలేరు వాళ్ళు ఒకరినొకరు భరించుకోలేరు అప్పుడు పెళ్లికి ముందు నిన్ను విడిచి నేను ఉండలేను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాకు జీతమే లేదు అనేటువంటి ధోరణిలో ఆ బాధలో ఒకరినొకరు దగ్గరైన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులకు ఎందుకు ఒకరి మీద ఒకరికి అంత కోపం భరిస్తున్నాను నిన్ను నేను భరిస్తాను అనేంత పరిస్థితికి ఎందుకు దిగరు దానికి కారణాలు ఏంటి అంటే దీంట్లో చాలా ముఖ్యమైన విషయం అంటే దాదాపుగా ఇది చాలా మంది గమనించొచ్చు గమనించకపోవచ్చు
(03:18) నేను గమనించింది ఏంది అంటే అది మైండ్ లో జరిగేటువంటి చిన్న లాజిక్ అది చిన్న మెకానిజం ప్రతి విషయంలో జరిగేది అది ఏంది అంటే వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాల చదువుకోవాలి సంతోషంగా ఉండాలి తినాలి జీవితం
(04:04) గురించి ఎడ్యుకేషన్ ఫాలో అవుతూ వాళ్ళ కర్తవ్యం అదే వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు గాని బరువు గాని మానసిక పరమైన బాధలు గాని ఏవి ఉండవు వాళ్ళు హ్యాపీగా పొద్దున లేవాలి అయ్యావ్ కావాల్సిన ప్రతిదీ అందిస్తారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా డబ్బులు గాని డ్రెస్సులు గాని మనిషికి కావాల్సినటువంటి ప్రతి నీడ్ ఏదైతే ఉందో అది తల్లిదండ్రులు కష్టపడి అందిస్తుంటారు మా కూతురు బాగా చదువుకోవాలి హ్యాపీగా ఉండాలి జీవితంలో
(04:49) ఎదగాలి మా కొడుకు బాగుండాలి జీవితంలో గొప్పోడు కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు కష్టపడి అన్ని చేస్తుంటారు వీళ్ళు మార్నింగ్ చేసి మంచిగా హ్యాపీగా రెడీ అయ్యి రోజుకొక రకమైన స్టైల్ డ్రెస్సు మెయింటైన్స్ స్టాండ్లు కావాల్సిన మొబైలు బైకు వగైరా వగైరా అన్ని చివరికి వాళ్లకు కావాల్సిన పాకెట్ మనీ కూడా వాళ్ళకి ఏ బాధ లేదు హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి ఏ గొడవలు ఉండవు మానసికంగా ఎలాంటి ఆలోచనలు ఉండవు ఫ్రీగా
(05:36) ఉంటారు హ్యాపీగా చదువుకోవాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజీ కి వెళ్తారు ఈ సిచుయేషన్ లో వాళ్ళకి ఎలాంటి మానసిక బాధలు గాని జీవితంలో ఎలాంటి బాధ్యతలు గాని లేకుండా హ్యాపీగా తల్లిదండ్రులు ప్రతిదీ అందిస్తుంటే వాటిని యూస్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు వాళ్ళు అంటే కాలేజీ కి వెళ్ళిన తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు స్కూల్ లెవెల్స్ నుంచి కొన్ని అలాంటివి నడుస్తున్నాయి అనుకో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యవ్వన వయసు అలాంటిది ఆ రొమాంటిక్ ఫీల్ అన్నది క్రియేట్ అవుతూ ఉంటది బ్రెయిన్ లో అట్మాస్ఫియర్ అంటే అది ఆ యుక్త
