Sunday, March 1, 2026

నమ్మకం తో లాభమేంటి ? Imaginary feelings | Hari Raghav | Director A D

నమ్మకం తో లాభమేంటి ? Imaginary feelings | Hari Raghav | Director A D

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qkEgrXxoMoc



Transcript:
(00:08) హాయ్ సార్ వెల్కమ్ టు కరీంనగర్ మీరు కరీంనగర్ కి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఓకే సార్ అయితే నాకు తెలిసినటువంటి ఒక పర్సన్ ఆ పర్సన్ గురించి చెప్పే ఆలోచన లేదు కాకపోతే ఇండివిడ్యువల్ గా తను నాకు చెప్పుకున్న కొన్ని పరిస్థితులను బట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది నమ్మకాలు తను ఏమంటే అంటే తన ఇంట్లో భార్య కొన్ని పనుల విషయంలో తనకు తెలియకుండా కొన్ని పర్సనల్ గా ఏవో చేసుకుంటుంది నాకు నమ్మకం పోతుంది అని చెప్పేసి ఒక ఆలోచన చెప్పిండు చెప్తే నేను అన్నాను తను ఏదో చేసుకుంటే పర్సనల్ గా చేసుకుంటే నాకు నమ్మకం పోతుంది అని
(00:52) అన్నావు కదా తను నీకు అనుకూలంగా నువ్వు అనుకున్న విధంగా అనుకున్న విధంగా ప్రవర్తిస్తూ అనుకున్న విధంగా అదే బార్డర్ లో ఉంటూ ఉన్నంత సేపు నమ్మకంగా ఉన్నావ్ ఇప్పుడు నీకు వచ్చిన లాభం ఏంటి ఇప్పుడు పోయే లాభం ఏంటి పోతున్న లాభం ఏంటి వచ్చే నష్టం ఏంటి నన్ను నువ్వు ఎలా ఆలోచిస్తున్నావ్ అని అంటే ఆ నా మనసు ప్రేమ అని చెప్పేసి ఒక ఆలోచన చెప్పింది నేను అన్నాను అట్లా కాదు నమ్మకం గురించి నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావ్ తను కలిసి ఉన్నంత సేపు తను నీ మాట వింటూ నువ్వు చెప్పిన పద్ధతిలోనే నువ్వు చెప్పిన మట్టుకే బార్డర్ దాటకుండా అదే లెవెల్ లో ఉన్నంత సేపు హ్యాపీగా
(01:32) ఓకే దాని వల్ల నీకు జరిగిన నష్టం ఏమి లేదు వచ్చిన లాభం కూడా ఏం లేదు జస్ట్ నువ్వు ఇమాజినరీ లైన్ లో ఉండి ఒక మానసికంగా ఒక రకమైన ఆనందం పొందినావు నువ్వు అంతే అంటే నువ్వు ఒక నమ్మకం అనేది ఏర్పరచుకొని ఉన్నావు ఇప్పుడు అలా ఉండట్లేదు అని చెప్పేసి ఒక ఆలోచనతో నువ్వు ఆమె మీద నమ్మకం పోతుంది అని చెప్పేసి నీకు నువ్వు మనసును అరెస్ట్ చేసుకుంటున్నావ్ అంటే ఇబ్బంది పెట్టుకుంటున్నావ్ దానికి కారణం నువ్వా తనే అని చెప్పేసి నేను ఒక మాట అడిగింది తనే అని చెప్పేసి ఫిక్స్ గా చెప్పిండు కాదని నేను అంటాను సైకలాజికల్ గా మీరేమంటారు నమ్మకం అనేటువంటి దాన్ని
(02:04) చూద్దాము మనం సహజంగా దేవుణ్ణి నమ్ముతున్నాము అని చెప్తూ ఉంటారు చాలా మంది దేవుడు మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటారు లేకపోతే నీ మీద నమ్మకం ఉంది నమ్మకము అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ నేను కరీంనగర్ ఉంచాను ఆ ఇది కరీంనగర్ ఉమ్ కరీంనగర్ అని మీరు నమ్ముతున్నారా ఆ మీకు తెలుసా అది మనం ఇచ్చుకున్న ఐడెంటిటీ మనం ఒక ప్రోగ్రాం చేస్తే దాని మీద మనం డిఫెండ్ అయి ఉండాలి ఉమ్ అది కరీంనగర్ కరీంనగర్ లో ఏవేవి బిల్డింగ్స్ ఉంటాయి లేకపోతే ఇన్నాళ్ళ నుంచి కరీంనగర్ ఉందనే సంగతి మీకు తెలుసు సపోజ్ సడన్లీ చైనా నుంచి ఒక అతను వచ్చాడు వచ్చింది అతనికి ఈ లాంగ్వేజెస్ ఏమి రావు ఇంగ్లీష్
(02:42) రాదు హిందీ రాదు అండ్ తెలుగు కూడా రాదు ఈ బోర్డ్స్ చదవడం రాదు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వరంగల్ లో దించి ఇది కరీంనగర్ ఉమ్ అంటే అతను నమ్మాడు అనుకోండి అది నమ్మకం ఉమ్ లేదా కరీంనగర్ లోనే దించి ఇది కరీంనగర్ అన్న నమ్మకం అంతే నమ్మకం అంటే నమ్మకం అంటే మనకు తెలియని విషయాన్ని మాత్రమే మనం నమ్ముతాం ఆ యా తెలిసిన విషయం తెలుసు నా పేరు హరి రాఘవ అని నాకు తెలుసు నేను నమ్మటం లేదు ఎందుకు నాకు తెలుసు మీ పేరు ఆంజనేయులు అని మీకు తెలుసు దాన్ని నమ్మాల్సిన పని లేదు నమ్మాల్సిన పని లేదు దాని మీద ఎలాంటి ఫోకస్ అవసరం లేదు అవసరం లేదు కానీ తెలియని విషయం ఏదో ఉంది ఫలానాది
(03:23) ఇలా జరుగుతది అలా జరుగుతది జ్యోతిష్యాన్ని నమ్ముతాం లేకపోతే న్యూమరాలజీని నమ్ముతాం లేదంటే గాడ్ ని నమ్ముతాము లేకపోతే దెయ్యాన్ని నమ్ముతాం ఇవన్నీ నమ్ముతున్నాం నమ్ముతున్నాం అంటే ఏంటి ఇవి మనకి తెలియదు లేదా లాజికల్లీ కూడా ఎక్కడ ప్రూఫ్ దొరకలేదు కాబట్టి మనం నమ్ముతున్నాం కాబట్టి నమ్మకం అంటేనే మనకి తెలియదని అర్థం ఉమ్ రైట్ ఓకే ఇప్పుడు ఒక అమ్మాయిని అబ్బాయి గాని లేదంటే ఈ రిలేషన్షిప్స్ లో అపోజిట్ జెండర్ మధ్య ఉండే రిలేషన్షిప్స్ రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి ఆ తండ్రి కూతురు తండ్రి కొడుకు ఇట్లాంటి రకరకాల రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది
(03:57) ఫ్రెండ్షిప్ కూడా ఒక రిలేషన్ ఉమ్ ఆ ఎంప్లాయి ఎంప్లాయర్ మధ్య ఉండేది రిలేషన్ ఉమ్ ఇట్లా అలాగే బయర్ సెల్లర్ మధ్య ఉండేది రిలేషన్ ఓకే అలాగే వచ్చేసేసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య అలాగే భార్య భర్తల మధ్య ఇట్లా ఇద్దరి మధ్య ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అనేది నమ్మకం మీద బిల్డ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మితే నీకు అది అవుతుంది అనేటువంటిది అలాగే వచ్చేసి భవిష్యత్తుని నమ్మాలి నిన్ను నువ్వు నమ్మాలి కెరీర్ ని నమ్మాలి లేకపోతే టీచర్ ని నమ్మాలి పొలిటిషియన్ నమ్మాలి ఇట్లా నమ్మాలి నమ్మాలి నమ్మాలి అని మనకి ఫస్ట్ నుంచి బ్రెయిన్ వాష్ చేసి ఉంచారు ఆ
(04:36) చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేశారు నమ్ముతున్నాను అంటేనే దాని ఆపోజిట్ ది ఏంటి మనం మొదటి చెప్తున్నాము నేచర్ లో ఒకటి ఏర్పడితే మనం ఒక దాన్ని మనం ఒక వైపు గుంజామంటే ఆపోజిట్ సైడ్ అంతా ఇంకొకటి ఏర్పడుతుంది కంపల్సరీ పాజిటివ్ నెగిటివ్ పక్క పక్కనే ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి లెఫ్ట్ రైట్ పక్క పక్కనే పాజిటివ్ ఎంతవైపు ఎక్కువ పాజిటివ్ గుంతే అంతవైపు నెగిటివ్ వస్తుంది గాడ్ ఎంతవైపు గుంజుతుంటే అంతవైపు దెయ్యం కూడా అవసరం దేవుడు దెయ్యము దైవ శక్తి దుష్ట శక్తి మంచి చెడు పవిత్రత ఇట్లా రకరకాలుగా మనకు ఒక వైపు గుంజితే ఇంకోవైపు కూడా అది గుంజుకుంటుంది రైట్
(05:13) అలాగే అలాగే నమ్మకానికి కూడా ఇంకో సైడ్ ఉంది నమ్మకానికి ఇంకో సైడ్ ఏంటి అపనమ్మకం డౌట్ డౌట్ ట్రస్ట్ మిస్ ట్రస్ట్ బిలీఫ్ డౌట్ అంటే ఒకవైపు నమ్మకం మనం ఎంత బలంగా నమ్ముతున్నామో అంత బలమైనటువంటి డౌట్ కూడా అవతల వైపు వచ్చారు అయితే ఇప్పుడు నమ్మకం అనే దాని మీద ఒక కాంటెక్స్ట్ లో మనం చూస్తాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కొన్ని థాట్స్ ఏవైతే ఉంటాయో డౌట్స్ కూడా ఫిగర్ చేసే అవకాశం ఉంటది అనేది నా ఉద్దేశం రెండు ఒకటే యాక్చువల్లీ ఆ డౌట్ కూడా బిలీఫే ఆ బిలీఫ్ ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నాతోనే కమిటెడ్ గా ఉంది అనేది ఒక నమ్మకం జస్ట్ లేదంటే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను చీట్
