మొగుడు పెళ్ళాల గోడవకి ఆచారాలు కూడా ఒక కారణం కావచ్చు
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wUZB1ah7Scw
Transcript:
(00:08) అంటే రీసెంట్ గా నేను మన దేవ్ ఇండియన్ ఫ్యామిలీ స్టేట్ హెడ్ అయినటువంటి ఆ మధుసన్ రాజు గారిని కలిశాను పెళ్లి తర్వాత జరిగేటువంటి దారుణాల పైన నటువంటి దారుణాల గురించి చర్చించడం అనేది జరిగింది. అయితే అదే విధంగా ఒకప్పుడు ఆడవాళ్ళు తమకు నచ్చని కుటుంబంలో ఉండడం ఇష్టం లేక వాళ్ళని వదిలించుకోవడానికి లేదా వాళ్ళ ఆ స్వార్థానికి లేదంటే వాళ్ళ లాభాపేక్షణ కోసం లేదంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం వాళ్ళ
(00:52) కాసి తీర్చుకోవడం కోసం అని చెప్పేసి ఒకప్పుడు కొంతమంది మాత్రమే ఈ ఆడవారి కోసం కేటాయించినటువంటి చట్టాలని దుర్వినియోగం చేయడం అనేది జరిగింది ఇప్పుడు మాత్రం అది పెరుగుతూ పెరుగుతూ దాదాపుగా ఎక్కువ మంది ఆడవారి కోసం కేటాయించినటువంటి చట్టాల్ని ఇష్యూస్ చేస్తున్నారు దుర్వినియోగం చేయడం జరుగుతుంది. అయితే ఇలా జరిగేటువంటి ఈ గొడవలు భార్య భర్తల మీదే గొడవలు గాని అత్తగారి మీద ఆడవాళ్ళకు పెరిగేటువంటి భయంకరమైనటువంటి ద్వేషం పెరగడం ఆ ద్వేషంతోని ఆ అత్తింటి వారిని ఆ భర్తని
(01:40) భర్తకు సంబంధించిన బంధువులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు. దానికి తోడుగా ఈ మధ్య సుప్రీం కోర్టు కూడా కొన్ని రిస్టిషన్స్ పెడుతూ కొన్ని తీర్పులు కూడా జారీ చేయడం జరిగింది. ఎలా అంటే ఒకప్పుడు 498ఏ సెక్షన్ కింద ఎఫఆర్ బుక్ అయితే గనుక కచ్చితంగా ఇమ్మీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది జరిగేది.
(02:06) ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా వెంటనే ఎలాంటి ఇంక్వైరీ అనేది చేయకుండా డైరెక్ట్ గా అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేకుండా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఆధారాలను బట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయకపోవడం అనేది జరగాలని చెప్పేసి సుప్రీం కోర్టు కొన్ని తీర్పులను జారీ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎందుకని ఇలా ఫ్యామిలీల మధ్యల గొడవలటి స్టార్ట్ అవుతాయి.
(02:49) దానికి కారణం ఏంటి ముఖ్యంగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తే నేను కొన్ని విషయాలను పరిశీలనలోకి తీసుకుంటే దాంట్లో నాకు అర్థమైన విషయాలు నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే పెళ్లి తర్వాత ఆడపిల్ల ముఖ్యంగా అంటే మన భారతీయ సాంప్రదాయాన్ని బట్టి ఆడపిల్ల ఆ మగ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఆ ఇంట్లో కాపరి చేయడం అనేది జరుగుతుంది.
