Sunday, March 1, 2026

ఎవరైన రిజెక్ట్ చెస్తె ?

ఎవరైన రిజెక్ట్ చెస్తె ?

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7ude8rCoA_E



Transcript:
(00:08) ఒక జాబ్ విషయంలో గాని ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ అయినప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళ మీద రిజెక్ట్ అయిన వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అంటే రిజెక్ట్ అయిన వాళ్ళు తెలివైన వాళ్ళ అయితే దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిసిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఎలా వినియోగించుకోవాలో తెలియని వాళ్ళు ఎమోషన్స్ కి గురైి వాళ్ళు మనకి ఇబ్బంది పడడే కాకుండా రిజెక్ట్ చేసిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
(00:44) ఇది సర్వసాధారణంగా చాలా తక్కువ మంది చెప్తుంటారు. అలా జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏందంటే ఒక వ్యక్తిని రిజెక్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ అయిన తెలివైన ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఫస్ట్ ఒక చోట జాబ్ అటెంప్ట్ చేశాడు అక్కడ రిజెక్ట్ అయింది. అంటే ఆ కంపెనీ వాళ్ళకి కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ అనేటి లేకపోవడం వల్ల రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది.
(01:15) అలా రిజెక్ట్ అవ్వడం వల్ల ఆ కంపెనీ వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలో అనేటువంటి ఆలోచనకని తెలివైన వాడు ఏ రకమైనటువంటి స్కిల్స్ మిస్ అయ్యాడో ఎలాంటి క్వాలిఫికేషన్ మిస్ అయ్యాడో అనేటువంటి ఒక ఆలోచన వాటిని వాళ్ళలో యాడ్ చేసుకోవడం మొదలుపెడతారు. అది ఫస్ట్ రెండో చోట కూడా రిజెక్ట్ అయితే అక్కడ కూడా ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నాయి ఎలాంటి స్కిల్స్ ఎలాంటి క్వాలిఫికేషన్ తనలో లేవు.
(01:44) అని అక్కడికి సంబంధించినటువంటి స్కిల్స్ కి అక్కడికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ కి సంబంధించినటువంటి స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ని తనలో యాడ్ చేసుకుంటాడు. అదేవిధంగా ఇంకో చేకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా రిజెక్ట్ అయితే గనుక అక్కడ రిక్వైర్మెంట్స్ కి సంబంధించినటువంటి స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఏంటో వాటిని కూడా తనలో ఫిల్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు.
(02:07) తనలో యాడ్ చేసుకుంటాడు. ఆ నేర్చుకుంటాడు. ఇలా ఎన్ని సార్లు ఎక్కువ రిజెక్ట్ అవుతూ పోతూ ఉంటే అన్ని చోట్ల అన్ని రకాల కంపెనీకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆ నాలెడ్జ్ కి సంబంధించిన విషయాలు కానీ తనలో ఫిల్ చేసుకుంటూ తనలో యాడ్ చేసుకుంటూ తన తనని తాను డెవలప్ చేసుకోవడం అనేది చేస్తుంటాడు.
(02:40) ఇది తెలివైన వాడు చేసే పని తెలివి తక్కువడు ఏం చెప్తుంటాడు అంటే నాకు తెలిసి క్వాలిఫికేషన్ అనేది కరెక్ట్ గా సరైన నాలెడ్జ్ ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోన ఎమోషన్ అవ్వడు. ఒకవేళ ఎమోషన్ అవుతున్నాడు అంటేనే స్కిల్స్ ఏం లేవు వాడికి సరైన నాలెడ్జ్ లేదని అర్థం చేసుకోవచ్చు. సో నాకు తెలిసి నాలెడ్జ్ లేనివాడు మాత్రమే ఒక చోట రిజెక్ట్ అవ్వడం వల్ల వాడు ఎమోషన్ అయిపోయి రిజెక్ట్ చేసిన వాళ్ళ మీద ఆవేశాలు కూడా ఆవేశ పడడం లేకపోతే నిందించడం లాంటివి చేస్తూ ఉంటాడు అది వేరే విషయం అది క్వాలిఫిషన్ లేనివాడు అంటే సరైన నాలెడ్జ్ లేనివాడు చేసేటువంటి పనులు కరెక్ట్ గా నాలెడ్జ్ ఉండి సరైన
