Sunday, March 1, 2026

Love addiction ప్రేమకి ఎంధుకు భానిస అవుతారు? / Director A D

Love addiction ప్రేమకి ఎంధుకు భానిస అవుతారు? / Director A D

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=z2M5rgS4wQE



Transcript:
(00:10) లవ్ అడిక్షన్ లవ్ అడిక్షన్ అనేది చాలా ప్రమాదకరమైనది డ్రగ్స్ ఎలాంటివో అలాంటి ప్రమాదకరమైన వ్యవస్థ అంటే చాలా మంది ఆ పీక్ లెవెల్ కి వెళ్లారు వెళ్ళిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ ప్రేమ సన్నివేశాల్లో కలిసి మాట్లాడుకోకపోయినా ఆ ఒకరితో ఒకరు కలవకపోయినా ఒకరినొకరు కలుసుకోలేకపోయినా ఆ ఒకరినొకరు చూడలేకపోయినా ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని పరిస్థితుల్లో కూడా
(00:55) ఉన్నప్పటికీ అలాంటి టైం లో ఎప్పుడు అయితే ఈ వ్యక్తి ప్రేమించిన వ్యక్తి అమ్మాయి గాని అబ్బాయి గాని ఓవర్ గా లవ్ లూఫ్ లోకి వెళ్ళిపోతారో వాళ్ళు ఉండలేరు కచ్చితంగా ఆ ప్లెజర్ కావాలి వాళ్ళకి ఆ తన పార్ట్నర్ తో ఉన్నటువంటి ఆ సన్నివేశాలు గాని మాటలు కానీ అట్లా కానీ చాలా విషయాలు ప్రేమలో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పటి నుంచి క్రమక్రమంగా
(01:39) క్రమక్రమంగా వాళ్ళ మధ్యలో జరిగేటువంటి ప్రతి విషయంలో వాళ్ళు కొన్ని ప్లెజర్స్ పొందుతారు వాళ్ళు ఆనందం అనేది పొందుతూ ఉంటారు సో దానికి క్రమక్రమంగా క్రమక్రమంగా వాళ్ళ మధ్యలో జరిగేటువంటి సంఘటనలు కానివ్వండి మాటలు కానివ్వండి ఆ చేతలు కానివ్వండి ఆ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి అనురాగపూరితమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి సన్నివేశాలు ఒకరి మీద ఒకరు చూపించుకునే కేరింగ్ ఒకరి కోసం ఒకరు పడే బాధ గాని ఒకరు మీద ఒకరు చూపెట్టుకునేటువంటి శ్రద్ధ గాని ఇవన్నీ వాళ్లకు ఒక
(02:26) రకమైన ప్రెజర్ ని అందిస్తాయి ఆనందాన్ని అందిస్తాయి అలాంటి టైం లో వాళ్ళు వీటికి ప్రతి రోజు దగ్గర అవుతూ ప్రతి రోజు వాటిని అనుభవిస్తూ ఉండడం వల్ల వాళ్ళ బ్రెయిన్ దాదాపుగా ఆ సన్నివేశాలకు అడిక్ట్ అయిపోతారు ఆ కొంటె చేష్టలు కానివ్వండి ఆ చిల్పి మాటలు అలా మధ్యలో ఒకరి కోసం ఒకరు చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి గిఫ్ట్ తెచ్చి ఇవ్వడమో లేకపోతే అబ్బాయికి ఏదైనా అమ్మాయి బాధపడడం ఏడవడమో అమ్మాయికి ఏదైనా సిట్యువేషన్ బాలేకపోతే అబ్బాయి ఎమోషన్
(03:13) అవ్వడం కాపాడుకునే సిట్యువేషన్ లేదంటే హెల్పింగ్ నేచర్ లో హెల్పింగ్ చేసుకోవడం లాంటి సన్నివేశాలు ఆ ఇలా చేసే అంటే ఒక సొంత మనిషి వాళ్ళ మధ్యలో జరిగే సన్నివేశాలు ఏంటంటే తనకంటూ ఒక మనిషి ఉన్న సొంత మనిషి నా కోసం ఇలా ఉంటాడు అనేటువంటి ఒక లూప్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు పొందేటువంటి ఆనందం ఆ కోణంలో నుంచి వస్తది అన్నమాట అలా ప్రతి రోజు వాళ్ళ ప్రేమలో జరిగేటువంటి డైలీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు అడిక్ట్ అవుతారు అలా వాళ్ళు ఆ ప్లెజర్ ని