(06:23) వయస్సు ఆ రొమాంటిక్ హీల్స్ అనేటివి మైండ్ లో క్రియేట్ అవుతుంటాయి హార్మోన్స్ అనేటివి అవుతుంటే ఆ హార్మోన్స్ వల్ల వాళ్లకు అమ్మాయి మీద అబ్బాయి గాని అబ్బాయి మీద అమ్మాయి గాని ఆ ఇద్దరి మీద ఒకరినొకరికి ఒక రొమాంటిక్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంటే అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది సో అట్రాక్షన్ వల్ల ఒకరినొకరు దగ్గరికి కలుస్తారు ఆ అట్రాక్షన్ వల్లే హ్యాపీగా ఉంటారు అయితే ప్రేమ అనేటువంటి ఆ తరుణంలో ఆ ప్రయాణంలో ఆ సిచుయేషన్ లో ఒకరినొకరు
(07:09) ఎదురైనప్పుడు చూసి నవ్వుకోవడం ఒకరి స్టైల్స్ గురించి ఒకరు మెచ్చుకోవడం ఒకరి అందం గురించి ఒకరు మెచ్చుకోవడం ఆ ఒకరి మాట విధానాలు కానివ్వండి చేతుల విధానాలు కానివ్వండి ప్రతిదీ ఒకరినొకరు మెచ్చుకోవడం అనేది జరుగుతుంది అప్రిషియేట్ చేసుకుంటారు అన్నమాట యువర్ గ్రేట్ చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు బ్యూటిఫుల్ ప్రతి విషయాన్ని వాళ్ళు ఒకరినొకరు మెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ అట్రాక్షన్ అది సో అలా జరుగుతూ ఉంటే ప్రతి రోజు అలా చేసుకుంటారు కనిపించినప్పుడు నవ్వుకోవాలి మాట్లాడుకోవాలి దూరంగా ఉన్నప్పుడు ఫోన్ చేసుకోవాలి ఫోన్ కాల్ ద్వారానో వాట్సాప్
(07:51) ద్వారానో కలిసిపోవాలి మీట్ అవుతూ ఉండాలి కమ్యూనికేట్ అవుతూ ఉండాలి తర్వాత ఏం చేయాలి బర్త్ డే లు వస్తాయి గిఫ్ట్స్ ప్రెసెంట్ చేసుకోవాలి ఆ పోతే ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తది ఒకరినొకరు ఏదో ఒక రకమైన గిఫ్ట్స్ ప్రెసెంట్ చేసుకోవడం అప్రిషియేట్ చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని క్రిటికల్ సిట్యువేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి వాళ్ళ మధ్యలో ఎవరికైనా ఎదురవుతూ ఉంటాయి అందులో వీళ్ళకి కూడా ఎదురవుతూ ఉంటాయి అందులో అబ్బాయి అమ్మాయి గురించి గాని అమ్మాయి అబ్బాయి గురించి గాని కేర్ తీసుకోండి అబ్బాయికి ఏదో చిన్న హెల్త్ బాలేదంటే అమ్మాయి టెన్షన్
(08:35) పడడం ఏమైంది రా అట్లా అవుతున్నావ్ అని అమ్మాయి టెన్షన్ పడడం కేక్ తీసుకోవడం చెప్పడం టాబ్లెట్ బాగా తీసుకో కేక్ తీసుకో నీళ్లు బాగు అన్నం తిను మర్చిపోకు టెన్షన్ తీసుకోకు భయపడకు బాధపడకు అమ్మాయిని అబ్బాయి గాని అబ్బాయిని అమ్మాయి గాని ఇలా ఒకరినొకరు కేర్ తీసుకుంటారు అన్నమాట ఒకవేళ అబ్బాయికి ఫైట్స్ జరుగుతుంటే అబ్బాయికి ఏదైనా అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అమ్మాయి ఏడవడం అమ్మాయికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అబ్బాయి రెసిపోయి సేవ్ చేసుకునే ప్రయత్నాలు చేయడం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి వాళ్ళ సంఘటనలు వాళ్ళ మధ్యలో ఇలా జరిగేటువంటి
