ఎమోషనల్ ఆక్సిడెంట్ ,emotional accident
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jKOcFutRGS8
Transcript:
(00:10) ఎమోషనల్ యాక్షన్స్ ఎమోషనల్ యాక్షన్స్ అంటే ఏంటి? ఏమై ఉంటుంది ఎమోషనల్ యాక్షన్స్ అంటే తనను తాను ట్రై చేసుకోవడం కానప్పుడు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఎస్ ఏంటి అయిపోద్ది ఎమోషనల్ యాక్షన్స్ అంటే ఏంటి ఎందుకు జరుగుతాయి తనతో ట్రై చేసుకోవడం అంటే ఏంటి ఎందుకు అలా ఎమోషనల్ యాక్షన్స్ అనేటివి జరుగుతా ఉంటాయి కారణం మీకు డ్రైవింగ్ అనేది రానప్పుడు రోడ్డుపై బైక్ తీసుకొని ప్రయాణం చేస్తుంటే కచ్చితంగా రోడ్డుపై యాక్సిడెంట్స్ అనేది జరగక తప్ప
(00:58) అలా యాక్షన్ జరగడం వల్ల శారీరక నష్టాలు అవసరమైతే ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అవునా కాదా ఎస్ అలాంటిదే ఎమోషనల్ యాక్సిడెంట్ కూడా నిన్ను నీ డ్రైవ్ చేసుకోవడం రానప్పుడు ఎదురయ్యా సమస్య అది ఎలా ఉంటుందంటే [సంగీతం] నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఎదురయ్యేటువంటి సమస్య నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకో ోలేక ఆ ఎమోషన్స్ కి నువ్వు లొంగిపోయినప్పుడు నీలో ఏర్పడేటువంటి సమస్య నిన్ను నువ్వు
(01:44) కంట్రోల్ చేసుకోలేక ఆ లొంగిపోయినప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఆ ఎమోషన్స్ కి నువ్వు లొంగిపోయినప్పుడు నీలో ఏర్పడేటువంటి సమస్య ఎందుకంటే నీ ఎమోషన్స్ ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని సమయంలో నీ బాడీ నీ కంట్రోల్ లో ఉన్నాయి. అప్పుడు నీకు తెలియకుండానే నీ ఎమోషన్స్ చేతుల్లోకి నీ బాడీ అలా నీ బాడీ నీ ఎమోషన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది అంటే నీ శరీరాన్ని నీ ఎమోషన్స్ే నడిపిస్తాయి.
(02:16) అప్పుడు నీకు డ్రైవింగ్ రాకపోవడం వల్ల వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవడం తెలియకపోవడం వల్ల ఆ ఎమోషన్స్ వల్ల నీ బాడీ అయమాయంలో పడిపోయి ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతుంది హద్దులు దాటిపోతుంది. అదే సమస్య. నువ్వు బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీకు డ్రైవర్ రాకపోవడం వల్ల నీ పరిస్థితి బైక్ చేతుల్లోకి వెళ్ళిపోయి ఆ బైక్ తనంతట తాను హద్దులు రాటి రోడ్ పై పరుగులు తీస్తూ ఉంటే అలా పరుగులు తీసే బైక్ కారణంగా ఎంతో మందికి యాక్సిడెంట్ అవ్వడం జరుగుతుంది.