(03:59) పొందడానికి ప్రతి రోజు రోజు ట్రై చేస్తుంటారు ఎందుకు అంటే వాళ్లకు ఆ హ్యాపీనెస్ కావాలి అలవాటు పడిపోయారు అందుకే ఆ ప్రియుడు గాని ప్రియురాలు కానీ తన పార్ట్నర్ కనిపించకపోతే పిచ్చి వేసినట్టుగా చెప్తాడు ఈరోజు కనిపించలేదు ఈరోజు మాట్లాడలేదు ఈరోజు చూడలేదు నేను ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటారు కనిపించేంత వరకు కూడా మళ్ళీ వాళ్ళు కలుసుకొని మళ్ళీ యదావిధిగా వాళ్ళ మధ్యలో ఏదో ఒక సంఘటన జరగాలి వాళ్ళు మాట్లాడుకోవాలి అట్లీస్ట్ కనీసం
(04:44) మాట్లాడుకోవాలి వాళ్ళు లేదా కనీసం ఏదో ఒక రకంగా వాళ్ళ కబురు అనేది అంతా ఒక ప్లెజర్ అన్నది వాళ్ళకి వస్తుంది అప్పటివరకు ఏదో పోగొట్టుకున్న వారిలాగా పిచ్చిలేసినట్టుగా ఒక దీనమైన స్థితిలో జరిపి ఆ పరిస్థితుల్ని చాలా భయంకరంగా అనుభవిస్తుంటారు అది వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయ్యారు ఆ ప్లెజర్ లేదు ఆ టైం లో తన పార్ట్నర్ కలవకపోవడం వల్ల ఆ ప్లెజర్ లేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలాగే ఫీల్ అవుతారు ఇలా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ అడిక్షన్ కారణంగా వాళ్ళు ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా తమ పార్ట్నర్
(05:28) ఎవరైనా కలవలేని పరిస్థితి లో ఉన్నప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి కలియకకు కానీ మాట్లాడుకోవడానికి కానీ ఏదో ఒక సందర్భానికి తట్టుకోలేరు వాళ్ళు ఈ తట్టుకోకపోవడానికి కారణం ఏంటి అంటే అడిక్షన్ ఆ ఫ్లెజర్ కావాలి ఆ ఫ్లెజర్ కోసం మళ్ళీ కలవాలి కలిస్తే ఆ ఫ్లెజర్ వస్తుంది ఆ మాటలు గాని ఆ చేష్టలు కానీ ఆ మనిషిని చూస్తేనే వాళ్ళకి ఒక రకమైన ఫ్లెజర్ వస్తుంది ఆ ప్లెజర్ అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు అలా ఆ మనిషికి అలవాటు లేదు నాతో మాట్లాడలేదు ఈరోజు ఏదో నాకు వెల్తి గా ఉంది అనే బాధ ఎందుకు వస్తుంది అంటే ప్రతి రోజు వాళ్ళిద్దరి
(06:11) మధ్యలో జరిగేటువంటి ప్రతి విషయం వల్ల దొరికేటువంటి ఆనందానికి ఆ ఫ్లెజర్ కి అడిక్ట్ అవ్వడం వల్ల అందుకే చాలా విషయాల్లో కూడా ప్రియులు ప్రియుడు గాని ప్రియురాలు గాని వీళ్ళిద్దరికి మధ్యలో ఒకరి కోసం ఆ కొన్ని సందర్భాల్లో కలుసుకోలేని టైం లో ఏదో మూడిగా ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఇబ్బంది పడుతుంటారు కలిసేంత వరకు ఈ సిట్యువేషన్ అందుకే వస్తుంది వాళ్ళకి కారణం ఏంటంటే ఇంకా ఆ ప్లెజర్ కి అలవాటు పడిపోవడం వల్ల మళ్ళీ ఆ వ్యక్తిని చూసేంత వరకు కలిసి మాట్లాడేంత వరకు వీళ్ళకి ప్లెజర్ దొరకదు ఎందుకంటే అది ఈజీ మెథడ్ ఇక ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఆ ఒక
