లవ్ బాంబింగ్ | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NCYfGOKNV6k
Transcript:
(00:09) హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ హలో సార్ హలో ప్రశాంత్ సో మనం డార్క్ సైకాలజీ గురించి రిలేటెడ్ గా చేస్తున్నాం సిరీస్ అనేది సో లవ్ బార్బింగ్ అంటే ఏంటి రైట్ సో డార్క్ సైకాలజీ గురించి మనం నిన్నటి మొదలు పెట్టాము అన్ని సైకాలజీ రకరకాల బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీస్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ మనం చదువుకునేది ఏంటంటే ఆ సైకాలజీ అర్థం చేసుకొని మనము దాన్ని జీవనంలో ఇంప్లిమెంట్ చేసుకుని బెటర్ రిజల్ట్స్ కోసం డార్క్ సైకాలజీ దీనికి రివర్స్ డార్క్ సైకాలజీని అర్థం చేసుకొని డార్క్ సైకాలజీ భారిన పడకుండా మనల్ని ప్రొటెక్ట్
(00:44) చేసుకోవడం కోసం మనం తెలుసుకుంటున్నాం అది వాడటం కోసం కాదు సో ఇక్కడ అది దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయి. అవి మనం వాడటం కోసం కాదు దానినుంచి బయట పడటానికి ముఖ్యంగా డార్క్ సైకాలజీ అంటే చాలా మంది డార్క్ అనే వర్డ్ వినగానే కొంతమంది మా ఫ్రెండ్ ఏమన్నారంటే ఈ సిరీస్ అనగానే అతను ఒకటి ఊహించుకున్నారు ఏం ఊహించుకున్నారు డార్క్ అంటే బోల్డ్ ఉంటాయి దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బోల్డ్ సైకాలజీ ఇట్ ఇస్ డార్క్ సైకాలజీ సో ఇందులో ఏముంటదంటే ఇది సైకాలజిస్ట్లు ప్లే చేసేది కాదు.
(01:14) ఉమ్ నార్మల్ మెన్ కామన్ మెన్ లేమెన్ కూడా వీటిని ప్లే చేస్తూ ఉంటారు. ఆ ప్లే నుంచి బయట పడటానికి మనం డార్క్ సైకాలజీ అయింది తెలుసుకుంటూ ఉన్నాం. అది డార్క్ సైకాలజీ ఇలా పని చేస్తానని అవగాహన వచ్చిన తర్వాత ఆ భారిన పడకుండా ఉంటాం అందులో రకరకాలు ఉంటాయి నిన్న ఒక ఆ ఇష్యూ గురించి మనం మాట్లాడాం మనము ఎంత హెల్ప్ చేసినా కొంతమంది మనల్ని ద్వేషిస్తారు ఎందుకు ద్వేషిస్తారు అనేది లాజికల్లీ మనం చర్చించాం అలాగే ఇక్కడ ముఖ్యంగా గ్యాస్ లైటింగ్ కానీ మనిపులేషన్స్ కానీ ఇటువంటి అనేక రకాలైనవి ఈ డార్క్ సైకాలజీలో ఉంటాయి.
