Sunday, March 1, 2026

ఎధుటి వాడు చూపించేది విలువకాదు ప్రొజెక్షన్ మాత్రమే...| Director AD

ఎధుటి వాడు చూపించేది విలువకాదు ప్రొజెక్షన్ మాత్రమే...| Director AD

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xtNH0X8r4D0



Transcript:
(00:01) ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉండేది విలువ విలువ విలువ అల ఎప్పుడు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఆ విలువ ఇయట్లేదు దాని అర్థం ఏంది అంటే మనకున్న నాలెడ్జ్ ఇది మాత్రమే మనిషికి సొంత విలువని డెవలప్ చేస్తుంది ఎదుటివాడు ఇచ్చేది ఏది విలువ కాదు అది ప్రొజెక్షన్ అది కేవలం వాడి అవసరాన్ని బట్టి వాడు అలాంటి మర్యాదలు గౌరవాలి గని ప్రజంటాను ఈ విషయాలు ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉండేది విలువ విలువ విలువ విలువ అనే ఆలోచనతోని
(00:50) చాలా సఫర్ అవుతుంటారు. ఉదాహరణకు ఫ్యామిలీస్ లో కానీ రిలేషన్స్ కానీ చుట్టుపక్కల సర్కిల్ కానీ స్నేహితుల మధ్య కానీ ఏదైనా ఒక విషయంలో ఎదుటి వాళ్ళు వాళ్ళ విషయంలో ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా పట్టించుకోకపోయినా డెఫినెట్ గా వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకు విలువ ఇవ్వట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది హర్ట్ అవుతుంటారు అక్కడ పెద్ద యుద్ధమే జరిగేంత ఘోరమైన
(01:36) రియాక్షన్స్ ఉంటాయి వాళ్ళ లోపల మనం ఎన్నో రకాలు ఇబ్బంది పడుతుంటారు. ఆ విషయాలు ఎదుటి వాళ్ళకి కొందరు చెప్పుకొని ఇబ్బంది పడొచ్చు కొంతమంది చెప్పుకోకుండా ఇబ్బంది పడొచ్చు కొంతమంది దాదాపు సంబంధాలు కూడా కట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాలని అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అదే పనిగా విలువ విలువ అంటూ వాళ్ళు ఆ వాళ్ళకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యనే ఇబ్బందులు పడుతూ ఆ విలువ నాకు కావాలి ఆ విలువ నాకు కావాలి అని చెప్పేసి
(02:21) చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు ఆ విలువ సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు వాస్తవానికి విలువ అంటే ఏంటి ఏంటి అసలు ఏంది అంటే అక్కడ జరిగే పరిస్థితి అక్కడ సందర్భం ఏంది అంటే జరిగే విషయం ఏంది అంటే ఎదుటు వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ఒక విషయంలో వాళ్ళు వీళ్ళకి ఆ సరైన రెస్ రెస్పాన్సిబుల్ గా ఉండాలి మాట్లాడాలి ఏదైనా విషయం లోపలోపట వీళ్ళకి ఇంపార్టెన్స్
(03:05) ఇవ్వాలి. ఇది వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నాకు ఇవ్వడం లేదు. వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అంటే ఆ విలువ నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు తర్జనా వర్జన పడుతుంటారు. వీళ్ళ మైండ్లో అదే తిరుగుతూ ఉంటది నాకు విలువ ఇవ్వట్లేదు నాకు వీలు ఇవ్వట్లేదు అని ఆ విలువ విలువ విలువ అనే ఒక కాన్సెప్ట్ లోనే అదే ఆలోచనలతోని వాళ్ళ బుర్ర మొత్తం ఆ పరిస్థితులు ఆ సందర్భాలు కంప్లీట్ అయిపోయినప్పటికీ మరోనాడు మరోనాడు ఎప్పటికీ ఆ పరిస్థితుల్ని
(03:52) నెమరి వేసుకుంటూ మరి ఆ విలువ విలువ అని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఇబ్బంది పడడమే కాదు వాళ్ళు మెంటల్ గా సఫర్ అవ్వడమే కాదు ఎదుటి వాళ్ళని కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. దానికి రిలేటెడ్ గా ఉండే వ్యక్తుల వాళ్ళయతే ఉంటారు. చెప్పాలండి అసలు విలువ అంటే తన సొంతం తనక ఇచ్చే గౌరవమే విలువ అదే నా విలువ అని ఎదుటివాడు ఇచ్చేదే నా విలువ అని ఫీల్ అవుతుంది.