(09:18) సంఘటనలు పోతే ప్రతి విషయంలోనూ ఇలాంటి ప్రతి విషయంలోనూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు చేసుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు ఆ మెంటల్ గా ఆ మధురమైన క్షణాలకి దగ్గర అవుతుంటారు అందులో నిండా మునిగిపోతుంటారు అప్పుడు ఏమైతది అంటే కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి విషయానికి ఆ సంతోషాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఆ సంతోషానికి అడిక్ట్ అవుతుంటారు పక్కా అప్పుడు అబ్బాయి కనిపించిపోయిన
(10:03) అమ్మాయి గాని అమ్మాయి కనిపించకపోయిన అబ్బాయి గాని ఆ కంప్లీట్ గా ఎఫెక్ట్ అవుతుంటారు చూడకుండా ఉండలేని పరిస్థితికి దితారు అది దేని కారణంగా వాళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు చేసుకునేటువంటి పనులు వాళ్ళిద్దరి మధ్యలో ప్రతి క్షణం ప్రతి రోజు ఏర్పడేటువంటి ప్రతి సందర్భంలో వాళ్ళు అనుభవించేటువంటి మధురమైన క్షణాలు ఏవైతే ఉంటాయో ఒకరి కోసం ఒకరు పడేటువంటి తపన ఆరాటం కేరింగ్ ఆ ఒకరి కోసం ఒకరు ఆ క్రియేట్ చేసుకున్నటువంటి మాటలు వీటన్నింటికీ ఆ అట్రాక్ట్ అవుతూ వాటి వల్ల
(10:50) వాళ్లకు దొరికే దొరికేటువంటి సంతోషం కానీ మధురమైన ఆ అట్మాస్ఫియర్ కానీ వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి వాటికి పూర్తిగా లొంగిపోతారు నిండా మునిగిపోతారు అన్నమాట అప్పుడు ఏమైద్ది అంటే వాళ్ళు ఒకరికొకరు కనిపించని టైం లో ఉండలేని పరిస్థితికి దిగజారుతారు వాళ్లకు ఏం అర్థం కాదు ఒకరోజు అమ్మాయి కనిపిన అబ్బాయి గాని అబ్బాయి కనిపిన అమ్మాయికి గాని ఒక రకమైన ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంటుంది టెన్షన్ మొదలవుతుంటుంది చూడాలి అంతే కలవాలి మాట్లాడాలి ఎందుకు అలాంటి హ్యాపీనెస్ మళ్ళీ రావాలి అలా వాళ్ళిద్దరు ఒకరు కూడా ఊరు కలిసినప్పుడే అలాంటి హ్యాపీనెస్ అనేది
(11:32) వస్తది అన్నమాట ఒక్క రోజు అమ్మాయి కనిపియకపోయినా అబ్బాయి గాని అబ్బాయి కనిపి కనిపియకపోయినా అమ్మాయి గాని అలా రియాక్ట్ అవుతుంటుంది సో ఇలాంటి సందర్భాల్లో లోపట వాళ్లకు కాలేజ్ టైం అయిపోతుంది అన్ని అయిపోతాయి ఒకరోజు మ్యారేజ్ సిట్యువేషన్ ఎదురవుతుంది వాళ్ళకి అబ్బాయి గాని అమ్మాయి గాని అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రకాల పరిపూర్ణమైన మధురమైన సంతోషకరమైన అయినటువంటి పరిస్థితులను అనుభవించిన వాళ్ళు వాటికి ఆ లొంగిపోయి అట్రాక్ట్ అయిపోయి నిండా మునిగిపోయిన వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితుల్లో చూసుకోకుండా ఉండలేని పరిస్థితుల్లో
(12:13) జీదారిన వాళ్ళు విడిచి ఉండలేరు వై ఆ సంతోషం వాళ్ళకి దొరుకుతుంది ఒకరికొకరు ఒకరి వల్ల ఒకరికి దొరుకుతుంది కాబట్టి ఒకరినొకరు విడిచి ఉండలేరు అలాంటి సిట్యువేషన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మాకు వేరే పెళ్లి వద్దు అమ్మాయి అంటే ఇష్టమైన అబ్బాయి అబ్బాయి అంటే ఇష్టమైన అమ్మాయి ఇద్దరు కలిసి పోరాటం చేసి ఏదో ఒక రకంగా ఒప్పించో చేసో లేకపోతే వాళ్ళని ఎదిరించో వాళ్లకు నచ్చకపోయినా వీళ్ళు దూరంగా వెళ్ళిపోయో మ్యారేజ్ చేసుకుంటారు ఒకటైతే ఓకే ఇప్పుడు స్టార్ట్ అవుద్ది సినిమా అసలు సినిమా వాళ్ళు ఎందుకు అలా కచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి విడిచిపెట్టి ఒకరినొకరు విడిచిపెట్టి