(01:47) అయితే ఇక్కడ మనం మాట్లాడితే లవ్ బాంబింగ్ అనేటువంటి ఒక వర్డ్ వాడుతున్నాం. లవ్ అనేది చాలా పాజిటివ్ వర్డ్ మనం సమాజంలో చూస్తూ ఉంటాం ఆ రొమాంటిక్ లవ్ గానీ లేదైనా సరే ముఖ్యంగా ఇక్కడ లవ్ బాంబింగ్ లో మోర్ రొమాంటిక్ లవ్ గురించి మాట్లాడదాం బాంబింగ్ అండి బాంబింగ్ అంటే ఇక ఒక్కసారిగా బాంబులు వేసేస్తూ ఉంటారు కదా మనకి ఆ ఆపరేషన్ కారో ఇంకెక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగైతే ఆ దిగ్బంధం చేసి వాళ్ళని లేదంటే మనకి ఆపరేషన్ సింధూర్ టైం లో ఇలాంటి అంటే కంప్లీట్ గా ఒక్కసారిగా వర్షం కురిపిస్తాం అవును అది అది ఆ పదాలు అర్థం అయితే మనకి అర్థం ఈ లవ్ బాంబింగ్ అనేది ఏంటి అనింటే ఇది
(02:25) ముఖ్యంగా ఇది రొమాంటిక్ లవ్ లో ఏర్పడేది అన్నమాట ఆ అమ్మాయి అబ్బాయి మధ్య కొంత ఏర్పడిన ఏదైతే పరిచయం ఏర్పడి వాళ్ళ మధ్య ప్రేమ అనేటువంటి భావన ఏర్పడిన తర్వాత ఒకరు అందులో ఎవరైనా సరే లవ్ బాంబింగ్ చేసే అవకాశం లవ్ బాంబింగ్ లో ఏం చేస్తారంటే విపరీతమైనటువంటి ఓవర్వెల్మింగ్ బిహేవియర్ ఇక నువ్వంటే లేవు నువ్వు లేనిదే నేను ఉండలేకపోతున్నాను నిన్ను చూడాలనిపిస్తుంది చూడక కుడా ఉండలేకపోతున్నాను అని ఆఫీస్ కి వస్తూ ఉంటారు వాళ్ళు పని చేసేటువంటి ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కాలేజ్ కి వెళ్తూ ఉంటారు ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు ఒక పక్కన రోడ్డు దగ్గర ఎక్కడో కనిపిస్తూ ఉంటారు
(03:01) ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే చాలా ఓవర్వెల్మింగ్ గా చేస్తారు ఇప్పుడు మనం ఏమని చూస్తామఅంటే సైకాలజీ అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి నార్మల్ బిహేవియర్ కొంత ఉంటది. ఆ నార్మల్ బిహేవియర్ కంటా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న సైకలాజికల్ అందులో కాస్త విశేషం ఉందని మనం గుర్తించి దాని పట్ల మనం స్టడీ చేస్తాం ఇంటర్వ్యూట్ చేస్తూ ఉంటాం.
(03:21) నార్మల్ గా ఏంటంటే ప్రేమించినప్పుడు కొంత పాజిటివ్నెస్ అయితే వస్తుంది. ఆ పాజిటివ్నెస్ వచ్చిన తర్వాత అది నార్మల్ ఇద్దరు వయసులో ఉన్న పిల్లలు ప్రేమించుకున్నప్పుడు కొంత పాజిటివ్ రావటం ఉంటే నార్మల్ దానికి మించి చాలా ఎక్కువగా ఎవరు చేస్తున్నా సరే దాన్ని లవ్ బాంబింగ్ అంటారు. అంతేకాకుండా విపరీతమైనటువంటి కవితలు రాయటం కథలు రాయటం రకరకాలైనటువంటి వేలో వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చూడటం చాలా ఖరీదైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు మొదట్లోనే తొందరగా కమిట్మెంట్ కి వచ్చేస్తూ ఉంటారు తొందరగా ఇంటిమసీలోకి వచ్చేస్తూ ఉంటారు సెక్స్ కోసం కానీ లేదంటే పెళ్లి కోసం కానీ
(04:01) లేదంటే ఏమన్నా గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం కలిసి బయటకి వెళ్ళటం ఇవన్నీ వితిన్ డేస్ లో అయిపోయేలాగా చూస్తూరు ఎందుకంటే ప్రేమ అనేది స్నేహం తర్వాత ఏర్పడాల్సింది ప్రేమలో కూడా స్నేహమే ఉంటుంది. బట్ ఇది వెంటనే రాదు ఒకరి ఆటిట్యూడ్ ఒకరికి అర్థం అవ్వడం కొంత టైం పడుతుంది. కానీ వీళ్ళకి అట్లా కాదు నెక్స్ట్ డే నుంచే వీళ్ళు రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు న్యూడ్ చాట్ చేస్తూ ఉంటారు న్యూడ్ చాట్ అడుగుతూ ఉంటారు కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు కలిసి వెళ్దాం అంటారు అప్పులు అడుగుతూ ఉంటారు తీసుకుంటూ ఇస్తూ ఉంటారు అప్పులు ఇస్తూ ఉంటారు.