(04:25) ఎదుటివాడు ఎప్పుడైతే తనకి ఇంపార్టెంట్ ఇచ్చి తనని పట్టించుకుంటాడో అప్పుడే తనకు విలువ ఉన్నట్టు అదినా విలువ అని ఫీల్ అవుతుంటాడు. ఇది చాలా మందిలో ఉండేటువంటి పొరపాట అయినటువంటి ఆలోచన. ఓకే విలువ అంటే ఏంటి అది ఎందుకు ఎదుటి వ్యక్తి రెస్పాండ్ కానప్పుడు నిన్ను పట్టించుకోనప్పుడు ఫీల్ అవుతుంటావ్. మనం చాలా క్లియర్ గా ఆలోచిస్తే జస్ట్ అందులో ఉండేది అవసరమే ఒక వ్యక్తి ఏ వ్యక్తికైనా గాని దగ్గర అవ్వడం రెస్పాండ్ అవ్వడం వాళ్ళని పట్టించుకోవడం గౌరవించడం
(05:14) ప్రతి విషయంలోన వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళద ఎదుటివాడి దగ్గరఉ ఉన్న విషయాలు ఏవైనా గానీ తనకు అవసరమైన విషయాలయతే తను యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటే వాటిని వాడుకోవడానికి ఎదుటి వాళ్ళక ఇచ్చే ఇంపార్టెన్స్ే వీలు అంతే ఇప్పుడు ఎదుటి వాడి దగ్గర డబ్బు ఉంది వీడికి అవసరం ఉంది అది యూటిలైజ్ చేసుకోవాలి.
(05:50) కాబట్టి వాడికి విలువ ఇస్తాడు తప్పదు వాడికి డబ్బు కావాలి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈ రెస్పెక్ట్ అనేది ఇస్తాడు అక్కడ విలువ అనేది ఇస్తాడు. ఏమ ఇస్తున్నాడు ఎందుకు అలా ఇస్తున్నాడు అంటే అవసరం అది దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంది అంటే ఎదుటివాడిలో ఉన్నటువంటి అవసరమే విలువ వాడికి అవసరం ఉన్నప్పుడే నీ దగ్గరికి వచ్చేవన్నీ చేస్తాడు కాబట్టి గదే విలువ అర్థమైందా నువ్వు ఒక వ్యక్తి వాడి దగ్గర అన్ని రకాల నాకు కావాల్సినవ అన్నీ ఉన్నాయి వాడి దగ్గర కానీ యూటిలైజ్ చేసుకునే అవకాశం లేదు
(06:35) వాటిని వాడుకునే అవకాశం లేదు ఎందుకంటే ఎదుటివాడు తెలివైనోడు కావచ్చు లేదంటే నేనుంటే వాడికి ఆ దేశం కావచ్చు నా శత్రువు కావచ్చు వాడు అవకాశం ఇయ్యనప్పుడు వాడిని దగ్గరయ్యి వాటిని వాడుకునే ప్రయత్నం నేను చేయను కాబట్టి ఆ సందర్భం వల్ల నేను ఎదుటి వాడిని పట్టించుకోకపోవచ్చు. వాడితో నాకు ఏమ అవసరం వాడితో దగ్గరైనా లాభం లేదు ఎందుకంటే వాడితో నాకు ఏ లాభం లేదు అని ఆలోచిస్తారు ఇది చాలా మంది అనే మాట వాడితో నాకు ఏమ అవసరం ఇది జనరల్ గా కాదు ఇది వాస్తవం ఎందుకంటే ఎవడైనా గానీ ఎదుటి వాడితో పని లేనప్పుడు ఎదుటివాడు
(07:21) వీనికి అనుకూలంగా వీనికి కావలసిన పనులు గాని అవసరాలు గాని తీర్చుకునే అవకాశం ఎది వాడితో లేనప్పుడు వాడితో నాకేం లాభం అని అంటారు వాడితో నాకేం ఇది జనరల్ గా ప్రతి ఒక్కళ్ళ మాట్లాడే మాట జస్ట్ అవసరం అదే ఇతిటివాడు అన్ని రకాల దీనికి కావల్సిన విషయాలన్నీ వాడిలో ఉన్నప్పటికి వాడంటే వీడికి నచ్చక వాడికి అందుబాటులోకి వెళ్ళకపోవచ్చు వాడిని కళవేసే ప్రయత్నం చేయకపోవచ్చు వాడికి మర్యాద ఇచ్చే ప్రయత్నం చేయకపోవచ్చు
(08:05) వాడికి విడిచే ప్రయత్నం చేయకపోవచ్చు ఎందుకంటే వాడంటే వీనికి అసహ్యం కాబట్టి వీనికి అవసరమైనటువంటి విషయాలు వాడి దగ్గరికి వెళ్లి మాట్లాడి వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం వీడు చేయడు ఎందుకంటే వాడంటే వీడి ఉద్దేశం అది రెండో కారణం మూడో కారణం ఏందంటే ఒక వ్యక్తి ఎదుటివాడి లై లైఫ్ లో ఉన్న ఏ విషయమైనా గాన ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ డబ్బు హోదా అలాంటివి ఎన్ని ఉన్నా గానీ వాటితో వీడికి అవసరం లేకపోతుంది.