(05:56) చేస్తది అనేది కూడా బిలీఫే ఆ బిలీఫ్ ఓకే డౌట్ కూడా బిలీఫే ఉమ్ రైట్ అంటే అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయా పరిస్థితులు ఒకటే కాదు వాళ్ళ యొక్క ఇంటర్నల్ ప్రోగ్రాం ని బట్టి కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు సపోజ్ ఆ అబ్బాయి ఆ ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు గతంలో నలుగురు ఐదుగురు అమ్మాయిలు అతన్ని చీట్ చేసి ఉన్నారు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉన్నా ఇతనిలో నుంచి డౌటే వస్తూ ఉంటుంది ఓకే లేదు నలుగురు ఐదుగురు దగ్గర ఇతను చీట్ చేశాడు వాళ్ళందరూ కమిటెడ్ గానే ఉన్నారు ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయి ఈవెన్ చీట్ చేసేది అయినా సరే ఇతను నమ్ముతాడు
(06:30) ఎందుకంటే ఈయన అటువంటి ఎన్విరాన్మెంట్ అంటే ఒక నమ్మకం గాని డౌట్ గాని కేవలం ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన మీదే ఆధారపడి లేదు ఇతని యొక్క గతాన్ని ఇంటర్నల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటుంది అంటే ఇంటర్నల్ ఫాక్టర్స్ ఏవైతే సైకలాజికల్ ఫాక్టర్స్ అంటే గతంలో తన యొక్క ఇది అంటే మే బి అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితుల్ని ఈయనే ఇన్వైట్ చేసి ముందే ముందే ఊహించుకుని ఉంటాడు సపోజ్ మనం వెళ్తున్నప్పుడు ఒక 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసి చేసినప్పుడు ఒక రెండు సార్లు యాక్సిడెంట్ అవ్వకపోయి తప్పింది అనుకోండి
(07:03) ఆ 11 మళ్ళీ ఆ తర్వాత డ్రైవ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అవుతదేమో అని ఆలోచనతోనే వెళ్తాం ఆ థాట్స్ వస్తాయి సేమ్ అంతే రిలేషన్షిప్స్ లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇంటర్నల్ మొదట ఎక్కడ ఏర్పడుతది మొదట పుట్టగానే ఏర్పడుతుంది పుట్టగానే అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ లోనే ఆ ఏ కిడ్ కైనా నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఈవెన్ అనిమల్స్ కైనా సరే ఆ ఫస్ట్ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దీన్ని నమ్మాలా వద్దా అనేది ఉంటుంది కదా మీరు ఇక్కడి నుంచి పాకిస్తాన్ లోని లాహోర్ లో జాబ్ వచ్చింది వెళ్ళినప్పుడు మొదట్లో చాలా డౌట్ డౌట్ గా వెళ్తారు ఇక్కడి నుంచి అక్కడ
(07:40) లాహోర్ లో జాబ్ ఎంతో శాలరీ అని చెప్పారు చెబితే మీరు నిజమే అనుకోని నమ్ముకొని అక్కడికి వెళ్లారు వెళ్ళేసరికి తీరా అక్కడికి ఎయిర్పోర్ట్ లో దిగేసరికి వాడు క్యాబ్ పంపిస్తా అన్నాడు మీ ఎంప్లాయర్ అతను పంపించలేదు కాబట్టి మీరేదో ఇంకోటి ఏదో బుక్ చేసుకున్నారు వాడు చాలా ఎక్కువ చెప్పాడు పక్కనే ఉంటది కానీ 3000 అడిగాడు సరే అని ఒప్పుకున్న తర్వాత వన్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత పాడైపోయింది పక్కకు ఆపి అక్కడ షేర్ ఆటో వెళ్తుంటే వాడికి ఒక 200 జేబులో పెట్టి మిమ్మల్ని ఎక్కించి పంపిస్తారు ఆ తర్వాత హోటల్ కి వెళ్తేనేమో ఆ హోటల్ అంతా వాసన వస్తుంది ఏసీ ఉంది కానీ
(08:12) పని చేయట్లేదు వెంటిలేషన్ లేదు అది చాలా రేట్ ఎక్కువ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు మీరు వాడు ఉంటే ఉండు పోతే బాగుంటుంది సో అది తీసుకున్నాం తీసుకున్న తర్వాత అక్కడ చీటింగ్ ఆ తర్వాత తీరా జాబ్ కి వెళ్ళేసరికి అక్కడ అంత ఎన్విరాన్మెంట్ లేదు అంత శాలరీ లేదు అండ్ మీ చేత ఎక్కువ అవర్స్ పని చేపించుకుంటున్నారు మీ కొలీగ్ కొంతమంది చీట్ చేశారు అట్లా మీకు లాహోర్ వెళ్ళిన తర్వాత ఏడు ఎనిమిది మంది ఏడు ఎనిమిది సార్లు మీరు చీట్ చేయబడ్డారు అనుకున్నారు ఆ తర్వాత మీరు కొంతకాలం మళ్ళీ ఇండియా వచ్చేసారు మళ్ళీ ఏదో బాగా చదువుకున్నారు వీసా తీసుకొని అమెరికా
(08:44) వెళ్ళారు అమెరికాలో మంచి జాబ్ వచ్చింది మంచి కంపెనీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మీ కొలీగ్ ఒకతను కొత్తగా వచ్చాడు అతను ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే లాహోర్ అన్నాడు వెంటనే మీకు డౌట్ వస్తదా బిలీఫ్ వస్తదా బిలీఫ్ డౌట్ ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ సెవెన్ ఎక్స్పీరియన్సెస్ లాహోర్ లో మీకు నెగిటివ్ ఆ సెవెన్ ఎక్స్పీరియన్సెస్ లాహోర్ లో మీకు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత లాహోర్ అని చెప్పగానే మొదట డౌట్ వస్తది మీకు రైట్ అలాగే పుట్టిన బిడ్డ పుట్టగానే ఈ ప్రపంచం కొత్తది ఈ ప్రపంచం నాకు సేఫా కాదా నమ్మాలా వద్దా ఆలోచన ఉన్నది కదా ఫస్ట్ వచ్చే డౌట్
(09:20) అది ఆ సో నమ్మాలా వద్దా అన్నప్పుడు ఎంత లైటింగ్ ఇంత లైట్ వస్తుంది ఇంత సౌండ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ తనని ఫస్ట్ తన కేర్ తీసుకునేది ఎవరు మదర్ అది బయోలాజికల్ కావచ్చు ఆయమ్మ కావచ్చు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎవరైతే ప్రైమరీ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుందాం సపోజ్ పాప ఆ కిడ్ ఏడ్చాడు ఏడ్చినప్పుడు ఆ మధ్యలో లేసి పాలు కరుగుతుంది సౌండ్ చేసి పక్కింటి ఆమెతో మాట్లాడుకుంటుంది ఇంతకీ రావట్లేదు పాలు తీస్తది తీసుకొని రావట్లేదు మళ్ళీ ఏస్తే వస్తున్నాను ఉండు అని చెప్తుంది కొంచెం పిచ్చింది ఇసుక్కుంది మళ్ళీ వెళ్లి టీవీ
(09:55) చూస్తుంది ఏడ్చినప్పుడు ఎత్తుకోకుండా ఇంకా విసుక్కుంటుంది ఇట్లా చేసేటప్పుడు ఏమైంది అని అంటే ఇలా తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది అలాంటి మిస్ ట్రస్ట్ డెవలప్ అయింది సెకండ్ వన్స్ మిస్ ట్రస్ట్ డెవలప్ అయింది అది సిక్స్ మంత్స్ లోపే డెవలప్ అవుతుంది వన్స్ మిస్ ట్రస్ట్ డెవలప్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ ఆ మిస్ ట్రస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అలాగే అలాంటి ఏ సిట్యువేషన్ వచ్చినా ఏ సిట్యువేషన్ వచ్చినా ఈ దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటారు ముందు డౌట్ తోనే వస్తుంది ముందు డౌట్ చూస్తూ ఉంటారు అన్నమాట సో ఆ తర్వాత వచ్చేటువంటి ఏ తను ఏది అంటే పెరిగి పెద్దయి చాలా చాలా
(10:30) అకాడమికల్లీ తను చదువుకొని మంచి జాబ్ చేస్తూ అన్ని చేస్తున్నప్పుడు కూడా ఒక అప్లికేషన్ ఫీల్ చేశాడు పిహెచ్డి కూడా చేశాడు స్టిల్ ఒక అప్లికేషన్ ఫీల్ చేసేటడు అప్పుడు తను రెండు మూడు సార్లు చూసుకుంటాడు తర్వాత మీకు చూపిస్తాడు తర్వాత అతనికి చూపిస్తాడు తర్వాత ఇంకెవరికో వాచ్మెన్ కి చూపిస్తాడు వాచ్మెన్ ఏం చదువుకోలేదు టెన్త్ క్లాస్ స్టిల్ అతనికి చూపిస్తాడు ఆయన డౌట్ అన్నమాట ఈ డౌట్ ఎక్కడ వచ్చింది వెరీ చైల్డ్ హుడ్ డేస్ లో నెలల బేబీ గా ఉన్నప్పుడు అక్కడే అంటే వెరీ చైల్డ్ హుడ్ డేస్ లో ఏర్పడినటువంటి డౌట్స్ అంటే మిస్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ లాంగ్
(11:04) ఉంటాయి అలా లైఫ్ లాంగ్ ఉన్నవాళ్ళు తన పార్ట్నర్ ని కూడా ఎక్కువ డౌట్ పడే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా పార్ట్నర్ యొక్క బిహేవియర్ కూడా సమ్ టైమ్స్ డిపెండ్ ఉంటుంది పార్ట్నర్ కూడా అలాగే తను ఏ మాత్రము నమ్మకం కలిగించకుండా మాట మార్చేస్తూ తను లేకపోతే ఏదో విధంగా తను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని ఆటోమేటిక్ గా వాళ్ళ మీద కూడా డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది ఉమ్ రైట్ అంటే దీనికి అది యాడ్ అవుతది అది ఒక్కటే మనం ఎక్స్క్లూసివ్లీ తీసుకోవడానికి లేదు ఏది ఆ అమ్మాయి బిహేవియర్ అబ్బాయి బిహేవియర్ తీసుకోవడానికి లేదు దాంతో పాటు వీళ్ళు