(04:36) ఖరీదైనటువంటి గిఫ్ట్లు బట్టలు కొనివ్వటం నగలు కొనివ్వటం బైక్స్ కొనివ్వటం ఆ ఐఫోన్లు కొనివ్వటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవసరం లేదంత కొంత ఎసెటివ్ గా ఉండొచ్చు కానీ దానికి మించి ఎప్పుడైతే ఓవర్ గా చేస్తున్నారో దాన్ని మనం లవ్ బాంబింగ్ అంటూ నార్మల్ పీపుల్ కి అది అర్థం కాదు నేనుంటే ప్రేమ వల్ల అట్లా చేస్తున్నాడు నేను లేనిదే ఉండలేకపోతున్నాడు అని అమ్మాయి మురుసుకుంటూ ఉంటది అబ్బాయి కూడా మురుసుకుంటూ ఉంటాడు కానీ అది కాదు అది ప్రేమ కాదు వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు ఆ బిహేవ్ చేసేవాళ్ళు కూడా కానీ అది ప్రేమ కాదు ఈ ఓవర్వెల్మింగ్
(05:11) బిహేవియర్ ఇది చేసిన ఎప్పుడైతే వాళ్ళ యొక్క గోల్ దట్ మే బి మర మరేజ్ దట్ మే బి రిలేషన్షిప్ దట్ మే బి సెక్స్ ఇంటర్కోర్స్ వాట్ఎవర్ ఎప్పుడైతే లేదంటే ప్రమోషన్ లేదంటేమో బిజినెస్ ఇటువంటివి ఎప్పుడైతే ఏర్పడినయో వాళ్ళ గోల్ రీచ్ అయ్యారో అక్కడి నుంచి సడన్లీ మళ్ళీ మారిపోతుంది. అక్కడి నుంచి క్రమంగా ఎంత తొందరగా వాళ్ళు దగ్గర అయ్యారో అంత తొందరగా దూరమైపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
(05:40) మనం ఏమనుకుంటాం అంటే తొందరగా ఏర్పడితే చాలా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ చూడగానే నాకు ఇంతనే అనిపించింది ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు ఒక అమ్మాయి తను ఏం చేసిందంటే తన బావని ప్రేమిస్తుంది. ఆ ఊర్లో బావ కాదు ఆ ఊర్లో ఉన్న ఒక అబ్బాయి అబ్బాయికి ఏమి అంత ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. అబ్బాయి పెళ్లి వయసు వచ్చింది వేరే అమ్మాయితోనే ఎంగేజ్మెంట్ అవుతున్న టైంలో ఈ అమ్మాయి పోయి బావిలోకి తూకేసింది.
(06:05) అతను లేకపోతే నేను ఉండలేను ఆమెని ఇట్లా కాపాడి తీసుకొచ్చారు నీ కోసం ఇంత ప్రాణం తీసుకుంటుంది కదా అటువంటి అమ్మాయిని వదులుకోవడం ఎందుకని చెప్పి ఏదో అవతల అమ్మాయికి ఏదో సర్ది చెప్పి వాళ్ళకి వాళ్ళని పంపించేసి వీళ్ళద్దరికి పెళ్లి చేశారు. పెళ్లియనటువంటి మూడు నెలలకే ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయింది. మరి బావిలోకి దూకింది కదా అది నిజమే ఇది నిజమే ఎంత తొందరగా ఏర్పడిందో అంత తొందరగా బ్రేక్ అవుతుంది.