(08:38) ఇది మూడో విషయం దీనికి అవసరం లేకపోవడం వల్ల ఎదుటి వాడిని పట్టించుకోకపోవడం నెగ్లెక్ట్ చేయడం రెస్పెక్ట్ చేయకపోవడం మర్యాదలు గుచ్చి గుచ్చి మర్యాదలు చేయడం లాంటివి ఏవి చేయకపోవచ్చు ఎందుకంటే వీడికి అవసరం లేదు ఇలా మూడు రకాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఎదుటివాడికి వీలు ఇవ్వకపోవడం అనేది జరుగుతా ఉంటుంది.
(09:11) విలువ ఎప్పుడు ఇస్తాడు ఎదుటివాడికి అంటే వీడికి ఉన్న అవసరాలు ఎదుటివాడితో కచ్చితంగా చేసుకునే అవకాశం ఉన్నప్పుడు వీడికి కావాల్సిన ప్రతిది వాడి దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి ఎప్పటికైనా పనికస్తలే వాస పని ఉంటది అని ప్రతి ఒక్కడు ఆలోచించి వాడి దగ్గరికి వెళ్లి మాట్లాడడం అనేది జరుగుతది వాడికి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతది.
(09:36) మంచి చెడ్లు అనేటి యోగక్షేమాలు అనేటివి చేస్తా ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు చేసే విషయాలు ఇది జనరల్ గా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉండేటువంటి వాస్తవాలు బయటకి ఏంది అంటే అక్కడ ప్రేమ అభిమానం మానవత్వం ఏంటిఏంటో మాట్లాడుతుంటారు కానీ వాస్తవానికి ఏంది అంటే ప్రతి ఒక్క మనిషికి మనిషికి మధ్యలో ఉండేది జస్ట్ అవసరం మాత్రమే చాలామంది విలువ విలువ అంటూ పోరాడడం బాధపడడం కొన్ని పాటు అదే విషయాన్ని సాగీసుకుంటూ ఇబ్బందులు పడుతూ విలువ విలువ అని
(10:22) పోట్లాడుతుంటారు. సింపుల్ గా చెప్పాలంటే వాడికి ఉన్న అవసరమే విలువ వాడికి అవసరం లేకపోతే విలువ లేదు అక్కడ అర్థమయిందా సింపుల్ ఎదుటివాడికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే వాడు నీ దగ్గరికి వస్తాడు మరద ఇస్తాడు ఇంకేదో చేస్తాడు ఇంకేదో చెప్తాడు ఇలా వాడు ఎందుకు చేస్తాడు అంటే వాడి అవసరం అది వాడికి నీ దగ్గర ఏదో అవసరం ఉంది.