(03:21) అది భారతదేశ సాంప్రదాయం ముఖ్యంగా అయితే ఆ రకంగా ఆడవాళ్ళు భర్త ఇంటికి వచ్చి భర్త ఇంట్లో ఉంటూ కాపురం చేయడం అనేది జరుగుతుంది మొదట్లో బాగానే ఉన్నప్పటికీ కొద్ది రోజుల తర్వాత ఎందుకు వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయి ఎందుకని ఆ ఇంట్లో వాళ్ళకి ఆ అమ్మాయి మధ్యలో ఎన్నో రకాల గొడవలు ఆ మనస్పర్ధలు ఇవన్నీ మొదలవుతాయి అనేది పరిశీలన పరిశీలిస్తే నాకు తెలిసిన మట్టుకు ప్రతి మనిషి పుట్టి నుంచి ఒక ఎన్విరాన్మెంట్ లో పెరగడం
(04:07) అనేది జరుగుతుంది. తను పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ లో ఆ చుట్టూ ఉన్న మనుషులు వాతావరణం పరిస్థితులు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఆ ఈ రకరకాల విషయాలన్నీ ఆ రకరకాల విషయాల అన్నింటిని అనుసరించి వాళ్ళ యొక్క ఇష్ట ఇష్టాలు ఉద్దేశాలు మానసిక పరిస్థితి అనేది అక్కడ తయారవ్వడం అనేది జరుగుతది. దానికి తోడుగా ప్రతి
(04:54) ఇంటికి ఒక రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఆ పద్ధతులు ఉంటాయి. ఆ ఆ ఇంటి వ్యవస్థలు అంటే ఎంతో కాలం నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి కానివ్వండి వాళ్ళ పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని రూల్స్ అనేటివి క్రియేట్ చేసుకుంటూ ఆ క్రియేట్ చేసుకున్నటువంటి రూల్స్ ను అనుసరిస్తూ వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఆ రూపొందించుకుంటూ వాటిని అనుసరిస్తూ ఆచరించడం అనేది జరుగుతది.
(05:25) మాటలు మాట విషయంలో కానివ్వండి ప్రవర్తనల విషయంలో కానివ్వండి కట్టుబాట కట్టుబాట్ల విషయంలో కానివ్వండి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనేటువంటి విషయాల్లో కూడా ఒక్కో ఫ్యామిలీ ఒక్కో రకమైనటువంటి పద్ధతులను రూపొందించుకొని వాటిని అనుసరిస్తూ ఆచరిస్తూ ఉంటారు. [సంగీతం] ఆ ఇంటికి పెద్దలు వాళ్ళ పిల్లలకి అలవాటు చేయడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి.
(05:55) ఆ అలా ప్రతి మనిషి ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలతోని పరిస్థితుల వల్ల కొన్ని రకాల పద్ధతులు రూపొందించుకొని ఆ వాళ్ళ ఫ్యామిలీ కంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆచార వ్యవహారాలు అంటే రూపొందించుకొని వాటిని అనుసరించడం ఆచరించడం అనేది జరుగుతూఉంటుంది. ఆ క్రమంలో పెళ్లి తర్వాత అమ్మాయి వీళ్ళ ఇంటికి వస్తుంది. వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడే ఆచార వ్యవహారాలు వేరే ఉంటాయి.
(06:28) ఇక్కడ పద్ధతులు వేరే ఉంటాయి ఇక్కడ పరిస్థితులను బట్టి వీళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది వీళ్ళ మానసిక స్థితి వేరే ఉంటుంది. ఇలా వాతావరణ పరిస్థితి కూడా దాదాపుగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ అమ్మాయి పెరిగినటువంటి ఇంటి వాతావరణం వాళ్ళ అమ్మ నాన్నల యొక్క మానసిక పరిస్థితి చుట్టూ ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆ అభిప్రాయాలు ఆలోచన విధానాలు ఆ ఇంటి పరిస్థితులను బట్టి వాళ్ళు రూపొందించుకొని ఆ అనుసరిస్తూ ఆచరించేటువంటి రకరకాల పద్ధతులు వాళ్ళకంటూ కొన్ని ఆచార వ్యవహారాలు అనటి వాళ్ళకు కూడా ఉంటాయి మాటల విషయంలో కానివ్వండి బంధువుల విషయాల్లో రెస్పెక్ట్ విషయాల్లో
(07:12) కానివ్వండి గౌరవ మర్యాదల విషయాలలో కానివ్వండి ఏ విషయాలలోనా ఆ అమ్మాయి ఒక రకమైనటువంటి కల్చర్ నుంచి వస్తుంది అంటే వాళ్ళకి వీళ్ళకు కాస్త దగ్గర పోలికలు ఉన్నటువంటి ఉన్నప్పటికీ ఆ వాళ్ళ విధానాలు వాళ్ళ ఒక మనిషికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలకు చాలా తేడాలు ఉంటాయి. ఒక మనిషితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా వ్యవహరించాలి అనే విషయాలలోపట ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి మధ్యలో చాలా తేడాలు అనేటివి ఉంటాయి.