(06:32) అలా వీళ్ళు అంత తొందరగా అంత అటాచ్మెంట్ లోకి వచ్చేసి నువ్వు లేనిదే బ్రతకలేను అది ఇది అన్నవాళ్ళు అంత తొందరగానే డిటాచ్ కూడా అయిపోతుంది. రైట్ ఇక మరనాడు నుంచి బ్లాక్ చేసేయటమో ఇంకా వేరే పనిలోకి వెళ్ళిపోవటం వేరే ఊరు వెళ్లి కనీసం మాట్లాడకుండా ఉండటం మొదటి నుంచి డిస్టెన్స్ ఉండేవాళ్ళు డిఫరెంట్ మొదటి నుంచి కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడరు తక్కువ మాట్లాడుతారు అవసరమైతేనే మాట్లాడతారు ఒకరికఒకరుకి సపోర్ట్ చేసుకుంటారు.
(06:58) వాళ్ళు తర్వాత కూడా అంతే ఉంటారు దట్ ఇస్ డిఫరెంట్ కానీ మొదట్లో ఓవర్ గా చేసేసి తర్వాత సడన్లీ ఎదురు తిరుగుతూ ఉంటారు బ్లాక్ చేసుకుంటారు లేకపోతే డామేజ్ చేయాలని కూడా చూస్తూంటారు. అప్పుడు ఉన్నటువంటి వాటిని అవకాశాన్ని తీసుకొని ఎదుటి వ్యక్తిని అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అపోజిట్ ఉన్న పర్సన్ ని డామేజ్ చేయాలని కూడా చూస్తూ ఇలా జరిగే అవకాశం ఉంటది కాబట్టి ఈ లవ్ బాంబింగ్ పట్ల అవగాహన అవసరం మీ దగ్గర ఏమన్నా డౌట్స్ ఉన్నాయా క్వశ్చన్స్ అవును సార్ ఇప్పుడు జనరల్ గా లవ్ బాంబింగ్ అనేది ఇంటెన్షనల్ గా చేశారు చాలా మంది మనిపులేట్ చేయడానికి అంటే అన్ఇంటెన్షనల్ గా చేసే ఛాన్స్ ఉంది
(07:30) ఎవరైనా ఆ ఇంటెన్షన్ లేకుండా కూడా మనిపులేషన్ చేస్తారు సపోజ పేరెంట్స్ కూడా అంతే లవ్ బాంబింగ్ వాళ్ళ నాట్ ఓన్లీ రొమాన్స్ పేరెంట్స్ కూడా విపరీతమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారు. కొంచెం చిన్నది తేడా రాగానే విపరీతంగా వాళ్ళని ద్వేషించటము అటాక్ చేయటము నా కొడుకు లేడు అనుకుంటాను కూతురు లేదుఅనుకుంటా అంటే లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకో అవును పెంచేసుకొని మంచి మంచి బట్టలు కొనివ్వటము ఆ ఎక్కువ గారాభం చేసేయడం చేసేసి వాళ్ళకి నచ్చని చిన్న పని అదేం పెద్దగా ఉండదు ఎంపిసి ఈవెలు తీసుకోమంటే అమ్మాయి సి తీసుకుంటారు అంతే ఇగ లేదంటేనేమో ఈ కాలేజ్