(10:50) అదే విలువ వాడిలో వాడి జీవితంలో వాడికి ఉన్న అవసరమే విలువ చాలా మంది ఏం చేస్తుంటారు అంటే వాడు నాకు ఇస్తలేడు వాడు నాకు ఇస్తలేడు ఆ విలువ నువ్వు అనే మాట ఏంది అంటే కరెక్ట్ గా ఆలోచిస్తే వాడు అవసరాన్ని పెంచుకోండి నన్ను వాడుకోవట్లేదా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నట్టే అక్కడ అర్థం వాడికి అవసరం ఉన్నప్పుడు అవసరం నీ దగ్గర తీరే అవకాశం ఉన్నప్పుడు వాడు నీ దగ్గరికి వస్తుంటాడు వాడి అవసరమే విలువ దాన్ని చాలా మంది ఏం చేస్తుంటారంటే 81 నెగ్లెక్ట్ చేసినప్పుడు నాకు విలువ ఎత్తలేడు నేను ఎట్లా కనబడుతున్నా అని చెప్పేసి చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉంటాడు మెంటల్ గా కానీ
(11:34) వాస్తవానికి ఏందంటే వాడు అవసరమే విలువ వాడికి అవసరం లేకపోతే నీ దగ్గర రాడు వానికి అవసరం లేదు. విలువ ఎట్ల ఇస్తాడు అంటే ఇక్కడ విలువ అనేది ఎక్కడఉంది వాని అవసరంలోనే ఉంది. కాబట్టి వాస్తవంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అంటే ఎప్పుడు గాని ఎదుటివాడిలో ఉన్న అవసరమే విలువ వాడికి అవసరం అనేది లేనప్పుడు విలువ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు వాడు అంటే విలువ ఎక్కడఉంది వాడి అవసరంలోనే ఉంది.
(12:02) వాడి అవసరం లేకపోతే విలువ ఉండదు. వాడికి అవసరం ఉంటే విలువ అనేది ఉంటది. ఆ అవసరాల్లో నుంచి పుట్టేదే విలువ అవసరం అనేది లేకపోతే అక్కడ విలువ అనేది ఉండదు ఇది క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎవరిని తప్పు పడట్లేదు ఎవరిని ఎత్తిపడవట్లేదు వాస్తవం ఏంది అంటే చాలా మంది మెంటల్ గా సఫర్ అవుతుంటారు. ఏమని అంటే నాకు ఎందుకు ఇచ్చలేరు ఫ్యామిలీ విషయాల్లో కానీ సుపకల విషయంలో గాని ఫ్రెండ్ సర్కిల్ విషయంలో గాని పనులు చేసే కాడ గాని ఎక్కడ గన ఎందుకు సఫర్ అవుతుంటారు అనింటే అలాంటి వాళ్ళని చూస్తే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది ఎందుకంటే
(12:43) ఎదుటివాడిలో అవసరం ఉన్నప్పుడే విలువ అనేది పుడుతుంది ఆ విలువ పట్టుకొచ్చి నీకు ఇస్తాడు వాడు ఆ విలువ ఎవడిది వాడి అవసరంలో నుంచి పుట్టిందే అది వానిది వాడి అవసరమే విలువ అది అది వీడు ఎందుకు కోరుకుంటున్నాడు అనేది నేను ఆలోచిస్తాను. ఎందుకంటే వాడు వానికి అవసరం ఉన్నప్పుడు వానికి అవసరం వచ్చినప్పుడు అందులోనుంచి విలువ అనేది పుడతది ఎందుకంటే అది తీసుకొచ్చి నీకు ఇచ్చినప్పుడు నువ్వు దానికి రెస్పాండ్ అయ్యి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తావు నువ్వు.
(13:16) అది ఆడ అవసరంలో నుంచి పుట్టేదే విలువ ఆ విలువ నాకు ఇస్తలేరు నాకు ఇస్తలేరుని ఇబ్బంది పడుతున్నావ అంటే దాని అర్థం ఏంది అంటే కరెక్ట్ గా ఫన్నీగా ఆలోచిస్తే వాడు అవసరాలు పెంచుకొని ఆ విలువ నాకు ఇచ్చేసి నన్ను వాడుకోమని నువ్వు ఇబ్బంది పడుతున్నావ్ నన్ను వాడుకోవట్లేదు. అలా వాడు ఒక అవసరాన్ని పెంచుకొని నా దగ్గరికి వచ్చి అలాంటి మర్యాదలు ప్రేమలు అవి చూపించుకుంటూ నన్ను వాడుకోవట్లేదని నువ్వు ఇబ్బంది పడుతున్నావ్.