(07:45) అంటే ఆ రకంగా డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చి ఏర్పడేటువంటి ఈ పెళ్లి బంధంలో ఉన్నటువంటి భార్యా భర్తలు ఆ ఒక ఇంట్లో ఉండి మామూలుగా ఆ భర్త ఇంట్లో దాదాపుగా భార్య ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అత్తారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఆ స్త్రీకి ఆ ఆడవాళ్ళకి ఇక్కడ కల్చర్ ఇక్కడ వ్యవస్థలు ఇక్కడ అధికార విషయాలు అధికారానికి కి సంబంధించిన విషయాలు కానివ్వండి ఆచరించే పనుల విషయాల్లో కానివ్వండి, పద్ధతుల విషయాల్లో కానివ్వండి గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఏ విషయాల్లో కానివ్వండి ఆ అమ్మాయికి దాదాపుగా అట్లీస్ట్ ఒక 70% 60% వరకు తేడా అనేది ఉంటుంది.
(08:35) అలా ఉన్నటువంటి ఈ మనుషుల మధ్య ఆమె మెదులుతా ఉంటుంది. వాళ్ళ ఇంటి పరిస్థితులకి ఇంటి పరిస్థితులకు తేడా ఉంటుంది. ఆ తేడాను బట్టి అమ్మాయి కూడా కొద్ది రోజులు అంటే కొత్తగా వచ్చినప్పుడు కొంచెం కాస్త సంబరంలో కలిసి ఉన్నప్పటికీ క్రమక్రమంగా మనస్పర్ధలు అనేటి ఇక్కడే స్టార్ట్ అవుతాయి మనకి ఇప్పుడు సపోజ్ ఆ వాళ్ళ ఇంట్లో కడప గడప కడిగి ముగేసి చేసేటువంటి వ్యవహారాలు కూడా ఒక రకమైన ఆచారం ఉండొచ్చు పద్ధతులు ఉండొచ్చు ఈ ఇంట్లో ఒక రకమైనటువంటి పద్ధతి ఉండొచ్చు ఆ ఇంట్లో వ్యవహారాలు ఆచార వ్యవహారాలు గాన పద్ధతులు గన అని ఆ రకంగా అక్కడ విషయాలు అక్కడ పద్ధతులు అక్కడ ఆచార
(09:16) వ్యవహారాలు ఇక్కడ ప్రయోగించే ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి అక్కడి విషయాలు అక్కడ ఆలోచన విధానాలు అక్కడ పద్ధతులు అక్కడ ఆచారాలు ఈ ఇంట్లో తనకు తెలిసిన పద్ధతులు ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ఇంట్లో పనుల విషయాల్లో కానివ్వండి అండి పెట్టే విషయాల్లో కానివ్వండి మనసుతో మాట్లాడే విషయంలో కానివ్వండి ఏ విషయంలో కానివ్వండి అధికారానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి వాళ్ళ ఇంట్లో ఎలాగైతే ఉందో ఈ ఇంట్లో ఈమెకు తెలిసినా తెలవకపోయినా ఈ ఇంట్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆ ఇంట్లో
(09:56) ఉండేటువంటి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులు ఆచార వ్యవహారాలు స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్ గా ఈ మానసికంగా వాళ్ళు హట్ అవ్వడం జరుగుతుంది. ఈ మనిషి ఏంది మాకు వ్యతిరేకంగా ఇలా చేయడం ఏంది ఎక్కడో పద్ధతులు మా ఇంట్లో ప్రయోగం చేయడం ఏంటి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అలా అలా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఇలా ఇంప్లిమెంట్ చేసేటువంటి అమ్మాయి పనులు పద్ధతులు అన్ని చూస్తూ నచ్చకపోయినప్పుడు కొద్ది రోజు సద్దుకుపోతుంటారు తర్వాత ఖండించడం మొదలుపెడతారు అడ్డుకోవడం మొదలుపెడతారు ఎందుకంటే మా ఇంట్లో
(10:37) వ్యవహారాలు వేరు మా ఇంట్లో పద్ధతులు వేరు మా ఇంట్లో నడుచుకునే విధానం వేరు మేము అనుసరించే విధానాలు వేరు నువ్వు ఎక్కడో ఆలోచనలు పద్ధతులు అన్ని తీసుకొచ్చి మా ఇంట్లో ప్రయోగం చేస్తున్నావ్ అది కరెక్ట్ కాదని చెప్పేసి ేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అది మగవాళ్ళ వల్ల కావచ్చు భర్త వల్ల లేకపోతే ఇంట్లో ఎవరో ఒకరి వల్ల కచ్చితంగా వాళ్ళ ఈగో హర్ట్ అవ్వడం మానసికంగా వాళ్ళకు ఇబ్బందికరంగా అనిపించి అడుకోవడం అనేది మొదలెడతాం.