(12:56) ఉండలేక విడిపోయి ఉండే పరిస్థితులు లేక దగ్గర అయ్యాయి అండి అంటే ఆ ప్రేమించుకునే టైం లోపట వాళ్ళు అనుభవించినటువంటి మధురమైన క్షణాలకి బానిసత్వం అయ్యి ఆ బానిసత్వం వల్ల ఆ పరిస్థితులకు అడిక్ట్ అవ్వడం వల్ల ఆ అడిక్షన్ కారణంగానే వాళ్ళు విడిపోలేనటువంటి మానసిక పరిస్థితుల్లో ఒకటైతారు అందరిని ఎదిరించగలుగుతారు అంత ధైర్యం దమ్ము అన్ని వస్తాయి దానికి కారణం ఏందంటే అడిక్ట్ అవ్వడం వల్ల ఆ అడిక్ట్ అవ్వడం వల్లే వాళ్ళిద్దరూ అందరిని ఎదిరించగలుగుతారు పోరాడే పోరాటం
(13:41) చేయగలుగుతారు అవసరమైతే అందరిని వదిలేసుకొని ఒకరినొకరు దగ్గరై వెళ్ళిపోయి మ్యారేజెస్ కి వెళ్తారు అలా జరిగిన తర్వాత అలాంటి మధుర క్షణాలు వీళ్ళిద్దరి మధ్యలో రాకపోతే వాళ్ళు ఎలా ఉండగలుగుతారు చెప్పండి ఒకసారి ఆలోచించండి వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి విడిపోకుండా ఉండడానికి విడిపోయి బతకలేని పరిస్థితులకు దిగజారిపోయి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి ఆ మధురమైన క్షణాలకి బానిసలయ్యి ఒకరినొకరు విడిచి ఉండలేక ఒకరి వల్ల ఒకరు పొందినటువంటి ఆ సంతోషాన్ని పొందడానికే మెంటల్ గా అడిక్ట్ అయిన విధానం వల్లే వాళ్ళు ఒకరినొకరు విడిచిపెట్టి
(14:27) ఉండలేక అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు అలా అలాంటి వాళ్ళు పెళ్లి అయిన తర్వాత ఏం జరుగుతుంది యాక్చువల్లీ విడిపోయి ఉండలేక అందరిని ఎదిరించి ధైర్యంగా ఒకరినొకరు దగ్గర అయ్యి జీవితంలో కలిసి ఉండాలనే అటువంటి ఆలోచనకు దగ్గర అవ్వడానికి కారణం ఏందంటే ప్రేమించుకునే టైంలో మధురమైన క్షణాలను అనుభవించి సంతోషాన్ని పొందినటువంటి ఆ పరిస్థితులకు బానిస అయ్యి అంటే అడిక్ట్ అవ్వడం వల్లే వాళ్ళు విడిచిపెట్టి ఉండలేక అందరిని నుంచి పెళ్లి చేసుకుంటారు ఇది రీసన్ అయితే పెళ్లి తర్వాత ఏం జరుగుతది వాళ్ళిద్దరి మధ్యలో పొద్దున లేవాలి బాధ్యతలు ఉంటాయి బరువు ఉంటది
(15:12) తినాలి బట్టలు కావాలి ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల వ్యవస్థలని క్రియేట్ చేసుకోవాలి వీటన్నిటికీ ఏం కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఏం చేయాలి పని చేయాలి అప్పుడు ఏం చేయాలి ఇద్దరు కలిసి ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భాన్ని ప్రతి పరిస్థితిని వాళ్ళు గెట్ ఆన్ చేసుకుంటూ కష్టపడాలి పెళ్లి అంటే అదే మళ్ళీ బంధువులను చూసుకోవడం ఆ మళ్ళా చుట్టుపక్కల అన్ని పరిస్థితుల్ని గ్యాదర్ చేసుకోవడం ఇదే పని ఉంటది పెళ్లి అంటే ఏంటిది అంటే పెళ్లి అయిన తర్వాత ప్రతి విషయంలోనూ రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత సామాజిక
