Sunday, March 1, 2026

Extrovert and introvert బహిర్ముఖుడు, అంతర్ముఖుడు

Extrovert and introvert బహిర్ముఖుడు, అంతర్ముఖుడు

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sSb9LasDgWU



Transcript:
(00:08) ఆ సొసైటీలో ఎన్నో రకాల మనుషులు కనిపిస్తుంటారు. అందులో చెప్పుకోదగ్గ మనుషుల రకాలు ఏవి అంటే ఎక్స్ట్రావర్ట్ ఒకటి ఇంట్రావర్ట్స్ రెండు ఈ రెండు రకాల మనుషుల క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ట్రావర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎక్స్ట్రావర్ట్స్ ఎలా ఉంటారుంటే పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయేవారు వాళ్ళకు ఎక్కువమంది వాళ్ళు చేసే ప్రతి పనిని మెచ్చుకోవాలి.
(00:49) వాళ్ళకు కావాల్సిన ఫస్ట్ అటెంప్ట్ ఇంకోటి వాళ్ళు ఏ పని చేసినా గాని వాళ్ళకు నచ్చిన వస్తువు కొనుక్కున్నా వాళ్ళు ఏదనా పని చేసినా వాళ్ళు ఎక్కడైనా ఏం చేసినా గాని ఎదుటి వాళ్ళు కచ్చితంగా చూడాలి. కచ్చితంగా చూడాలి కచ్చితంగా వాళ్ళు దాని గురించి ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఎదుటి వాళ్ళు కచ్చితంగా వాళ్ళు చేసిన పని గాని వాళ్ళు కొనుకున్న వస్తువు గాని వాళ్ళు వాళ్ళకు నచ్చిన ఏ పని గాని ఎదుటి వాళ్ళు చూసి కచ్చితంగా మెచ్చుకోవాలి వాళ్ళు ఇలా ఉంటుంది వీళ్ళకి ఎక్కువ మంది స్నేహాలు కావాలి వీళ్ళకైనా సంతోషం కావాలన్నా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటది వీళ్ళు హ్యాపీగా
(01:34) ఉండాలంటే కచ్చితంగా ఎదుటి వాళ్ళు పక్కోడు ఎవడో ఒకడు అవసరం అది స్నేహితులా బంధువులా లేకపోతే ఏదైనా ఒక రిలేషన్ భార్యనా భర్తనా ప్రియుడా పీరాలా ఇలాంటి ఏదో ఒక క్యారెక్టర్ అంటే ఏదో ఎవరో ఒకరు కచ్చితంగా వీళ్ళతో ఉండాలి ముఖ్యంగా వీళ్ళకి అప్పుడు ఏదో ఒక విషయంలో ఎదుటివాళ్ళు తమల్ని మెచ్చుకోవాలి ఆ తమ ఏ పని చేసినా ఆ పని ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటే తప్ప వాళ్ళకి ఎలాంటి హ్యాపీనెస్ అనేది ఉండదు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏ పని చేసినా గాని ఎవరో ఒకరు మెచ్చుకోవాలి.
(02:20) వాళ్ళు ఏ పని చేసినా గన ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు ఎందుకంటే ఎదుటి వాళ్ళ ద్వారా వాళ్ళక ఒక హ్యాపీనెస్ అనేది కావాలి అంటే వాళ్ళు ఏదైనా పని చేసినా ఎదుటి వాళ్ళు ఏదో ఒక విషయంగా ఏదో ఒక విషయంలో పుచ్చుకోవాలి ఎదుటి వాళ్ళ ద్వారా ఎంతో అప్రిషియేషన్ అనేది కోరుకుంటారు ఇది ఎక్స్ట్రావర్ట్స్ యొక్క విధానం అలా లేనప్పుడు వీళ్ళకి ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా డల్ గా ఇబ్బంది పడుతుంటారు.
(02:53) మళ్ళీ యదావిధిగా ఎవరైనా స్నేహితులు ఎవరో ఒకరు వీళ్ళకు మళ్ళీ దగ్గరయి వీళ్ళతో మాట్లాడడం చేసిన పనులు మెచ్చుకోవడం ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒంటరితనాన్ని వీళ్ళు అసలు తట్టుకోలేదు. ఆ ఏ విషయంలో గాని వీళ్ళకు కచ్చితంగా ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలి. అది ఏ విషయంలో గాని పక్క పక్కల విషయంలో గాని వీళ్ళ విషయాల్లో గాని ఆ లేకపోతే ఎక్కడ వీళ్ళు అటెండ్ అవుతారో అక్కడ వీళ్ళకంటే ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ అనేటివి కంపల్సరీ కావాలి.
