శృంగారం సినిమా వేరు వేరు/Director A D
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XEK__imrOH4
Transcript:
(00:07) వృత్తిరిత్య వాళ్ళు చేసేటువంటి పనులు యాక్టర్ కానివ్వండి యాక్టర్స్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్ ఇతర సినిమా ఆర్టిస్టులు సినిమా టెక్నీషియన్స్ ఎవరైనా సినిమాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటారు అంతా బాగానే ఉంటుంది ప్రేక్షకులు కూడా దాదాపుగా వాళ్ళని ఆదరిస్తేనే వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఏర్పడుతూ ఉంటుంది అంతా బానే ఉంటుంది కానీ కొంతమంది
(00:54) వాళ్ళు చేసేటువంటి కొన్ని గాసిప్స్ ఎలా ఉంటాయి అంటే హీరోయిన్స్ మీద ముఖ్యంగా సినీ దర్శకుల మీద హీరోస్ మీద ప్రొడ్యూసర్స్ మీద హీరోయిన్స్ కి సంబంధించి కొన్ని రకాల అల్గారి ప్రామిట్స్ రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఎలా అంటే సెక్సువల్ గా వాళ్ళ లైఫ్ ని షేడ్ చేసుకోవడం కోసం హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి ఇతర ఆర్టిస్టులకి ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్ల మీద చాలా రకాల
(01:39) రూమర్స్ క్రియేట్ అవుతుంటాయి హీరోయిన్స్ విషయంలో ఎందుకంటే వాళ్ళు ఒక సినిమాలో ఆఫర్స్ సాధించడం సంపాదించుకోవడం కోసం శరీరానికి పనంగా పెట్టి సెక్స్ వాళ్ళు గా కొన్ని వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళ యొక్క సినిమా జీవితాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తుంటారు అని చెప్పేసి కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు అంటే దాదాపుగా సినీ ప్రపంచంలోనే కాదు ప్రతి ఫీల్డ్ లో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే సెక్సువాలిటీ సెక్సువల్ అట్రాక్షన్
(02:27) అనేది అది ప్రతి జీవిలోనూ ఉంటుంది అలాగే మనిషిలో కూడా ఉంటుంది అది శారీరక పరమైనది వృత్తి పరమైనది కాదు ఒక మనిషికి ఒక వ్యక్తి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి అట్రాక్ట్ అవ్వడం కానీ ఒక అబ్బాయి అమ్మాయికి అట్రాక్ట్ అవ్వడం కానీ ఇవి జరిగేది దేని కారణంగా అంటే శారీరక పరమైనటువంటి ఒక అట్రాక్షన్ అది అది వృత్తి పరమైన విషయం కాదు వృత్తి పరంగా చేసుకోవాల్సినటువంటి విషయం కాదు సో దీన్ని దాదాపు చాలా మంది అపార్థం చేసుకొని సినిమా ఫీల్డ్ కి వ్యక్తిగతంగా శరీరక పరమైనటువంటి విషయాలని రకరకాల
(03:16) రూమర్లతో చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు సో వాస్తవానికి ఏంది అంటే అది సెక్సువల్ అట్రాక్షన్ అన్నది సెక్సువల్ నడవడిక అనేది దాదాపుగా శరీరానికి సంబంధించింది సో ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆ ఆకర్షణ వల్ల వాళ్ళ మధ్యలో ఏర్పడేటువంటి రిలేషన్షిప్స్ కి సినీ ఫీల్డ్ కి ఎలాంటి సంబంధం ఉండదు అది వ్యక్తిగతమైనది సెక్షువల్ ఇంట్రెస్ట్ అనేది వ్యక్తిగతమైనది సినిమా ఫీల్డ్ కి గాని సినిమా పనులకు గాని సంబంధించింది ఇది కాదు సో అలాగే ప్రతి
(04:04) ఒక్క ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నటువంటి అబ్బాయిలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ దాదాపుగా సెక్సువల్ ఇంట్రెస్ట్ అనేది కలిగేది శరీరక పరంగా వృత్తి పరంగా కాదు సో దాదాపు చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సెక్సువల్ ఇంట్రెస్ట్ ని సెక్సువల్ మూమెంట్స్ ని సినిమా ప్రపంచానికి సినిమా ఫీల్డ్ వృద్ధి సినిమా ప్రపంచాన్ని కొంచెం ఆ చెడుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు సో అది కరెక్ట్ కాదు ఎందుకు అంటే అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలని
(04:48) వృత్తిపరమైనటువంటి ఒక వ్యవస్థని అంటగట్టి సినిమా ప్రపంచాన్ని చెడుగా మాట్లాడే ఆలోచనలు కరెక్ట్ గా కాదు అనేది నా ఉద్దేశం సో ఇది ప్రతి జీవిలోనూ ఉండేటువంటి సెక్షువల్ అట్రాక్షన్ అన్నది కామన్ సో అలాగే మనుషుల్లో కూడా ఉంటుంది మనుషులు కూడా ప్రకృతిలో జీవులే కాబట్టి సెక్షువల్ అట్రాక్షన్ అన్నది శరీరక పరమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి సో ఏ ఫీల్డ్ అయినప్పటికీ ఏ వర్క్ లో ఉన్నప్పటికీ సెక్సువల్ అట్రాక్షన్ అనేది వాళ్ళ వ్యక్తిగతం ఆ వాళ్ళు చేసేటువంటి పనికి సంబంధించినటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో ఏ ఫీల్డ్ కి సంబంధించి
(05:34) వ్యక్తిగతమైన సెక్షువల్ అట్రాక్షన్ కి ఏ విధమైన సంబంధం ఉండదు సో దయచేసి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది సో థాంక్యూ
No comments:
Post a Comment