(06:57) ట్రాక్ లోకి వచ్చేసి ఒక మూమెంట్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు మళ్ళీ అలాంటి ప్లెజర్ అలాంటి వ్యవస్థ దొరకాలి అంటే వాళ్ళకి టైం దొరుకుతుంది బయట ఎక్కడ దొరకదు ఆల్రెడీ ఉంది కాబట్టి అది అందుబాటులో ఉంటే ప్లెజర్ ఈజీగా పొందొచ్చు మళ్ళీ ఆ ప్లెజర్ దొరకాలంటే ఇంకొక వ్యక్తి ద్వారా దొరకాలంటే చాలా కష్టం మళ్ళీ ఈ రోజులు మళ్ళీ ట్రాక్ వేయాలి ఆ ఒక వ్యవస్థ నడిపియాలి ఆ ఒక లైన్ లోకి తీసుకొచ్చుకొని చాలా ఒక ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది అంత ఈజీ కాదు ఆల్రెడీ ట్రాక్ లో ఉన్నవాళ్ళు కాబట్టి అలా కలిసిపోతే అలా ప్రెజర్ వచ్చేస్తుంది అంతే సో ఆ ప్రెజర్ కోసం వాళ్ళు ఒకరి కోసం ఒకరు
(07:43) ఆరాటపడటం చూసుకోవడానికి ఇబ్బంది ఆ చాలా ఆరాటపడుతుంటారు సో అది ఎందుకు అంటే ప్లెజర్ కి అడిక్ట్ అవ్వడం వల్ల దేన్నే లవ్ అడిక్షన్ అని అంటారు అంటే ఇది ఆ ఇంత భయంకరమైన లూప్ అనేది చాలా తక్కువ మందికి జరుగుతుంది కొంతమంది కామన్ గా చూసుకొని మాట్లాడుకుని వేసుకుంటారు పక్కకు ఉంటే ఇంకా ఎవరినో ట్రాక్ లో వేసుకుంటారు వీడు కాకపోతే ఇంకోళ్ళు వాళ్ళు కాకపోతే కోలు అన్నట్టుగా హ్యాపీనెస్ ఉంటూనే ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇలాంటి అడిక్షన్ ఏమి ఉండదు ఎందుకంటే వీళ్ళు
(08:28) కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే ఎవరు లేకపోతే అంటే ఇంకోటి ఏదో అడిక్ట్ అయిపోయి ఉంటారు అంటే ఇంకోటి ఏదో దాని ద్వారా ప్లెజర్ ఆనందాన్ని పొందేటువంటి కొన్ని మూలాలు ఎత్తుకొని పెట్టుకుంటారు వాళ్లకు నిజం తెలిసి చేస్తారా తెలియక చేస్తారా విషయం పక్కన పెడితే వాళ్లకు అడిక్షన్ అనేది దాదాపు ఒకే దానితో అడిక్ట్ అనేది జరగదు వాళ్ళతో అది కొంతమంది విషయం సో ఇలా లూప్ లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మనుషులు లేకపోతే కోసుకోవడాలు గీక్కోవడాలు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడాలు ఎన్నో రకాలు జరుగుతుంటాయి పాయిజన్ తీసుకోవడాలు ఇట్లాంటివి సెల్ఫ్ మర్డర్
(09:10) ప్రయత్నం ఎన్నో చేస్తుంటారు సొసైటీ అటెంప్ట్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ ప్లెజర్ కావాలి ఆ మనిషి ఉంటేనే ఈ మనిషికి ఆ ప్లెజర్ అనేది వస్తుంది లేకపోతే ఆ ప్లెజర్ దొరకదు ఆ ఆనందం దొరకదు అప్పుడు ఏం చేయాలి కచ్చితంగా ఆ మనిషికి అందుబాటు అందుబాటులో ఉండాలి ఆ పార్ట్నర్ అందుబాటులో ఉండాలి లేదంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తుంటారు ఎలాగైనా తనకు తన దారిలో పెట్టుకోవాలి తన జీవితం నుంచి తన పార్ట్నర్ ని దూరం చేసుకునే పరిస్థితులు లేకుండా చేసుకోవాలి అని చెప్పేసి అట్రాక్ట్ చేయడం కోసం కూర్చోవడానికి వాళ్ళకి వేరే ఆలోచన రాదు ఇక్కడ వాళ్ళు ఉన్న సిట్యువేషన్ లో ఆ