(03:30) అలా ఇంపార్టెన్స్ అనేటివి లేకపోతే మాత్రం తట్టుకోలేరు. వీళ్ళను ఏదో ఒక సందర్భంలో కొన్ని పరిస్థితుల్లో కూడా దూరం పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తట్టుకోలేరు. ఎందుకంటే వీళ్ళకు ఎదుటి వాళ్ళతో ఎక్కువ కలిసి ఉండడం అనేది ఇష్టం ఇంకోటి ఎదుటి వాళ్ళు ఆ చేసేటువంటి పనులు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ప్రతి ఒక్కటి వీళ్ళకు రివార్డ్ అలాంటివి లేకపోతే వీళ్ళు తట్టుకోలేదు అలాంటి రివార్డ్ సిస్టం అనేది వీళ్ళకు ఆ ఉంటుంది.
(04:02) ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్కువ శాతంగా ఎక్కువ మందితో స్నేహాలు చేయడం ఎక్కువ మందితో తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి రివార్డ్ కావాలి. ప్రతి క్షణం ఏదో ఒక విషయంలో వీళ్ళని తెచ్చుకోవాలి ఆ వీళ్ళు చేసే ప్రతి పని గ్రేట్ అని చెప్పాలి ఇలాంటివి ఉంటాయి. ఈ పరిస్థితులు వీళ్ళకు ఏ రకంగా వస్తాయి అంటే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి క్యారెక్టర్ ఎలా అలవాడుతుంది అంటే ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం ఎక్స్ట్రావర్డ్స్ ఇంపాక్ట్ నుంచి డెవలప్మెంట్ దానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు కానివ్వండి ఆ స్నేహితులు కానివ్వండి
(04:46) ఎవరైనా కానివ్వండి వీళ్ళని గనక అవమానించడమో ఏదో ఒక విషయంలో లో తక్కువ చేసి మాట్లాడడం చిన్న ముచ్చడం ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం లాంటివి జరిగినప్పుడు ఏమైతదంటే వీళ్ళు ఎక్కువగా అలాంటివి లేకపోవడం వల్ల ఎలాంటి ఇంపార్టెన్స్ అనేటివి లేకపోవడం వల్ల ఏదనా మెచ్చుకోకపోవడం వల్ల తమని తక్కువ చేసి మాట్లాడ చిన్న చూపు చూడడం వల్ల అవమానంగా ఫీల్ అవ్వడం బాధకి గురవ్వడం నన్ను ఎవ్వరైనా పట్టించుకోవట్లేదు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన విధానంతో నేను ఏం చెప్పారంటే అలా నన్ను అందరూ మర్చుకోవాలి. ఎక్కువ మంది నన్ను
(05:30) మెచ్చుకోవాలి ఎక్కువ మంది నాకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆ ఎక్కువ మంది నాతో స్నేహం చేయాలి. ఎక్కువ మంది నన్ను గ్రేట్ గా భావించాలి. ఎక్కువ మంది నన్ను ఏ విషయంలో అయినా హై లెవెల్లో గొప్పవాళ్ళగా భావించాలనేటువంటి ఆలోచన వీళ్ళలో డెవలప్ అయిపోయి ఆ ఆలోచనల వల్ల ఎక్కువ స్నేహాల్ని డెవలప్ చేసుకోవడం ఎక్కువ మందితో కలిసి తిరగడం ఆ ఏ పని చేసినా వాళ్ళు ఏదో ఒక వస్తువు వాళ్ళకి నచ్చింది ఏదైనా తీసుకుంటే వాళ్ళని ఎవరైనా మెచ్చుకోకపోయినా వస్తువుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వకపోయినా వాళ్ళు