(02:46) అలా యాక్సిడెంట్ అవ్వడంతో నీకే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా శారీరక నష్టాలు ప్రాణ నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటిదే ఎమోషనల్ యక్సిడెంట్ కూడా ఉదాహరణకు నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించావు ఆ వ్యక్తి మీద నీకు ఎనలేని ప్రేమ అనేది పెరిగిపోయింది. అమితమైన ప్రేమతోనే నువ్వు ఆ వ్యక్తిని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నావ్ నీలో పెరిగేటువంటి ఆ ప్రేమ ఎక్కువైపోయి ఆ ప్రేమను కంట్రోల్ చేయడం నీకు తెలియనప్పుడు ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవడం నీకు రానప్పుడు నిన్ను నువ్వు ట్రై చేసుకోవడం నీకు తెలియనప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఆ ఎమోషన్లోకి
(03:24) వెళ్ళిపోయి ఆ ఎమోషన్ వల్ల నీ శరీరం హద్దులు దాటి ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అలా హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల నువ్వు ఏ వ్యక్తినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తికి ఉండేటువంటి ఆకాస్త ప్రేమ కూడా ఇష్టం కూడా మితిమీరిన నీ యొక్క ప్రేమ వల్ల చిరాకు దొబ్బి నీ మీద ఉన్నటువంటి ఆకాశ ఇష్టం కూడా చెదిరిపోవచ్చు దీన్నే ఎమోషనల్ యాక్సిడెంట్ అంటారు.
(03:53) నీలో లేనిది ఎదుటి వాళ్ళలో కనిపిస్తే అది చూసి ఊరలేక తట్టుకోలేక నీలో పెరిగిపోయేటువంటి ఈర్ష అసూయ జెలసీ వల్ల నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటే నిన్ను నువ్వు డ్రైవ్ చేసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉంటే నీకు తెలియకుండానే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న నువ్వు ఈర్ష శతుల్లోకి వెళ్ళిపోతావ్.
(04:17) అలా వెళ్ళిపోవడం వల్ల ఆ ఈర్ష నిన్ను నీకు తెలియకుండానే నడిపించడం అనేది జరుగుతుంది. అలా ఈర్షా చేతుల్లోకి వెళ్ళిపోయిన నువ్వు అద్దులు తాటి ప్రవర్తిస్తూ ఉంటే ఎదుటి వాళ్ళకి నీ మీద కలిగేటువంటి ఎమోషన్ వల్ల నచ్చక నిన్ను దెబ్బకొట్టేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇది ఒక ఎమోషనల్ యక్సిడెంట్ ఇంకో ఎమోషనల్ యాక్సిడెంట్ ఏంటంటే ద్వేషం నీకు ఎదుటి వ్యక్తి మీద ద్వేషం అనేది ఏర్పడేసింది.
(04:50) ఆ దేశాన్ని నీలో పెంచుకుంటా ఉంటే ఆ ద్వేషాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో నీకు తెలియకపోవడం వల్ల నీలో హద్దులు దాటి పెరిగిపోయేటువంటి ఆ ద్వేషం వల్ల ఎట్టి వ్యక్తి మీద పెరిగిపోయేటువంటి ఆ ద్వేషం వల్ల నీ శరీరం ఆటోమేటిక్ గా ద్వేషం కంట్రోల్ లోకి వెళ్ళిపోయి ఆ ద్వేషమే నిన్ను నడిపించడం వల్ల ఎదుటి వ్యక్తికి నీ మీద అసహనం అనేది ఏర్పడి నీకు ఏదైనా నష్టం చేసేటువంటి అవకాశం ఉండొచ్చు.