(09:56) కన్ఫ్యూషన్ లో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి సో ఇది చాలా డీప్ లూప్ అంటారన్నమాట అలా డీప్ లవ్ లూప్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంటారు సో ఇది లవ్ అడిక్షన్ ఇది ఎందుకు వస్తుంది ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళకి ఇలాంటి ప్లెజర్ ఇలాంటి ఆనందం ఇలాంటి హ్యాపీనెస్ ఎందులో వస్తుంది కలుసుకోవడం ఒక ఒకరినొకరు కేరింగ్ తీసుకోవడం ఒకరి కోసం ఒకరు పడే ఆరాటం ఆ ఒకరి మంచి కోసం ఇంకొకరు చేసేటువంటి ప్రయత్నాలు ఒకరి మీద ఒకరు చూపించుకున్నటువంటి ప్రేమ నీకంటే నాకు
(10:41) ఎక్కువ ఎవరు లేరు అనేటువంటి ఒక ఆత్మాభిమాన ఆత్మానురాగం దాన్ని ఏమంటారు ఆ ఆత్మీయత ప్రేమ అనురాగాలు ఇవన్నీ చూపెట్టుకోవడం వల్ల వాళ్లకు అడిక్షన్ అనేది వస్తుంది సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఎందుకు అడిక్ట్ అవుతారు అంటే వీళ్ళ మధ్య చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇలాంటి ప్రేమల్ని పొందలేని వాళ్లే బయట ఒక పార్ట్నర్ కి అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది ఇది చాలా ఆ భయంకరమైన విషయం ఇది అమ్మా నాన్నలు చాలా గమనించుకోవాల్సిన విషయం ఇది అమ్మాయిలే కానీ అబ్బాయిలకు కానీ
(11:29) బయట ఒక అబ్బాయితో కానివ్వండి ఒక అమ్మాయితో కానివ్వండి ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ కి దగ్గర అయ్యి వాళ్ళు చేసే ప్రతి పనికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడ ఆనందాన్ని పొందుతూ ఒక ఫ్లెజర్ ఫీల్ అవుతున్నారు అంటే దాని అర్థం ఏంది అంటే అలాంటి ప్రేమలు ఇంట్లో దొరకకపోవడం ఇవి తల్లిదండ్రులు అనే వాళ్ళు గమనించుకోవాల్సిన విషయాలు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇంపార్టెన్స్ అనేది ఉండవు ఫస్ట్ థింగ్ వాళ్లకు నచ్చిన విషయాల లోపట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం నచ్చినవి
(12:13) దొరకకపోవడం వాళ్ళ మాటకి వీలు ఇయ్యకపోవడం ఆ వాళ్లకి ఏదైనా జరిగినప్పుడు ఏదైనా చిన్న చిన్న గాయాలు లాంటివి లేకపోతే వేరే వేరే ఆ రకరకాల పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళ అమ్మ గాని నాన్న గాని ప్రేమని అందించలేకపోవడం ప్రేమ దగ్గర తీసుకోలేకపోవడం ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయిపోతుంటారు వాళ్ళకి మనసులో ఈ ప్రేమ అనేది టచ్ అవ్వదు ఇక అదేదో మొత్తం ఖాళీగా అలా గడిపేస్తుంటారు జీవితాన్ని అమ్మ నాన్న పట్టి అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరున్నా వాళ్ళకి పిలవకపోవడం నెగ్లెక్ట్ చేయడం