(06:15) తట్టుకోలేదు. వాళ్ళకి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుర్తి కోసం అని చెప్పేసి ఆ అప్రిసియేషన్ కోసం అని చెప్పేసి ఆ గ్రేట్నెస్ కోసం అని చెప్పేసి కచ్చితంగా ఆ వస్తువుని నలుగురికి చూపెట్టడం నలుగురితోని దాన్ని షేర్ చేసుకోవడం దాని యొక్క విధి విధానాన్ని చెప్పడం ఇలాంటివి చేస్తుంటారు ఎందుకంటే నేను చేసిన వాళ్ళు కొనుక్కున్నటువంటి ఆ వస్తువు వాళ్ళ సెలక్షన్ వాళ్ళ ఆలోచన విధానం గ్రేట్ అని చెప్పేసి ఎదుటి వాళ్ళతో అనిపించుకోవాలనేటువంటి ఆరాట అయితే ఈ రకం ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్కువ ఇంపార్టీ నుంచి అవమానాల పరిస్థితుల నుంచి
(06:53) ఎక్కువ మంది నన్ను మించుకోవాలి ఎక్కువ మంది నాకు ఇంపార్టెంట్ ఇవ్వాలి నేను ఏం చేసినా అందరు గ్రేట్ అని చెప్పేసి ఆలోచించాలి. నేనే గ్రేట్ కావాలనేటువంటి ఆలోచనలోనే డెవలప్ చేసుకుంటూ ఇలాంటి క్యారెక్టర్ డెవలప్ అయిపోతుంది ఎక్స్ట్రావర్ట్స్ యొక్క క్యారెక్టర్ ఈ ఇంట్రోవర్ట్స్ ఎట్లా ఉంటారంటే ఈ ఇంట్రోవర్ట్స్ ఎక్కువ ఆలస్య విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఏ పని చేసుకున్న వాళ్ళ సొంత ఇష్ట ఇష్టాలకు అనుకూలంగా చేసుకుంటారు.
(07:24) వాళ్ళకు ఇంకోరు మెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకు నచ్చిన విధానం ఏదైతే ఉంటుందో అందులోనే చేసుకుంటారు వాళ్ళు ఏ వస్తువు కొనుకున్నా ఏది చేసుకున్నా ఎలాంటి గొప్ప పనులు చేసినప్పటికీ ఇంకోరికి చెప్పాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేయరు. అలా చెప్పడ చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు ఇంకోరికి వాళ్ళు ఏ పని చేసినా ఏ వస్తువులైనా వాళ్ళకి నచ్చిన వస్తువు కానీ చెప్పుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ చూపెట్టరు చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు.
(07:54) ఇది ఇంట్రవర్షన్ ఒక విధానం అయితే వీళ్ళకి ఎక్కువ ఏంది అంటే ఒకవేళ ఎక్కువమంది స్నేహాలు అనేటి వీళ్ళకు నచ్చం ఎక్కువ మందిలో ఖర్చు పెరగడం అనేది నచ్చదు ఎక్కువ బయట వాళ్ళతోని టైం స్పెండ్ చేయడం అంటే అసలు నచ్చదు. ఆ ఎవరైనా గానీ వీళ్ళు ఏది చేసినా ఒకవేళ ఏదైనా ఒక సందర్భంలో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎదుటి వాళ్ళు మించుకున్నప్పటికి వీళ్ళకి నచ్చదు.
(08:27) వీళ్ళు అలాంటివి ఇష్టపడరు ఎందుకంటే ఇంకోరు అప్రిషియేషన్ వీళ్ళకి అవసరం లేదు ఇంకోటి ఇంకొకరు వీళ్ళకి ఇంపార్టెంట్ ఇయాల్సిన అవసరం లేదు ఇంకోరు వీళ్ళని మెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే ప్రతి పని గ్రేట్ అని చెప్పేసి ఇంకోరు అనాల్సిన అవసరం వీళ్ళకు ఉండదు ఎందుకంటే వీళ్ళు ఏ పని చేసినా వీళ్ళకు అనుకూలంగా వీళ్ళకు నచ్చినట్టుగా నా ఇష్టం నేను చేసుకుంటున్నాను ఇంకో నచ్చాల్సిన అవసరం లేదనటువంటి క్యారెక్టర్ వినలో ఈ ఇలాంటి ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుంది అంటే ఎవరైతే వీళ్ళతో ఎక్కువ పోటీ పడుతుంటారు.