(05:22) ఎందుకంటే నువ్వు అద్దులు దాటి చూపించేటువంటి ద్వేషం వల్ల ఎదుటి వ్యక్తికి అసహనం అనేది ఏర్పడి నీ మీద కోపం పెరిగిపోయి నీకు ఏదైనా నష్టం తలపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక ఎమోషనల్ యక్సిడెంట్ నీలో కోపం పెరిగిపోయి నీలో పెరిగిపోయేటువంటి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నీకు తెలియకపోవడం వల్ల ఆ కోపం చేతుల్లోకి నువ్వు వెళ్ళిపోయి నీకు తెలియకుండానే నీ కోపాన్ని ఎదుటి వాళ్ళ మీద నీకు తెలియకుండానే అదికైన కోపాన్ని చూపిస్తూ వాళ్ళని కంట్రోల్ చేయాలనో లేకపోతే వాళ్ళని ఆ నీ హద్దుల్లో పెట్టుకోవాలనో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి నీ మీద పెరిగేటువంటి కోపం
(06:00) వల్ల ఎమోషనల్ యాక్సిడెంట్ అనేది జరిగిపోయి ఆ కోపం వల్ల మీ బంధాలు తెగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. నవ్వు నవ్వు అనేది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. నవ్వితే ఎంతో అలాగే ఉంటారు కానీ ఆ నవ్వును కూడా నువ్వు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో గనుక నువ్వు ఉంటే నలుగురు ముందు నువ్వు అతిగా నవ్వుతూ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో నీ శరీరం గనుక హుషారుగా ఎంతో ఆనందంగా ప్రవర్తించేటువంటి నీ శరీరాన్ని నిన్ను చూసి నీ నవ్వును చూసి కీర్ష పెంచుకొని నీ నవ్వును జీవితంలో లేకుండా చేయాలని చూసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే అలా ఊరనే వాళ్ళు చాలా
(06:46) మంది ఉంటారు సొసైటీలో ఇలాంటి ఆనందాన్ని సంతోషాన్ని నవ్వుని చూసి తట్టుకోలేక ఎదుటి వాళ్ళని ఆ నవ్వుని ఆ ఆనందాన్ని సంతోషాన్ని లేకుండా చేయాలని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో కాబట్టి అలా నీలో పెరిగిపోయేటువంటి ఆ నవ్వు ఆనందం సంతోషాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ నవ్వుని ఆనందాన్ని సంతోషాన్ని కంట్రోల్ చేసుకోవడం నీకు తెలియనప్పుడు ఆ ఎమోషన్స్ చేతుల్లోకి నువ్వు వెళ్ళిపోయి నీకు తెలియకుండానే హద్దులు మీరి నవ్వడం హద్దులు మీరి సంతోషపడడం హద్దులు మీరి ఆనందంగా గడపడం వల్ల చూసేవాళ్ళు నీ ఆనందాన్ని జీవితంలో లో చూడడం ఇష్టం లేక వాటిని లేకుండా చేయాలనేటువంటి ఆలోచనలు చేసి
(07:34) నిన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు. ఇది కూడా ఒక రకమైనటువంటి ఎమోషనల్ యాక్షన్ ఇలా ప్రతిది ప్రేమ నవ్వు ఆనందం సంతోషం ఈర్ష ద్వేషం కోపం అన్ని నిన్ను కంట్రోల్ చేసుకోలేక మీలో ఉన్నటువంటి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడతా ఉంటే మీ శరీరం ఆ ఎమోషన్స్ చేతుల్లోకి వెళ్ళిపోయి అద్దులు మీరి ప్రవర్తించడం వల్ల ఎదుటి వాళ్ళకు చిరాకు దొబ్బచ్చు ఈర్ష పుట్టొచ్చు ద్వేషం పుట్టొచ్చు కోపం రావచ్చు అసహ్యం రావచ్చు ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్ ఎదుటి వాళ్ళలో కలగడం వల్ల నీలో ఎమోషన్స్ వల్ల నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది.