(13:00) కిల్చర్ లాంటి పరిస్థితులు వీళ్ళకున్న చిన్న నెగిటివ్ రోల్ ఏదైనా ఉంటే వాళ్ళ లోపట వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ మెంటాలిటీకి అనుకూలంగా వాళ్ళు ఏదైనా బిహేవ్ చేస్తే ఇంట్లో వాళ్ళకి నచ్చక ట్రీట్ చేయడం తిట్టడము అవమానించడం లాంటి మందలించడం లాంటివి చేస్తూ ప్రేమ అనేది చూపించకుండా ఆ మనిషిని ఆ ప్రేమకి చాలా దూరంగా పెట్టడం వల్ల వీళ్ళకు ప్రేమ అంటే ఏంటో తెలియదు ఆ ప్రేమలో ఆ వాళ్ళ కోసం ఆ ప్రత్యేకంగా టైం కేటాయించి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి ప్రేమగా మాట్లాడడం వాళ్ళ మాటలకు విలువి ఇవ్వడం లాంటివి చేయకపోవడం వల్ల వాళ్ళు అలోన్ గా ఫీల్ ఒంటరిగా ఫీల్
(13:45) అవుతారు అలాంటి వాళ్ళు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఆ యవ్వన వయసులో ఆ యుక్త వయసుకు సంబంధించినటువంటి ఆలోచనలు సెక్షువల్ అట్రాక్షన్ లైంగిక పరమైనటువంటి కొన్ని ఆకర్షణలు ఏర్పడుతూ ఉంటాయి సో వాటి కారణంగా వీళ్ళు దగ్గర అయిపోయిన తర్వాత ఇంట్లో ఏదైతే వీళ్ళకు దొరక్క వీళ్ళు బాధపడుతుంటారో అవన్నీ తమ పార్ట్నర్ కి పార్ట్నర్ ద్వారా దొరుకుతాయి అట్లా అమ్మాయికైనా బాయ్ అయినా తమ పార్ట్నర్ ద్వారా ఇంట్లో ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం వాళ్ళ మాటకు విలువ ఇవ్వకపోవడం
(14:34) వాళ్ళని ప్రేమగా చూసుకోలేకపోవడం వాళ్ళని పట్టించుకోకపోవడం వాళ్ళ మాటలన్న వాళ్ళ చేష్టలు అన్నా ఆ చిన్న చూపు చూడడం అసహ్యించుకోవడం లాంటివి జరగడం వల్ల వాళ్ళు ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఆ యుక్త వయసులో లైంగిక ఆకర్షణ సంబంధించినటువంటి ఆలోచనల వల్ల ఒక పార్ట్నర్ కి దగ్గర అయినప్పుడు ఆ ఆకర్షణలో లైంగిక ఆకర్షణలో వాళ్ళు జస్ట్ అట్రాక్షన్ కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులకి వీళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు జస్ట్ లైంగిక ఆకర్షణకు సంబంధించినటువంటి
(15:18) ఆలోచనలని అడ్డం పెట్టుకొని ఆ మనిషిని అట్రాక్ట్ చేయడం కోసం ఎదుటి వ్యక్తి తమ పార్ట్నర్ చేసేటువంటి ప్రయత్నాల వల్ల ప్రయత్నం ఇంపార్టెంట్ ఇవ్వడం ప్రేమగా చూడడం ముద్దుగా పలకరించడం ఆ అనురాగం మమతా అనురాగాలు లాంటివి చూపించడం అనురాగ ప్రేమగా మాట్లాడడం వాళ్ళ మాటలకు విలువ ఇవ్వడం వాళ్లకు ఏదైనా చిన్నగా ఏదైనా ఎఫెక్ట్ జరిగింది అయితే వాళ్ళని అయ్యో ఏమైంది ఇలా జరిగిందా అని
(16:04) చెప్పేసి చాలా కేర్ తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు ఆ అది ఎందుకు చేస్తారంటే జస్ట్ తమ లైంగిక ఆకర్షణ ఆలోచనల వల్ల ఆ పార్ట్నర్ ని దూరం చేసుకోకుండా ఇంకా ఇంకా అట్రాక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆ పార్ట్నర్ ని దూరం కాకుండా చేసుకోవడం కోసం అని చెప్పేసి చేసేటువంటి అంటే ఇవి ట్రిక్స్ ఇవి ప్రయోగాలు ఈ ప్రయోగాలకి వాళ్ళకి ఇంట్లో దొరకని ప్రేమ ఇంపార్టెంట్స్ విలువలు అన్ని ఇక్కడ పార్ట్నర్ దగ్గర దొరికేసరికి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం అన్నది చాలా ఈజీ బహుశా ఈ లైంగిక ఆకర్షణతో చేసే