(11:40) ఇంటర్నల్ గా ఏదైతే ప్రోగ్రాం అయిందో దీనికి యాడ్ అవుతది ఇంటర్నల్ ప్రోగ్రాం కాని వాళ్ళు ట్రస్ట్ డెవలప్ అయిన వాళ్ళు అంటే మదర్ చాలా కేర్ తీసుకుంది ఫాదర్ కేర్ తీసుకున్నారు చిన్నప్పటి నుంచి చాలా చక్కగా ఉన్నప్పుడు తన మీద తనకి ట్రస్ట్ ఈ వరల్డ్ మీద ట్రస్ట్ ట్రస్ట్ సొసైటీ మీద ట్రస్ట్ ఇలా ట్రస్ట్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి కొంచెం అటు గా చేసినా సరే ఇతను డౌట్ పడ్డాడు డౌట్ పడ్డడు అంటే బిలీవ్ చేస్తాడా బ్లైండ్ బిలీఫ్ కూడా ఉండదు ఎప్పుడైతే డౌట్ పడ్డామో దట్ ఇస్ ఏ నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు వచ్చిందో మన బాడీలో కెమికల్స్ రిలీజ్
(12:13) అవుతాయి ఆ కెమికల్స్ బ్రెయిన్ ని షట్ డౌన్ చేస్తాయి షట్ డౌన్ అయిన తర్వాత దెన్ లాజికల్ థింకింగ్ కోల్పోతాం అప్పుడు ఆ అమ్మాయి మీద అబ్బాయి మీద అటాక్ చేయడం చేస్తూ ఉంటారు ఏదో ట్రస్ట్ డెవలప్ అయినప్పుడు బ్లైండ్ బిలీఫ్ కూడా ఉండదు కంప్లీట్ గా ఫ్రీ మైండ్ తో చూస్తూ ఉంటారు ఫ్రీ మైండ్ తో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆటోమేటికల్లీ వాళ్ళు చేసేటువంటి పనులు క్లియర్ గా అర్థమవుతూ ఉంటాయి వాళ్ళు ఏమన్నా చీట్ చేసే ఉద్దేశం ఉన్న ఇతనికి అర్థమవుతుంది ఇతను ఎసర్టివ్ గా కమ్యూనికేట్ చేస్తాడు లేదంటే అమ్మాయి ఎసర్టివ్ గా కమ్యూనికేట్ చేస్తది కమ్యూనికేట్ చేసిన తర్వాత అవసరమైతే ఆ
(12:45) రిలేషన్ ని కంటిన్యూ చేస్తారు లేకపోతే లేదు ఉద్దేశం ఏంది అంటే బిలీఫ్ చేసేటప్పుడు ఆ తనకు వచ్చే లాభం ఏంటి ఆ నమ్మకం పోతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించడం అంటే నమ్మకం పోతుంది తను అలా ఉండడం వల్ల నాకు నమ్మకం పోతుంది అనే ఒక ఆ మనిషి యొక్క ఆలోచనలో తనకు వచ్చే నష్టం ఏంటి రిలేషన్షిప్ అంటే తెలుగులో బంధం అంటున్నాం మనం ఇంకో వేరే ప్రోగ్రాం వెరీ స్టార్టింగ్ లో పెళ్లి ప్రకృతి వీటి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది మాట్లాడం బంధం అంటే కలిపి పెట్టి బలవంతంగా కలిపించడం కదా ఇద్దరిని కలిపేసి బంధం వేస్తున్నాం ఆవులకు లేకపోతే గొడ్లకు
(13:29) ఏం చేస్తామంటే బంధం వేస్తాం అంటే మూవ్ అవ్వకుండా ఆపేది అంటే ఫ్రీడమ్ ని మనము హరించి మనం ఏం చేస్తున్నాం అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళని ఓకే రైట్ వాళ్ళిద్దరిని ఒక బంధం ఏర్పరుస్తుంటే వాళ్ళిద్దరిని యొక్క ఫ్రీడమ్ ని ఈ విషయంలో కోల్పోయేలాగా చేస్తున్నాం రైట్ ఓకే అయితే ఈ ఎంతవరకు బంధాన్ని అంగీకరించాలి అనేది మళ్ళీ ఆ ఇండివిడ్యువల్స్ యొక్క వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా ఉంది వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఎవరినైనా చేసుకున్నాను ఆ అమ్మాయికి నాతో చాలా త్రెట్ ఉంది ప్రాణానికి ప్రమాదం ఉంది అయినా యాక్సెప్ట్ చేయాలా బ్రేక్
(14:07) చేసుకోవాలా ప్రాణానికే ప్రమాదం ఉన్నప్పుడు బ్రేక్ చేసుకోవాలి అంటే పరిస్థితులను బట్టి అండ్ వాళ్ళ పర్సనాలిటీస్ ని బట్టి ఉంటుంది తప్ప కచ్చితంగా ఇలాగ ఉండాలని లేదు ఎందుకంటే ఆల్ సోషల్ అగ్రీమెంట్స్ ఆర్ రిలేటివ్ అగ్రీమెంట్స్ అంతే అబ్సల్యూట్ కాదు ఆల్ సోషల్ అగ్రీమెంట్స్ ఇవేంటి అని అంటే ప్రకృతి అబ్సల్యూట్ మనిషి ప్రకృతికి సంబంధించింది వాళ్ళు మీరు ప్రకృతికి సంబంధించిన వాళ్ళు నేను ప్రకృతికి సంబంధించింది ఇక్కడ మన బంధం ఏంటి మనం ఇక్కడ ఒక ఒక విషయం గురించి చర్చిద్దాం అనేటువంటి ఒక అగ్రీమెంట్ ఆ అగ్రీమెంట్ అంగీకరించాలా వద్దా అనేది నా
(14:42) ఫాక్టర్స్ ని బట్టి నాకు మీ ఫాక్టర్స్ ని బట్టి ఉంటది మీ బిహేవియర్ ని బట్టి ఉంటది అంటే నా బిహేవియర్ ని బట్టి ఉంటది నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాను మిమ్మల్ని తోలనాడుతున్నాను మిమ్మల్ని అవమానిస్తున్నాను అన్నప్పుడు మీరు బ్రేక్ చేసుకుంటారు లేదా మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్న నేను బ్రేక్ చేసుకుంటాను ఈ బ్రేక్ అయిపోతది అండ్ ఈ బంధం ఏదైతే విడిపోవటం అనేదే సహజం ఎప్పుడు ఇలాగే ఉంటది అనుకోవడం పొరపాటు ఓకే ఎప్పుడైతే ఇలా బంధం ఇలా ఉంటది అని నమ్ముతున్నామో అప్పుడు ఏమైద్ది అంటే డౌట్ కూడా మొదలవుతుంది ఇప్పుడు భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ అలా ఉంటుంది
(15:20) అన్నప్పుడు నమ్మకం పోతుంది అని చెప్పేసి నా లోపట ఒక రకమైన పెయిన్ స్టార్ట్ బికాజ్ బికాజ్ నమ్మకం ఎందుకు పోతుంది అంటే ఇతను నమ్ముతున్నప్పుడే నమ్మకం పోతుంది స్టార్ట్ అవుద్ది ఉమ్ అదే ప్లేస్ లో ఎవరో సంబంధం లేని పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నప్పుడు మనకు ఆ పెయిన్ రాదు బికాజ్ మనకు అవసరం లేదు వాళ్ళతో అంటే మనం క్రియేట్ చేసుకునే ఇమాజినరీ లైన్ అది అంటే నమ్మకం అంటే కొంత ఇన్వెస్ట్ చేశాం ఆ ఓకే ఇప్పుడు పాకిస్తాన్ కి మనకి కొట్లాట వస్తది ఆ ఎక్కడో ఉన్నటువంటి కొరియా తోనో బ్రెజిల్ తోనో మనకి పెద్ద కొట్లాటలు లేవు లేవు ఓకే కెనడా తో ఉంది ఎందుకు అని అంటే
(15:54) మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి కెనడా తోనే మనకి ఫ్రెండ్షిప్ కావాలి బికాజ్ మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ కావాలి ఎందుకు పక్కనే ఉంది కాబట్టి అంటే వాళ్ళకి మనకు ఉంది ఫ్రెండ్షిప్ అవసరం ఉంది చైనాకి మనకి ఫ్రెండ్షిప్ అవసరం ఎందుకు పక్కనే ఉండాలి బంగ్లాదేశ్ కి మనకి ఫ్రెండ్షిప్ అవసరం కాబట్టి వాళ్ళకి మనకు శత్రుత్వం వస్తుంది ఎక్కడైతే స్నేహం అవసరమో అక్కడే శత్రుత్వం కూడా వస్తది అది ఉంటది మీరు ప్రేమించే వాళ్ళని మాత్రమే ద్వేషిస్తారు ఆ అదే సార్ నేను అనేది ఏంది అంటే ఇమాజినరీ లైన్ మనం కొన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం
(16:25) దాన్ని పెట్టుకొని ఏం చేస్తాం అంటే ఒక రకమైన ఇమాజినరీ లైన్ లో ఉండి ఒక కొన్ని హోప్స్ తోని మన లోపట మనం ఒక ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేసుకుంటాం సో అక్కడ వాళ్ళు మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ లో బార్డర్ లో వాళ్ళు లేనప్పుడు మనం డాన్ అయిపోతాం అంటే జస్ట్ అది ఇమాజినరీ లైన్ అసలు వాళ్ళు అలా ఉన్నా నష్టం లేదు లేకపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేదు లాభం కూడా అదే అట్లాంటిది ఏం లేదు జస్ట్ మన మనసులో మనం తేసుకున్నటువంటి ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అది దాని వల్లే మనం ఇవన్నీ ఆ వాళ్ళు అలా ఉండట్లేదు అని చెప్పేసి ఫీల్ అవ్వడం ఏంది అంటే మనం ముందే ఎక్స్పెక్ట్ చేసి
(17:03) ఎక్స్పెక్ట్ చేసి మనం ఒక రకమైన ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకొని మనకు మనం ఎక్సైట్మెంట్ ఫీల్ క్రియేట్ చేసి పెట్టుకొని దానికి అనుకూలంగా వాళ్ళు రీచ్ అవ్వట్లేనప్పుడు మనకు ఒక ఫీల్ గుడ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అట్లాంటి సిట్యువేషన్ మనకు కనబడక మన లోపల మనకు ఒక సంతోషం అనేది ఏర్పడేటువంటి పరిస్థితి లేక మనం ఫీల్ అవుతామా లేకపోతే వాళ్ళు అలా ఉంటున్నారు అని చెప్పేసి మనకు మనమే డిస్టర్బ్ చేసుకునే ప్రయత్నం చేస్తామని ఆలస్యం మనం మొదటి నుంచి ప్రతి దాంట్లోనూ డిస్కషన్ ఎట్లా చేస్తున్నాం అంటే నేచర్ కాంటెక్స్ట్ నుంచి వస్తున్నాం అదే చేస్తున్నాం నేచర్ కాంటెక్స్ట్ లో బంధాలు