(11:04) ముఖ్యంగా అత్త కోడల మధ్య ఇలాంటి రచ్చ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇంట ఇంట్లో అన్ని ఇన్నేళ్ల నుంచి నేను కొన్ని పద్ధతులు నిర్మించుకొని పెట్టుకున్నా వాటిని కాకుండా మేము లేని మాకు తెలియని విషయాలన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మా ఇంట్లో అలాంటివి చేయకనేటువంటి ఆలోచనలు చెప్పినా చెప్పకపోయినా డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.
(11:36) అది అతే ఆ ఇంటి అత్త కావచ్చు లేదంటే భర్తే కావచ్చు లేదంటే బావే కావచ్చు ఆ ఆడబిడ్డలే కావచ్చు ఎవరైనా గాన అడుకునే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అలా జరిగినప్పుడు ఈ కోడలుగా ఈమె యొక్క ఈగో అనేది హట్ట అవ్వడం జరుగుతుంది. ఈగో దెబ్బ తినడం అనేది మొదలవుతుంది. అంటే నేను చేయడం నీ ఇంట్లో ఈ ఇంట్లో మనిషినే కదా నా ఇష్ట ఇష్టాలు ఈ ఇంట్లో ఎందుకు నడవు అనే కాడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది.
(12:07) వాళ్ళు చెప్తే నేను చేయాలా నాకు కూడా ఇష్ట ఇష్టాలు ఉంటాయి నాకు తెలిసిన విషయంలో నేను చెప్తాను వాళ్ళకు నచ్చకపోతే ఊరుకోవాలి నన్ను ఎందుకు అడ్డుకోవాలి నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తానని ఈ అమ్మాయి ఈ రకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు ఆచరించినటువంటి పద్ధతులు వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ అమ్మలు అందరూ ఆచరించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ అమ్మాయి మైండ్లో అవే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ ఇంట్లో కూడా పనులు చేసే ప్రయత్నం చేస్తా ఉంటది మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటది.
(12:41) వాళ్ళ ఏదనా విషయాల్లో ఇప్పుడు ఇంట్లో కొన్ని పూజలు పునస్కారాలకు సంబంధిన విషయాల్ లోపట ముఖ్యంగా ఆ వాళ్ళ ఇంట్లో ఒక రకమైన పద్ధతులు ఉంటాయి వీళ్ళ ఇంట్లో ఒక రకమైన పద్ధతులు ఉంటాయి. ఆ రకంగా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పద్దుల కోసం వీళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికి తెలిసిన విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన విషయాలు వాళ్ళ అమ్మ ఆచరించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఆ ఈ ఇంట్లో అలా చేస్తారా ఇలా చేస్తారా అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి ఈ అమ్మాయి ఏదో అక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది.