(16:49) ప్రయత్నాల్లో ఈ అమ్మాయి ఎలా అట్రాక్ట్ అవుతుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అని తెలియకపోవచ్చు కానీ లైంగిక ఆకర్షణ ఆలోచనల వల్ల ఈ పార్ట్నర్ ఇంకా ఇంకా దగ్గర చేసుకొని తనకు కావాల్సిన పనులు చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆ పార్ట్నర్ చేసే ప్రయత్నాలకి వీళ్ళు ఇంట్లో దొరకనటువంటి ఇంపార్టెన్స్ విలువలు ప్రేమలు అభిమానాలు అనురాగాలు ఏవైతే ఉందో శ్రద్ధ ఇవన్నీ ఈ పార్ట్నర్ దగ్గర దొరికేసరికి తన కోసమే బ్రతికున్నట్టుగా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు తన కోసమే ఏదైనా చేస్తామనేటువంటి ఆ కటింగులు ఇవన్నీ వల్ల వల్ల మనసు అనేది వాటికి
(17:34) పొంగిపోయి తమకు దొరకనటువంటి ప్రతి విషయం ఇంట్లో దొరకనటువంటి ప్రతి విషయం తన పార్ట్నర్ దగ్గర ఉంది అని చెప్పేసి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో దాని కారణంగా వాళ్ళు ఆ పార్ట్నర్ కి దగ్గర పోయి ఆ పార్ట్నర్ కి అడిక్ట్ అయిపోతుంటారు అలాంటి విషయాలకు అడిక్ట్ అయిపోయి అదే ప్లెజర్ ని కోరుకుంటూ ఉంటారు అలా ఆ పార్ట్నర్ దూరమై వాడు మోసగా ఆ పార్ట్నర్ మోసపూరితమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా దూరమైనప్పుడు వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళు సూసైడల్ అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి దొరకంది వాళ్ళు దొరికింది ప్లెజర్ ఉంది
(18:15) మళ్ళీ ఆ వ్యక్తి దూరమైనప్పుడు వీళ్ళు తట్టుకోలేరు మళ్ళీ ఆ ప్లేజర్ కావాలి అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి లేకపోతే వీళ్ళు బతకలేరు ఆ వ్యక్తి కోసం ఏదైనా చేసేటువంటి ఆలోచనలలో వీళ్ళు ఉంటారు ఎలాగైనా చేసే పార్ట్నర్ దక్కించుకోవాలనేటువంటి పిచ్చి ఆలోచనలు ఏమేమి చేస్తారో వీళ్ళకే తెలియదు సో ఇలా వాళ్ళ పార్ట్నర్ దూరమైతే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఇంట్లో వాళ్ళని కూడా నానా రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి సో దీనంతటికి కారణం ఏందంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి వాళ్లకు ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం వాళ్ళు పట్టించుకోకపోవడం వాళ్లకి విలువలు