(17:38) లేవు లేవు లేవు కదా అంతా ఫ్రీడమే ఉంది అనిమల్స్ కి ఏది ఉందో నేచర్ కాంటెక్స్ట్ లో బంధాలు లేవు లేవు ఇలాంటి ఇమాజినరీ లైన్స్ కూడా అసలు అవకాశం లేదు లేవు ఇవన్నీ మనిషి తన మానసికంగా తను క్రియేట్ చేసుకునేటువంటి కొన్ని ఇమాజినరీ లైన్స్ ఇవి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఎప్పుడైతే ఇమాజినరీ లైన్స్ ని మనము ఎంత ఎక్కువ ఎక్కువగా దాన్ని నమ్మి ఎంత ఎక్కువ స్ట్రెంతన్ చేసుకుంటామో అంత ఎక్కువ డౌట్ వస్తది అంత ఎక్కువ పెయిన్ కూడా వస్తది రైట్ ఇప్పుడు ఇక్కడ ఏర్పరచుకోవాల్సింది ఏంటి ఎంత నమ్మకం ఏర్పరచుకుంటే అంత ఇన్వెస్ట్ చేస్తాం మనం ఆ మొదట ఏం చేస్తారు
(18:15) ఈ వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు మొదట మీకు ఒక 10000 ఎంత ఇస్తారు ఎంతో వడ్డీకి ఇస్తారు ఎక్కువ వడ్డీకే ఇస్తారు మీరు తిరిగి ఇచ్చేస్తారు తర్వాత 20000 ఇస్తారు అలా నాలుగైదు సార్లు ఇచ్చిన నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు మీరు ఒక 10 లక్షలు అడుగుతారు దాటిపోద్ది 10 లక్షలు అడిగితే అప్పుడు మళ్ళీ అదే నమ్మకంతో ఇస్తాడు ఎందుకు నమ్మకం ఏర్పడింది కాబట్టి ఇచ్చాడు ఆ 10 లక్షలు మరి రిటర్న్ చేస్తాడా లేదా అనేది డిపెండ్స్ డిపెండ్స్ అంటే ఒకవేళ అక్కడ బ్రేక్ అయితే ఇట్టా తనకున్న ఇన్ని రోజులు నమ్మినటువంటి కొన్ని సిట్యువేషన్స్ ఉన్నాయి అదొకటి ఎక్స్పెక్టేషన్ ఆ
(18:45) ఎక్స్పెక్టేషన్ ఎందుకు వచ్చింది అంటే నమ్మకం నమ్మకం వల్ల తను ఇన్వెస్ట్ చేశాడు ఆ అది ఎక్కడ అక్కడ ఎట్లాగైతే 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాడో ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇష్యూ లో కూడా ఇతను కొన్ని ఇన్వెస్ట్ చేస్తాడు ఓకే అది ఎమోషన్స్ ని గాని తన డబ్బుని గాని తన టైం ని గాని గాని లేకపోతే తన జాబ్ ని గాని ఇంకోటో ఇంకోటో ఆమెకో అతనికో ఇన్వెస్ట్ చేస్తారు ఎంత నమ్మితే అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత డౌట్ వచ్చేస్తది ఎందుకంటే ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత భయం పెరుగుతుంది మనకి ఇప్పుడు సపోజ్ మనకి షేర్స్ లో ట్రేడింగ్ చేస్తారు డే
(19:15) ట్రేడింగ్ ఫస్ట్ ఏం చేస్తారంటే పేపర్ ట్రేడింగ్ చేస్తారు ఇంత నేను ఇన్వెస్ట్ చేశాను అనుకుని అది పైకి కిందకి మారుతున్నప్పుడు పైకి వెళ్ళగానే అమ్మేస్తాడు ఉమ్ అమ్మేసేసి నాకు ప్రాఫిట్ వచ్చిందని తీసుకుంటాడు అలాగే తర్వాత కొంచెం ఇన్వెస్ట్ చేస్తాడు ఉమ్ ఒక 5000 10000 ఇన్వెస్ట్ చేస్తాడు వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా వెళ్తే పైకి వెళ్తే అమ్మేస్తాడు అది బిగినర్స్ లక్ అంటారు అంటే తక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు వస్తది ఆ తర్వాత ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం పైకి వెళ్తది న్యాచురల్ గానే కొంచెం కిందకి వస్తది ఆ వచ్చినప్పుడు ఐదు లక్షలు
(19:48) ఆ ఐదు లక్షలు దేనికో పెట్టాడు తను కూతురు పెళ్లికో లేకపోతే తన చెల్లి ఆ కట్నానికో లేకపోతే ఎగ్జామ్ ఫీ కో కాలేజ్ ఫీకో దేనికో పెట్టిన దాన్ని ఆ ఐదు లక్షలు అక్కడ ఇన్వెస్ట్ చేశాడు ఇలా వెళ్ళింది మళ్ళీ తగ్గింది ఇప్పుడు గజ గజ గజ ఇప్పుడు మునిగిపోయి ఆ ఐదు లక్షలు ఏవైతే ఉన్నాయో తను ఎక్స్పెక్ట్ చేసేది ఏంది అంటే ఐదు లక్షల కంటే ఎక్కువ రావాలని చెప్పేసి కొన్ని ఎక్స్పెక్టేషన్ చేస్తాడు అక్కడ తను అనుకున్న కొన్ని పరిస్థితులు ఫ్యూచర్ లో ఎదురు కానప్పుడు ఏమైద్ది అంటే తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి సిట్యువేషన్ లేక దానికంటే డౌన్ అయిపోయినప్పుడు అక్కడ ఆ
(20:24) ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి తను మానసికంగా అంటే ఆ బ్రెయిన్ మెకానిజం ప్రకారంగా మనిషి డౌన్ అయిపోతాడేమో అనేది నాకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ 5000 ఉన్నప్పుడు కొంచెం డౌన్ అయినా మహా అయితే ఒక ₹100 ₹200 లాస్ అవుతది కాబట్టి పెద్దగా తను భయపడతాడు కానీ ₹5 లాక్స్ పెట్టినప్పుడు అది ఏమవుతది ₹1000 ₹10000 లాస్ అవుతూ ఉంటది అది పెద్దగా కనిపించేసరికి భయం ఎక్కువ అవుతుంది అవును ఎక్కువ అవ్వగానే తను ఏం చేస్తాడంటే ఇంకా లాస్ అయిపోతానేమో అని భయంతో తీసేస్తాడు అలాగే ఎప్పుడైతే ఒక పార్ట్నర్ మీద అది గర్ల్ ఫ్రెండ్ గాని బాయ్ ఫ్రెండ్ గాని
(21:00) ఎప్పుడైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసాడో ఇక భయం పెరుగుతూ ఉంటుంది అది భయం పెరిగిన తర్వాత డౌట్ గా ఆమెను చూడటమో అతన్ని చూడటం మొదలు పెడతారు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఎవరితో మాట్లాడుతుంది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా లేదా ఎంగేజ్ వస్తుంది ఏంటి ఇవన్నీ కొత్త డౌట్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు ఏ డౌట్ రాలేదు రాలేదు ఇప్పుడు కొత్తగా చాలా ఇన్వెస్ట్ చేశాడు తన టైం ని కొన్నిసార్లు డబ్బు కూడా పెడతాడు కొన్నిసార్లు చాలా ప్రామిస్ లు చేస్తాడు లేకపోతే అందరికీ చెప్పుకుంటాడు లేకపోతే ఆ అమ్మాయి అందరికీ చెప్పుకుంటది
(21:28) వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పేస్తది చెప్పేసిన తర్వాత ఇతను కొంచెం ఆ రియాక్షన్ లో కొంచెం తేడా వచ్చిన డౌట్ పెరిగిపోతుంటుంది భయం పెరిగి అటాక్ చేయడం మొదలు పెడతారు ఎప్పుడైతే అటాక్ చేశారో అవతల వాళ్ళు కూడా మళ్ళీ సేమ్ అట్లాగే రివర్స్ లో వాళ్ళు కొంత రియాక్ట్ అవ్వటం ఇది ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ ఒక సైడ్ నుంచి రావు ఆ అదే ఒక సైడ్ కొంచెం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ రివర్స్ వస్తది మళ్ళీ దానికి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ వస్తది అట్లా ఆ ఎక్యుములేట్ అవుతూ ఉంటాయి ఎక్యుములేట్ అవ్వడానికి కారణం ఏంటి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉమ్ కాబట్టి నేను ఏం
(21:58) చెప్తాను అంటే ఏ రిలేషన్ లో అయినా ఇంక్లూడింగ్ జాబ్ లో అయినా అయినా సరే ఏ రిలేషన్ లో అయినా సరే నమ్మొద్దు దాని అర్థము డౌట్ పడమని కాదు నమ్మకం అనేది నా ఉద్దేశంలో ఏంది అంటే జస్ట్ ఇమాజిన్ లైఫ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్యారెట్ ఉంది తను ఇక్కడ కూర్చున్నంత ఒక ఫిమేల్ కూర్చుంది అనుకో మేమే మేల్ ప్యారెట్ వచ్చి కూర్చుంది అంతవరకే బిలీవ్ దానికి అవసరం లేదు తను ఎటు వెళ్ళిన దానికి అవసరం దానికి ఏ రకమైనటువంటి ఇమాజినరీ లైన్స్ వాటి మధ్యలో ఉండవు అది ఎటు వెళ్ళిపోయినా దీనికి అనవసరం తను ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ తను ఎంజాయ్ చేస్తుంది దాని సేఫ్ కానీ మనిషి