(15:57) బాధ్యత సామాజిక పరంగా కఠినమైన పద్ధతులు పెళ్లి అయిన తర్వాత ఒకరినొకరు ఆ సేవ చేసుకోవడం పెళ్లి అయిన తర్వాత బాలు సేవ చేసుకోవడమే కాదు వాళ్లకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి అంటే రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీగా సేవ చేయాల ఇది ఖచ్చితత్వం కొన్ని పద్ధతులు ఉంటాయి రూల్స్ ఉంటాయి ఇవన్నీ పాటించాలి అంటే ఇట్లా ఉండాలి ఇట్లా చూసుకోవాలి భార్య భార్య అంటే ఇట్లా చూసుకోవాలి ఇట్లా ఉండాలి అని ఇది విధానాలు సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కష్టపడాలి పని చేసుకోవాలి
(16:44) తెచ్చుకోవాలి తినాలి సంసారం అంటే ఎన్ని విధాలుగా ఉంటాయి అంటే ఒక మనిషిని రెస్పాన్స్ తీసుకొని ఒక మనిషి కోసం ఒకరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో చాలా కండిషనల్ గా ఉంటాయి అవి ఎవరిని బాధ పెట్టొద్దు మనం బాధ పడ్డ పర్లేదు ఇట్లాంటి కండిషన్లు కూడా ఎన్నో ఉంటాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ ఎందుకోసం అయితే వాళ్ళు వేటికి ఏ మధుర క్షణాలకైతే అలవాటు పడి బానిసలై అడిక్ట్ అయిపోయి విడిపోలేక పెళ్లి చేసుకున్నారో పెళ్లి అయిన తర్వాత అవే లేకుండా పోతాయి అప్పుడు ఏం చేయాలి పొద్దున డ్యూటీకి పోవాలి
(17:28) అమ్మాయి ఇంట్లో ఉంటదా డ్యూటీకి పోదాం కదా ఒక మళ్ళీ ఇండివిడ్యువల్ గా కష్టపడాలి అప్పుడు చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు పెళ్లి అంటేనే అంత ఎవరు నీకు సపోర్ట్ చేయరు మహా అయితే ఏదో ఒక రోజు ఆ ఇంటికి పిలిచి ఇంత భోజనం పెడతారు కావచ్చు ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో ఆపద ఉంటే ఒక పది రూపాయలు సపోర్ట్ చేస్తారు వస్తే నీ జీవితాంతం మాత్రం ఎవ్వరి దగ్గర రానివ్వండి మీది మీరే భరించాలి అవన్నీ భరించాలంటే ఏం చేయాలి ఒకరినొకరు మర్చిపోయి మరి హ్యాపీగా పని చేసుకోవాలి అప్పుడు ఏమైతది వీడు పొద్దున లేచి డ్యూటీకి వస్తది ఆ అమ్మాయి డ్యూటీకి వస్తదా ఇంట్లో ఉంటదా వీళ్ళు
(18:06) కలుసుకోవడానికి అవకాశం లేదు ప్రేమించుకునే టైం లో ఇవన్నీ లేవు అయ్యమ్మ వీడితో తినుకుంటా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని కావాల్సినవన్నీ చేసుకుంటా హ్యాపీగా హుందాగా ఉండుకుంటా ఫ్రీగా హ్యాపీగా ప్రేమించుకుంటా అలా ప్రేమించుకోవడం వల్ల జరిగిన మోసమే అది మధురమైన క్షణాలకు బానిస అవ్వడం ఆ సంతోషానికి బానిస అవ్వడం ఒకరి వల్ల ఒకరు పొందేటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్ గుడ్ ఏదైతే ఉంటదో వాటికి అలవాటు అవ్వడం జరిగింది ఎందుకు అంటే వాళ్ళు ఫ్రీగా ఏ బరువు బాధ్యతలు లేకుండా అయ్య నొప్పి లేకుండా అయ్యవాళ్ళు పెట్టిన తిండి తినకుండా ఫ్రీగా ఉండి ఒక యుక్త వయసులో హార్మోన్స్ కారణంగా