(09:04) వీళ్ళు చేసే ప్రతి పని విషయంలో ఎదుటి వాళ్ళని పోటీ పడుతూ వీళ్ళను ఆ విషయంలో వీళ్ళను తొక్కేసేయాల ఆ విషయంలో నేను దీనికంటే గ్రేట్ కావాలని చెప్పేసి ఎవరైతే వీళ్ళతో పోటీ పడతారో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎక్కువగా తమ సీక్రెట్స్ గాని వాళ్ళ సంతోషాన్ని గాని వాళ్ళు చేసిన ప్రతి పని గాని ఇంకొకరికి తెలవకుండా చేసుకోవాలి అప్పుడే నేను ఎదుటివాన్ని గెలవగలుగుతాను అనేటువంటి ఆలోచనలో మీరు ఇది ఇంట్రోవర్స్ యొక్క క్యారెక్టర్ వీళ్ళు ఏ పని చేసినా ఇంకోరికే ఇంకోరికి చెప్పరు ఎవరనా మెచ్చుకున్నాని వీళ్ళకి నచ్చదు ఎందుకంటే వీళ్ళకి ఇంటర్నల్ గా ఎక్కువగా ఎదుటివాడు
(09:50) వచ్చి మెచ్చుకోవడం అనేది వీళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు అంటే ఎక్కువ పోటి పడేవాడు మాత్రమే ఎదుటి వాడిని మెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే డైవర్ట్ చేయడానికి ఒకసారి ఒక మనిషిని మెచ్చుకున్నాం అంటే ఆ మనిషి అక్కడనే స్టాప్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒకసారి సాటిస్ఫాక్షన్ వస్తే ఆ మనిషి కచ్చితంగా ఆ విషయంలో ముందుకు పోయే ఆలోచన చేయలేడు ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అక్కడ వస్తుంది అందుకే పోటీ వాడేవాడు కచ్చితంగా తెలివైనవాడు ఎందుకే వాడిని మెచ్చుకునే ప్రయత్నం చెప్తాడు కచ్చితంగా ఇది ఎందుకంటే ఆ వ్యక్తిని మనం ఒక్కసారి మెచ్చుకొని ఆ యు ఆర్ గ్రేట్
(10:28) నువ్వు చేసిన పని చాలా బాగుంది అని చెప్పేసి ఒకసారి మెచ్చుకుంటే వాన్ మైండ్ కి సాటిస్ఫాక్షన్ అనేది వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా వెనకడు ఎందుకంటే వాడు తదుపరి ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆలోచించాడు ఎందుకంటే సాటిస్ఫాక్షన్ వచ్చింది అక్కడ కాబట్టి ఆ వ్యక్తిని మెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే తెలివైనవాడు మెచ్చుకుంటాడు అనే విషయం ఇంట్రోవర్స్ట్ కి తెలుసు కాబట్టి ఇంట్రోవర్ట్ అనేవాడు ఇప్పుడు గాని ఎదుటివాడు మెచ్చుకుంటే అసలు ఇష్టపడడు ఇది మెయిన్ రీజన్ ఎదుటివాడు మెచ్చుకుంటే ఎందుకు అవసరం అంటే తెలివైనవాడు మాత్రమే మెచ్చుకుంటాడు
(10:58) ఎందుకంటే వానికి సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడ్డ తర్వాత వాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళలేడు అక్కడనే ఆగిపోతాడు అప్పుడు మనం గెలవచ్చని ఉద్దేశంతోని తెలివైనోడు మాత్రమే మెచ్చుకుంటాడు. నువ్వు చేసే ప్రతి పని గ్రేట్ అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాడు. నువ్వే గ్రేట్ అని చెప్పేసి చెప్తాడు ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత వాడు ముందుకు వెళ్ళలేడు ఇగ అక్కడ అయిపోయే అవకాశాలు ఉంటాయి.