(22:34) మాత్రమే ఇలాంటి ఇమాజినరీ లైన్స్ లో ఉండి నమ్మకం అపనమ్మకం ఇలాంటి కాంటెక్స్ట్ లో నానా రకాల తన మనసును తానే నలుపుకుంటూ ఇబ్బంది పడుతుంటాడు అవును ఎగ్జాక్ట్లీ బంధంలో ఎప్పుడైతే ఆ బంధం ఎంత స్ట్రాంగ్ గా నమ్మకాలతోని బిల్డ్ అవుతదో అంత తొందరగా కోల్పోయే అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే అంత ఎక్కువ డౌట్స్ పెరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ నమ్మొద్దు డౌట్ పడొద్దు పెళ్లి అనేది సొసైటీ లో ఉంది ఆర్ లవ్ ఆర్ డేటింగ్ ఆర్ రిలేషన్షిప్ కమిట్మెంట్ వాట్ ఎవర్ ఏ పేరుతో తెలుసుకున్నా ఈవెన్ అవి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ నార్మ్స్ ప్రకారం మన ఇద్దరం టూ ఇండివిడ్యువల్స్ ఆపోజిట్ జెండర్
(23:14) అయితే మన మధ్య సెక్షువల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది సో సెక్స్ జరిగితే బయోలాజికల్ ఆ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి రీప్రొడక్షన్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ పెట్టుకొని ఉన్నప్పుడు నమ్మి అతనితో కమిట్ అయితే ఏమవుతుంది డౌట్ వస్తది తర్వాత ఎప్పుడైతే తను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా వెళ్ళిపోయే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అందుకని వెస్టర్న్ లో డేటింగ్ ఉంటది ఇండియాలో లవ్ అనేటువంటి దాంట్లో చీటింగ్ ఎక్కువ ఉంటది నేను డేటింగ్ నే సమర్ధిస్తా డేటింగ్ అంటే మనకి డేట్ యాప్స్ లో డేటింగ్ యాప్స్ ఉన్నాయి అవి కావు అదంతా చీటింగ్ అది రియల్ డేటింగ్ ఎందుకంటే ఆ
(23:49) డేటింగ్ చేసేటప్పుడు ఆ అమ్మాయికి తెలుసు ఆ అబ్బాయికి తెలుసు ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే ఇక్కడ ఎవరికి నచ్చకపోయినా మనం బ్రేక్ చేసుకుంటాం కొన్ని బిహేవియర్స్ నుండి బయట పడతాయి ఆ ఒకరి గురించి అంటే ఇది కంటిన్యూ అవుతదా అనేటువంటి గ్యారెంటీ లేదని వాళ్ళిద్దరికి తెలుసు అది ఎప్పుడైతే కంటిన్యూ అంటే ముందే ఎగ్జిట్ లో ఉంటారు వాళ్ళు అవును ఎగ్జిట్ ప్లాన్ ఉంటది ఆ వాళ్ళకి అట్లా సో కాబట్టి కంటిన్యూ కాదు అనుకున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు వెళ్లాలో అంతవరకే వెళ్తారు ఎంతవరకు రిస్క్ చేయాలో అంతవరకే రిస్క్ చేస్తారు తప్ప ఫర్ ఎవర్ రిస్క్ వాళ్ళు చేయరు వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైతే కమిట్
(24:25) అవుతారు వాళ్ళిద్దరికి ఇష్టమైతే వాళ్ళు ఉమ్ సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తారు ప్రికాషన్స్ తీసుకుంటారు తీసుకోకపోతారు ఇక వాళ్ళిద్దరి ఇష్టం అది కానీ లవ్ అనేటువంటి కాన్సెప్ట్ లో ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే మనం ప్రేమించాము పెళ్లి చేసుకుంటాం ఫర్ ఎవర్ చిలకా గోరికల్ లాగా ఇలాగే ఉంటామని ఒకే ఎక్సైటేషన్స్ ఏర్పరచుకుంటుంది ఎప్పుడైతే అది ఏర్పరచుకున్నారో అప్పుడు ఏమైతది ఎవరిదైతే అప్పర్ హ్యాండ్ ఉందో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఆ అడ్వాంటేజ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ చక్కగా ఉపయోగించుకుంటారు సెక్స్ కి వాడుకుంటారు ఆ అమ్మాయి కన్సీవ్ అయిన
(24:57) తర్వాత ఇక రకరకాల అన్ని మొదలు పెడుతుంది ఉమ్ నువ్వు ఇట్లా చేసావ్ అట్లా చేసావ్ మీ అమ్మ నన్ను తిట్టింది మీ నాన్న తిట్టాడు నువ్వు ఆ టైం కి రాలేదు నువ్వు వాడెవడో చెయ్యి ఊపితే నువ్వు నో చెప్పలేదు ఈమె ఓపెన్ కూడా ఓపలేదు నో చెప్పలేదు నువ్వు 2:35 కి రమ్మంటే 2:35 నిమిషాల 15 సెకండ్లకు వచ్చావు నా మాట అంటే లెక్క లేదు నీకు ఏమనుకుంటున్నావ్ నా గురించి అది ఇది అని చెప్తాడు పోట్లాడతాడు టక్ మని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు ప్రెస్టీజ్ బిలీఫ్స్ ఆ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో మనుషుల లోపల ఇవన్నీ మధ్య లైన్స్ అనేది నా ఉద్దేశం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే
(25:32) తను ఏమనుకుంటాడు అంటే ప్రెస్టేజ్ అంటాడు నా దగ్గర ఏదో ఉంటే నేను గ్రేట్ అని చెప్పేసి తనకు తాను ఒక ఇమాజినరీ లైన్ గీసుకుంటాడే తప్ప అది ఫిజికల్ గా ఏం లేదు అవును ఎగ్జాక్ట్లీ అందుకనే ఆత్మహత్యలు చాలా మంది అంటారు డబ్బు లేక ఆత్మహత్య డబ్బు లేక ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోరు డబ్బు లేక ఆత్మహత్యలు చేసుకోవాలంటే పేదవాళ్ళు అందరూ చేసుకోవాలి చేసుకోవాలి కదా డబ్బు ఉన్నవాళ్ళు అన్ని వేల కోట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు డబ్బు లేకపోతే నా యొక్క పరువు పోతది ఇమాజినరీ అని నమ్మిన వారు ఆ అంటే నా పరువు ప్రతిష్ట ప్రెస్టేజ్ మీరు ఏదో చెప్తున్నారు కదా ఇటువంటివన్నీ కూడా అది
(26:07) ఉండదేమో అనే భయంతోనే ఆత్మహత్యలు చేసుకున్నారు నిజంగా డబ్బు పోతే ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు డబ్బు మన డబ్బు పోయింది అనుకోండి మనం మిగులుతాం అంతే కదా మనం ఇలాగే వచ్చాం వచ్చిందే పోతది అంతే కదా నా దగ్గర లేనిది ఏది పోదు నేను ఏదైతే సంపాదించుకున్నానో అదే పోతుంది కానీ నేను ఉంటాను కదా చాలా మంది డిగ్రీ ఎగ్జామ్ రాస్తూ టెన్షన్ టెన్షన్ పడిపోతుంటారు ఏం మాట్లాడలేదు బాగా రాయకపోతే ఇంటర్ ఫెయిల్ అవుతావా అన్నా లేదు సార్ ఇంటర్ ఫెయిల్ అవ్వను మరి ఎందుకు భయపడుతున్నావ్ మహా అయితే ఇప్పటికి నువ్వేంటి డిగ్రీ పాస్ అవ్వలేదు అదే ఆ స్టేజ్ ఉంటది అంతే
(26:41) నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళట్లేదు తప్ప నువ్వు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేది అయితే లేదు కదా అలాగే డబ్బు ఎంత పోయినా సరే అల్టిమేట్లీ ఏముంటుంది నువ్వు ఉన్న స్థితి ఉంటుంది అంతే నువ్వు వచ్చిన స్థితి ఉంటుంది ఆ వచ్చిన స్థితి కాకుండా డబ్బు వచ్చిన స్థితి నేను అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఎంతో కొంత సంపాదిస్తున్నాను లేదా సంపాదించును అది నేను అనుకున్నప్పుడు పోతదేమో అని భయమేస్తుంది అవును అది నేను కాదు నేను ఉన్న స్థితి నార్మల్ నేచురల్ గా ఆ కోడి ఉంటుంది లేకపోతేనేమో ఆ కుక్క ఉంటుంది ఆ పావురం ఉంటుంది ఆ పిచ్చుకలు ఉంటాయి అలాగే నేను ఉన్నాను మీరు ఉన్నారు మనకి ఇక్కడ
(27:16) ఉంది కాబట్టి ఇక్కడ ఏదో మనకి వచ్చింది వచ్చిన దాన్ని మనం వాడుకుంటాం అంతే అంతే అది ఎలా వచ్చిందో అలా పోయే అవకాశాలు కూడా పోయినా సరే రెడీ అట్లాగే ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది అనేది అందరికీ మగవాళ్ళు ఏం చేస్తారు అందరికీ చెప్పుకుంటారు బాగా అంటే ఈ ప్రేమలో పెళ్లిళ్ల ఎగ్జిట్ అనేది ఉండదు ఇప్పుడు మీరు డేటింగ్ అన్నారు కదా దాంట్లో ఎగ్జిట్ అనేది ముందే ఉంటది మైండ్ లో అవును వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్లకు పెద్ద పెయిన్ ఉండదు అవును వీళ్ళు ప్రిపేర్ కారు అనవసరమైన అన్ని జరుగుతాయో జరగవో గ్యారెంటీ లేనటువంటి విషయాల మీద ఎక్స్పెక్టేషన్ అనేది చేసి పెట్టుకుంటారు