(03:25) అవగాహన ఉన్నవాడు అలా చేయడు ఎన్ని రకాల కంపెనీలకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నాయి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉన్నాయి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలో వాటన్నిటిని ఫిల్ చేసుకుంటాడు. తనలో ఫిల్ చేసుకొని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎన్ని చోట్ల రిజెక్ట్ అవుతాడో అన్ని చోట్లకు సంబంధించినటువంటి స్కిల్స్ క్వాలిఫికేషన్స్ తనలో డెవలప్ చేసుకుంటూ ఉంటాడు.
(03:50) అది ఏంది అంటే ఈ రిజెక్ట్ అయిన వ్యక్తికి అది ఒక రకమైనటువంటి ప్లస్ పాయింట్ అది మెయిన్ అయితే ఇలాగే ఒక వ్యక్తి ఒక ఏడు చోట్ల రిజెక్ట్ అయ్యాడు ఏడు చోట్లకు సంబంధించి ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కో రకమైనటువంటి స్కిల్స్ క్వాలిఫికేషన్స్ అనేటివి అవసరం ఉంటాయి అన్ని రకాల కంపెనీస్ కి సంబంధించినటువంటి స్కిల్స్ క్వాలిఫికేషన్స్ అనేి డెవలప్ చేసుకుంటూ ఉంటాడు ఇది వాడు రిజెక్ట్ అయిన ప్రతిసారి తనలో ఒక రకమైనటువంటి ఆ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకుంటూ ఒక ఒక సంపదని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
(04:32) అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఏదో ఒక చోట రిజెక్ట్ అవ్వకుండా రిచ్ చేసుకోబడ్డాడు అనుకో అక్కడ ఇన్ని రకాల స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తి అన్ని రకాల నాలెడ్జ్ తో ఉన్నటువంటి ఆ వ్యక్తి కచ్చితంగా కంపెనీలో ఎట్టి పరిస్థితిలోనూ తప్పో కాకుండా జాబ్ విషయంలో పర్ఫార్మ్ చేయగలుగుతాడు. ఇది నాలెడ్జ్ ఉండి అవగాహనతోని ఎలా ఉండాలఅనేటువంటి ఆలోచనలు కచ్చితంగా ఉన్నవాడు చేసేటువంటి పని ఎలా ఉండాలి ఏం చేయాలి అనేటువంటి విషయాల పైన జనరల్ గా అవగాహన ఉన్నవాడు చేసినటువంటి పని అన్నమాట
(05:19) రిజెక్ట్ చేయబడేటువంటి విషయాల్లో ఒకట ఒక జాబ్ అనే కాదు ఒక అమ్మాయికి కబోర్ చేశడు ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది లేదా బంధువుల విషయాల్లో కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఎదుటి వ్యక్తిలో లేనప్పుడు ఆ వ్యక్తిని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి చోట జరుగుతుంది. అలా రిజెక్ట్ చేయడం వల్ల అవమానగా భావించినవాడు నాకు తెలిసి నాలెడ్జ్ తక్కువ ఉన్నవాడే అవమానంగా భావిస్తాడు అంటే అక్కడ పరిష్కారం లేదు.
(05:54) పరిష్కారం లేనప్పుడు కోపం వస్తుంది అవమానంగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతూఉంటుంది అది వేరే విషయం. అతే ఎలాంటి ఎమోషన్ గురవ్వకుండా అక్కడ ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాను అనేటువంటి ఒక ఆలోచన తనలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వాటిని ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతాఉంటుంది. అలా ఫీల్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తి కచ్చితంగా ఎవరైతే రిజెక్ట్ చేశారో ఆ వ్యక్తే మళ్ళీ తన దగ్గరికి వచ్చి తనతో స్నేహం చేయాలి తనతో సంబంధాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగే విధంగా అలాంటి పరిస్థితుల్ని డెవలప్ చేస్తా ఉంటాడున్నమాట అది తెలివైన
(06:35) లవ్ విషయంలో తప్పు చేసిన విషయంలో కానివ్వండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కచ్చితంగా నాలెడ్జ్ ఉండి అక్కడ అవగాహన అనేది కలిగి ఉన్న వ్యక్తులు మాత్రం డెఫినెట్ గా ఎదుటి వాళ్ళకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ సంపాదించి తను రిజెక్ట్ చేయబడ్డటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తులే తన దగ్గరికి వచ్చి కచ్చితంగా తనతో స్నేహం చేస్తూ సంబంధాన్ని కొనసాగించేటువంటి ఆలోచనలు చేస్తుంటారు.