(13:50) దాన్నే విలువ అంటారు వాడిలో ఉన్న అవసరమే విలువ వాడిలో అవసరం లేకపోతే విలువ అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే వాడికి అవసరం లేదు. మీ దగ్గరికి వచ్చే విలువ వేయాల్సిన అవసరం లేదు. ఆ రండి అనలేదు సార్ సార్ అనట్లేదు రండి సార్ ప్లీజ్ అది అసలు వానికి లేదు ఎందుకంటే వానికి పనిలేదు అక్కడ వానికి అవసరం లేదు అవసరం లేనప్పుడు వాడి లోపట ఆలోచన రాదు వా నీ దగ్గర రాడు నిన్ను పట్టించుకోవడం అభిమానించడమా పూజించడమా గౌరవించడమా ఇంకా యోగక్షేమాలు ఏదో ఒకటి చేయడమా ఇలాంటివి ఏం చేయడాడు వాడికి అవసరం లేదు కాబట్టి వాళ్ళ అవసరం లేనప్పుడు విలువ అనేది ఉండదట ఇక్కడ పానిలో అవసరం పుట్టినప్పుడు అవసరం నీ
(14:36) దగ్గర తీరే అవకాశం ఉన్నప్పుడు అందులోనుంచి పుట్టే విలువ ఏదో దాన్ని పట్టుకొని దాన్ని తీసుకొని నా విలువ నా విలువ అని నువ్వు ఫీల్ అవుతావ్ నాకు ఇంత విలువ ఉంది అని ఫీల్ అవుతావ్ విలువ నీకు ఉండడం కాదురా వాడిలో ఎంత అవసరం ఉంటే అంత విలువ నీకు ఇస్తాడు. విలువ వానిదే ఎంత అవసరం ఉంటుందో అంత విలువ వాని లాగ్నే ఉంటది.
(15:01) వాడి ఇచ్చే రెస్పెక్ట్ లో గౌరవంలో మాటల్లో ప్రేమల్లో వాడు కోరుకునే యోగ క్షేమాల్లో నీకు అది కనిపిస్తా ఉంటది తప్ప నీది కాదది విలువ అనేది ఎవడి అవసరంలో వాడి దగ్గరే ఉంటది. ఇంకోి తీసుకపోయి ఇచ్చేది విలువ కాదు జస్ట్ అట్రాక్ట్ చేయడానికి యూటిలైజ్ చేసుకోవడానికి ఎదుటి వాడికి అలాంటి టెంప్టేషన్ మాటలు కానీ ప్రేమ గానీ చూపిస్తాం ఇది కామన్ గా జరుగుతుంటది అంటే తప్పు అనట్లేదు ఎవడికైనా అవసరం ఉంటది ఎవడైనా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎవడైనా వాడికి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటాడు ఎదుటి వాడి అవసరాలు కూడా తీర్చాడు.
(15:43) జరుగుతది కానీ మీకు చెప్పేది సింపుల్ గా ఇక్కడ దేని గురించి చెప్తున్నాను అంటే నాకు విలువ ఇవ్వట్లేదు అని ఇబ్బంది పడడం వెనుకలో ఉన్నటువంటి పన్నీ ఆలోచన ఇది అని చెప్తున్నా వాడి అవసరంలో ఉన్న విలువే నువ్వు కోరుకుంటున్నావ్ వాడికి అవసరం లేదు వాళ్ళు ఆ విలువ అనేది కనిపించదు. అది నాదే అని నువ్వు అనుకుంటున్నావ్ అట్లా వాడికి అవసరం పుట్టినప్పుడు అందులో విలువ అనేది నీకు ఇవ్వాలి నీతో ఇలా మాట్లాడాలి అలా చేయాలి ఇలా చేయాలి ఇలా రెస్పెక్ట్ చేయాలి ఇలా గౌరవించాలని ఆలోచనలు వాళ్ళలో పుడుతుంటాయి.
(16:21) అది తీసుకొచ్చి నీకు ఇస్తుంటాడు దానికి నాది విలువ నా గొప్పతనం అని నువ్వు ఫెయిల్ అవుతుంటావు కానీ అది నీది కాదు వాడు అవసరంలో ఉంచి పుష్పించినటువంటి ఒక ఆ దాన్ని ఏమంటారు ఒక ఆలోచన అది అంతే ఒక ఎమోషన్ అది అల ఎప్పుడు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత నాకు విలువ ఇయట్లేదు దాని అర్థం ఏంది అంటే వాడు అవసరాలు పెంచుకొని వాడు అవసరానికి నన్ను వాడుకోవట్లేదని వాడి కోసం నువ్వు ఇబ్బంది పడుతున్నట్టే అవుతుంది.