(13:16) వాళ్ళు చేసే వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులే తప్పు అన్నట్టుగా ఈ అమ్మాయి అనకపోయినప్పటికీ అది కరెక్ట్ కాదు అట్లా కాదు కదా ఇట్లా చేయాలి కదా అని చెప్పేసి ఆమెకు తెలిసిన విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది అక్కడ వాళ్ళ ఈగో అంట అక్కడ మొదలవుతుంది. ఆ ఇంట్లో వంటకాల విషయాల్లో కానివ్వండి అక్కడ వాళ్ళు అండుకునే విధానాలు వాళ్ళు నడిచిన విధానాలు ఏదైతే అట్లా కాకుండా వీళ్ళ ఇంట్లో ఉండే వంటకాలకు సంబంధించిన విధానాలు అండే విధానం ఒక్కొక రకంగా చేసుకుంటారు అవన్నీ చేస్తా ఉంటే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి ఈ అమ్మాయి నువ్వఏంటి మాకు చెప్పేదని ఇక్కడ
(13:50) రచ్చం మొదలవుతుంది ఫస్ట్ ఇది కూడా ఒక కారణం అని చెప్తాను ఇదే ప్రత్యేకంగా కారణం అని కాదు ఇది కూడా ఒక కారణం ఈ భార్యా భర్తలకి మధ్య గొడవలు స్టార్ట్ అవ్వడానికి ఆ అత్తింటికి కోడలకి మధ్యలో ఉన్నటువంటి ఒక రచ్చ ఏదైతే ఉంటుందో వాటి మధ్యలో ఇది కూడా ఒక కారణం ఈ విషయం కూడా ఒక కారణం అన్న ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర తను చూసినయి ఆచరించినయి అనుసరించిన పద్ధతులు మాట్లాడిన విధానాలున్నీ ఇక్కడ ఇంప్లమెంట్ చేత తనకు తెలిసిన విషయాలను ఫాలో అయితూ ఉంటది ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తూంటది వాళ్ళు
(14:34) చేసేటది తనకు ఏదో ఇలా చేస్తారఏంటి అని కొత్తగా అనిపించి ఏదో అనపోతే వాళ్ళకు ఆ మానసికంగా మాట్లాడడం అనేది జరుగుతుంది బాధ అనిపించే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ అలా నువ్వేంటి మాకు చెప్పేది మా చరలు బాగా మా పద్ధతులు మాకు తెలుసు అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పే ఈ అమ్మాయి ఫాలో అయ్యే విషయాలని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు నువ్వేంటి మాకు చెప్పేది అని మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి అంటావు ఇక్కడ అలా ఈ రకంగా రచ్చ అనేది ఒక రకంగా పెరిగి పెరిగి పెరిగి ఒక రకమైనటువంటి ద్వేషాలకు దారితీస్తుంది.
(15:12) ఆ రకంగా మా ఇంట్లో విషయాలు అనుసరించాలి మా ఇంట్లో విషయాలు ఫాలో కావాలి మా ఇంట్లో పద్ధతులు నువ్వు అనుసరించాలి నేర్చుకోవాలి అని చెప్పేసి భర్త చెప్పి ప్రయత్నం చేయొచ్చు. అక్కడ కూడా భార్య హట్ట అవ్వచ్చు అంటే నేను చేసేటి అన్ని రాంగా అంటే మా ఆలోచన విధానాలు తప్ప అంటే మా అమ్మా నాలు అనుసరించిన పద్ధతులు గాని విధానాలు గాని అన్ని రాంగా అని చెప్పేసి అమ్మాయి కూడా అట్ట అయ్యేటువంటి అట్ట అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
(15:39) ఈ రకంగా మనస్పర్ధలు అనేటి బయట పడలేకపోయినప్పటికీ బయట పడే పరిస్థితి లేకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా మనుషుల్లో కూడా రగులుతా ఉంటాయి. ఆ రకంగా భార్యా భర్తల మధ్య అత్త కోడల మధ్య లేదా కోడలకి ఆ ఫ్యామిలీ మొత్తానికి అగనిస్ట్ అనేది ఏర్పడొచ్చు. ఆ రకంగా గొడవలు అనేటి స్టార్ట్ అయిపోయి రచ్చ అనేది మొదలవచ్చు ఆ రకంగా ద్వేషాలు పెరిగిపోయి ఈ 498 కేసులు వేయడం వాళ్ళ కసి తీసుకోవడానికి ఆ లేకపోతే ఇంకా రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం లేదంటే డైరెక్ట్ గా భర్తల్ని చంపేయడం ఇలాంటివి అనేటివి జరుగుతూ ఉంటాయి.