(08:03) కావాలంటే ఆ కాలేజీ చదువుతాను లేదంటే మేనత్తకి బర్త్ డే విషెస్ చెప్పమంటే నేను చెప్పనంట ఆమెతో నేను మాట్లాడినంట అంతే అట్లా చిన్న న్న కారణానికే వాళ్ళు సడన్లీ మారిపోతూ ఉంటారు. సో అన్ఇంటెన్షనల్ కూడా ఇంటెన్షన్ లేకుండా కూడా వాళ్ళకి తెలియదు లవ్ లేకుండా చేస్తున్నారు అవును వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అదా ఓకే ఓకే దాంతోనే ఎవరితోనో నాట్ ఓన్లీ ఈ అబ్బాయితోనే కాదు అమ్మాయి లవ్ బాంబింగ్ చేసే అమ్మాయి ప్రతి అబ్బాయితో అట్లాగే అట్లాగే చేసే అవకాశాలు ఉంటాయి అంత తొందరగా ఏర్పడుతుంది అనింటేనే లేదంటే అంత ఓవర్వెల్మింగ్ బిహేవియర్ ఉంటుందంటేనే ఆ చాలా జాగ్రత్తగా మనల్ని మనము ఆ రిలేషన్
(08:38) పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అవసరం ఉంది రైట్ ఓకే ఓకే సార్ ఇంకేమైనా ఉన్నాయి సో ఇంకా వచ్చేసి నార్మల్ గా ఇంటెన్షనల్ గా మనిపులేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ నుంచి ఆ దాంట్లో పడిపోకుండా మనం జాగ్రత్తగా ఎలా తీసుకోవాలిఅని చెప్పేసి అదే ఇప్పుడు మనము ఒక మనిషి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఆర్ సోషల్ రిలేషన్స్ లో అయినా సరే ఒక నార్మల్ కొంత బెంచ్ మార్క్ ఉంటది ఒక బిహేవియర్ కి మ్ అది అనేక ఫాక్టర్స్ ఇన్ఫ్లయెన్స్ చేస్తూ ఉంటది.
(09:08) ఉమ్ ఇప్పుడు మనకి 50స్ లో 60స్ లో ఒక రొమాంటిక్ లవ్ ఏర్పడే దానితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫాస్ట్ ఏర్పడుతది. మ్ ఇప్పుడు ఫాస్ట్ ఏర్పడుతుంది కాబట్టి ఇది లవ్ బాంబింగ్ అనటానికి లేదు. ఓకే ఓకే ఈ కంటెంపరరీ సొసైటీలో ఉన్న ప్రాక్టీసెస్ ఉంటాయి కదా ఆ ప్రాక్టీసెస్ లో ఉన్నటువంటి టైం ఇంటెన్సిటీ పట్ల మనకొక అవగాహన ఓకే దానికంటే చాలా ఎక్కువగా అవుతుంది.
(09:32) ఓకే చాలా ఫాస్ట్ గా అవుతుంది. చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు లేదా చాలా తక్కువగా అవుతుంది. స్టిల్ అక్కడ ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ కూడా వేరియేషన్ ఉంటుంది. ఎక్స్ట్రావర్ట్స్ చాలా తొందరగా ఏర్పరచుకుంటారు. ఇంట్రావర్ట్స్ ఏర్పరచుకోవాలి. అవునండి అప్పుడు ఆ పర్సనాలిటీ కూడా మనం కన్సిడర్ చేయాలి.