(27:49) కాబట్టి ఆ ఇమాజినరీ ఇమాజినరీ లైన్ లో ఉండి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి అదే విధంగా ఈ పెళ్లి చేసేటప్పుడు ఎగ్జిట్ అనేది చెప్పరు సార్ వాళ్ళు అవును అవును ఏం చెప్తారంటే మీ ఆయన అంటే ప్రతి దాని మీద నీకు హక్కు ఉంటది తను ఎటు వెళ్ళినా నీకు హక్కు ఉంటది అడిగే హక్కు ఉంటది ప్రతి దాని మీద నీకు ఆర్గ్యుమెంట్ చేసే హక్కు ఉంటది ఇదే చెప్పి భార్యకి చెప్తారు భర్తకి ఏం చెప్తారు ఇప్పుడు భర్తకి ఏం చెప్తారు అంటే అమ్మాయి భార్య అనేది నువ్వు చెప్పినట్టు వినాలి నువ్వు ఏం చేయమంటే అది చేయాలి నువ్వు ఎంతవరకు నువ్వు చెప్పిన మాట
(28:26) దాటకుండా ఉండాలి అదే భార్య ఇట్లాంటి కొన్ని ఇమాజినరీ లైన్స్ చెప్తారు వాళ్ళు చెప్పి పంపిస్తారు ఇది జరగే అసలు యాక్చువల్లీ మనిషిలానే కాదు ఏ జీవికి మధ్యలో ఇలాంటి కాంటెక్స్ట్ అనేది అసలు ఇమిడదు అట్లాంటి విషయాలే చెప్పి నూరు పోసి తోలిన తర్వాత అమ్మాయి ఏమనుకుంటుంది అంటే కొన్ని విషయాల్లో కూడా ప్రతి దాని మీద నాకు హక్కు ఉంటది కానీ ఎందుకు తను చేయట్లేదు అంటే నా మీద ఇష్టం లేదా ఇక్కడ మొదలవుతుంది ఇష్టం కూడా పోతది అనే విషయాన్ని తెలుసుకోరు పెళ్లి అనేది భార్య భర్తల మీద ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి అధికారం కాదు ఒకరి పట్ల ఒకరికి ఉండే మమకారం ఉమ్ రైట్ కానీ ఇది అధికారంగా
(29:07) భావిస్తారు పెళ్లి అయింది నువ్వు అతని భార్యవి కాబట్టి నీకు కొన్ని అధికారం ఏ అధికారము రాదు రాదు ఇప్పుడు ప్రతి విషయం భర్త భార్యకు చెప్పినప్పుడే తను నీకు భర్త ఇంకో విషయం ఏందంటే కోడలుగా నీకు ఆ ఇంట్లో ప్రతి విషయంలోనూ హక్కు ఉంటుంది అన్ని విషయాలు నీకు చెప్పాలి నీ విషయంలో వాళ్ళు కూడా కేరింగ్ ఉండాలి ఇన్ని రకాలు చెప్తారు పంపిస్తారు ఇంకో విషయం మెయిన్ ఫైనాన్షియల్ గా ఇంకో ఆస్తుల మీద గాని ఆ లేకపోతే మాట మర్యాదల విషయంలో గాని అలాంటి నీకు ఆ ఒక ఇంపార్టెంట్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు నీకు సరైన రిలేషన్ లేదంటే కాదు అని చెప్పి ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా ఏంటంటే హక్కు
(29:49) కూడా ఉంటుంది అమ్మాయికి ఉంటుంది నేను అట్లా అంటాను నేను ఈ అమ్మాయికి ఏం చెప్తారంటే అమ్మాయికి అలా చెప్పిరా అబ్బాయికి కూడా ఏం చెప్తారంటే అమ్మాయి అంటే ఇలా పడి ఉండాలి భర్త చెప్పినప్పుడు ఏది చెప్పినా అది తినాలి భర్త తిన్న తర్వాతే భార్య తినాలి ఇలాంటివి కొన్ని చెప్తారు అలా చెప్పి అలా ఉన్నప్పుడే ఆ మనిషి నీకు భార్య అలాంటిదే భార్య అలాంటి వాడే భర్త అని చెప్పేసి కొన్ని ఎవరు ఇంట్లో వాళ్ళు చెప్తారు ఇవి ఎవరు చెప్తారు రిలేటివ్ అత్తమ్మనో మేనత్తో అమ్మమ్మనో ఇంకా సంథింగ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఎవరో చెప్తుంటారు ఇలాంటి మాటలు వాళ్ళు
(30:25) పట్టుకొని ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి మనుషులు మూవ్ అవుతారు ఉమ్ అదే ఆలోచన వీళ్ళకి ఉండదు వీళ్ళు ఎవరైతే చెప్పిరో కొన్ని విషయాలు అదే ఇమాజినేషన్ లైన్ లో చూస్తుంటారు అదే భ్రమలో చూస్తుంటారు అదే కాంటెక్స్ట్ లో చూస్తే ఏమవుతుంది అంటే ప్రతి ఎవ్రీ మినిట్ ఎవరీ సిట్యువేషన్ ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి విషయాన్ని ఏ విషయాలు అయితే వాళ్ళు విన్నారో అదే కాంటెక్స్ట్ లో చూడడం మొదలు పెడతారు అప్పుడు ఏమైద్ది అంటే ఇక్కడ మిస్ గాడ్ అవుతుంది జరగవు కదా అలాంటి టైం లో అమ్మాయి కొన్ని విషయాలు హార్ట్ అయిపోయి నా విషయంలో ఇలాంటి నెగ్లెక్ట్ చేస్తున్నాడు
(31:02) అంటే తను నా విషయంలో ఇష్టం లేకనా లేకపోతే నేనంటే చిన్న చూపా నన్ను నెగ్లెక్ట్ చేస్తూ నన్ను పట్టించుకోవట్లేదు నాకంటే ఒక మంచి ఇంపార్టెంట్ అనేది లేదు అని చెప్పేసి అమ్మాయి తను కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది తను కూడా ఈ భర్త మూవ్ అయ్యే టైం లోపట చాలా విషయాల లోపట అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి అన్ని అనుకున్నట్టుగా జరగవు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ ఆలోచనలను బట్టి కొన్ని కొన్ని మూడ్స్ ని బట్టి వాళ్ళు మూవ్ అవుతా ఉంటారు అలాంటి టైం లో భర్త విషయంలో ఈమె కూడా కొన్ని విషయంలో కూడా తప్పు తప్పుదారిగా ప్రవర్తించే అవకాశాలు కూడా ఉంటాయి అట్లాంటప్పుడు మీ
(31:37) భర్త కూడా అలా తప్పుగా ఆలోచించే అవకాశం ఉంటది అమ్మాయి గురించి ఏందంటే నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది నా మాట పెడచెమ పెడుతుంది వాళ్ళ అమ్మ మాట వింటుంది వాళ్ళ అమ్మ మాట వింటుంది లోపల వాళ్ళ డాడీ కే ఇచ్చింప నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇట్లాంటివి కొన్ని మన భర్త మైండ్ లో కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు తను అలా బిహేవ్ చేస్తుంది అంటే నా మీద పెద్ద మర్యాదలు లేదు భర్త అనేటువంటి ఒక గౌరవం లేదు ప్రేమ అనేది లేదు అని చెప్పేసి ఇట్లా మొదలవుతున్నాయి అనేది నా ఉద్దేశం అయితే ఇక్కడ మూడు చూడాలి ఒకటి నేచర్ నేచర్ నేచర్ లో బంధం లేదు లేదు తర్వాత రెండోది కల్చర్
(32:15) కల్చర్ కల్చర్ వైస్ గా వచ్చినప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి రిలీజియస్ అండ్ ఆ ప్రాంతీయము ఆ నేషనాలిటీని బట్టి అక్కడ ఉన్నటువంటి పెళ్లి పెళ్లికి ఉండేటువంటి బంధము దానికి ఉండే విలువ అందులో ఉండే వాళ్ళ యొక్క విలువ ఉమ్ భర్త ఎక్కువ తక్కువ భార్య ఎక్కువ తక్కువ ఆడపెళ్లి వారు మగపెళ్లి వారు ఎవరు అణిగిమణిగా ఉన్నారు ఇదంతా కల్చరల్లీ ఉన్నట్టు మూడోది చట్టం చట్టం రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కులు ఈ మూడిట్లో మొదటిది ఏదైతే నేచర్ ఉందో నేచర్ లో పెళ్లి లేదు మీ ఇద్దరు కో హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే మాత్రమే ఎవరికి ఇష్టం లేకపోయినా వాళ్ళు వెళ్ళిపోయేటువంటి
(32:49) స్వేచ్ఛ నేచర్ ప్రకారం ఉంది ఆ పక్షులకు ఎంత స్వేచ్ఛ ఉందో అంతే మనుషులకు కూడా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అంతవరకు ఉన్న తర్వాత కల్చరల్లీ మనము ఒక మ్యారేజ్ అనేటువంటి ఒక దాంట్లోకి ఒక ఇన్స్టిట్యూషన్ లోకి ఎంటర్ అయ్యాం మనం ఇక్కడ కల్చర్ ప్రభావం బలంగా ఉంటది కాబట్టి ఆ కల్చర్ ని ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయాలి కల్చర్ లో హ్యూమనిటీ ఉండదు ఉండదు కల్చర్ అంటే ఏంటి ఇంతవరకు మనం ప్రాక్టీస్ చేసినటువంటి ప్రాక్టీసెస్ దాంట్లో సమానత్వం ఉండదు ఉండదు సో కాబట్టి డెమోక్రసీ ఉండదు ఇవన్నీ ఉండదు కాబట్టి కల్చర్ ఉంది కాబట్టి ఆ కల్చర్ ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి
(33:21) అంటే రాజ్యాంగానికి కల్చర్ కి మధ్య ఉన్న దాంట్లో రాజ్యాంగం అల్టిమేట్ కల్చర్ ప్రకారం మన జీవితాలు ప్రాక్టీస్ చేద్దాము దాన్నే చట్టం యాక్సెప్ట్ చేయడం జరగదు జరగదు కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు కానీ అంతకు ముందు సపోజ్ ఆ త్రిబుల్ తలాక్ ఉంది ఇటువంటివన్నీ కూడా తర్వాత నిషేధించారు ఎందుకంటే ఒకరికి అన్యాయం జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా డెమోక్రటిక్ దేశాల్లో ఏం చేస్తారంటే చట్టాన్ని మారుస్తారు వాళ్ళ అంటే ఆ మ్యారేజ్ యాక్ట్ ని కూడా మార్చి కొంత వాళ్ళకి ఆ బేసిక్ హ్యూమన్ రైట్స్ ని పొందేలాగా చేస్తారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం నడుస్తది ఎట్ ద సేమ్ టైం కల్చర్