(18:58) ఇవ్వకపోవడం వాళ్లకు ప్రేమలు చూపించకపోవడం పోవడం ఇలాంటివి చేయడం వల్ల ఒంటరిగా ఫీల్ అయిపోయి అవన్నీ తమ పార్ట్నర్ దగ్గర దొరకడం వల్ల ఫైట్ అయిపోతాం ఆ ప్లెజర్ దొరుకుతుంది అక్కడ ఆ ఆనందం దొరుకుతుంది నాకు ఇంకెవరున్నారు ఈ వ్యక్తి అయితేనే తమ పాట దానికి కావాల్సిన అన్ని తీస్తున్నాడు అమ్మాయి అయినా అబ్బాయి అని అప్పుడు నేను హ్యాపీగా ఉండగలను అని అందుకే ఇలాంటి వాళ్ళు ఎక్కువ లవ్ కి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే లవ్ అండ్ డీప్ లవ్ లూప్ లోకి వెళ్ళిపోయి దాని అడిక్షన్ లో నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళు జస్ట్ లైంగిక ఆకర్షణ ఆలోచనలతో
(19:42) దగ్గర అవ్వడం కోరికలు తీరాక దూరం అయిపోవడం అనేది కామన్ గా జరిగిపోతుంది జనరల్ గా నేచర్ లో ఉండేది సో వీళ్ళు తట్టుకోలేరు అది నాకు మళ్ళీ వీళ్ళు ఆ ఫీల్ గుడ్ ఆ ఆనందాన్ని ఆ ప్రెజర్ ని పొందాలంటే ఆ మనిషికి దగ్గర ఉండాలి ఆ మనిషి నా లైఫ్ లో ఉంటే బాగుంటది అని పిచ్చి ఆలోచనలో వీళ్ళు ఉంటారు దీనంతటికి కారణం బేస్ ఇంట్లోనే దెబ్బ తింటుంది దాని కారణంగా నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు సో తల్లిదండ్రులు కాస్త ఆలోచిస్తే పిల్లలు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని నేచర్ కి అనుకూలంగా ఒక పద్ధతిగా తెలివిగా బతకగలుగుతారు లేదంటే కారణం ఇది వాళ్లకు దొరకనిది ఏదైనా
(20:28) బయట దొరుకుతుంది అంటే దానికి అడిక్ట్ అయిపోతారు అన్నేళ్ల నుంచి దొరకంది ఒకేసారి తమ పార్ట్నర్ దగ్గర దొరుకుతుంది అంటే ఆ పార్ట్నర్ కి అడిక్ట్ అయిపోతుంది ఇంకో వ్యక్తిని నమ్మితే ఇలాంటివన్నీ దొరుకుతాయో దొరికే ఇప్పటివరకు నా ఇంట్లోనే అలాంటివి లేవు ఎవడు ఏదో ఒక అమ్మాయి లేదా అబ్బాయి నాకు లైఫ్ లో ఇలాంటి వ్యక్తి దొరుకుతారో దొరకడో నమ్మకం అనేది పోతుంది ఎందుకంటే సొంత మనుషులు మనుషులే తనకు అలాంటి ప్రేమను అందించలేదు ఇంకెవరో అందిస్తారని గ్యారెంటీ వాళ్ళకి ఉండదు నమ్మకం అనేది ఉండదు ఇంకొక ఆ బాధ వల్ల ఆ భయంతో ఆ పార్ట్నర్ కి దూరం చేసుకోలేని ఆలోచనలతో ఇబ్బంది పడతాం ఆ
(21:12) పార్ట్నర్ కి దూరం అవ్వడానికి చాలా ఇబ్బంది పడతాం ఇక లైఫ్ లో ఇలాంటి పార్ట్నర్ దొరుకుతలేరు అనేటువంటి ఆ నమ్మకం కోల్పోవడానికి కారణం ఏంటి అంటే ఇంట్లో పరిస్థితి సో ఇదన్నమాట లవ్ అడిక్షన్ అంటే ఇది డీప్ లవ్ లూప్ లోకి వెళ్ళిపోయేటువంటి కొంతమంది పరిస్థితి దీన్ని లవ్ అడిక్షన్ అంటారు సో ఎందుకు అంటే బేస్ ఇంట్లోనే దెబ్బ తినడం వల్ల బయట వాళ్ళ లైంగిక ఆకర్షణకి వాళ్ళు వాడుకోవడానికి చూపెట్టేటువంటి ట్రిక్స్ ప్రేమ ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడిక్ట్ అయిపోయి
(21:56) లైఫ్ ని అలా డీప్ లవ్ లో నెట్టేసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్లే ఇబ్బంది ఇబ్బందులకు గురి చేసుకొని లైఫ్ అంతా పాడు చేసుకుంటారు సో ఇదన్నమాట సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ థాంక్యూ

No comments:

Post a Comment