(18:44) అట్రాక్ట్ అయిపోయి దగ్గర అవ్వడం వల్ల జరిగిన మోసం అది సో అది పెళ్లి అయిన తర్వాత ఇన్ని రకాల బాధ్యతలు అనుభవిస్తున్న వాళ్ళ మధ్యలో అవి జరగవు అలాంటి పరిస్థితులు కూడా అవకాశం ఉండదు అప్పుడు ఏమైతది అంటే బ్రెయిన్ లో మందు తాగినోడు సిగరెట్ అలవాటు అయినోడు ఆ పోతే ఇంకోటి ఏంటిది ఆ రకరకాలుగా డ్రగ్స్ సంథింగ్ ఏదైనా కానీ ఆ చాక్లెట్ కాఫీ టీ ఆ పోతే ఏదైనా ఇక టీ లేకపోతే వానికి పిచ్చి దానికి మైండ్ పని చేయదు అంటాడు అట్లాంటిదే ఇది కూడా సరే ఈ మధురమైన క్షణాలకు అలవాటు పడ్డ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది పెళ్లి అయిన తర్వాత
(19:25) వాళ్లకు అవకాశం దొరకదు ఒకరినొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవడం ప్రొసీడ్ చేసుకోవడం కలుసుకోవడం ఒకరు ఒకరు చూసి నవ్వుకోవడం ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి వాళ్ళిద్దరూ ఒకటే దగ్గర ఉంటారు మళ్ళీ ఇంకోటి పొద్దున లేగానే ఎవరు పని వాళ్ళు వెళ్ళిపోవాలి లేకపోతే పూ దొరకదు కావాల్సిన బట్టలు దొరికాయి ఇంట్లోకి కావాల్సిన విషయాలు అది సంథింగ్ ఏదైనా కూడా క్రియేట్ చేసుకోలేరు అరేంజ్ చేసుకోలేరు దానికి కావాల్సిన డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే బాధ్యతగా కొన్ని పనులు నిర్వహించుకోవాలి ఇది జరిగేది అన్నమాట సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫ్రీగా ఉండి ఏ బాధ ఏ బరువు లేకుండా ఉన్న టైం లో ఫ్రీగా
(20:00) ప్రేమించుకున్న వాళ్ళకి మధ్యలో అప్పుడు ఏమి లేవు ఇప్పుడు అలాంటి బాధ్యతలన్నీ మధ్యలో దొరుకుతాయి అట్లాంటప్పుడు వీళ్ళు మళ్ళా ఎప్పుడు కలుసుకుంటారు కలుసుకోవాల్సిన అవసరం ఏంది వీళ్ళకు అది లేదు ఒకరి కోసం ఒకరు అప్రిషియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అది లేదు ఎందుకంటే మెంటల్ టెన్షన్స్ స్టార్ట్ అవుతాయి పెళ్లి అయిన తర్వాత మళ్ళా తర్వాత పిల్లలు ఒక పిల్లలు కాకముందు కూడా కొంతమందికి చాలా ఎఫెక్ట్ జరుగుద్ది ఇవన్నీ బాధ్యతలు అనేటివి మొదలైన తర్వాత వాళ్ళ మధ్య లోపట ఎలాంటి సంతోషకరమైనటువంటి అట్మాస్ఫియర్ ఉండది అది లేకపోవడం వల్ల ఆ మధుర పెళ్లికి ముందు
(20:38) ప్రేమలో ఉన్నప్పుడు దేనికైతే బానిస అయ్యారో దేనికైతే అడిక్ట్ అయ్యారో మధురమైన క్షణాలు సంతోషకరమైన క్షణాలు ఆ సంతోషం వెళ్ళిన తర్వాత దొరుకుతుంది అదన్నమాట రీసన్ ప్రేమలో ఉన్నప్పుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి అనుభవిస్తున్నంత సేపు హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి అలా రిలీజ్ అవ్వడం వల్ల మెంటల్ బ్రెయిన్ ఆ శరీరం టోటల్ గా ఆ హార్మోన్స్ కి అడిక్ట్ అయిపోతుంది దేని కారణంగా ఆ పరిస్థితుల కారణంగా ఒకరినొకరు ఆ కలిసి మాట్లాడుకోవడం