(11:21) అందుకోసం అని చెప్పేసి ఇంట్రోవర్ట్స్ కి ఉన్నటువంటి ఆలోచన విధానం వల్ల పిల్లలైన మెచ్చుకుంటాడు కాబట్టి వాళ్ళు ఒకవేళ వీళ్ళని ఏదైనా విషయంలో అప్రిషియేట్ చేస్తే వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే తెలివైనోడు మాత్రమే తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు నన్ను ఆపే ప్రయత్నం చేసే ప్రయత్నాలు అని చెప్పేసి ఆలోచనలో ఉంటారన్నమాట ఇది ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఏ పని చేసినా గొప్ప అని చెప్పేసి ఆ రివార్డ్స్ అందుకోవడం అనేటువంటి ఆలోచన నచ్చదు ఎందుకంటే ఇవన్నీ చేసేది వీడితో ఎవడైతే పోటీ వాడుతాడో వీడిని అక్కడ స్టార్ట్ చేయడానికి వీనికి కి ఆ ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఏదైనా ఏర్పడితే
(12:05) గనుక కచ్చితంగా వాడు ఆగిపోతాడు అని చెప్పేసి సైకాలజీగా వాళ్ళు ఆడే గేమ్ అని చెప్పేసి ఎవ్వడు ఏ విషయాల్లో కూడా మెచ్చుకునే ప్రయత్నం చేసినా వీళ్ళకి నచ్చదు. ఇది మెయిన్ థింగ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకు నలుగురితో స్నేహం చేయడం ఎందుకు నచ్చదు అంటే ఏ మాట మాట్లాడినా ఏ స్టెప్ తీసుకున్నా ఎలా బిహేవ్ చేసినా వీళ్ళ యొక్క ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియకుండానే ఎదుటివాడికి అర్థమైపోయే అవకాశం ఉంటుంది వీళ్ళ యొక్క బిహేవియర్
(12:45) వీళ్ళ యొక్క మాటల విధానం వీళ్ళ యొక్క చేష్టల విధానం బట్టి ఎదుటివాడు కచ్చితంగా పోటీ పడేవాడైతే అంత నాలెడ్జ్ ఉన్నవాడు అయితే డెఫినెట్ గా వీడి యొక్క అలసన విధానాన్ని తెలుసుకోవడం ఆ వీడు చేసేటువంటి ప్రతి పనిని చార్జ్ చేసి వీడు ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు చేసే పనులకు అడ్డుపడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్కువ మందికి స్నేహం చేయరు.
(13:09) ఇంకో విషయం ఏందంటే ఎదుటి వాళ్ళ మాటలు గాని ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ గాని ఎదుటి వాళ్ళ బిహేవియర్ గాని వాళ్ళకి నచ్చదు ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళక అంత ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చినటువంటి పనులు గాని వాళ్ళకు వచ్చిన ఆలోచన విధానాలు కానీ వాటిని పబ్లిక్ లో ప్రెసెంట్ చేసేంతవరకు కూడా వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క టికెట్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది కోరికి అర్థం కాకుండా ఉండడానికి ఎక్కువ ఎక్కువ మందితో స్నేహం చేయడు.
(13:40) ఆ ఇంకోటి ఎక్కువ మందితో స్నేహం చెప్తే వాళ్ళ వాళ్ళ అలవాట్లు అవి కూడా వాళ్ళ మైండ్ లో గుర్తుండిపోయి వాళ్ళ ఆలోచన విధానం కూడా ఇష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్రవర్ట్స్ ఎక్కువగా బయట వాళ్ళతోనే స్నేహాలు చేయడానికి ఇష్టపడరు. మెయిన్ థింగ్ ఏందంటే వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళతో వాళ్ళు పోరి పడేటువంటి ఆలోచనలో ఉంటారు కాబట్టి ఇంకోరితోని స్నేహం చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు.
(14:08) అందుకే ఎక్కువగా వీళ్ళు ఒంటరిగా ఉంటే తమలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ వాటిని ఇంకా ఇంకా కొత్త కొత్త విధానాల్లో అమలు పరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఒకవేళ ఏ విషయానా గానీ వీళ్ళు ఒంటరిగా ఉంటే వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకోసం వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండి వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇది మెయిన్ రీజన్.
(14:38) ఇంట్రవర్ట్స్ అంటే వాళ్ళు బయట వాళ్ళని ఇష్టపడకపోవడం బయట వాళ్ళని మెచ్చుకుంటే నచ్చకపోవడం మెయిన్ రీల్ అది ఏంది అంటే వాళ్ళని వాళ్ళు రివీల్ చేసుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ఎక్కువగా మాట్లాడ మాట్లాడే విధానంలో కానీ ప్రవర్తించే విధానంలో కానీ ఎదుటివారి తెలివైన కచ్చితంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు చేసే పనులు ఎలాంటివో చాట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మందితో స్నేహం చేసేటువంటి ప్రయత్నం చేయరు ఇష్టపడరు.
(15:08) ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని డెవలప్ చేసుకొని వాళ్ళు చేసే పనులని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైం కేటాయించుకోవడానికి వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించుకోవడానికి ఎక్కువగా ఉంటా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఇది ఎక్స్ట్రావర్ట్స్ కి ఇంకోవర్స్ కి ఉన్నటువంటి తేడా.

No comments:

Post a Comment