(16:22) అంటే మిగతా విషయాలే కాకుండా ఈ విషయాల వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటది భార్యా భర్తల మధ్య గొడవలు జరగొచ్చు రకరకాల రచ్చక ఎక్కేటువంటి అవకాశం ఉండొచ్చు. సో ఇది కూడా ఒక కారణం అని చెప్తున్నాను. అన్ని కారణాల్లో ఇది కూడా ఒక కారణం అన్నమాట. ఆచార వ్యవహారాలు పద్ధతులు ఆ అమ్మాయికి తెలిసిన విషయాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం ఆమెకి తెలిసిన విషయాలను పద్ధతులను ఫాలో అయ్యే ప్రయత్నం చేయడం అది అత్తింటి వారికి నచ్చకపోవడం లేదా భర్తకి నచ్చకపోవడం ఆడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ అమ్మాయి హట్ట అవ్వడం ఈ అమ్మాయి హట్ట అయిపోయి ఏదో చేసే బలవంతంగా చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ
(17:01) హట అవ్వడం ఈ రకంగా యుద్ధాలు అనేటివి జరుగుతా ఉంటాయి దేశం పెరిగిపోయి దేశం అనేది ఒక రకమైనటువంటి పగా ప్రతికారాల వరకు కూడా దారి చేసేటువంటి అవకాశం ఉంటది. సో నేను పరిశీలించిన విషయాల్లో కూడా ఇది కూడా ఒక కారణం అయి ఉంటది. కచ్చితంగా అంటే ఎప్పటి గాని ఇద్దరు మనుషులు వేరు వేరు మనుషులు ఒక దగ్గర కలిసి ఉండడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఒకే ఇంట్లో పుట్టిన మనుషులు ఒకే కడుపులో పుట్టిన మనుషులు కూడా వాళ్ళ మనసులు ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి వాళ్ళే కలిసి ఉంటారు అలాంటిది ఎక్కడో ఎక్కడో పుట్టి ఒక దగ్గర కలిసి ఉండి జీవితాంతో సంతోషంగా హ్యాపీగా ఉంటారు అనేది
(17:45) చాలా అరుదు ఇంకొకటి ఏందంటే అలా కలిసి ఉన్నప్పటికీ కచ్చితంగా చిన్న చిక గొడవలు అనేటి జరగక మానది మంచి అవేర్నెస్ ఉండి అవగాహన ఉండి సొసైటీ అంటే ఏంటో తెలిసి కచ్చితంగా ఒక మంచి ఆ పరిష్కారాలు కనుకునేటువంటి మానసిక స్థితి తెలివితేటలు ఉన్న వాళ్ళు కొంతవరకు వీటిని నెగ్గుకూరు రావచ్చు చిన్న చిన్న చిన్న చిన్న గొడవలతోని సర్దుకొని ఆ గొడవలు పెరగకుండా తెలివితేటలతోని ఆ అంచి పారేసి వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం చేయొచ్చు కానీ మొత్తానికి అవేర్నెస్ లేని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు మాత్రం చాలా కష్టం ఎందుకంటే వీటన్నింటిని తట్టుకోవడం చాలా కష్టం.
(18:29) ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మానసికంగా అహం అనేది ఒకటి ఉంటది. అది చాలా భయంకరమైనది అది గనుక దెబ్బ తింటే ఏం జరుగుతుందో తెలియదు. సో అలాంటి విషయాలన్నీ అనగదొక్కాలంటే కచ్చితంగా మనిషికి మానసికంగా ఒ మంచి అవగాహన అనేది ఉండాలి తెలియతేటలు ఉండాలి ప్రతి విషయాన్ని భావద్వేగాలని తన కంట్రోల్ లో పెట్టుకొని నడుచుకుంటూ ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా తనకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇదన్నమాట
No comments:
Post a Comment