(09:51) అలా కన్సిడర్ చేయకుండా మనము ఒక ఫిక్స్డ్ బెంచ్ మార్క్ ఎప్పుడు పెట్టుకోకూడదు ఈ బిహేవియర్ సెన్స్ లో కాబట్టి ఒకటి కంటెంపరరీ సొసైటీలో ఉన్నటువంటి కల్చర్ జెన్జీలు జెన్వైలు జెన్ ఆల్ఫా వస్తుంది రేపు పొద్దున ఆ వీళ్ళందరి యొక్క కల్చర్ దాన్ని బట్టి అలాగే వచ్చేసి వాళ్ళ ఇండివిడ్యువల్ పర్సనాలిటీస్ ఇండివిడ్యువల్ కల్చర్ కూడా అవును ఇప్పుడు నార్త్ ఇండియా ఢిల్లీలో ఉన్న కల్చర్ మనకి ఇక్కడ వేరే దగ్గర ఉండకపోవచ్చు నల్గొండలో ఉండకపోవచ్చు హైద హైదరాబాద్ లోనే నేను లాంగ్ బ్యాక్ గచ్చిబౌలిలో నేను సెంటనని కాలేజ్ ఆఫ్ యానిమేషన్ టీచ్ చేసేవాడిని మార్నింగ్ అక్కడి నుంచి సాయంత్రం వచ్చి ఇక్కడ రెడ్డి ఉమెన్స్
(10:27) కాలేజ్ లో టీచ్ చేశరు. మ్ అక్కడ కల్చర్ కి ఇక్కడ కల్చర్ కి చాలా తేడా ఉంటుంది. రెండిటికి ఒకటే బెంచ్ మార్క్ పెట్టుకున్నామ అనుకోండి మనకు అర్థం కాదు. అక్కడ ఆడపిల్లలు నీస్ పైకి డ్రెస్ వేసుకుంటారు ఒకరినొకరు హగ్ చేసుకుంటారు మేల్తో షేక్ హ్యాండ్ ఇస్తారు హగ్ చేసుకుంటే ఇవన్నీ చేస్తారు. సేమ్ అదే మనకు నారాయణ కాలేజ్ అదే మన నారాయణగూడా రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో మనం ఎక్స్పెక్ట్ చేస్తే ప్రమాదం అవుతుంది.
(10:49) అవును లేదా ఇలా వాళ్ళు ఉండాలనుకున్న సరే ప్రమాదం అవుతుంది మొన్న బెంగళూర్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకు ఆమె కల్చర్ అది అలా ప్రతి క్లైంట్ అట్లా హగ్ చేసుకుంటారని నేను కూడా హగ్ చేసుకుంటాంటే అది రాంగ్ కాబట్టి మనము ఒకటి కంటెంపరరీ సొసైటీలో ఉన్నటువంటి కల్చర్ అండ్ ఇండివిడ్యువల్ పర్సనాలిటీస్ యొక్క కల్చర్ అండ్ వాళ్ళు ఫ్యామిలీస్ లేకపోతే వాళ్ళు పెరిగేటువంటి సొసైటీ యొక్క కల్చర్ ఈ కల్చర్లు అన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒక బెంచ్ మార్క్ ఏర్పడుతది.
(11:16) ఉమ్ ఆ బెంచ్ మార్క్ కంటే చాలా ఎక్కువగా బిహేవ్ చేస్తున్నారు. మ్ నెక్స్ట్ డేనే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ మంత్ ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి అప్రమత్తంగా ఉండాలి తీసుకోండి గిఫ్ట్లు తీసేసుకోండి గిఫ్ట్లు ఏ మాత్రం వదలొద్దు తీసేసుకోండి కానీ కమిట్ అవ్వద్దు. సో ఇట్లా ఇచ్చిన వాళ్ళు రేపు పొద్దున వెనక్కి మళ్ళీ కౌంటర్ అవుతారు అనేటువంటి ఉద్దేశంలో అప్రమత్తంగా దానికి సరిపడా ఉండాలి.