(16:59) అంతే తప్ప నీ విలువను పెంచుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నట్టు ఉండదు. ఎప్పుడు గానీ ఎదుటివాడి విషయంలో వాడు నాకు విలువ ఇవ్వాలని అనుకో అలా అనుకోవడమే పెద్ద పొరపాటు ఎందుకంటే ఎదుటి వాళ్ళలో అవసరం ఉన్నప్పుడే వాళ్ళలో విలువ అందులోనుంచి విలువ అనేది పుడుతుంది వాడిలో అవసరం అనేది లేనప్పుడు విలువ అనేది కనిపించదుక కాబట్టి అది విలువ నాకు విలువ లేకపోవడం లేదా నాకు విలువ ఉండడం అని ఫీల్ కాదు.
(17:26) వాడు గౌరవించినప్పుడు వాడి అవసరాన్ని బట్టి వాడు గౌరవించినప్పుడు నాకు విలువ ఉన్నట్టు అని ఫీల్ అవ్వడం వాడికి అవసరం లేకపోతే వాడు నాకు విలువ ఇవ్వట్లేదు నాకు విలువ లేదా అని ఫీల్ అవ్వడం అనేది పెద్ద పొరపాటు కాబట్టి ఆ విషయాలన్నీ పట్టించుకోవడం మానేసేసి నువ్వు ఏం పని చేసుకుంటావ్ నీ పరిస్థితులు ఏంది నీకున్న క్వాలిఫికేషన్ ఏంది నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ వాటి మీద ఫోకస్ చేస వాటిని నువ్వు ఎంత డాలర్స్ ఎత్తుకుంటే అంత నీ సొంత విలువ నీకు ఉంటది.
(18:02) ఎదుటివాడు ఇచ్చేది విలువ కాదు ఎదుటివాడు ఇచ్చేది చూపించేది జస్ట్ ప్రొజెక్షన్ అది వాడిలో అవసరాల్లో నుంచి పుట్టే విలువ నీకు ప్రొజెక్ట్ చేస్తుంటాడో తప్ప అది నీది కాదు కాబట్టి అది వదిలేయ్ ఎదుటివాడు ఇచ్చే విలువల గురించి పట్టించుకోవడమే మనవి ఎప్పుడైతే నీ సొంత విషయంలోపట నీ జీవితంలో నువ్వు నీ అన్నిటికంటే అందరికంటే గొప్పగా నువ్వు ఎదిగే ప్రయత్నాలు చేస్తుంటావో అప్పుడు నీ వాల్యూస్ నీకు ఉంటాయి వాడిలో ఉన్న అవసరాన్ని బట్టి వాడు ప్రతిది ది నీ మీద ప్రొజెక్ట్ చేస్తుంది.
(18:34) ఆ ప్రొజెక్షన్ చూసి అది నా విలువ అని నువ్వు భ్రమపడి వాడికి అవసరం లేనప్పుడు వాడిని పట్టించుకోకపోతే వాడు ఎలాంటి ప్రొజెక్షన్లు నీ విషయంలో కూడా చేయకపోతే నాకు విలువ లేదా అని ఫీల్ అవ్వడం అనేది ఎదుట సో గుడ్ థింగ్ ఎందుకంటే విలువ అనేది వాడు చేసుకునే పనులు వాడు నడుచుకునే దారి వాని మాట విధానం వానికి ఉన్న నాలెడ్జ్ ఇది ఇది మాత్రమే మనిషికి సొంత విలువని డెవలప్ చేస్తుంటాయి ఎదుటి వాడు ఇచ్చేది ఏది విలువ కాదు అది ప్రొజెక్షన్ అది కేవలం వాడి అవసరాన్ని బట్టి వాడు అలాంటి మర్యాదలు గౌరవాలు గాని ప్రొజెక్ట్ చేస్తుంటాడు నీ విషయంలో అంతే తప్ప దాన్ని
(19:20) నా విలువ అని నువ్వు భ్రమపడకు అది నీ విలువ కాదు వాడు జస్ట్ వాడి అవసరంలో నుంచి చేసే ప్రొజెక్షన్ మాత్రమే కాబట్టి ఇది గుర్తుంచుకొని విలువల గురించి మాట్లాడ డం ఆలోచించడం మానేసి ఎప్పుడైతే నీ సొంత విషయంలో నువ్వు ఫోకస్ చేస్తావో అప్పుడు నువ్వు నీ సొంత వీడియోలు అన్నీ నీకు కనిపిస్తాయి అదొక్కటి బాగా మైండ్లో పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఓకేనా థాంక్యూ

No comments:

Post a Comment