(33:55) బలంగా మన మీద మన చుట్టాల మీద మన నైబర్స్ మీద ఉమ్ మన పిల్లల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి కల్చర్ ని మిస్ చేయకుండానే కల్చర్ లో ఉన్నటువంటి మిస్ కాన్సెప్ట్స్ ని ఎదిరించి కల్చర్ లో ఉన్నటువంటి అసమానతలను ఎదిరించి అంతవరకు ఫైట్ చేస్తూ దట్టు ఒక పాజిటివ్ వే లో ఫైట్ చేస్తూ నెగోషియేట్ చేసుకుంటూ తన హక్కుల్ని పొందాలి అది ఫీమేల్ అయినా మేల్ అయినా సరే రాజ్యాంగం ఇలా చెప్తుంది కాబట్టి నువ్వు అలా పడి ఉండు అన్నా సరే ఏమవుతుంది అంటే ఎమోషనల్ గా డిటాచ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఎమోషనల్ డిటాచ్ కాకుండానే చట్ట ప్రకారము లేకపోతే అంటే హ్యూమన్ రైట్స్ ప్రకారం తనకు
(34:31) కావాల్సింది పొందాలి కచ్చితంగా భర్త సంపాదనలో భార్యకు కూడా భాగం ఉంటుంది ఉంటుంది భార్యకు ఉంటుంది పిల్లలకు ఉంటుంది అన్ని ఉంటుంది అంటే అది ఒక ఫ్రెండ్లీ గా ఉండాలి అది ఫ్రెండ్లీ అంటే దానికి మళ్ళీ రూల్స్ లేవు ఆ నేను అనేది ఏందంటే ఆ అమ్మాయి ఎట్లా ఉన్నా ఫ్రెండ్లీ కాదంటాడు ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు మహేష్ నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్ తను ఎంతవరకు ఉంటాడు ఇప్పుడు నాకు కొన్ని సిట్యువేషన్ లో కూడా మహేష్ కి ఏదైనా ఇవ్వాలి చేయాలి అనే ఫీలింగ్ నాకు వస్తది ఇవ్వగలుగుతా తను కూడా ఏం చేస్తాడంటే తనకి ఏమైనా అవసరం ఉంటే అడుగుతాడు నాకు ఇది
(35:08) హెల్ప్ కావాలి చేయమని అది ఒక బార్డర్ తను వచ్చి ఇక్కడ అధికారికంగా ఏ రకమైన అరెస్ట్మెంట్ చేసే అధికారం తనకు లేదు అలా చేయడు కూడా అలాంటి పరిస్థితి కూడా లేదు అక్కడ నాకు కూడా తనకు ఇష్టం లేకుండా ఏ పని నేను కూడా చేయలేను అది ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఉండి పరిచయస్తుల మధ్యలో కానీ ఇంకా భార్యా భర్తలు కాకుండా ఇంకా వేరే వేరే రకమైన రిలేషన్ అయినప్పటికీ ఒక బార్డర్ లైన్ లో ఉంటారు అయితే ఇక్కడ ఫ్రెండ్షిప్ మీరు మహేష్ ఫ్రెండ్స్ మాత్రమే కానీ భార్య భర్తలు కేవలం ఫ్రెండ్స్ కాదు ఒక లీగల్ అగ్రీమెంట్ ఉంది మహేష్ కి హక్కు లేదు మిమ్మల్ని చేయమని అంటే హక్కు లేదు
(35:47) ఏది సామాజికంగా కూడా హక్కు లేదు భార్య భర్తల మధ్య నేచురల్ గా హక్కు లేకపోవచ్చు బట్ సామాజికంగా భార్యకు హక్కు ఉంది నేను అదే అంటున్నాను భార్యకు హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని నేను ఫ్రెండ్లీ గా ఉంటేనే ఇస్తాను లేకపోతే లేదని హక్కు లేదు అందుకనే డైవోర్స్ అప్పుడు కంపెన్సేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్లీ గా అంటే ఏమవుతుంది అంటే కొన్ని క్లియర్ గా మనకు కనిపిస్తాయి అది ఫిజికల్ లైన్స్ క్లియర్ గా కనిపిస్తాయి ఈ ఫ్రెండ్లీనెస్ అని దేన్ని అంటాం ఎంత ఉన్నా ఫ్రెండ్లీ కాదు అంటాడు అతను నువ్వు ఫ్రెండ్లీ గా ఉండట్లేదు అంటాడు ఎంత చిరాకు పడుతుందో
(36:20) అతనికి ఫ్రెండ్లీ గా అనిపించొచ్చు కూడా కాబట్టి దీన్ని ఇక్కడ వాస్తవాలు ఏంది అంటే వీళ్ళకు కొన్ని ముందే భార్య అంటే ఇట్లా భర్త అంటే ఇట్లా అనేటువంటి కొన్ని కాన్సెప్ట్లు బ్రెయిన్ లో నాటుకుపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ కల్చర్ ఆ రకంగానే ఉన్నప్పుడు ఆ రకంగా ఉంటేనే నీకు భార్య అనో లేకపోతే ఆ రకంగా ఉంటేనే భర్త అనో ఇలాంటి కాన్సెప్ట్లు ఉంటాయి ఆ కాన్సెప్ట్లని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు భార్యతో భర్త భర్తతో భార్య బిహేవ్ చేయడం వల్ల యాక్చువల్ నేచర్ గా నేచర్ ప్రకారంగా ప్రతి జీవి ఉండాల్సినటువంటి ఫ్రీడమ్ వాళ్ళ మధ్యలో లేక చిరాకు పడుతుంటారు కదా ఇప్పుడు ఆ మహేష్
(36:57) ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి భార్యా భర్తలే ఓకే వాళ్ళు కూడా అలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ భార్యా భర్తలుగా ఉండొచ్చు అన్నది ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది కూడా అదే ఏంటి అని అంటే ఫస్ట్ సైకలాజికల్లీ యు బోత్ ఆర్ కో హ్యూమన్ బీయింగ్స్ అనేది యాక్సెప్ట్ చేయండి చేయాలి అది సైకలాజికల్లీ ఒకరి మీద ఒకరు అంటే ప్రకృతి ప్రకారం మీకు ఒకరి మీద ఒకరు అధికారం లేదనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీ ఆటిట్యూడ్ మారుతది సాటి మనిషి తన భర్త సాటి మనిషి తన భార్య ఆమెకు పెయిన్ ఉంటుంది ప్లెజర్ ఉంటుంది ఆమె కోరికలు ఉంటుంది ఉంటాయి ఆమెకు స్వేచ్ఛ ఉంది అలాగే అతనికి
(37:32) పెయిన్ ఉంటుంది ప్లెజర్ ఉంటుంది కోరికలు ఉంటాయి ఎప్పుడైనా బ్రేక్ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది వేరే వాళ్ళ మీద కూడా ఆశ పుట్టొచ్చు వేరే వాళ్ళ మీద కోరిక పుట్టొచ్చు వేరే వాళ్ళ మీద ప్రేమ పుట్టొచ్చు అలాగే ఆ అమ్మాయికి కూడా పుట్టొచ్చు అనే విషయాన్ని ఫస్ట్ అంగీకరించినప్పుడు దెన్ అప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది అవును అప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఏం చేస్తారు ఏమన్నా వాళ్ళిద్దరికీ పడనివి కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఫ్రెండ్లీ గా వాటిని సెటిల్ చేసుకుంటారు ఎప్పుడైతే ఫ్రెండ్లీ గా సెటిల్ చేసుకోలేదో అవి పెద్దగా అవుతాయి అవి మళ్ళీ వెళ్లి
(38:01) ఒకరినొకరు కొట్లాడుకోవడమో లేకపోతే డైవోర్స్ లేకపోతే పోలీస్ కేసులు పెట్టుకోవడమో పెట్టుకోవడం వల్ల కంపెన్సేషన్ డిమాండ్ చేయటం ఇటువంటివన్నీ కూడా ఆ లేదంటే వీళ్ళు హెరాస్ చేయటము వాళ్ళు హెరాస్ చేయటం వీళ్ళని ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటది కాబట్టి మనిషి కల్చరల్లి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే కల్చరల్లి బంధువులో లేకపోతే నైబర్సో భార్య అంటే ఇట్లా ఉండాలి భర్త ఉంటే ఇట్లా అంటారు అని డిఫైన్ చేసి వాళ్ళు నూరిపోస్తారు కానీ ఇవాళ రేపు దాదాపు దాదాపుగా మెజారిటీ పీపుల్ ఎంతో కొంత చదువుకుంటున్నారు చదువుకున్నారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని చట్టాల్ని కొంత చదవాలి పెళ్లికి
(38:36) సంబంధించిన యాక్ట్స్ ని చదవాలి అర్థం చేసుకోవాలి ప్రకృతిని అర్థం చేసుకోవాలి రాజ్యాంగానికి ప్రకృతికి మధ్యలో కల్చర్ ఉంది ఈ కల్చర్ మాత్రమే కాదు ఇటువైపు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది అటువైపు చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది ఈ మధ్యలో మనం నడుస్తూ ఉండాలి ఎంతవరకు నేను దీన్ని గుంజితే తెగిపోదో చూసుకుని అంతవరకు ఉంచాలి లేదు దీన్ని తెంపేసుకుందాం అనుకున్నప్పుడు దట్ ఈజ్ డిఫరెంట్ కేస్ అంటే ఇప్పుడు రాజ్యాంగం కూడా ఇలా ఫ్రెండ్లీ గా ఉండమని చెప్తుంది ఫ్రెండ్లీ గా ఉండమని చెప్తుంది ఇలాంటివి ఏం చెప్తుంది అసలు యాక్చువల్ గా ఏంది అంటే ఎప్పుడు అంటే కొన్ని తప్పని పరిస్థితుల