(11:40) సో కాబట్టి కమిట్మెంట్లు ఇవ్వద్దు. చాలా స్లోగా అవుతున్న సరే మనం కొంత ఆలోచించాలి లవ్ బార్మింగ్ కాదు స్లో గా అవుతుంది లవ్ బార్మింగ్ కాదు ఓవర్వెల్మింగ్ గా బిహేవ్ చేస్తుంటే దాని పట్ల అలా అన్ని ఫాక్టర్స్ కన్సిడర్ చేసి కొంత అనుమానంగా ఉంటే అసలు ఎవరితో అయినా సరే అన్నెసెసరీ కమిట్మెంట్ అవసరం లేదు కదా మన లిమిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఎగజిస్టెన్షియలిజం లో అనేక విషయాల్లో మనం లిమిటేషన్ వాడుతూ ఉంటాం ఇక్కడ కూడా అంతే ఒక పరిధి దాటి ఏ ఒక్కరి కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రాణం ఇస్తాను అన్నా సరే నేను ప్రాణం ఇవ్వను
(12:13) నీ ప్రాణం ఇచ్చుకుంటా అంటే నేను ఎందుకు ఒక అమ్మాయి వచ్చి 30 ఇయర్స్ నుంచి నేను నీ గురించి తలుస్తున్నాను ప్రేమిస్తూ అలాగే ఉండిపోయాను చిన్నప్పటి నుంచి అంటే నువ్వు 30 ఇయర్స్ తర్వాత 30 పీపుల్ నేను ఇష్టపడ్డాను దట్ ఇస్ ట్రూ నువ్వు ప్రేమించావు కాబట్టి నాకెందుకు శిక్ష ఇష్టం నువ్వు ప్రేమించు కాదనట్లేదు కానీ నన్ను ప్రేమించాలని కోరుకోవద్దు కాబట్టి మనం ఒక లిమిట్ దాటి మన మా లైఫ్ లోకి వాళ్ళని ఎంటర్ కానివ్వకూడదు మనం కూడా వెళ్ళాలి అవసరం లేదు నీ పరిధి అంతే అఫ్కోర్స్ లవ్ చేస్తే కచ్చితంగా రోజు వచ్చి నా వల్లో కూర్చోవాల్సిన అవసరం లేదు కదా
(12:47) నీ ఇంట్లో ఉండి నువ్వు లవ్ చేసుకో నా లైఫ్ ఉంటుంది నా ప్రయారిటీస్ ఉంటాయి నా ఫ్రీడమ్ ఉంటది అలాగే నన్ను కూడా యక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అవును కాబట్టి ఎవరి ఇండివిడ్ువాలిటీ వాళ్ళు నిలబెట్టుకుంటూ ఉన్నట్లయితే లవ్ బాంబింగ్ ఇంటెన్షన్లీ చేసేవాళ్ళయినా లేదంటే ఎక్కడైనా సరే ఇబ్బంది రాకుండా ఉంటాయి. ఓకే ఓకే సో ఈ లవ్ బార్మింగ్ అనేది ఓన్లీ రొమాంటిక్ లవ్స్ లో లేకపోతే నార్మల్ గా ఫ్యామిలీస్ కానీ ఫ్యామిలీస్ లో కూడా అప్పుడు ఫ్రెండ్ షిప్ లో కూడా ఫ్రెండ్ షిప్ లో ఫ్రెండ్ షిప్ కానీ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్షిప్ లో కూడా విపరీతంగా బిహేవ్
(13:13) కొత్తలోనే మనం అక్కడికి వెళ్దాం ఇట్ల వెళ్దాం ఎంబ్రేస్ చేయడా ఫ్రెండ్ షిప్ డెవలప్ చేసుకోడానికి అవును చేస్తూ ఉంటారు ఎక్కువగా మనం చూస్తుంటే ఈటెన్త్ క్లాస్ రియూనియన్ వీళ్ళు ఒక్కొక్కరు 40 లోకి 50 లోకి వస్తారు మళ్ళీ రియూనియన్ అయిన తర్వాత ఆహా ఎంత ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఉమ్ ఇన్నాళ్ళు ఏమైంది ఆ ప్రేమ ఇప్పుడు కొత్తగా బాండ్ ఏర్పడతది కొత్త రిలేషన్స్ ఏర్పడతాయి కొత్తగా అప్పుల కోసం పై చేస్తూ ఉంటారు ఇవన్నీ నేను సైకాలజీ చదువుతున్నప్పుడు తమిళనాడులో అక్కడ కేరళా నుంచి కొంతమంది వచ్చారు.