(08:13) ఇలా నీలో ఏ ఎమోషన్ ఎక్కువైనా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక నిన్ను నువ్వు నియంత్రించుకోవడం నీకు తెలియనప్పుడు కచ్చితంగా హద్దులు మీరిన ప్రవర్తన అనేది ఏర్పడతా ఉంటుంది. ఆ హద్దులు మీరిన ప్రవర్తన వల్ల ఎన్నో రకాల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నీ యొక్క హద్దులు మీరిన ఎమోషన్స్ కి నీలో ఉన్నటువంటి హద్దులు మీరిన ఎమోషన్స్ కి ఎదుటి వ్యక్తిలో ఎక్స్ ఎమోషన్స్ అనేటి ఏర్పడి అంటే ప్రతి ఎమోషన్స్ అనేటి ఏర్పడి ఆ ఎక్స్ ఎమోషన్స్ వల్ల ఇద్దరి మధ్యలో ఎమోషన్స్ యాక్సిడెంట్ అనేటివి ఏర్పడి కచ్చితంగా ఆ రిలేషన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. సేమ్
(08:50) బైక్ డ్రైవింగ్ చేయడం రానప్పుడు రోడ్డు పై యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటుందో ఆ రకంగానే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం తెలియనప్పుడు కచ్చితంగా సొసైటీలో కోట్ల మెంటాలిటీస్ కలిగి ఉన్నటువంటి సొసైటీలో ఈ రకంగా తన శరీరాన్ని తనకు నడుపుకోవడం రానప్పుడు తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం రానప్పుడు కచ్చితంగా ఇలా డ్రై చేసుకోవడం తెలియని వాళ్ళ మధ్యల ఎన్నో రకాల యాక్షన్స్ అనేటివి జరిగిపోవడం వల్ల ఇలా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక తమ శరీరాన్ని డ్రైవ్ చేసుకోవడం తమకు తెలియక తన ఎమోషన్స్ ని తను కంట్రోల్ చేసుకోవడం తెలియక సొసైటీలోకి వెళ్లి కచ్చితంగా ఎమోషనల్
(09:34) యాక్షన్స్ గురికాక తప్పదు. ఎందుకు అంటే తను తాను కంట్రోల్ చేసుకోలేక అద్దులు మీరినటువంటి ఎమోషన్స్ వల్ల ఎదుటి వాళ్ళలో ఎక్స్ ఎమోషన్స్ అనేటివి క్రియేట్ అయ్యి ఇద్దరి మధ్యలో ఎమోషనల్ యాక్షన్స్ అనేటివి జరుగుతాయి. అలా జరగడం వల్ల మామూలుగా రిలేషన్స్ దెబ్బ తినడం లేదా ఇద్దరి మధ్యలో పెరిగిపోయినటువంటి భాగోద్యోగాల వల్ల కొట్టుకోవడం తిట్టుకోవడమే కాకుండా ప్రాణాపయ పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వు డ్రైవ్ చేసుకోవడం నేర్చుకో నీలో ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో అప్పుడే సొసైటీలోకి వెళ్ళు
(10:15) సొసైటీలో 10 మందితో కలువు 10 మందితో మాట్లాడు అప్పటివరకు సొసైటీలో లో నీకు డ్రైవ్ చేయడం తెలివనటువంటి ఎమోషన్స్ ను పట్టుకొని సొసైటీలోకి వెళ్ళకు నీకు ఎమోషన్స్ ను డ్రైవ్ చేయడం తెలవక ఆ ఎమోషన్స్ ను పట్టుకొని సొసైటీలోకి వెళ్తే ఆ ఎమోషన్స్ వల్ల ఎదుటి వ్యక్తిలో ఎక్స్ ఎమోషన్స్ అనేటివి ఏర్పడి ఇద్దరి మధ్యలో ఎమోషనల్ యాక్షన్స్ అనేటివి ఏర్పడి ఎన్నో రకాల ప్రమాదాలు ఏర్పడొచ్చు అవసరమైతే ప్రాణపోయే పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు.
(10:49) సో బి అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ జస్ట్ లెర్న్ యువర్ సెల్ఫ్ డ్రైవ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉండి నిన్ను నువ్వు డ్రైవ్ చేసుకోవడం తెలియక నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి ఎమోషన్స్ ని పట్టుకొని సొసైటీలోకి వెళ్తే ఆ సొసైటీలో ఎదుటి వాళ్ళలో ఎక్స్ ఎమోషన్స్ అనేటివి ఏర్పడి ఇద్దరి మధ్యలో ఎమోషనల్ యాక్షన్స్ అనేటివి జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు తనను తాను డ్రైవ్ చేసుకోవడం తెలుసుకోవాలి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోడం తెలుసు కోవాలి అప్పుడే ఆ ఎమోషన్స్ ని పట్టుకొని సొసైటీలోకి వెళ్తే సేఫ్ ఎలాంటి ఎమోషనల్ యాక్షన్ జరగవు ఎందుకంటే నిన్ను నువ్వు
(11:24) కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎదుటి వ్యక్తిలో ఎలాంటి ఎక్స్ ఎమోషన్స్ అనేటి ఏర్పడమే
No comments:
Post a Comment