(21:23) చూసుకోవడం నవ్వుకోవడం అప్రిషియేట్ చేసుకోవడం గిఫ్ట్ ఇచ్చుకోవడం అలాంటి పరిస్థితుల వల్ల బ్రెయిన్ లో అలాంటి హ్యాపీ హార్మోన్ ఇల్లు తవ్వితే వాటికి వాళ్ళు అడిక్ట్ అవుతారు అక్కడ బానిస అవుతారు అన్నమాట అయితే పెళ్లి అయిన తర్వాత అవన్నీ ఉండవు ఏదో ఒక పరిస్థితిలో చిరాగ్గా ఉండడం కోపంగా ఉండడం తిరిగిపోవడం ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి అది పెళ్లి తర్వాత పెళ్లిలో జరిగే పెళ్లి తర్వాత జరిగేటువంటి వ్యవస్థ అసలు సినిమా ఇది వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంది అంటే ఇది అవి దొరకవు అలాంటి పరిస్థితులు ఉండవు ఇక సో అలవాటు పడ్డ వాళ్ళు మెంటల్ గా బాగా
(21:56) డిస్టర్బ్ అవుతుంటారు వాళ్లకు తెలవదు వాళ్ళకి కూడా తెలవదు వాస్తవానికి వాళ్ళకి కూడా అది అంత ఈజీగా అర్థం కాదు వాళ్లకి ఎందుకు కోపం వస్తుంది ఎందుకు చిరాకు వస్తుంది అనేది అర్థం కాదు బ్రెయిన్ అలాంటి హ్యాపీ హార్మోన్స్ ని కోరుకుంటుంది కానీ పెళ్లి అయిన తర్వాత ఏర్పడే హార్మోన్స్ ఏంటి స్ట్రెస్ హార్మోన్స్ ఒత్తిడికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి ప్రతి పరిస్థితి కఠినమైనదే ప్రతి సిట్యువేషన్ కఠినమైనదే వాటిని అనుభవించాలి ఫేస్ చేయాలి బాధలు అనుభవించాలి బరువులు ఎత్తుకోవాలి బరువుల్ని ఆ బాధ్యతలు సమస్యలను వాటన్నిటిని సాల్వ్ చేసుకోవాలి సో
(22:29) అట్లాంటప్పుడు ఏమైంది అంటే బ్రెయిన్ లో నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఒత్తిడి కారణంగా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతుంది ఆ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్ ఆ చిరాకు పడదు చిరాకు ఏర్పడుతుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మొత్తం హ్యాపీగా ఉంటది బాడీ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతాయి అంటే బాడీ ఇరిటేట్ అవుతుంది రిస్క్ ఫీల్ అవుతుంది ఆ సిట్యువేషన్ నుంచి బయట పడాలనే ఆలోచన ఆ ఆటోమేటిక్ మెకానిజం అనేది బ్రెయిన్ లో ఉంటుంది అది ఏదైనా గాని కొట్లాడ గాని లేకపోతే చిన్న బ్యాట్స్ స్మెల్ వచ్చినా కూడా అక్కడి నుంచి ఎస్కేప్
(23:08) అయ్యే ప్రయత్నం బ్రెయిన్ చేస్తుంది అలాంటి మెకానిజమే బ్రెయిన్ ఆ బ్రెయిన్ కారణంగానే వాళ్ళ లోపట ఆ మధురమైన క్షణాలు మళ్ళీ అనుభవించే పరిస్థితి లేక అలాంటి అవకాశాలు లేక ఏమైతుంది అంటే ఇద్దరి మధ్యలో చిరాకు పరాకు ఇవన్నీ మొదలై ఆ బ్రెయిన్ మెకానిజం వల్ల జరిగేటువంటి ఎఫెక్ట్ ఇద్దరి మధ్యలో అనుకున్నటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఎందుకు ఒకరినొకరు కొట్లాడుకుంటున్నారు అనేది ఒకరితో ఒకరు ఎందుకు కొట్లాడుతున్నారు అనేది ఎవరికో అర్థం కాదు వాళ్ళు అంటారు అప్పట్లకి నువ్వు ఉండలేవు అప్పట్లోకి నువ్వు మాట్లాడుతున్నావ్ అప్పట్లకి నువ్వు ఏం