(07:13) అయితే ఇంకో విషయం ఏందంటే రిజెక్షన్ అనేది నెగిటివ్ కాదు కంప్లీట్ గా పాజిటివ్ ఇంకో విషయం ఎందుకు అంటే ఒక వ్యక్తి మనల్ని రిజెక్ట్ చేస్తున్నాడు అంటే అక్కడ ఏ విషయం అయితే అవసరం ఉందో ఆ విషయంలో సరైనటువంటి స్కిల్ నీలో లేదని అర్థం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ సంబంధించిన విషయం ఏదో నీలో లేదని నువ్వు అర్థం చేసుకునేటువంటి ఒక పాయింట్ అది స్పాట్ అన్నమాట అలాంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు కచ్చితంగా మనలో ఏవైతే లేవో వాటిని ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అది తెలివైన పని ఇంకో విషయం ఏంటి అంటే కచ్చితంగా మనకు కావలసిన విషయాలు మనకు సంబంధించిన
(08:00) విషయాలు ప్రదేశంలో కానీ వ్యక్తులలో కానీ వస్తువుల కానీ లేనప్పుడు మనం రిజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు యూత్ కానప్పుడు కచ్చితంగా మనం రిజెక్ట్ చేస్తానే ఉంటాం. అది కచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. సో మనుషుల మట్టుకు మనుషుల విషయాలకు వచ్చేసరికి రిజెక్ట్ చేయడం అనేది తెలియ తక్కువ వాళ్ళు అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటారు.
(08:27) కరెక్ట్ గా అవగాహన ఉండి సరైన తెలియని వాడు ఏం చేస్తాడంటే ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకుంటాడు ఫిల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కచ్చితంగా ఎదుటివా వ్యక్తులు ఎట్టి పరిస్థితిలోన తనకు సంబంధించినటువంటి అవసరాలు నీలో ఉన్నప్పుడు డెఫినెట్ గా నీ దగ్గర కావడం నీతో సంబంధాలు పెంచుకోవడం ఆ నీతో సంబంధాన్ని కొనసాగించాలి అనేటువంటి ఆలోచనలు చేయడం అజ్ఞానంతో మీ దగ్గరికి రావడం అనేది చేస్తూ ఉంటారు.
(09:03) అలా జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి రిజెక్ట్ చేయడం అన్నది అవమానకరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాస్త తెలివిగా ఆలోచిస్తే మనలో ఏదైతే మిస్ అయినమో దాన్ని ఫిల్ చేసేసుకోవాలి వెంటనే అదిటి వాళ్ళ కనిపించకముందే మనం ఫిల్ చేసుకునేటువంటి అవకాశం అది కాబట్టి దాన్ని ఫిల్ చేసుకోవాలి పెట్టుకోవాలి మనలో ఒకటి లేదు అనేటువంటి ఒక ఆలోచన ఆ డౌన్ కాల్ అనేది లేకుండా చూసుకోవాలి కచ్చితంగా అలా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వ్యక్తులతో మాట్లాడినా ఇలాంటి విషయాల్లో మనం తక్కువ కాదనేటువంటి ఒక స్థాయిలో మనం ఉండాలంటే డెఫినెట్ గా రిజెక్ట్ అయిన చోట ఎందుకు రిజెక్ట్
(09:47) అయ్యానో తెలుసుకొని దాన్ని చేసుకోవడం కంపల్సరీ అలా చేయడం కూడా తో మనకు అవసరమైనటువంటి విషయాలు ఏది కానీ ఎదుటి వ్యక్తులలో కానీ ఏదైనా ప్రదేశంలో కానీ ఏదో ఒక వస్తువు విషయంలో కానీ మనకు నచ్చిన విషయాలు లేనప్పుడు మనం కచ్చితంగా రిజెక్ట్ చేస్తాం. మనల్ని కూడా ఎదుట వ్యక్తులు రిజెక్ట్ చేయడం జరిగినప్పుడు మనలో ఏదైతే మిస్ అయినమో కచ్చితంగా దాన్ని ఫిల్ చేసుకోవాలి.
(10:11) అక్కడే ఉపయోగపడతాయి అనే ఆలోచన కాదు ఇంక ఎక్కడైనా ఉపయోగపడొచ్చు అలాంటివి మనలో లేవు అన్నట్టుగా కాకుండా కచ్చితంగా ఫిల్ చేసుకుంటే ఏదో ఒక చోట ఉపయోగపడతాయి. అవి మనకు ఉపయోగపడేటువంటి విషయాలు మన అవసరాలు కూడా తీరాలంటే ఆ ఎదుటి వ్యక్తిలా కావాల్సింది మనలో కూడా ఉండాలి. మన అవసరాలు తీర్చుకోవాలన్నా ఎదుటి వ్యక్తి కావలసినటువంటి విషయాలు ఏదో ఒకటి మనలో కూడా ఉండాలి కాబట్టి వాటిని పిలిచేసుకోవడం అనేది కంపల్సరీ సో రిజెక్ట్ చేయడం అనేది అవమానించదగ్గ విషయం కాదు అక్కడ ఏ విషయంలో అయితే మనం తక్కువగా ఉన్నామో దాన్ని పిలిచేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి సందర్భం అది

No comments:

Post a Comment