(39:14) లోపట కొంచెం సెక్యూరిటీ పరంగా ఏమన్నా పైసల విషయంలో గాని ఆస్తుల విషయంలో గాని సెక్యూరిటీ తీసుకోవచ్చు అనే ఉద్దేశం చెప్తే తప్ప అలాగే అరెస్ట్మెంట్ గా ఉండమని చెప్తే ఇక్కడ చెప్పదు అలా చెప్పుడు చట్టం ఆ చట్టం ఎప్పుడైతే మీకు మోసం జరిగిందో లేకపోతే బలహీనులు ఉన్నారో చట్టం అంటే ఏంటి బలహీనుల్ని ఆదుకునేది బలహీనులకు అండగా నిలిచేది ఎప్పుడైతే నీకు అన్యాయం జరుగుతుందో అప్పుడు చట్టం నీకు అండగా ఉంటుంది అని చెప్తుంది ఇలా ఉండాలి అలా ఉండాలి వాళ్ళ వాళ్ళ ఇష్టం కచ్చితంగా వాళ్ళ వాళ్ళ ఇష్టం కానీ దానికి ఒక పరిధి ఉంది ఇప్పుడు ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అనేవి
(39:51) వాళ్ళిద్దరికీ అంగీకారం అయినంత వరకు సమాజం గాని చట్టం గాని ఇంటర్ఫేర్ కాదు కాదు కానీ ఎప్పుడైతే అందులో ఒకరికి అంగీకారం లేదు ఉమ్ ఆ భార్య భర్త కీచులాడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు మా ఇష్టం అంటున్నారు దెన్ చట్టం వచ్చి మీరిద్దరు ఇంత కీచులాడుకుంటున్నారు కాబట్టి నిన్ను కొట్టాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తాను అనదు లేదా ఆ భార్య కొట్టింది కాబట్టి ఆమెను ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళ ఇష్టం కొంత రేంజ్ వరకు ఏది మ్యాన్ హ్యాండ్లింగ్స్ లేకపోతే హత్యలు జరగనంత వరకు ప్రమాదాలు ప్రమాదాలు జరిగినంత వరకు మా ఇద్దరికి ఇష్టమే నా భార్య నన్ను ఇష్టపడింది నేను
(40:24) హత్య చేశాను అంటే చెల్లదు లేదా మా ఇద్దరికి ఇష్టమే ఇద్దరం కలిసి మేము ఒక ఒక నాటు బాంబు తయారు చేస్తున్నాం అన్న కుదరదు లైఫ్ స్పాయిల్ చేయొద్దు లైఫ్ స్పాయిల్ చేయొద్దు వాళ్ళకి లేకపోతే ఇతరులకు నష్టం జరిగేలాగా జరిగినట్లయితే చట్టం ఒప్పుకోవాలి వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పటికీ కానీ వాళ్ళిద్దరిలో ఒకరికి ఇష్టం లేకుండా అతను గిల్లిన గిచ్చిన లేదంటే అతను ఒక మాట అన్నా నువ్వు నా రూమ్ లోకి రావద్దు అన్నా నా బాత్రూమ్ వాడొద్దు అన్నా నువ్వు పిల్లలు కనలేకపోతున్నావ్ అన్నా లేకపోతే నువ్వు పిల్లలు కనలేకపోతే భర్తను అన్నా లేకపోతే మగపిల్లోడిని కనలేకపోతున్నావ్ అన్నా
(41:00) మానసికంగా బాధ ఏది అన్నా సరే అది చట్ట ప్రకారం నేరమే నేరమే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద అట్రాక్ట్ అవుతుంది దట్ ఓన్లీ వైఫ్ అది సిస్టర్ అన్నా లేదంటేనేమో మదర్ అన్నా లేకపోతే మదర్ ఇన్ లా అన్నా ఎవరినన్నా సరే ఒక లిమిట్ దాటి అంటే చట్టం పరిమితి చేసేటువంటి లిమిట్ దాటి మీరేమైనా బిహేవ్ చేసినప్పుడు అవతల వ్యక్తికి ఇష్టం లేనప్పుడు అయినా అలా బిహేవ్ చేస్తే అవతల వ్యక్తి దాన్ని పట్టుకొని చట్ట ప్రకారం మిమ్మల్ని శిక్షించే అవకాశం ఉంది నేచర్ ప్రకారం కాదు చట్ట ప్రకారం మిమ్మల్ని ఆ శిక్ష శిక్షకు గురి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనిషి మనసులో
(41:36) నేచర్ ని అర్థం చేసుకోవాలి చట్టాన్ని అర్థం చేసుకోవాలి మధ్యలో కల్చర్ ఉంటది కల్చర్ అల్టిమేట్ కాదు కల్చర్ మారుతుంది చట్టం ఇప్పటికైతే అబ్సల్యూట్ అయితే దాన్ని ఇంటర్ప్రెట్ చేసే విధానాల్లో కొంత తేడా ఉండొచ్చు నేచర్ అయితే అబ్సల్యూట్ ఓకే స్వేచ్ఛ అనేది ప్రకృతికి సంబంధించింది స్వేచ్ఛ అబ్సల్యూట్ బంధము రిలేటివ్ మాత్రమే బంధం అనేది అబ్సల్యూట్ కాదన్న విషయం అర్థమైంది అయినట్లయితే చాలా వరకు ఈ కాన్ఫ్లిక్ట్స్ రావు ఎందుకు రాలేదు అంటే వాళ్ళ మధ్య మెచ్యూరిటీ రావాలి మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేకుండా ఏం చేసినా సరే కష్టం ఎంత నమ్మినా సరే ప్రాబ్లం నేను ఇలా
(42:09) అనుకుంటున్నాను ఒకటి జరగనింది లేనిది మనం దాని మీద డిఫెండ్ అయిపోయి అది జరగాలి అలా ఉండాలి అంటే పరిస్థితులు కలగకపోవచ్చు మనుషుల యొక్క మెంటాలిటీస్ అక్కడ రీచ్ కాకపోవచ్చు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అలాంటి టైం లో వీళ్ళు ఒక ఇమాజినరీ లైన్ లో ఉండి వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం నేను అనుకున్నట్టు జరగట్లేదు నేను అనుకున్నట్టు ఉండట్లేదు అని తనని తాను ఇబ్బంది పెట్టుకోవడమే కాకుండా భార్యను భర్త గాని భర్తను భార్య గాని నానా రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టుకొని పరిస్థితుల్లో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే
(42:42) పిల్లల పెంపకంలో కూడా చెప్తాను పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేయలేనంత డిసిప్లిన్ ని క్రమశిక్షణ వాళ్ళ మీద రుద్దునప్పుడు వాళ్ళు అప్పుడు పొరపాట్లు కూడా తప్పుడులాగా బలవంతంగా వాళ్ళ మీద ఎక్కువ రియాక్ట్ అవుతున్నప్పుడు అయితే వాళ్ళు ఆన్సైటి డిసార్డర్ లోకి గురవుతారు లేదంటే అబద్ధాలు చెప్పడం అయినా నేర్చుకుంటారు ఒకసారి అబద్ధం చెప్పిన నేర్చుకున్న తర్వాత దాని జీవిత కాలంలో ఎప్పుడైనా అబద్ధం చెప్పగలుగుతారు నేర్చేసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎలా ఆడించాలో నేర్చుకున్నారు అలాగే భార్య
(43:14) భర్తల మధ్య కూడా భార్య ప్రాక్టీస్ కి సాధ్యం కానంత రెస్ట్రిక్షన్స్ భర్త మీద పెట్టేసేసి అలా ఉండు ఉండు ఉండు అని వచ్చినప్పుడు అలా చెక్ చేయడం అవన్నీ చేస్తున్నప్పుడు భర్త మెల్లగా నేర్చుకుంటాడు ఎప్పుడైనా సరే అబద్ధం చెప్పడం నేర్చుకుంటాడు ఆమె ఎలా అబద్ధం చెప్పాలని నేర్చుకున్న తర్వాత నిజంగా తప్పు చేసి కూడా అబద్ధం చెప్పడం ఈజీ అయిపోతుంది అలాగే భార్యను కూడా తను విపరీతంగా టార్చర్ పెడుతూ ఇంప్రాక్టికల్ గా ఉండేలాగా ఆ తను ఫోర్స్ చేస్తున్నప్పుడు అది తట్టుకోలేక ఎప్పుడో అబద్ధం చెప్తుంది తప్పులు ఏం చేయలేదు పొరపాటు కూడా చేయలేదు కానీ అతను టార్చర్ తట్టుకోలేక అబద్ధం
(43:48) చెప్తాది అబద్ధం చెప్పడం నేర్చుకున్న తర్వాత ఇతనికి అబద్ధం చెప్పడం ఈజీ అయిపోయిన తర్వాత రేపు పొద్దున తప్పు చేసి కూడా ఈజీగా అబద్ధం చెప్పగలుగుతాడు కాబట్టి ఒకరినొకరు మోసగించుకుంటున్నారు అంటే కేవలం ఆ మోసం చేసే వాళ్ళ మనస్తత్వాలే కాదు మోసగింపబడే వారి యొక్క మనస్తత్వం కూడా దానికి కారణం ఇంప్రాక్టికల్ గా ఉండేలాగా వాళ్ళని టార్చర్ పెట్టడం వల్ల వాళ్ళు చీటింగ్ చేయడం అనేది నేర్చుకుంటారు వన్స్ నేర్చుకున్న తర్వాత ఫర్ ఎవర్ వాళ్ళు చీట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఏంది అంటే వీళ్ళు న్యాచురల్ గా నేచర్ ని ఫాలో అవుతూ ఫుడ్ అవసరమైనప్పుడు ఎలాగైతే తీసుకుంటారు
(44:27) దాహం వేసినప్పుడు వాటర్ తీసుకొని ఎలా తీసుకుంటాం నెక్స్ట్ విషయంలో కూడా భార్యా భర్తల రిలేషన్ కూడా అంత మట్టుకే అనుకోని ప్రతి విషయంలోనూ ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ అదే అంత మట్టుకే తప్ప ఎవరైనా ఒకరికి అరెస్ట్ చేసుకొని వాళ్లకు నచ్చినట్టే ఉండాలనేటువంటి ఒక బిహేవియర్ తో ఇబ్బంది పెట్టేటువంటి అధికారం మాత్రం ఎవరికీ ఉండదు ఆ నేచర్ కాంటెక్స్ట్ లో మాత్రమే ఉంటూ నేచర్ యొక్క ప్రతి జీవిని అర్థం చేసుకుంటే తను ఎలా ఉండాలో తనకు అర్థమైపోతుంది అలా ఉన్నప్పుడు ఇతర మధ్యలో అలాంటి కాన్ఫ్లిక్ట్స్ గొడవలు ఉండవు హ్యాపీగా ఉండగలుగుతారు జస్ట్ ఏందంటే నేను
(45:03) వెళ్ళినప్పుడు ఒక పండు చూసిన చూసినప్పుడు తనకు తీసుకెళ్లి ఇయ్యాలనేటువంటి ఒక ఫీలింగ్ నాకు రావాలి అలాంటి రావాలన్నప్పుడు అలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి ఇద్దరు భార్య అయినా భర్త అయినా అలా ఉన్నప్పుడు బాగుంటది అని నా ఉద్దేశం ఎగ్జాక్ట్లీ ఓకే

No comments:

Post a Comment