(13:43) ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నేను విజయవాడ రాగానే నాకు కాల్ వచ్చాడు. అతను వాళ్ళ క్వశ్చన్ ఏదో రీచ్ అయిపోయాడు. మ్ ఇట్లా నేను రీచ్ అయ్యాను మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే నేను ఇంకా హైదరాబాద్ రాకముందే నాకు కాల్ వచ్చింది అంతగా స్నేహం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక కాల్ కూడా లేదు. మ్ అలా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అయిపోతారు మన లైఫ్ లో మనం అయిపోతాం కాబట్టి ఈ ఓవర్వెల్మింగ్ బిహేవియర్ ఎక్కడఉంది ఈవెన్ ఆఫీస్ లో కూడా కొలీగ్స్ మధ్య విపరీతమైనటువంటి ఇది ఏర్పడుతుంది.
(14:07) అంత తొందరగా మళ్ళీ ఈర్షావేషాలు చేస్తుంటాయి. మళ్ళీ కాబట్టి ఎక్కడ కూడా ఈ ఓవర్వెల్మింగ్ ఉంటే కొస్త అప్రమద్ధంగా ఉండి మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఓకే సో దీంట్లో ఇప్పుడు లవ్ బార్మింగ్ అనేది ఉంది సో దీంట్లో రిపీటెడ్ గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు దీనికి వచ్చే డిఫికల్టీస్ ఏంటి అంటే రిపీటెడ్ గా ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు లవ్ బార్మింగ్ అనేది అంటే దీన్ని నేను ఇంతకుముందు ఒక ఆర్టికల్ లో రాశను ఎమోషనల్ కేర్ టేకర్స్ వర్సెస్ ఎమోషనల్ బ్లాక్ మెయిలర్స్ బ్లాక్ మెయిలర్స్ ఓకే ఎమోషనల్ కేర్ టేకర్స్ ఫస్ట్ే వస్తారు స్లోగా గ ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతది. మీ
(14:42) ఎమోషన్స్ రికగ్నైజ్ చేసి ఎమోషన్స్ డిక్లైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమి మీకు సంబంధించిన నెగిటివ్ ఆధారాలు ఉంచుకోరు. ఉమ్ ఎమోషనల్ బ్లాక్ మెయిలర్స్ కూడా అలాగే వస్తారు ఫస్ట్ వాళ్ళు మీ ఎమోషన్స్ ని రైట్ చేస్తూ ఉంటారు. మ్ ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు. మీ ఆధారాలని సేవ్ చేసుకుంటూ ఉంటారు స్క్రీన్ షాట్లు అవన్నీ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు.
(15:03) వీళ్ళు కొంత కాలం తర్వాత ఇక బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి ఇది ఇన్సెక్యూరిటీతో జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోనివ్వకుండా చూస్తూ ఉంటారు. ల ఎక్కువసార్లు మాటిమాటికి లవ్ బాంబింగ్ గురవుతున్నారంటే వాళ్ళు ఇబ్బంది వాళ్ళు కౌన్సిలింగ్ ఏమనా తీసుకోవాల్సి ఉంటే ఒకసారికి మనం నేర్చుకుంటాం కదా ఒక వ్యక్తి మనల్ని అలా చేసాడంటే రెండో వ్యక్తి కూడా అలా చేసేటప్పుడు మనం అప్రమితంగా ఉండాల్సిన అవసరం ఇక్కడ ఒకరు మంచి వాళ్ళు ఒకరు చెడ్డవాళ్ళు అని ఉండరు.
(15:28) వాళ్ళ యొక్క యాక్షన్ ని బట్టి మనం రియాక్షన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒకసారి అటువంటిది గురైనప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి గురి కాకపోయినా ఏవండీ మన వీడియోలు లాంటివి చూసిన వాళ్ళు అర్ధం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఓకే రైట్ ఓకే సార్ థాంక్యూ సో మచ్ సర్ ఇంత వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు
No comments:
Post a Comment