(23:43) చేస్తున్నావ్ నా గురించి పట్టించుకుంటలేవు అని ఒకరు నాకు కోపం వస్తే నేను చెప్తాను తనకు కోపం వస్తే తను చెప్తుంది కానీ నాకు తను అర్థం కాదు ఎందుకు తిడుతుందో నేను తనకు అర్థం కాదు ఎందుకు తిడుతున్నాను ఇదంతా మీ బ్రెయిన్ లో జరిగేటువంటి మెకానిజం ఇది వాళ్ళకి అర్థం కాదు చెప్పుకుంటారు అలా ఉంటాలో ఇలా ఉంటాలో అప్పుడు అట్లా ఉండేదాని ఇట్లా ఉండటమని నా కోసం ఎంత ఎంతో సేపు చేసి నా కోసం ఏదైనా తెచ్చిని నా కోసం ఎంత టైం అయినా వేసి ఉండేదానివి నాకు ఏమైనా చేసి పెట్టేదానివి నా కోసం నువ్వు ఆరాటపడేదానివి నాకు ఇంత ఎఫెక్ట్ అయితే నువ్వు చాలా బాధపడేదానివి
(24:18) ఇప్పుడు ఆ సిచుయేషన్ లేదు అంటే ఎందుకు లేదు అంటే దానికి కారణం వీళ్ళు అనుభవిస్తున్నది పెళ్లి తర్వాత బరువు బాధ్యతలు కఠినమైన పరిస్థితులు పడి కారణంగా ఏర్పడేటువంటి అంటే స్ట్రెస్ ఆ స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యేటువంటి నెగిటివ్ కెమికల్స్ ఏమైతే ఉంటాయో వాటి వల్ల బాడీ బ్రెయిన్ నెగిటివ్ ఇంపాక్ట్ పడి ఇరిటేట్ అవుతూ ఆ చిరాకు పరాకు ఒకరి మీద ఒకరు కారణం లేకుండా కొట్టుకోవడం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటది ఇలా జరిగేటువంటి వాళ్ళిద్దరూ చెప్పుకుంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళు అంటారు నాకు అట్లా ఉండలేవు ఇట్లా ఉండలేవు అప్పుడు అట్లు ఇట్లా ఇప్పుడు అట్లా చేస్తలేవు అట్లా ఉంటలేవు అని
(24:59) చెప్పుకుంటారు ఉంటారు కానీ వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు ఎందుకంటే ఎవరి బ్రెయిన్ ఇద్దరి బ్రెయిన్ లో నెగిటివ్ ఇంపాక్ట్ స్ట్రెస్ హార్మోన్ తోనే ఎఫెక్ట్ అవుతుంటుంది సో ప్రేమలో మునిగి తేలి ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని పరిస్థితుల్లో ఒకరినొకరు దగ్గరై ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకరినొకరు భరించలేనటువంటి పరిస్థితులకు దగ్గర అయ్యి ఒకరినొకరు అసహ్యించుకొని దూరం అవ్వడానికి కారణం ఏంటి అంటే పెళ్లికి ముందు ప్రేమలో తేలినటువంటి మధురమైన క్షణాలకు బానిస అయ్యి అలాంటి సంతోషం కోసం అలాంటి మధురమైన క్షణాల కోసం ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేక దగ్గర అయిన
(25:41) ప్రేమికులు పెళ్లి చేసుకున్న ప్రేమికులు పెళ్లి తర్వాత ఆ పెళ్లిలో ఉన్నటువంటి కఠినమైన పరిస్థితులు పెళ్లిలో ఉన్నటువంటి బరువు బాధ్యతలు బాధలు ఎన్నో రకాల స్ట్రెస్ సంబంధించినటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఆ స్ట్రెస్ కారణంగా ఏర్పడేటువంటి చిరాకుతో ఇబ్బందులతో ఆ బ్రెయిన్ మెకానిజం వల్ల ఆ సిచుయేషన్ నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తారన్నమాట ఇది ప్రేమికుల యొక్క పెళ్లి తర్వాత జరిగేటువంటి పరిస్థితి వాళ్ళు విడిపోవడానికి కారణాలు ఇవి అన్నమాట
No comments:
Post a Comment